మనం తాగే పాల వెనుక ఇంత దారుణమా ? | Milk Scam | Telugu Facts | VR Raja Facts

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 1,8 тис.

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu Рік тому +225

    ఈ కలియుగంలో మన దుర్లభం ఏంటంటే... తప్పు జరుగుతున్న మనం ఏమి చేయలేని పరిస్తితి....ఒక్కర ఇద్దరా చెప్పి మార్పు తేవడానికి...🙏🙏🙏
    పరమేశ్వర 🥲🥲🥲

    • @haritha1933
      @haritha1933 Рік тому +5

      Blame the people mindset not god

    • @psychologybyme2001
      @psychologybyme2001 Рік тому

      Exactly

    • @saisree3638
      @saisree3638 Рік тому

      Edhuru thirugithe kacchitham ga cheigalam
      Alane andharu chethulu etthesthe
      Manam kuda oka part eh

    • @ChandraSekhar-zn2hu
      @ChandraSekhar-zn2hu Рік тому +4

      @@haritha1933 నేను భగవంతుడిని ఎక్కడ కించ పరిచాను అయ్యా 🙏
      నామం తలిచాను అంతే...

    • @KarthiS95
      @KarthiS95 Рік тому

      😢

  • @rajugraju3445
    @rajugraju3445 Рік тому +35

    మన దేశంలో జరిగే దరిద్రమైన ఘోరాలు చూడడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు మంచి ప్యాక్ చెప్పావన్న ఈ వీడియో చూసి ఎవరో ఒకరు స్పందించి ఆవులకు మంచి జరిగితే బాగుంటుంది

    • @vasanthahealth
      @vasanthahealth Рік тому

      Animals Milk tesukovadam aapandi meeru. Apudu meeru prasantanga vuntaru

  • @nagamani9141
    @nagamani9141 Рік тому +121

    అసలు ఏందుకు ఇంత క్రూరత్వం.డబ్బు కోసం మరి ఇల దిగజరాల.అదే విధంగా వారికి కూడా జరిగితే ఆ బాధ తెలుస్తుంది. చాలా బాధ కలిగింది.😢😢😢

    • @nik54610
      @nik54610 Рік тому +9

      Vegan ga maarandi🙏
      Well balanced nutrition thiskondi

    • @illuminaty1.
      @illuminaty1. Рік тому

      ​@@nik54610vegans palu thagara bro😂

    • @anuragkolli5559
      @anuragkolli5559 Рік тому

      Guru . Nuvvu kooda adho roju packet paalu tage untav ga . Mari ippudu enduku quotations istunnav

    • @nik54610
      @nik54610 Рік тому

      @@anuragkolli5559 e goralu telisaka a roju kuda thagaledu bro

    • @kittubloomerkiran
      @kittubloomerkiran Рік тому +2

      Broo wait wait negatives kaadhu broo positives chudandi andharu alaane cheyaru milk kosam cows ni chusukuntaam...

  • @emk2974
    @emk2974 Рік тому +11

    ప్రియ రాజా నీవు ఇచ్చిన సమాచారం చాలా విలువైనది, ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వనిది. దీని వల్ల ఆవులు ఎంత నరకం అనుభవిస్తున్నవో కళ్ళకు కట్టినట్లు వివరించావు. చాలా ధన్యవాదములు. డాక్టర్ కృష్ణమూర్తి, అనంతపురము.

  • @sunithaseetha4653
    @sunithaseetha4653 Рік тому +189

    Vedio full ga chudalekapothunna😢😢 I can't control my tears.... RIP to humans 😔😔😔😔😔

    • @nik54610
      @nik54610 Рік тому +11

      Vegan ga maarandi🙏
      Well balanced nutrition thiskondi.

    • @beatsxyz1
      @beatsxyz1 Рік тому

      Consultant psychiatrist
      Miru mental ga weak unnaru amo

    • @nik54610
      @nik54610 Рік тому +1

      @@beatsxyz1 human emotions bro

    • @beatsxyz1
      @beatsxyz1 Рік тому +1

      @@nik54610 s but may be too weak

    • @nik54610
      @nik54610 Рік тому +2

      @@beatsxyz1 if you think from victims point of view you will feel scared

  • @RamKumar-bq8kq
    @RamKumar-bq8kq 11 місяців тому +6

    రాను రాను అమృతాన్ని కూడా మనం విషం చేసి ధన్ని కూడా అమ్ముకుంటున్నాం sad reality...😖😞

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 Рік тому +23

    జై గోమాత 🕉️🕉️🙏🏼🙏🏼అంటే వాటి ఆరోగ్యం బాగు పడదు... ప్రతి ఒక్కరూ మన చుట్టూ తిరిగే ఒక్క ఆవును ఎద్దును వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళి .. treatment ఇప్పించల్సిన ప్రతి భారతీయుడు భాధ్యత. వాటికి injuction ఇస్తున్న డైరీ కి వెళ్లి .. వాళ్ల మీద case వేసి వాటికి విముక్తి కలిగేలా చెయ్యాలి.

  • @user-lw7qd9nk3l
    @user-lw7qd9nk3l Рік тому +3

    అన్న నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇలాంటి మంచి వీడియోస్ మాకు అందించినందుకు ఈరోజు నుండి నేను పాలు తాగడం మానేస్తాను

  • @user-ge4xw3yj5x
    @user-ge4xw3yj5x Рік тому +50

    జై గోమాత ఓం నమః శివాయ🕉 🙏🙏🙏

    • @shivasubrahmanyam9136
      @shivasubrahmanyam9136 Рік тому

      జై గోమాత అంటే వాటి ఆరోగ్యం బాగు పడదు... వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళి.. వాటికి injuction ఇస్తున్న డైరీ కి వెళ్లి .. వాళ్ల మీద case వేసి వాటికి విముక్తి కలిగిగించు

  • @jalanderyadav1415
    @jalanderyadav1415 Рік тому +20

    అందుకే నేరుగా రైతుల దగ్గర పాలు తీసుకోవడం మంచిది❤❤❤❤❤

    • @ganeshbablu9829
      @ganeshbablu9829 11 місяців тому

      Rythulu kuda pallani ipudu machines petti tisthunaru bro

  • @mkinfotelugu
    @mkinfotelugu Рік тому +63

    వీటన్నింటినీ చూసి మనమూ ఏమి చేయలేం But😢ఈ వీడియో నీ అందరికీ share చేసి అందరు స్వచ్ఛమైన పల్లె పాలు ఉపయోగించడం ద్వారా మన ఆరోగ్యాని + ఆవులను కాపాడుకోవచ్ఛు ❤

    • @K68793
      @K68793 Рік тому +2

      Asalu paalane vadakudadhu palle lo matram cows continous ga delivery cheyalevu kada vallu kuda artificial gane pregnancy cheyistharu

    • @mkinfotelugu
      @mkinfotelugu Рік тому +2

      @@K68793 avunu bro ❤️
      Vr anna cheppinattu soya milk use cheyatam better

    • @harithajoshika3666
      @harithajoshika3666 Рік тому +1

      Madhi village andi..ikada kuda milk lo chemicals kaluputunnaru..

  • @adityababu9761
    @adityababu9761 Рік тому +1

    హమ్మయ్య మేము సిటీలో లేము.. పల్లెటూరులో స్వచ్ఛమైన బర్రె, ఆవు పాలు తాగుతున్నాము.. Thank god 🙏🏻🙏🏻

  • @manojkumarmateti1624
    @manojkumarmateti1624 Рік тому +83

    I am really glad that you made a video on this sir. Few months back, i became a vegan after getting to know about the violence involved in our dairy industry. I wish this video gets a lot of reach and peope make a sensible choice. The future generation of kids should be free from the ill effects of the dairy industry. Thanks a lot for the effort you have put in making this video.

    • @gokulnaathbaskar9808
      @gokulnaathbaskar9808 Рік тому +6

      Very happy that you're vegan. I'm vegan too. Animals are not products.

    • @PrincessPrash
      @PrincessPrash Рік тому

      Lol come to my dairy farm to see how the animals are treated and produce milk. Now people love negativity more than positive things.

    • @manojkumarmateti1624
      @manojkumarmateti1624 Рік тому

      @@PrincessPrash how do the cows or buffaloes in your farm give milk? Don't you do artificial insemination? Isn't that considered as rape? Don't you just make them give milk all its life? Isn't it exploitation?

    • @PrincessPrash
      @PrincessPrash Рік тому

      @@manojkumarmateti1624 lol 😂😂 seriously people mind set became soooo negative which they grab negetive a lot they don't see with their eyes just talk what others says. And I don't use Semon we use our own bull and every animal comes to heat which and bull will find out if it works 😜 it will be pregnant. Nowadays this vegan culture has become just like a fashion 😂😂. Anyway I can't debate with the half knowledge people and people who just speak by seeing the bullshit views graber videos

    • @gokulnaathbaskar9808
      @gokulnaathbaskar9808 Рік тому +2

      @@PrincessPrash hey, I know everything about dairy. In the first place, know that only mothers secrete milk and that milk is for the baby. Will you snatch the milk from a human mother? Will you make a human woman pregnant without their consent? Will you tie a rope to a human woman so that they don't move? Put yourself in the place of the animals when deciding what's good for the animals. Prajaathivaadham ni end cheyyali!

  • @kadirigeethasree9770
    @kadirigeethasree9770 Рік тому +1

    అన్నా మీరు మాకెంతో ముఖ్యమైన విషయం గురించి ఈ వీడియోలో చెప్పారు. దీన్ని చూసిన ప్రతిఒక్కరూ పల్లె పాలను ఇష్టపడాలని కోరుకుంటున్నాను.అంతే కాకుండా ఈ మధ్య పల్లెల్లో కూడా ఈ ఇంజెక్షన్ లను వాడుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఒక టీమ్ నియమించి వారికి అవగాహన కల్పిస్తే మంచిది. Thank you so much anna.

  • @jyotichavan8222
    @jyotichavan8222 Рік тому +91

    Where are all those animal organisations who claim that they are so noble? I really pity these animals. I wish these animals get freedom and peace.

    • @sricharankashyap55
      @sricharankashyap55 Рік тому +1

      Mafia tho anta easy kadu

    • @beardlessspirit4946
      @beardlessspirit4946 Рік тому

      They'll get peace, if we all become vegan! By not consuming milk and milk products, these industries will die.

    • @hiertweet
      @hiertweet Рік тому +1

      What will organisations do when ppl like us continuously demand for such products even thought we know we are not calves?

  • @THALADAKRANTHIKUMAR
    @THALADAKRANTHIKUMAR Рік тому +1

    హిందూ దేవుళ్ళ పూజలో కొబ్బరికాయకొట్టడములో ఉద్దేశమేమిటి అన్నా దీని గురించి ఒక ఫాక్ట్ చేయి 😊😊

  • @user-cl5gm6zz3p
    @user-cl5gm6zz3p Рік тому +9

    మానవత్వం లేదు అండి లోకం లో అందరూ తమ తమ ఇళ్ళల్లో ఒక్క ఆవు నీ పెంచుకున్న ఏ ఆవు కూడా కాస్తపడడు కదా...... మానవత్వం తో తమ జీవితాలలో కొంత ధనవంతులు ఆవులకి కేటా యిoచచు కొంచం ధనవంతులు ఐతే మంచిగా 1 నుండి 2 ఆవులని సులువుగా పోషి0చవచ్చు మీరు పోషించచ్చు అన్నాను అని గో శాలలో కొంత ధనం చెల్లించి రావొద్దు....శాస్త్రం అమి చబుతోంది అంటే ఇంట్లో కుక్క ని పెంచితే ఇంటికి దరిద్రం వస్తుంది అలాగే కుక్క వున్నచోట దేవత పూజలు,హోమాలు,అర్చనలు చేసిన, అలాగే మీరు స్నానం చేసిన శుద్ధి కారు అని చెబుతోంది కాబట్టి ఇంట్లో కుక్కలని పెంచే వాళ్ళు అందరూ దయచేసి భరతదేశం కి అమ్మ లాంటి ఆవుని పెంచుకోండి చాలా శుభాలు కలుగుతాయి........
    చివరిగా నాది ఒక ప్రశ్న. :- ఇంట్లో కుక్కలని పెంచడం వల్ల మీకు ఏమి వస్తోంది ఆవుని పెంచండి పాలు, నెయ్యి,వెన్న,పెరుగు,మజ్జిగ, ఇన్ని లాభాలు వస్తాయి అన్నిటికీ మించి మీకు మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం వస్తుంది
    చాలా బాధాకరమైన విశయం అండి తల్లి రొమ్ము పాలు తాగి కనీసం తల్లిని చూసుకోలేకపోవడం 😭😭 తల్లి పాలైన పుట్టి 1 సంవత్సరం తాగుతాము కానీ ఆవు పాలు మనం జీవితం మొత్తం తాగుతూనే వుంటాము ఇది ఎక్కడ పాపం అండి..... ఛీ.... ఛీ...

  • @sreedevi6215
    @sreedevi6215 Рік тому +1

    Super information ఎలా దీనిని ఆపపాలి అదికూడా చెప్పండి sir చాలా బాధగా ఉంది

  • @mr3editz
    @mr3editz Рік тому +12

    It's a sample. People don't know about dark side of dairy industry. 1:26

  • @Vishwambhara
    @Vishwambhara Рік тому +3

    ఇలాంటి వీడియోలు చెప్పేటప్పుడు దాన్ని హృద్యంగా చెప్పండి. ఎందుకంటే మధ్య మధ్యలో అదేదో జోకుల చెబుతున్నారు. అవి పడే బాధ ఏమిటో మన తోలుమందం మనుష్య జాతికి అర్థమయ్యే రీతిలో చెప్పండి. అది చూసి వారు అనవసర వాడకం తగ్గిస్తే కనీసం వాటి బాధ కొంచమైమా తగ్గించినవారిమి ఔతాము...
    ఇదంతా చూస్తుంటే మన జీవనం కోసం చుట్టూ ఉన్న జీవరాసులను ఇంతలా హింసించే మనదీ ఒక జన్మేనా అనిపిస్తుంది.

  • @mohanyadav7318
    @mohanyadav7318 Рік тому +23

    Good information anna 🫡👏
    Love from Kurnool 🙂♥️🙌

  • @johnsiva8069
    @johnsiva8069 Рік тому +1

    City వాళ్ళు కూడా ఒక్కో అపార్ట్మెంట్ లేదా ఒక ఏరియ వాళ్ళు ఒక వంద లేదా 2 వందల లీటర్లు కావలసిన వాళ్ళు ఒక గ్రూప్ గా ఉండి డైరెక్ట్ రైతులతో తీసుకుంటే వాళ్లకు మంచి ఆదాయం..... మీకు మంచి ఆరోగ్యం.....

  • @multi-talents-by-bhavya
    @multi-talents-by-bhavya Рік тому +56

    I felt so emotional and sad after knowing the process..so horrible
    No humanity at all.. as being humans
    Can't we do anything!!...to stop this by making it a big news😢

    • @nik54610
      @nik54610 Рік тому +5

      Vegan ga maarandi🙏
      Well balanced nutrition thiskondi

    • @Deepika-ly5gx
      @Deepika-ly5gx Рік тому

      Can stop by stopping using milk. Lower the demand less will be supply to market.. eventually this mafia will end

    • @gokulnaathbaskar9808
      @gokulnaathbaskar9808 Рік тому +1

      Yes, vegan ga maarandi, animals are not resources.

    • @multi-talents-by-bhavya
      @multi-talents-by-bhavya Рік тому

      @gokulnaathbaskar9808 I am not worried about humans nutrition in this...
      I'm talking about those cows n buffaloes which are facing problems..

    • @nik54610
      @nik54610 Рік тому

      @@multi-talents-by-bhavya when you become vegan all good for animals no more cruelty, just animal products use cheitam apeste chalu no more harm to animals.
      Nutrition enduku ante vegan ga maaraka mee health bagundali

  • @nagalakshmichodem118
    @nagalakshmichodem118 Рік тому +1

    Chala machi visaym chepparu. tq brother

  • @vaishnavigarikina1325
    @vaishnavigarikina1325 Рік тому +24

    Annaya inka chala animal suffering videos andariki chepandi we hope you'll tell us❤

  • @NANI-ug8gy
    @NANI-ug8gy Рік тому +1

    సూపర్ వీడియో.... సూపర్ కంటెంట్ ❤️❤️❤️👌👌👌

  • @akuthotasaiteja7262
    @akuthotasaiteja7262 Рік тому +18

    Bro india lo milk gurinchi cheparu but what about other countries like UK USA.manadagara milk 1day lo expire avthai but other countries lo 1week varaki store cheyochu kadha is it good to drink please e topic paina facts lo kani oka video kani chepandi.Super informative video bro..regural ga me videos follow avtha. Elanti manchi videos kosam wait chesthu vuntam.🙏

  • @sandeepelugu5589
    @sandeepelugu5589 Рік тому +6

    Eggs🥚 scam gurinchi video chey anna.
    Eggs recent ga plastic ga vasthunai🙁 after boiling😢

  • @MKCreations143
    @MKCreations143 Рік тому +667

    Nuvvu vachchav ante maaku oka Kottha vishayam thelisinatte

    • @abbashaasan60
      @abbashaasan60 Рік тому +5

      Haaa inka

    • @vishnu123-zu1fx
      @vishnu123-zu1fx Рік тому +7

      andhuke ga occhedhi😑😑

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 Рік тому +6

      న్యూస్ పేపర్స్, బుక్స్ చదివే అలవాటు లేదా మీకు?

    • @arjunsaaho9703
      @arjunsaaho9703 Рік тому +4

      ​@@Eagle_Eye2adhi unte miru chaduvu kondi maaku antha opiki , and intrest ledhu because politics politics 😂

    • @jeevanjakka1387
      @jeevanjakka1387 Рік тому +2

      Nizam cheppav 😊

  • @adilakshmimalla3411
    @adilakshmimalla3411 Рік тому +1

    Ee video naa kosame chesav anukunntunna bro 😃 becose maa papa kuda assalu milk thagadu, thanks for the video

  • @vishnugopi2462
    @vishnugopi2462 Рік тому +8

    Anna poultary fields lo intha large production of chicken yella jarugutundho kuda oka video cheyava

    • @nik54610
      @nik54610 Рік тому

      Vegan ga maarandi🙏
      Well balanced nutrition thiskondi

  • @elokesh8640
    @elokesh8640 Рік тому +2

    Very usefull information brother.... Keep posting all informative videos with this type of strong research... Thank you.. 😇

  • @Aravind-of4th
    @Aravind-of4th Рік тому +5

    Just same feel like , i will try to avoid maximum milk , will find other methods . Good topic. Love you VR Raja>>>>>>>>>>>>>>>>>>>>

  • @bhagath1919april
    @bhagath1919april Рік тому +3

    మంచి కంటెంట్ అన్న సూపర్ 💐💐

  • @dsvnayak
    @dsvnayak Рік тому +16

    Bro dark sides of india cheyava

  • @gousiabegum2905
    @gousiabegum2905 Рік тому +1

    చాలా మంచి విషయం చెప్పారు అన్న

  • @ravanram4001
    @ravanram4001 Рік тому +14

    యుగాంతం వచ్చి మనుషులు అందరూ చనిపోయిన బాగుండు

  • @Bramhitrolls7.0
    @Bramhitrolls7.0 Рік тому +1

    Mee knowledge maku chala cheptundhi anna

  • @karunakarchukka1767
    @karunakarchukka1767 Рік тому +13

    When I saw this video I knew painful life of cows while production of milk by companies . Excellent anna, very informative.

  • @pkprprempavankumar8749
    @pkprprempavankumar8749 Рік тому +3

    Happy to see a responsible person like you Anna..

  • @kasireddysivanandareddy6601
    @kasireddysivanandareddy6601 Рік тому +155

    Please respect cows and Buffalo's❤
    No packet milk, only pure milk ❤

  • @KarthiS95
    @KarthiS95 Рік тому +2

    Plant based milks Soya, coconut, sesame,badam,peanute, oats, flex seeds,Potato milk weat milk, hemp seeds,hazel nut, pista, macadamia...

  • @prudviprince4044
    @prudviprince4044 Рік тому +15

    Thank you for the information bro, I am never drinking packet milk again

    • @nik54610
      @nik54610 Рік тому

      Vegan ga maarandi🙏
      Well balanced nutrition thiskondi

  • @vyjusurya
    @vyjusurya Рік тому

    Chala baaga cheppav anna...... society lo prati okkati kalti gaaney dorukutundi kaani em cheygalam.....Good luck for you and your team

  • @rameshu3049
    @rameshu3049 Рік тому +4

    ఇలాంటి వీడియోస్ చేయండి అన్న, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది.

  • @chuchandrasekharpalavalasa9000

    అన్న, పాలు ఎక్కువ రావాలి అని, పొదుగు పెరగటం కోసం కూడా ఇంజెక్షన్లు చేస్తున్నారు... అలా పొదుగు పెద్దగా అవ్వటం వలన పశువులు నడవలేక ఇబ్బంది పడటం, అలా నించోవటం ,ఇంకా ఎన్నో ఇబ్బందులు.....

  • @sreenivaspotti7836
    @sreenivaspotti7836 Рік тому +4

    One of the best videos from VR … There is no point in drinking milk … black coffee or green tea is good enough … let’s avoid milk n milk products as much as possible

  • @goregerani3999
    @goregerani3999 Рік тому +1

    It's a useful fact for each & everyone thanks alot to be facts

  • @durgagayathri4413
    @durgagayathri4413 Рік тому +9

    Yes... We should encourage organic products

  • @saiche9191
    @saiche9191 Рік тому +1

    భారతీయ నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చదువుకున్నాం ఇప్పుడు చూస్తుంటే అక్రమాలు , లంచాలు , హత్యలు , పదవులు, రాజకీయాలు, స్త్రీ అరాచకాలూ, ఆస్తులు అని ఎన్ని చూడలేదు అన్న మన దేశం ఎంత అక్రమంగా దూడలను కూడా ఇలా పరిస్థితికి కి గురిచేస్తుంది ఎన్నేనీ అనుకోవ లేదు అన్న దేవుడు తొందరగా వీటిని అరికటేస్తే బాగుండు ఎలా ఉందే సమాజం ఎలా అయింది అన్న.

  • @user-rm1uh2im1q
    @user-rm1uh2im1q Рік тому +11

    Request you to do video on Daibetes bro. Generations are suffering without knowing. Atleast your subscribers will try to escape from Daibetes. Children's, youngsters are effecting these days a lot. Hope V R Family saves some Generation from Daibetes.

    • @revanthkiran3761
      @revanthkiran3761 Рік тому

      Follow kadhar Vali sir for any type of diseases avi best u endhuku ante avvi ekuvaga manaku telisunave untay
      And majorly life style change chesulovali

  • @prudhvisahu
    @prudhvisahu Рік тому +1

    మార్పు ప్రజలలో రావాలి bro
    అంతవరకు సమస్త lokum బాధపడాల్సిన అవసరం

  • @darajnankaushik2973
    @darajnankaushik2973 Рік тому +6

    Ee topic meda star heroes oka cinema chesi awareness testhey bagundu bro....😢

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 Рік тому

      Surya movie undi kada brothers movie
      Sink avtundi topic ki

  • @mahendramahi8262
    @mahendramahi8262 Рік тому +1

    Bro video chudali ante chala badha ga vundhi bro nuv ela video chesav bro 🙏🙏🙏🙏🙏 hats off to your dedication

  • @K68793
    @K68793 Рік тому +7

    Thanks for this video.people need awareness.proud to be a vegan

  • @FilmHawa
    @FilmHawa Рік тому +2

    Country delight gurinchi cheyandi ..asalu avvi manchivi aye na Anna.. Chala mandhi edhe Chala manchidhi ani antunnarru😊

  • @Madhuyadav-tk6qi
    @Madhuyadav-tk6qi Рік тому +10

    Bro total Farms lo elane undhu chinna chinna farms ela cheyaru pedda milk company vallu chestaru

    • @hiertweet
      @hiertweet Рік тому

      Farm antene money involvement untadi. Farm is maintained to earn profits. Money kosam milk amutaru. animals ni artificial inseminate chestaru to make them pregnant.. to take milk from them.. to sell to us..
      Avi milk ivadam apesaka slaughter chesi beef laga amutaru.. milk tagite final outcome slaughter ey.. milk tagadam apeyali.. Cow/buffalo milk is for calves. Not humans. Please go vegan.

  • @callmemrhiva4429
    @callmemrhiva4429 Рік тому

    Today Nundi Nenu Milk Thagadam Apesthunna Anna , Aa Moogajee Anthaga Turchur Petti Chesthunnaru Ante Manasu Thattukovatledu
    Thank You For The Giving This Information To All Anna
    We Support VR RAJA ❤❤

  • @naiduelectricals5570
    @naiduelectricals5570 Рік тому +5

    Anna nenu kudaa dairy run chestunna kani Vella
    Kadu nenu oka cow konte aa cow chanipoyenta varku nenu chuskunata vallala champataniki ivvanu

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 Рік тому +1

      Thanq bro గో మత ను రక్షిస్తున్నారు 🙏🕉️

  • @6ix9inecult52
    @6ix9inecult52 11 місяців тому

    thanks so much for the video @iamvrraja , i have been ignoring drinking milk from past few years for some other reason, after seeing this, i have decided to not to consume a drop of milk.

  • @chandana8402
    @chandana8402 Рік тому +5

    Eddhu edchina chota vyavasaayam undadu antaru,kani business kosam chala animals ni edipisthunnam ...bussinesses are profitable But it decreasing our lifespan... Thanks alot Anna for this video..all the best ❣️

  • @duggempudisrinu5680
    @duggempudisrinu5680 Рік тому

    Manchi ga chepparu edho oka kotta vishayam chepparu

  • @MM-zx5kw
    @MM-zx5kw Рік тому +12

    Anna Cruelty Of Animals Mida Oka Video Chey Anna 😢😢
    Please Anna 🙏

    • @nik54610
      @nik54610 Рік тому

      Vegan ga maarandi🙏
      Well balanced nutrition thiskondi

    • @MM-zx5kw
      @MM-zx5kw Рік тому

      ​@@nik54610 I Am Vegan Bro❤

  • @leelamohan4
    @leelamohan4 11 місяців тому +1

    గోవుని కష్టపెట్టిన వారు బాగుపడరు ఇది సత్యం గోమాత దేవుళ్ల తో సమానం అటువంటి గోవులను కష్టపెట్టకుడదు ఇదే నిజం,సత్యం.

  • @navvulanesthamm
    @navvulanesthamm Рік тому +3

    Thank you Anna for valuable information, this is terrifying. From today I will never use packet milk and curd.

  • @pavankumard2672
    @pavankumard2672 Рік тому

    Elantivi telusukovadam maku chala important

  • @nagunagucivil416
    @nagunagucivil416 Рік тому +37

    This world is not for humans 😢

  • @BSS_blogs
    @BSS_blogs Рік тому

    Mee prathi video lo chala manchi information untadhi eelantivi andariki teliyali
    Meeru elagay manchi informative videos cheyalani korukuntuna❤❤❤

  • @user-vc9td7vu9h
    @user-vc9td7vu9h Рік тому +3

    విగన్ పాలు అందుబాటులోకి రావాలి. కొబ్బరి పాలు, వేరుశనగ పాలు, ఓట్స్ పాలు ఇలా చాలా ఉన్నాయి వీటిని వాడుకోవచ్చు 🙏

  • @chukkanarasimha5236
    @chukkanarasimha5236 Рік тому

    Chala thanks bro e video tho chalamandhi marutharani anukunta

  • @Baby-sz5ov
    @Baby-sz5ov Рік тому +102

    Boycott 🐄 🐄 cow milk 😭😭😭 please 🙏🙏

    • @pasumarthikiran8681
      @pasumarthikiran8681 Рік тому +13

      Why boycott milk boycott that dangerous procedure

    • @seeradhanumjaya
      @seeradhanumjaya Рік тому +5

      Bro meeru chappinattu chasta eppudu vunna daanikanta inka akkuva gaa cow 🐄 ki akkuva danger andukanta vati valla human ki use vundadu appudu vaatine only for beef 🍖 kosam vaadataaru edi mana hindu vallaki chala padda avamanam lantidee please don't say that 🙏🙏🙏🙏❤️

    • @nik54610
      @nik54610 Рік тому +7

      Vegan ga maarandi🙏
      Well balanced nutrition thiskondi

    • @AryaVardhan516
      @AryaVardhan516 Рік тому +1

      It is better to change slowly into using plant milk

    • @controlforce962
      @controlforce962 Рік тому

      ​@@seeradhanumjayamari em chestav, palu thagi ilantolaki labalu penchutava😑, dhani badhulu avi chavadam nayam kada...

  • @Rohith_Jaanu
    @Rohith_Jaanu Рік тому

    Nv grate anna nen form pedham anukunna nv cheppinavanni lekunda chuskunta. thanks for giving this information

  • @mdfayazkhan5365
    @mdfayazkhan5365 Рік тому +4

    I love ur all stuff bro
    I appreciate ur efforts 👏
    Plz Do video about electricity bills and rules

  • @srilaxmisowjanya7189
    @srilaxmisowjanya7189 Рік тому +1

    Super👌👌👌👌 information annaya...😢😢 I don't like to drink packaged milk. And Now onwards I need to just avoid that packaged milk and milk products also. Thank you so much.

  • @modilivondana
    @modilivondana Рік тому +4

    😢😢😢 అందుకే నేను పాలు తాగడం మానేసాను....చిన్నప్పటి నుంచి..

  • @user-ns2kn9yk5s
    @user-ns2kn9yk5s 4 місяці тому +1

    వీలైనంత వరకు జంతు సంబంధ ఆ హారాలు తక్కువగా,వృక్ష సంబంధ పదార్ధలు నిత్యం వాడాలి.ఇది అందరం కలిసి వ్యక్తిగతంగా పాటిస్తే త్వరలో జంతు హింస చాల వరకూ తగ్గుతు్దని ఆశిద్దాం.

  • @Ram-vi2yd
    @Ram-vi2yd Рік тому +4

    నా జీవితంలో ఇంకా ఎన్ని పాపాలు చూడాలి దేవుడా 😢
    ఆవును కోస్తున్నారు ఆవుని టార్చర్ చేస్తున్నారు ఆవుని వాడుకుంటున్నారు ఇది హిందుస్తానా పాకిస్తాన్ నా

  • @mallikantiharshith3506
    @mallikantiharshith3506 Рік тому +1

    Drogan Ball super gurinchi video cheyai Bro

  • @jaganntr2076
    @jaganntr2076 Рік тому +6

    I can't control my tears 😢 😭

  • @vishnukumarnarsipoodi628
    @vishnukumarnarsipoodi628 Рік тому

    Ee madya manchi videos chesthunnav anna...hatsoff and thank uh anna...

  • @thefunfox4091
    @thefunfox4091 Рік тому +17

    If someone ate beef it will become viral and so-called cow-lovers pretends to be noble. Meanwhile, cows are suffering torture and those mf cow-lovers, politicians doesn't care about them.
    This video should get viral. Hats off brother

  • @narayanarao5615
    @narayanarao5615 Рік тому

    Thank you so much for the valuable information

  • @devigopal4455
    @devigopal4455 Рік тому +36

    గోవుని కష్టపెట్టినవాడు బాగుపడడు 😢😢😢

    • @venkatasaikiran7917
      @venkatasaikiran7917 6 місяців тому

      Ilantivi cheppukovadaniki baguntaayi kani reality loo idhe jarugutundhi

  • @atikamvishnu9021
    @atikamvishnu9021 Рік тому +1

    bro alcohal gurinchi video cheyandi.. endhuku kante machi kosam thage palu Ila ready chesthuntee.. mari asalu machivi kadu Ane alcohol nee Ela thayaru chesthunru.. oka video cheyandi bro❤

  • @hemanthchowdry.m9729
    @hemanthchowdry.m9729 Рік тому +8

    Bro manam village dairy vallani encourage chayali vaalu koncham rate yakkuva pettina meku unhealthy milk ayte dorkadu because many are uneducated and we are losing them by encouraging these packets more I have seen many villages avoiding the hard work and inviting milk vans into villages also by encouraging them and making many members turn towards mini home dairy we can get the good Milk even though they mix little water for profit not all and can easily warn them or directly visit there.

    • @sukruthavarshini
      @sukruthavarshini Рік тому +1

      What an elaborate answer ,it makes sense bro,and you are absolutely right.but in my opinion,only youth should take a step forward and then maybe ,we can see a change in dairy industry.because our Indian youth have much potential,they can do anything,but the bad thing is that they don't take step forward.

  • @PavanD619
    @PavanD619 Рік тому

    Vatini anta suffer chesindi vinnaka Tagalani intrest eh poindi bro.... Good information

  • @Saketh___
    @Saketh___ Рік тому +35

    cows are being torture more than the hell would do, this is one of the big blackspots of India.😭😭
    edit: I couldn't watch this video without closing my eyes and crying.
    I won't believe in police of India at all.

  • @suryamalluri2041
    @suryamalluri2041 Рік тому +1

    Truly, Good Effort & Useful...thank you Sir...

  • @99913o
    @99913o Рік тому +1

    అన్నా చాల బాధగా ఉంది. అవి యేం పాపం చేసాయి, కానీ అన్న యెవరైన డబ్బు ఉన్నవాళ్ళు పెద్ద వాళ్ళు వారిని కాపాడితే బాగుండు, ఎలా చెయ్యడం వల్లే కలియుగం అంతం కాక తప్పదు, యెదవలు రాక్షసులు,

  • @koyyagovindraj168
    @koyyagovindraj168 Рік тому +1

    Ni వీడియోస్ అన్ని సూపర్ broo 😊

  • @V_N_facts_with_fashion_telugu
    @V_N_facts_with_fashion_telugu Рік тому +2

    I am safe I born in village and we have 3cow and we drink safe Mike and Make Cows in good health 😊😊😊😊

  • @mr.veerashankar7689
    @mr.veerashankar7689 Рік тому +1

    Iam very proud be a subscriber in ur chanal. Thanks anna me information ke

  • @ashokashok2520
    @ashokashok2520 Рік тому +1

    Education system gurichi video cheyi Anna plz

  • @kamalakarrao9178
    @kamalakarrao9178 Рік тому +1

    అన్న super message 😢

  • @vishnuvajrala5909
    @vishnuvajrala5909 Рік тому

    Thank you very much for your kind information brother

  • @navakanth1529
    @navakanth1529 Рік тому +1

    అన్నా నేను కూడా ఒక అగ్రికర్ ఫ్యామిలీ వాన్నే మాకు కూడా ఒక 🐄 ఆవు వుంది
    కానీ అలా మేము అస్సలు చెయ్యము అన్నా ఆవును సహజంగానే వదిలేస్తాం

  • @sivateja-ew1go
    @sivateja-ew1go Рік тому

    Yes maku dairy farm undi to be genuine fat percent kosam okapudu milk lo sugar kalipam.but ipudu ledu
    Ma dairy work chesevadu chepadu pesticides like uriya kuda kaluputharu anta
    Nuvu chepindi genuine

  • @mr__nag_official_9997
    @mr__nag_official_9997 Рік тому +1

    Corruption gurinchi cheii Anna

  • @Satvikandhraruchulu
    @Satvikandhraruchulu Рік тому +2

    You are really an Eye opener. This is a Great video bro.. in my opinion milk is also non veg. Nicely described lines 😢

    • @hiertweet
      @hiertweet Рік тому

      Cow/buffalo milk is for calves. Not humans. Please go vegan.

  • @rajashekhar5537
    @rajashekhar5537 Рік тому +1

    ప్రభుత్వ లు ముగా జీవుల రక్షణ కోసం ఎం చర్యలు తీసుకోలేదా..??
    మనిషి స్వార్థ కోసం చేసే పని వినాశనికే దారి తీస్తుంది.