Це відео не доступне.
Перепрошуємо.

హిందువులు ఎందుకు Beef తింటున్నారు ? | Telugu Facts | V R Raja Facts

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2023
  • హిందువులు ఎందుకు Beef తింటున్నారు ? | Telugu Facts | V R Raja Facts
    PDF Link :
    tinyurl.com/3m...
    Note : And another Pdf Given In Main Class Only
    Free Angel One Demat Account Link: tinyurl.com/2h...
    Angel One Account Opening Process UA-cam Video Link:
    • Angel One Demat Accoun...
    Motilal Oswal Demat Account Link : mosl.co/bOKNOwZ9D7
    Motilal Account Opening Process UA-cam Video Link:
    • Motilal Oswal Demat Ac...
    📢 For Advertising Your Products 🏹
    🥇 vrfactsofficial1969@gmail.com
    #telugufacts#interestingfacts#factsintelugu
    Disclaimer- Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

КОМЕНТАРІ • 1 тис.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 10 місяців тому +288

    జై భారత్... జై గోమాత...🕉️🙏🙏
    గోమాత పవిత్రమైనది అని త్రిమూర్తులు చెప్పారు...
    గోమాత కి చేసే సేవ అన్ని దేవతలకు చేసిన పుణ్యం వస్తుంది

    • @harisirikonda8474
      @harisirikonda8474 10 місяців тому +9

      I think . Chicken & got gomatha Kadu kada broo😂😂

    • @mohammedjabbar0785
      @mohammedjabbar0785 10 місяців тому

      ​@@harisirikonda8474ala anoddu anna. Evari ishtam vaalladi

    • @flashevolflayor
      @flashevolflayor 10 місяців тому

      Cow tinte colon cancer ostundhi 😢 america lo majority people suffer 🥹😭 dani cure kosam Indian brand ayina Nacto Pharma vala tablet Tipiracil Hydrochloride and Trifluridine Tablets
      Cost : 1,30,000 very costly tablet 💊 colon cancer vala wakanda king kuda sachipoyadu and many more 😢 search urself for more information ℹ️

    • @missbrand8577
      @missbrand8577 10 місяців тому +5

      ​@@harisirikonda8474govu antene avu kada
      Chicken , goat lu gomata enduku avtai

    • @gfrchanal551
      @gfrchanal551 10 місяців тому +4

      Jai beef mutton❤❤

  • @kashidabbu8712
    @kashidabbu8712 10 місяців тому +18

    చాలా బాగా చెప్పారు నేనో హిందువుగా గర్విస్తున్నాను. మీ నుండి ఓ విషయం తెలుసుకోవాలని ఉంది.వ్యవసాయం రసాయన ఎరువులు,పురుగుల మందుల వాడటం మూలంగా మన ఆరోగ్యాని ఎంత శాతం నష్టం లాభం ఓ విడియో చేయండి రాజ గారు.

  • @ShaikAbdulFayazYCE
    @ShaikAbdulFayazYCE 10 місяців тому +290

    I agree bro even though we are muslims we should respect indian culture

    • @Agnostic7773
      @Agnostic7773 10 місяців тому +32

      ala untey asala problems ravu ...

    • @vams_hiii9029
      @vams_hiii9029 10 місяців тому +9

      Meeru ippati varaku asalu beef thinaleda bhayya?

    • @rjgoud8656
      @rjgoud8656 10 місяців тому +2

      🙏

    • @luckybhadra55
      @luckybhadra55 10 місяців тому +3

      చెప్పండి బీఫ్ వద్దు అని

    • @GiriNaidu
      @GiriNaidu 10 місяців тому +7

      If all think like u then eat is the peaceful place and real heaven !! Let’s spread the word of peace and happiness to everyone!! U r god will definitely give you what u r looking for !! I respect you and u r belief ! So u should also respect us!! That’s it !! Humanity is real god !!

  • @k-s-raju
    @k-s-raju 10 місяців тому +115

    ఆవులను అవసరం వున్నంత వరకు వాడుకుని అమ్మెస్తారు. అమ్మిన తరువాత ఏమి అవుతాదో కూడా వారికి తెలుసు కానీ అమ్మేసారు. మళ్ళీ గోమాత అంటారు. మన ఇండియాలో ఆవును చెచ్చెంతవరుకు ఎవరైనా పెంచార.... మళ్ళీ మళ్ళీ కబుర్లు చెపుతారు

    • @usurupatikiran9121
      @usurupatikiran9121 10 місяців тому +19

      నిజం నమ్మలేనిదిగా ఉంటుంది...
      నువ్వు సరాసరి అడిగితే ఎవరికి కూడా సమాధానం చెప్పడం రాదు....

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 10 місяців тому

      పేర్లు హిందువుల వి చేసేవి గబ్బు పనులు మతం మారితే పేర్లు change చేసుకోవాలి 🏹🐑👹

    • @janagamakarthik1929
      @janagamakarthik1929 10 місяців тому +3

      Exlent brother ❤

    • @mukeshrishi6812
      @mukeshrishi6812 10 місяців тому +4

      It's true brother

    • @pydichittibabu954
      @pydichittibabu954 10 місяців тому +2

      కమ్మి వేదవలు,మరకలు వలన ప్రజలు తప్పు దారి పట్టారు

  • @Arundonapati_007
    @Arundonapati_007 10 місяців тому +127

    I am also chicken and mutton lover but from last 6 months i didn't eat non veg and milk too ( cows struggling video from vr raja ) and after eating only vegan food my body feeling so fast and no depression problems from last 6 months

    • @shivatejachalvadhi3995
      @shivatejachalvadhi3995 10 місяців тому +5

      vitamin b12 meat and dairy products lo ne dorukutadhi kadha deficiency vaste

    • @Arundonapati_007
      @Arundonapati_007 10 місяців тому +8

      @@shivatejachalvadhi3995 some companies made b12 from vegan foods like soy milk and almonds milk ... for example well being company

    • @anirudh7495
      @anirudh7495 10 місяців тому +8

      Paket palu taagodhu bro urilo bandi meeda paalu ammey vali deggara teeskondi bro avi istam gane aayanaku paalu isthayi athanu vatiki seva chesinanduku so avi taagochu manam. Animals ni kastapettedhi paket companies

    • @Arundonapati_007
      @Arundonapati_007 10 місяців тому +3

      @@anirudh7495 kani cities lo dorkav bro

    • @HemantNagaChaitanya-gs9pd
      @HemantNagaChaitanya-gs9pd 10 місяців тому +5

      Same bro 🚩

  • @chandrashekarv4320
    @chandrashekarv4320 10 місяців тому +345

    మన హిందూ సాంప్రదాయం లో దరిద్ర మైన విషయం ఏంటంటే మన లోనే beef తినే నీచులు ఇప్పటికైనా మారండి 😢

    • @Agnostic7773
      @Agnostic7773 10 місяців тому +12

      true bro

    • @Diamond-chromostone
      @Diamond-chromostone 10 місяців тому +7

      ​@@indra97yadavas kida tintaru vallu bc kadha

    • @mohanakrishna3945
      @mohanakrishna3945 10 місяців тому +11

      Nuvu namithy nuvu thinaku, nammani vadu thindau

    • @Agnostic7773
      @Agnostic7773 10 місяців тому +14

      @@Diamond-chromostone yadavs krishna devotee never eat non veg also

    • @rakeshabcd3484
      @rakeshabcd3484 10 місяців тому +4

      Edhi khangres chesina pani vere vallaki cheppaka manaku alavaatu chesindi

  • @KothapalliShiva
    @KothapalliShiva 10 місяців тому +310

    అన్న సంగీత దర్శకుడు చక్రి గారు గురించి ఒక వీడియో చేయి అన్నా

    • @harekrishna6818
      @harekrishna6818 10 місяців тому +6

      fact ayte ok

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 10 місяців тому +10

      ఎందుకు బ్రో ఎప్పుడో చనిపోయిన వారి గురించి తెలుసుకుని ఎమ్ ఉపయోగం బ్రో...!!
      వాళ్ళ ఇంట్లో వారే అతన్ని మర్చిపోయి ఉంటారు
      మనం తెలుసుకోవాల్సింది దైవం గురించి ..
      ఋషులు, మహర్షులు, గొప్పవాళ్ళని ఫాలో అవ్వాలి...

    • @djrishimahiexclusive
      @djrishimahiexclusive 10 місяців тому +3

      Ikkada kadhu think deep lo adugu pakkaga chesthadu

    • @user-wg9jy7ux6d
      @user-wg9jy7ux6d 10 місяців тому +1

      Mee native place enti bro

    • @amarnathreddy9170
      @amarnathreddy9170 10 місяців тому +1

      Ha cheyandi bro pls

  • @lohithperla446
    @lohithperla446 10 місяців тому +31

    Im proud to be vegetarian bro

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 10 місяців тому +39

    అసలు మన నాగరికతలో మానవత్వం అభివృద్ధి చెందడానికి.. ఆవులు కూడా ఒక కారణం ఎందుకంటే ఎప్పుడైతే ఆవు మీద మనిషి ప్రేమ గౌరవాన్ని పెంచుకున్నాడో అప్పుడు మాంసం తినడం తప్పు అని మనిషికి అర్థమైంది మిగిలిన జంతువులు భారత దేశంలో సేవ్ అయిపోయాయి మానవత్వంతో కూడిన మహా గ్రంథాలు ఆయన వేదాలు, రామాయణం భగవద్గీత లో జీవహింస ఎంత పాపమో మనకు చెబుతున్నాయి అంటే దాని యొక్క ఆరంభం మనకు గోమాత మీద తల్లి యొక్క ప్రేమతో మొదలైంది.. ముస్లింలకు క్రిస్టియన్లకు ఇవి చెప్పిన అర్థం కాదు కానీ ఒకసారి ఆలోచించండి.
    జై గోమాత🐄🕉️🇮🇳🙏

    • @althaf.2619
      @althaf.2619 10 місяців тому +1

      Mob lynching nu official chysina non humity things kuda include chyyandi

    • @flashevolflayor
      @flashevolflayor 10 місяців тому

      Cow tinte colon cancer ostundhi 😢 america lo majority people suffer 🥹😭 dani cure kosam Indian brand ayina Nacto Pharma vala tablet Tipiracil Hydrochloride and Trifluridine Tablets
      Cost : 1,30,000 very costly tablet 💊 colon cancer vala wakanda king kuda sachipoyadu and many more 😢 search urself for more information ℹ️

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 10 місяців тому +1

      O. Jai. Gomatha. Kadhu. Gomathanu. Kapadatham. Neruchuko.

    • @Arigatho.gdfjBforyou
      @Arigatho.gdfjBforyou 10 місяців тому +1

      Nuvvu gems buy endhuku chaputhvu, vatiki pranam Ledha. Neeku science emnichebuthundhi we evolved from bacteria,before 10 millions ago.

  • @mohammadmuneeruddin3261
    @mohammadmuneeruddin3261 10 місяців тому +3

    ఆవును జాతీయ జంతువుగా చేయాలి, ముసలి ఆవును అమ్మకుండా చర్యలు తీసుకోవాలి, ప్రతి ఆవుకు aadharcard లాంటి గుర్తింపు కార్డ్ ఇవ్వాలి

  • @IamHindustani460
    @IamHindustani460 10 місяців тому +55

    Save cows save santhana dharam 🚩🧡

    • @veerababubhukya36
      @veerababubhukya36 10 місяців тому +2

      Tell the meaning of sanatana dharma

    • @IamHindustani460
      @IamHindustani460 10 місяців тому +3

      @@veerababubhukya36 Sanatan Dharma is a Sanskrit term can be translated variously as enternal l religion or enternal low unshakeable venerable order or ancient and continuing guidline

    • @saiavabel6076
      @saiavabel6076 10 місяців тому +2

      ​@@veerababubhukya36santana dhrama is way of living. To help you with spiritual process

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut 10 місяців тому +1

      @@IamHindustani460 Not eternal religion. There is no concept of religion in sanatana dharma. Meaning is ETERNAL RIGHTEOUS PATH. It the way of life for mankind.

    • @bunny5679
      @bunny5679 10 місяців тому +2

      Sanatana darmamm ni madichi muddilo pertuko..
      .

  • @mnarasimharao43
    @mnarasimharao43 10 місяців тому +19

    ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు:
    1) అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.
    2) అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.
    3) అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని బోధనలు చేస్తారు... వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.
    4) వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద వేదాంతుల్లాగా.
    5) వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.
    6) క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.
    7) క్రైస్తవుల ఇంటికి ప్రార్థనకు వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.
    8) హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.
    9) హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.
    10) పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా:- కృష్టుడికి 16 వేల మంది భార్యలు).
    11) స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.
    12) వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.
    13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

    • @krishna.s9099
      @krishna.s9099 10 місяців тому

      సూపర్ గా చెప్పారు బ్రో 👏👏👏👏👏❤❤

  • @rakeshreddy6608
    @rakeshreddy6608 10 місяців тому +78

    As people are killing A2cows, it’s going to be very hard for future generations to find any Desi cows and we’ll not be able to pass our culture to future generations 😢

    • @flashevolflayor
      @flashevolflayor 10 місяців тому

      Cow tinte colon cancer ostundhi 😢 america lo majority people suffer 🥹😭 dani cure kosam Indian brand ayina Nacto Pharma vala tablet Tipiracil Hydrochloride and Trifluridine Tablets
      Cost : 1,30,000 very costly tablet 💊 colon cancer vala wakanda king kuda sachipoyadu and many more 😢 search urself for more information ℹ️

    • @TokTikX9
      @TokTikX9 10 місяців тому

      Cow tinte colon cancer ostundhi 😢 america lo majority people suffer 🥹😭 dani cure kosam Indian brand ayina Nacto Pharma vala tablet Tipiracil Hydrochloride and Trifluridine Tablets
      Cost : 1,30,000 very costly tablet 💊 colon cancer vala wakanda king kuda sachipoyadu and many more 😢 search urself for more information ℹ️

    • @dv9239
      @dv9239 10 місяців тому

      Jersey is A2
      Dutch HF is A2
      Brown Swiss breed is A2

  • @Sreelekha1410
    @Sreelekha1410 10 місяців тому +11

    Hi Anna I'm Big fan of u ❤️❤️ Mee videos Anni Miss avvakunda choosthanu....... One year nunchi mana channel ni follow chesthunna mee videos anni chala informative ga vuntay😊 Thank you so much for giving that knowledge for us❤

  • @rajukaligita3729
    @rajukaligita3729 10 місяців тому +26

    మీరు బాగా చెప్పారు కానీ
    ఒకసారి ఆలోచించండి 100ల సంవచ్చరాలుగ తింట్టున్నవారిని మనేయమనడం కరెక్ట్ కాదు
    దీన్ని తొలినాళ్ళ లోనే అపివుంటే బీఫ్ తినడం అనేది అగి వుండేది
    ఇప్పుడు జీవన విధానంలో భాగంగా మారినక మీరు కొట్టిన చంపిన వారు మారరు...
    Ex.మీరే.. చికెన్ అలవాటు తింటారు దాన్ని ఆపలేరు అన్నట్టే మాట్లాడారు
    అలాగే బీఫ్ తినేవాళ్ళు కూడా మానుకోలేదు
    దీన్ని.. ఇప్పుడు వున్న పద్ధతిలో కాదు
    ఆవును తినవద్దు అది మా అరాధ దైవం మీకు కావాలి అంటే గేదను , దున్నపోతు, తినండి ఇలా మెల్లగ అరికట్టవచ్చు
    అధికారంతో చెప్తే అధికారం వున్నంత వరకే నిలబడుతుంది
    అదే ఏమోష్ణల్గా చెప్పు అది హృదయాల్లో వుంటుంది
    సాటి మనిషి పట్ల ప్రేమ నిలుస్తుంది
    బీఫ్ ఒక్కటే తింటే జబ్బులు వస్తాయి అనేది అబద్దం
    ఏమంసం .అతిగా తిన్న జబ్బులు వస్తాయి.
    బంగాళా దుంప ,పప్పు, డైలీ తిను ఏమవుతుందో అర్థమౌతుంది
    అతిగా తింటే ఏదైనా ప్రమాదమే....
    మీరు సగం నిజం చెప్పి సగం అబద్ధం చెబుతున్నారు తెలివిగా

    • @pydichittibabu954
      @pydichittibabu954 10 місяців тому +3

      గోవులు తినటం అంటే మనిషి బతక డానికి సాయం చేసిన జీవి కి అన్యయం చేయటం

    • @shrikant6964
      @shrikant6964 10 місяців тому

      Don't eat Highly evolved creature the brain becomes dull , now did you convince not to eat ? ..

  • @varunreddy4644
    @varunreddy4644 10 місяців тому +15

    Proud to be Vegetarian 💚

    • @user-rv2tn9qx2b
      @user-rv2tn9qx2b 9 місяців тому +1

      I'm not a reddy I'm also vegetarian
      But as a reddy how you became vegetarian

    • @varunreddy4644
      @varunreddy4644 9 місяців тому +2

      @@user-rv2tn9qx2b by seeing this cruelty my heart not accepted and i decided myself not to eat any living animals/birds until my last breath

  • @bunnym143
    @bunnym143 10 місяців тому +18

    Near to 1M congratulations 🎊

  • @be_the_exception
    @be_the_exception 10 місяців тому +15

    In a critical analysis, there isn't a definitive "best" option. It depends on individual health goals, ethical concerns, and environmental considerations. A balanced diet often includes both poultry and lean cuts of beef in moderation while focusing on overall dietary quality.

  • @satishreddy1626
    @satishreddy1626 10 місяців тому +22

    Ey anna national politics lo try chestunnava 😂 just joking any way thank you for the knowledge and your dedication 😊

    • @althaf.2619
      @althaf.2619 10 місяців тому +2

      Yes ee video propaganda thappa matter laydu .... America okka country gurinchi chyyapadu remaining countries lo tenadam layda akka ee problems enduku aa scale lo undavu....

    • @Abhyuday-up4cm
      @Abhyuday-up4cm 10 місяців тому

      ​@@althaf.2619 yes bro.

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 10 місяців тому +2

    తినే ఆహారం బట్టి మనిషి ప్రవర్తన ఉంటే మనిషి బ్రెయిన్ ఉంటే, మనం అసహ్యించుకునే పాములు, కప్పలు , తేళ్లు తిని కూడా చైనా వాళ్లు 1000 సంవత్సరాలు advance ఉన్నారు, avrge life 🧬 span 80 years...
    నువ్వూ అంత కలత చెందకు please 🥺

  • @mkarthik100
    @mkarthik100 10 місяців тому +18

    We are hypocrites we will never change Proud to be Indian 🔥🔥

  • @yaminiyamini9665
    @yaminiyamini9665 10 місяців тому +6

    Try to do a long video on tirumala part 2..
    system of TTD and unknown topics about tirumala..

  • @anonymoususer4710
    @anonymoususer4710 10 місяців тому +1

    ఒక హిందూ హిందుత్వం గురించీ మాట్లాడితే బీజేపీ నా? ఓ హిందూ ధర్మ రక్షణ చేయకూడదా? అదే ఇతర మతాల వాలు మాట్లాడితే MIM, YCP అనరు ఏ ఎందుకు? ఒకసారి ఆలోచించండి. 🙏

  • @ManiKrishnaBellamkonda
    @ManiKrishnaBellamkonda 10 місяців тому +4

    Manchi message ❤❤
    Ela manam pujinche Muga Jeevulanu
    Maname rakshinchukovali😢
    Rajakiya nayakulu kuda ela chestaru ani anukoledu otla kosam

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart6420 10 місяців тому +7

    GOMATHA IS OUR MOTHER AND ALSO RESPECT COWS PLEASE HINDUS WAKE UP❤😢 DON'T LEAVE ON ROADS

  • @seccountryInd
    @seccountryInd 10 місяців тому +12

    Bro India lo beef export chese top 7 companies Hindus... Mari vallu enduku gomata laga feel avvadam ledu

    • @ExYedarimatham
      @ExYedarimatham 10 місяців тому

      Hinduvulu binami pettukunna tukallo,hinduvulu kaadu

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut 10 місяців тому +4

      Ala chesaru ante sanatama dharmam ardam kuda telvani edhavalu

    • @sravankannekanti4430
      @sravankannekanti4430 10 місяців тому

      Ee video lo conclusion vinnava bro. Dabbu adhikaram kosam chesthunanru. Kani nammakalani mariyu article 48 ni follow avvatledhu

  • @maheshthebadboy4164
    @maheshthebadboy4164 10 місяців тому +26

    Anna British vallu India ni rule cheyakapothae eppudu mana India Ela undae di ani oka fact cheyava anna pls pls 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Content_creative7942
      @Content_creative7942 10 місяців тому +2

      youtube loo video's unnayi bro

    • @maheshthebadboy4164
      @maheshthebadboy4164 10 місяців тому +1

      @@Content_creative7942 Raja Anna aythae clarity ga explain chestadu bro andukae Anna ni adugutuna bro

    • @Content_creative7942
      @Content_creative7942 10 місяців тому

      @@maheshthebadboy4164 That's great 👍 good idea

    • @maheshthebadboy4164
      @maheshthebadboy4164 10 місяців тому

      @@Content_creative7942 thank you bro 😘

    • @anjaneyuluk7152
      @anjaneyuluk7152 10 місяців тому +1

      Naku telisi india ga undaka povvu hyderabad separate nation ga undedi, sikh vallu, south vallu separate nation ga undevi patel vallana india form ainadi

  • @strike5133
    @strike5133 10 місяців тому +19

    Super explanation ..... u nailed it ...... keep doing this kind of eye opener videos

  • @FayazkhanPhathan-gl1vo
    @FayazkhanPhathan-gl1vo 10 місяців тому +5

    I'm Muslim but can't eat cow and goat.

    • @vinodkumarchary1992
      @vinodkumarchary1992 10 місяців тому

      Ramadan and bakrid ki meat compulsary kadha bro

    • @FayazkhanPhathan-gl1vo
      @FayazkhanPhathan-gl1vo 10 місяців тому +1

      @@vinodkumarchary1992 yes but nenu tenanu.because naku istam ledu

  • @vkeuphoria295
    @vkeuphoria295 10 місяців тому +6

    Please make a video on North eastern states and their traditions bro.👍
    You will find shocking facts about their food habits. Trust me.....please bro.

  • @trulytharun1
    @trulytharun1 10 місяців тому +5

    Kaliyugam!! Em chestam ilanti darunalu common eh😢

  • @lenovosmart1814
    @lenovosmart1814 10 місяців тому +15

    Brother inni days ku correct point meda video chestunau

  • @kanakareddyk
    @kanakareddyk 10 місяців тому +18

    Thanks for the video I heard MAHABHARATAM in vikram aditya version But now I want to hear in your version pls do make a series on MAHABHARATAM if you can.

    • @flashevolflayor
      @flashevolflayor 10 місяців тому

      Cow tinte colon cancer ostundhi 😢 america lo majority people suffer 🥹😭 dani cure kosam Indian brand ayina Nacto Pharma vala tablet Tipiracil Hydrochloride and Trifluridine Tablets
      Cost : 1,30,000 very costly tablet 💊 colon cancer vala wakanda king kuda sachipoyadu and many more 😢 search urself for more information ℹ️

    • @TokTikX9
      @TokTikX9 10 місяців тому

      Cow tinte colon cancer ostundhi 😢 america lo majority people suffer 🥹😭 dani cure kosam Indian brand ayina Nacto Pharma vala tablet Tipiracil Hydrochloride and Trifluridine Tablets
      Cost : 1,30,000 very costly tablet 💊 colon cancer vala wakanda king kuda sachipoyadu and many more 😢 search urself for more information ℹ️

  • @balajie6777
    @balajie6777 10 місяців тому +1

    Ante hindhuvula kosam Anni sacrifice chesukontu povaali annamaata... great video...

  • @redblues111
    @redblues111 10 місяців тому +1

    Super cheppinav broooooooooo

  • @debugger1207
    @debugger1207 10 місяців тому +3

    Kaveri issue gurunchi video cheyandi brooo

  • @dhanushkumar785
    @dhanushkumar785 10 місяців тому +3

    Anna whom to contact to save animals on the road for cows,Buffalo, with the injury. Is there any government help line number

  • @U.srikanth
    @U.srikanth 10 місяців тому +2

    కొందరు రైతులు ఆవులని పెంచి పాలు అమ్ముకున్నవారే అ ఆవులకి వృద్ధాప్యం రాగానే కసాయి వాళ్ళకి అమ్ముకుంటునారు {ఆవులు & ఎద్దులు }ఈ రెండు కూడా కష్టపడి అ యజమానికి డబ్బులు సంపాదించి పెడుతుంది ఆఖరికి తన ప్రాణం వదిలి కూడా డబ్బులు సంపాదించి పెడుతుంది ముందు ఇలాంటి (డైరీ ఫార్మింగ్ & పాడి రైతులను) నియంత్రణ చేస్తేనే తినే వాళ్ళని కూడా నియత్రాన చెయ్యవచు... అని నా అభిప్రాయం

  • @timothybabu444
    @timothybabu444 10 місяців тому +1

    ఎవరి కల్చర్ ని వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి ... Beef తినటం తినకపోవటం అనేది పూర్తిగా వారి వారి వ్యక్తిగతం

  • @shivaprasad549
    @shivaprasad549 10 місяців тому +22

    Anna HI
    BRITISHERS MANA INDIAN NUV 200 years rule chesaru vallu ntho sampadhanu dhochikunaru If aa dhochikuna sampadhamotham iepudu mana India loney unntey mana India alanti position lo unndedho okka video chesyandi anna VR Raja lo

    • @nattetirohith
      @nattetirohith 10 місяців тому +2

      Good idea brother ❤

    • @anjaneyuluk7152
      @anjaneyuluk7152 10 місяців тому +1

      Thisukelina British vallu world no1 place lo leru 6 th place lo unaru mana india gdp jante thakuve valladi

    • @nandeeshyadav5834
      @nandeeshyadav5834 10 місяців тому

      ​@@anjaneyuluk7152ala ani ippudu adhi thappu kaadhu antara? Dhochukuni poindhi ikkade undi unte manam no 1 lo undevallam kada? 70years pattindhi vallani over take cheyyadaniki

  • @prasadbeatsmusicworld1921
    @prasadbeatsmusicworld1921 10 місяців тому +5

    Bro pls make a video about Indian tax system

  • @sanjuchemmati
    @sanjuchemmati 10 місяців тому +4

    Protect gowmatha.....if you want to eat beef eat buffalo and bulls instead of cow.....because we need to respect out sanathana dharama...its not only about sanathana dharma but its also self-respect of every person who believed in god in the form of gowmatha....hope you understand 😊🙏

  • @nanivasarla3281
    @nanivasarla3281 10 місяців тому +4

    Bro konasema gas fire gurinchi chey bro

  • @ZONALMUSIC
    @ZONALMUSIC 10 місяців тому +5

    Aa u bumi meeda kakunda swargam lo vundi vunteydwvudu leka devatha ankovachu
    But adi kuda migatha animals tho patu bumi meedey vuntey adi devudu Ela avutundi

  • @venkatamanikanta9502
    @venkatamanikanta9502 10 місяців тому +1

    గురు ఈ మధ్య కాంట్రవర్సీ టాపిక్స్ చేస్తున్నావ్ ఎంటి సూపర్ గా చేపుతునవ్ గా

  • @TeluguchannelYT
    @TeluguchannelYT 10 місяців тому +3

    మనం హిందువులం హిందూ ధర్మం అనేది కాదు బ్రో అందరూ ఒకటే ఇండియన్స్.... నీ వీడియో చాలా బాగుంటాయి బ్రో అంటే ఒక్క కులం గురించి కాకుండా ఇండియన్స్ అందరూ చూసి లైక్ చేతనే నీకు సుప్రైబర్స్ వచ్చారు బ్రో ఓన్లీ హిందువులు కొడితేనే రాలేదు ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు ఒకటే 😢😢😢😢

  • @pkprprempavankumar8749
    @pkprprempavankumar8749 10 місяців тому +5

    Anna what u told at last is right Anna. I dont have any evidence but heard from trusted sources that Hindus from political parties are in loved in massive cow slaughtering and are exporting beef. If possible who are majorly involved in slaughtering oka fact or video cheyyandi 😅

  • @mounikamanne1469
    @mounikamanne1469 10 місяців тому +2

    Do a fact on "IPhone smells like Curry"

  • @user-bl2qh3yc3e
    @user-bl2qh3yc3e 10 місяців тому +1

    Kaleshwaram project gurinchi cheystha annavga bro ..cheyochuga bro......

  • @stillconfused07
    @stillconfused07 10 місяців тому +7

    Anna caste wise reservations vs student life gurinchi videos chey

  • @maheswarikamminana3469
    @maheswarikamminana3469 10 місяців тому +3

    Anna nuvvu great ❤ you vr raja

  • @karthikeya4228
    @karthikeya4228 10 місяців тому

    ఫార్మింగ్ చేసేవాళ్ళు కూడా బర్రెలని గేదల్ని పెంచడంతో చూపించే ఇంట్రెస్ట్ ఆవుల్ని పెంచరు కారణం ఆవుపాలు పల్చగా ఉంటుందని , తక్కువ మోతాదులో పాలు ఇస్తాయి అని క్వాలిటీ ఫుడ్ పెడితే వాటి నుంచి కూడా మంచి పాలని సేకరించవచ్చు....
    ఆధ్యాత్మిక వేత్త లు కూడా గోవుల యొక్క గొప్పతనం ఎంత బాగా చెప్పినా ఎవ్వరు పట్టించుకోరు...

  • @swamisahoo2603
    @swamisahoo2603 10 місяців тому +1

    e video loo chala information vundi brooo💯💯💯💯💯

  • @anzumaman6708
    @anzumaman6708 10 місяців тому +6

    Keeping aside our religious beliefs(just coz it might be offensive for other religions), as an infant we drink mother’s milk and then later milk is supplemented by cows/buffaloes. We never eat beef(our both immediate elders were against it strictly) as we consider cows and buffaloes equal to our mothers. In general meat consumption is said to increase rajoguna, not good for a social being. I am not a bjp supporter nor a Hindu for if someone thinks am on an edge.

  • @CodeCracker-op5ku
    @CodeCracker-op5ku 10 місяців тому +13

    DONT Eat Beef ...😢😢😢😢

    • @LokiGovind-wk6ik
      @LokiGovind-wk6ik 10 місяців тому +3

      Don't eat any animals 😢😢😢😢

    • @AMurali-jb7uo
      @AMurali-jb7uo 10 місяців тому

      @@LokiGovind-wk6ik we dont eat beaf bcoz they give us milk like our mother , it is kind of respect we r giving to cow or buffalo , but u guyz r sick , it not u r problem as a human , it is problem of your hatred filled book you following

  • @venkateshkarempudi8767
    @venkateshkarempudi8767 10 місяців тому +1

    గేదె ఆవు మాంసం నిషేధం cheyyali exports apeyyali deniki ante india lo 90% గేదె మాంసం ee export autundhi. దాదాపు 1 కోటి గేదెలు. ఈ బర్రెలు అన్నీ బ్రతికి ఉంటే కల్తీ పాలు ఉండవ్. కనీసం రోజుకి 5 కోటి లీటర్ల పాలూ ఇస్తావ్ ఆ బర్రెలు. కల్తీ లేకుండా పోయే అవకాశం చాలా ఎక్కువ. రైతుల చాలా ఖరీదైన అయిపోతున్నాee అందుకే అమ్మేస్తున్నారు. meeremo packet palu konukkuntar pakkane farm unna kudq రైతులు daggara konte desam lo farming raguntadhi. సూపర్ మార్కెట్లలో కొంటే వల్లకి లాభం కల్తీ కూడా. రైతులు ఎప్పుడు నష్టపోతారు. అందుకే అమ్మేస్తున్నాఫు మీరు కల్తీ తింటున్నారు. 😢😢

  • @shaikamjad5139
    @shaikamjad5139 10 місяців тому +2

    నిజం మాట్లాడారు అన్న .....

  • @ShankarTheDev
    @ShankarTheDev 10 місяців тому +6

    Hi Bro, Post-mortem (Autopsy) Meeda, Detail Ga Oka Full Length Video Cheyyandi!!

  • @rev.badugudavidraju2924
    @rev.badugudavidraju2924 10 місяців тому +10

    ఎవడి ఇష్టం వాడిది ఒకరితిండినిగూర్చిశాశించే అధికారం ఎవడికిలేదు

    • @saisnapper7770
      @saisnapper7770 10 місяців тому +3

      Edhi Hindu papulation yekkuva unna maa Bharat edhi ekkada jaragatam Dharmam kadhu ....konni days tharuvatha edhi kuda ban avuthadhi....

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 9 місяців тому

    హిందు అనే పదము ధార్మిక పదము కాదు అది ఒక భౌగోళిక పదము, హిందూ మతము హిందూ ధర్మము హిందూ సంస్కృతి సనాతన ధర్మము అని ఏ వేదములో ఏ శాస్త్రములో ఎక్కడ కూడా వ్రాసి లేదు
    గోవు మాత అనీ ఏ వేదములో ఏ శాస్త్రములో ఎక్కడ కూడా వ్రాసి లేదు.
    సర్వ మానవులు ఒక్కటే అందరికీ దేవుడు కూడా ఒక్కడే
    భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు గాలి నీరు పుట్టుక మరణము అందరికీ ఒకే ఉన్నప్పుడు మనుషులు వేరు దేవుడు వేరు ఎలా అవుతాడు

  • @pmadhankumar511
    @pmadhankumar511 10 місяців тому +1

    Anna giveaway condect chey love from thirupati 🤗♥️

  • @SomanadhREDDY27
    @SomanadhREDDY27 10 місяців тому +7

    VR raja anna mana kulapodu 😂 ONE PIECE 🔥

    • @Jaihind36
      @Jaihind36 10 місяців тому +3

      Kulam Gurunchi Matladaku😠🤣🤣

  • @tharunkumar5882
    @tharunkumar5882 10 місяців тому +14

    No need to eat any animals. Be as a Vegetarian it is good for health too 🙏

    • @saiavabel6076
      @saiavabel6076 10 місяців тому

      Hard as vegan hard get high quality protein. Need chicken breast. Least once in well

    • @Arundonapati_007
      @Arundonapati_007 10 місяців тому +1

      @@saiavabel6076bro you can get lots of protein from vegan sources, you just need to do some research that's it

    • @Jaihind36
      @Jaihind36 10 місяців тому

      @@saiavabel6076 Sprouts,Nuts& Others has 100X times High Quality Rich proteins than Aftrol Chicken. Already God Gave 1000X times Rich Nutrions than Meat

    • @saiavabel6076
      @saiavabel6076 10 місяців тому

      @@Jaihind36 nope they have low Amino acids profile. That can't be matched with high quality protein. I did my research trying to cancel chicken as much possible. Cus I follow sanstha dhrama through my heart but body building also my dream so I had to choose one. But I will stop meat anw in few years.

    • @shrikant6964
      @shrikant6964 10 місяців тому

      ​@@saiavabel6076that's your psychological feeling, or craving for the taste of non veg food ..it's easy to avoid if we know ourselves without getting influenced by people around

  • @ruthgamingff
    @ruthgamingff 10 місяців тому +1

    Get ready for 1m anna

  • @Jaihind36
    @Jaihind36 10 місяців тому +1

    10వ శతాబ్దం వరకు రాజులు ఎవ్వరూ మాంసం తినేవాళ్ళు కాదు అంటేనే తెలిసిపోతుంది రాముడు,కృష్ణుడు పూర్తి శాకాహారి 😃😃 అని

  • @kotagiridurgaprasad5798
    @kotagiridurgaprasad5798 10 місяців тому +3

    Anna mana Temple's lo challa money untayy TTD , and challa Temple's money bank lo prtutaruu ela cheyadha enduku anna
    Motham goshalas peti maintains cheyachu kadha anna
    Challa cow 🐄 road side untay without food 😖😖
    Mana money grovement enduku tesukuntadhii anna 😭😭

  • @alonehuman555
    @alonehuman555 10 місяців тому +5

    Legends Notice: Luffy & Gojo Hoodies🔥🔥

  • @pydichittibabu954
    @pydichittibabu954 10 місяців тому

    జంతువు లు అన్నీ చాల జాగ్రత్తగా తింటా యి, కోతులు పండ్లు, అవులు గడ్డి, అడవి జంతువులు ఎదో ఒక రకం మాత్రం తింటా యి, మనిషి మాత్రం అన్నీ రకాలు, అన్నీ జంతువు ల ను తిని జంతువుల కన్న హీనం గా తయారు అయ్యరు, గోవు లక్షల సంవత్సరాలు మనిషి కి వ్యవ సాయం లో సేవ చేసినది, ఆవు యజమాని కి జబ్బు చేస్తే యజమాని కి జబ్బు వాసన ద్వార జబ్బు ని పసిగట్టి , జబ్బు తగ్గే ఆకులు, గడ్డి తిని పాల ద్వార యజమాని కి జబ్బు తగ్గిస్తుంది అంటా? లక్షల సంవత్స రాలు పరిశోధ న చేసి గోవు గొప్పది అని చెప్పారు, ఏడారి మతాలూ, Christian లు అన్నీ దేశాల లో మాంసం తినటం ద్వార ప్రపంచం నాశన o చేస్తున్నారు

  • @srinuinturi7831
    @srinuinturi7831 10 місяців тому

    మహారణా ప్రతాప్ సింగ్ గారి గురించి వీడియో చేయండి. యువతరానికి మంచి స్ఫూర్తిని ఇస్తుంది.

  • @rohitsidharth7707
    @rohitsidharth7707 10 місяців тому +5

    Correct video chestunaaru sir beef anedhii mana country Ani mathala varu thittunaru pyki mathram animal s nii premichali Ani show chestaru

  • @amazonsomethingneweveryday6246
    @amazonsomethingneweveryday6246 10 місяців тому +10

    ముస్లిం లు ప్రపంచానికి పట్టిన క్యాన్సర్ బ్రో 🌎😢😢😢

    • @NRAJKUMAR-fy8nx
      @NRAJKUMAR-fy8nx 10 місяців тому +3

      ఇలా ఒక మతాన్ని దూషించడం తప్పు బ్రో...

    • @musthakahammad2676
      @musthakahammad2676 10 місяців тому +1

      Neelanti valle ra cheeda purugulu

    • @amazonsomethingneweveryday6246
      @amazonsomethingneweveryday6246 10 місяців тому

      ​@@PavanVamshiసూపర్ బ్రో 😂😂

  • @rockstarkhadeer
    @rockstarkhadeer 10 місяців тому +1

    Super nice content

  • @mrrajagaming3001
    @mrrajagaming3001 10 місяців тому +2

    Bro fritz doll gurinchi oka video chai bro ❤

  • @CRICKET_loverss_07
    @CRICKET_loverss_07 10 місяців тому +5

    Anna , please Manipur church attack paina video chey anna.......🙏

    • @user-bq1wi8fy2w
      @user-bq1wi8fy2w 10 місяців тому

      Nuv christian ah

    • @arundeva3894
      @arundeva3894 10 місяців тому +1

      నువ్వు డబ్బిస్తే చేస్తాడు

    • @rukkukhan6296
      @rukkukhan6296 10 місяців тому

      Vadu cheyyadu vadiki hinduvu lu Ani tag petti videos chesthe dabbulu vasthai alantivi ayithene chesthadu vaadu 😂😂

  • @devvlogs8154
    @devvlogs8154 10 місяців тому +4

    Hi Bro....
    Love Jihad medha ok video chey...
    E madya Muslim abbai lu... Register mrge kosam Apply chesthunnaru andulo Female candidate Hindu ammaile yekkuva ga vunnaru...
    Asalu Veellu Nijam ganey mana Hindu ammailani love chesthunnara leka edi ok Plan Prakaram chesthunna Kutra na...
    Mana Hindu ammailu ynduku Ela Goranga Mosa pothunnaru... please bro...oka Manchi Awareness video cheyandi it helps our Girls 🙏

    • @kmv_gaming_ff
      @kmv_gaming_ff 10 місяців тому +2

      Nice but community guidelines example kerala story not coming in ott

  • @lakshmanloki3720
    @lakshmanloki3720 10 місяців тому +1

    Nuvu kuda Luffy fan Anna ....😂😅gear5 trending tshirt ❤

  • @srinivassrinivas-ir8by
    @srinivassrinivas-ir8by 10 місяців тому +2

    Indian unemployment and poverty meda video cheyii anna

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 10 місяців тому +31

    వాస్తవానికి గోమాతనే హిందువులు ఇస్లాంలోకి కన్వర్ట్ కాకుండా కాపాడింది ఎందుకంటే ఇస్లాంలోకి వెళ్ళినప్పుడు వాడు కచ్చితంగా మాంసం తినాల్సిందే అందుకే చాలామంది హిందువులు చదివినా చదవకపోయినా కేవలం గోమాత మీద రెస్పెక్ట్ తోటే ఇస్లాంలోకి వెళ్లలేదు BEEF ని ఎక్స్పోర్ట్ చేసేది పేర్లు హిందువులై కానీ అందులో పని చేసే 99 శాతం ఎంప్లాయిస్ మాత్రం ముస్లింలు క్రిస్టియన్లు కావాలంటే డేటా చెక్ చేసుకోండి...
    జై గోమాత🐄🕉️🇮🇳🙏

  • @khadarmastanvalicacc260
    @khadarmastanvalicacc260 10 місяців тому +1

    Yes bro , cows ye yenduku Inka barrelu, goreelu, dunna lu chala unnai kada avi tinochu ga ,,,,, Mari antha ga beef tine alavatu unte.

  • @Shivoha_m
    @Shivoha_m 10 місяців тому +4

    హిందులో మాదిగోళ్లు తింటారు అందరు తినరు

  • @prameela2709
    @prameela2709 10 місяців тому +3

    bro naku eppudu unna doubt...
    mana sanathana dharmam lo all are equal kadha...ala aythe manam cows ni harm cheyyakudadhu tinakudadhu kabatti migatha ye animal ni harm cheyyakudadhu and tinakudadhu kadha

  • @ravivarma5670
    @ravivarma5670 10 місяців тому +1

    Kargil war gurinchi explain chei bro

  • @revanthusq
    @revanthusq 10 місяців тому +1

    EXCELLENT

  • @lokkirankiran3231
    @lokkirankiran3231 10 місяців тому +6

    Anna 2018 Kerala floods gurinche oka video chei anna plsss❤😊

  • @s.k.karthik197
    @s.k.karthik197 10 місяців тому +5

    Bro Ambedkar gurichii chapandiw

  • @kallalibaswaraj5669
    @kallalibaswaraj5669 10 місяців тому +2

    Tell about virat kohil

  • @hasinikalipindi5253
    @hasinikalipindi5253 6 місяців тому

    Lands and its prices etc at vizag mida video cheyagalara?

  • @bashachotu
    @bashachotu 10 місяців тому +4

    మీరు చాలా బాగా గోమాత గురించి చపరు కానీ హిందూస్ పంది ని పూజిస్తారు కానీ తింటారు మర్రి దిని గురించి కూడా ఒక వీడియో చై అన్న

  • @vams_hiii9029
    @vams_hiii9029 10 місяців тому +3

    Bro believe it or not
    I'm about to comment to make a video about beef
    Open cheste ee video kanpinchindi ❤

    • @althaf.2619
      @althaf.2619 10 місяців тому

      Andhra University VC Indian science Congress lo karna test tube baby stem cells gurinchi pedda speech ichhadu research evidence proof anty ......maha bharatham chupinchadu dantho Indian science Congress lo unnavalla weed energy side effects Ani confirm chysi manchi psychiatrist consult avvamani chypparanta ...

    • @vams_hiii9029
      @vams_hiii9029 10 місяців тому

      @@althaf.2619 idantha nakenduku chepthunav

  • @fieldvety
    @fieldvety 10 місяців тому +2

    Hi bro, intavaraku ap lo sachivalayam tappa vere e government notification veyaledu, daani gurinchi videochey

  • @MuraliSai-ib1yg
    @MuraliSai-ib1yg 10 місяців тому +2

    Your Hardworking ki❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @CHANUBHAI_
    @CHANUBHAI_ 10 місяців тому +4

    Chinna doubt
    Ippudu lion,tiger animals unnayi kadha aavi forest lo untayi aswell migatha animals kuda akkadey untayi kani e lions tigers enduku migatha animals ni food ga bhavisthayi enduku leafs allantivi thinavu . I hope you can clear my problem🎉🎉

    • @kmv_gaming_ff
      @kmv_gaming_ff 10 місяців тому +3

      Beaf and goats are available in people living areas but lion,tiger,cheetah is not injurious in people living area because in that area people is dangerous 😂

    • @user-hg1dn2du9u
      @user-hg1dn2du9u 10 місяців тому

      its a food chain. nuv adagachu humans animals ni thindam kuda food chaon ani kani mana daridram enti ante manam pashuvulu himsinchi thintunam. hen egg pettalante chala time padthundi alanti hen ni ennoo bad injections ichi dani eggs pettedani number penchuthunam dani exploit cheysthunam. not only in they are dng in cow, goat, dogs, on everything. annduke humans kanna darunam ainadi lokam lo edi ledu

    • @shivatejachalvadhi3995
      @shivatejachalvadhi3995 10 місяців тому

      endhuku ante dani telivi ledhu pantalu pandichuvotani radhu anthe teda

  • @hrvideos4337
    @hrvideos4337 10 місяців тому +4

    🚩🚩Jai shree ram 🚩🚩

  • @subscribecheyandisir3898
    @subscribecheyandisir3898 10 місяців тому +1

    Kaveri water gurinchi video cheyy bro Karnataka and tamilnadu war 7:55 7:55

  • @lokeshg9263
    @lokeshg9263 10 місяців тому +1

    Anna, kesavananda Bharati vs state of kerala dhani gurinchi video cheyyara!!

  • @gosalaganeshgosalaganesh1165
    @gosalaganeshgosalaganesh1165 6 місяців тому

    Video antha baga cheparu anharu cow beef thinadam maneyli

  • @user-td4ph8pe9l
    @user-td4ph8pe9l 10 місяців тому +4

    That's so sad bro
    Oka hinduvu iyyi unde ala cheyadam

    • @kmv_gaming_ff
      @kmv_gaming_ff 10 місяців тому +1

      Some people not believe cow

    • @velumurijayanth1065
      @velumurijayanth1065 10 місяців тому

      @@kmv_gaming_ff SOME PEOPLE NOT BELIEVE IN OTHERS , SO YOU EAT HUMANS??? (AMBEDARITE LOGIC)

  • @TathvikKumar
    @TathvikKumar 10 місяців тому +1

    Anna Bruce Lee meedha Oka video chey anna ❤️‍🔥...........

  • @The_loviee
    @The_loviee 10 місяців тому +2

    Anna please Nikolas Tesla gurinchi video chey anna please🙏🙏🙏

  • @nik54610
    @nik54610 10 місяців тому +7

    Anna entha cheptunnav milk meda monna zolo chip challenge video lo badam milk enduku pettav😢

    • @Arundonapati_007
      @Arundonapati_007 10 місяців тому +3

      Yes bro nenu chusi feel ayyi milk manesa , but veelu just cheppi marchipotharu anthe

    • @nik54610
      @nik54610 10 місяців тому +1

      @@Arundonapati_007 make sure you're getting 1000 to 1100 mg of calcium everyday, milk avoid chesinapudu konchum kastam. 100ml milk lo almost 100mg calcium untadi, vegetables vaatilo untai research chesi thinu.

    • @Arundonapati_007
      @Arundonapati_007 10 місяців тому

      @@nik54610 sure bro 😊