Gudivada Vellanu Video Song - Yamagola Movie || NTR || Jayaprada || Chakravarthi
Вставка
- Опубліковано 29 вер 2024
- Watch Gudivada Vellanu song from the movie Yamagola. Starring NTR, Jayaprada, Kaikala, Satyanarayana, Rao Gopal Rao among others. Directed by Tatineni Rama Rao and produced by S. Venkataratnam. Music composed by K. Chakravarthy.
Click here to watch:
Mr Pellikoduku Movie Video Songs - goo.gl/7h8AyX\
Chukkallo Chandrudu Movie Video Songs - goo.gl/fNrzoR
Pilla Zamindar Movie Video Songs - goo.gl/naaUqK
For More Videos:
►Subscribe to / idreammusic
►Like us on / idreamvideosongs
Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
►iPhone: tinyurl.com/lvu...
►iPad: tinyurl.com/ls4...
►Android: tinyurl.com/m78...
Who is came from RGV tweet ??
😂
Me
Me...
I'm also
90percent I think
Rgv mawa NV thopuu ra mowaaa
Rgv. Tweet tarwata chusea vallu like here
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా హా కొందరు నన్ను పాడమంటారు పచ్చిగ ఆడమంటారు
నచ్చారంటె జై కొడతారు నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పైపడతారు దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
ఓ యబ్బో పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుట్టూరు ఎన్నెన్నో చూసాను
బందరులోనా అందరిలోనా రంభవి అన్నాడు ఒకడు రావే అన్నాడు
వైజాకు బాబు చేసాడు డాబు రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయె తిరపతి లోనా పరపతి పోయే
అన్రై మెప్పు పొందాలంటె దేవుడైకైన తరం కాదు
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అమ్మమ్మో గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
RGV tweet tarvata ee song ekkadiko vellipoddi .... 😂😂
300k
Emani tweet chesadu
Ee song eppudoo ekkado undi rgv valla avvalsina avasaram ledu
Who came here after RGV tweet?
ఈ పాట లో ఏదో గమ్మత్తు వుంధండీ సూపర్ సాంగ్ కదాండీ 💚
ఇంత పాపులర్ పాటని ఆ దరిద్రుడు RGV ట్వీట్ చూడకుండా వచ్చిన లెజెండ్స్ ఇక్కడ like చేయండి
😊😊
How many of u came here after RGV Tweet
Who is here after rgv's tweet 😂😂
I'm here after RGV post 😂😂🔥
RGV emani tweet chesadu
Who after RGV Tweet
Meeko namaskaram RGV garu 🙏🙏🙏🙏 mee telivi ki 🙏
Rgv పుణ్యమా అని ఇంక ఈ song కీ views likes పెరిగిపోతాయి 😆😆😆
ఈ పాటకి ఎప్పటినుంచో పేరుంది ఇప్పుడు కాదు
super RGV garu.......mi valla malli e song chusthunnanu.............RGV gari valla e song yekkadiko vellipodhhi.....
ఐటెం సాంగ్స్ లోని,,అలరించే పాటలలో,ఈ గుడివాడ వెళ్ళాను,గుంటూరు పోయాను,,పాట గమ్మత్తుగా ఉంటుంది.జయమాలిని గారు,మాంచి డ్యాన్స్ ను అందించి, అందరి ప్రేక్షకులను,ఊర్రూత లూగించింది.మరియు వినుటకు ఇంపైన పాట కూడా..ఆవిడ హావ భావాలు ఎనలేనివి..
1milllon view cross avtundi with in 2days lo
RGV valla
AFTER RGV COMMENT
RGV GARU UR Relationship Hero Sir
After RGV tweet 🤣🤣🤣
These are famous songs 1 ) గుడివాడ వెళ్లను 2 ) nee illu bangaram kanu 3) o subarao o aparao 4) na paruvam nee kosam 5) gugugugu gudisundi 6) le le na raja 7) బావలు బావాలు బావలు సయ్య మరదలు సయ్య 8) puttintolu తరిమేషారు
Hi reply me
సుశీల అమ్మ అద్భుతం
After rgv tweet 🤩🤩🤩🤩
hahaha, correct mogudu rocking RGV 🤣 😆
RGV Tweet navigated me to here🙃
Who r hear aft RGV Twitt 😅
Rgv tweet
Rgv mAwa vachesaava yikkadiki kudana 😂🤣😀😄
ఏదో ఊరు మంచాల ఊరు వెళ్ళాడు
What if?
singer suseelamma grate fimale singer in india
మేడమ్. మీరు. మీఅక్క గారు
చాలా. మంచి. డ్యాన్స్ ర్స్. 🙏🙏🙏🙏👍👍🌹
Excellent song.
ఐటమ్ సాంగ్ అంటే ఇలా ఉండాలి 👌
ఇలాంటి పాటలు ఇప్పుడు రావు
Rgv tweet esi mingaadu😂😂
RGV 🔥
After RGV tweet like here
Esong లో baga నచ్చిన అంశాలు jayamalini dance 👌అల్లు రామలింగయ్య యాక్టింగ్ పేస్ expressions wow🤣🤣
Who are here after rgv tweet
After rgv tweet 😂
After RGV tweet
RGV annad ani ochina....m undo Ani. video ni ila kuda promote cheskuntara great sir miru 🙏
My lovely favourite jayamalini garu merekkaduna happygundali maa
యునిక్ స్టైల్ ఆఫ్ "అల్లు" జీ, నో బడీ కెన్ ఇమిటేట్
మా ఏలూరు పేరు వుండటం మా ఏలూరు ప్రజలకు చాలా సంతోషంగా ఉంది చరిత్ర సృష్టించిన ఏలూరు .....
అద్భుతమైన సాహిత్యం.. అప్పట్లో ఎక్కువగా ఉండే నిరక్షరాస్యలకు, పెద్దగా లోకజ్ఞానం లేని వాళ్లకు కూడా సులభంగా అర్ధమయ్యే రీతిలో.. గిలిగింతలు పెట్టె విధంగా ఉంది.. ఇదే అప్పటి పాటల్లో గమ్మత్తు❤️
7
Gudivada one most famous kodali Nani❤️❤️❤️
After RGV Mawa Twitter
332k current viewership, let's track the increase after RGV tweet
Who is here after rgv tweet
After rgv tweet
Rgv
After rgv tweet
What a music and what a voice 👍👌🏿
What a enargatick
ĎEd 0atalabiravo
Opq
Who is singer
Rgv timing
పి. సుశీల గారు ఎంతో చక్కగా పాడారు ఈ పాట ని.
ఐటమ్ సాంగ్ అంటే ఇది 👌
RGV tweet made me to view this song. TDP in trouble i guess
After RGV tweet?
RGV tweet
Yenduku..yellave..tingari..daana
😂😂
Naanu kudaa gunturuku poyai naa arojulo adi vijayawadaku poyainaa adi kaaledu adi transportu poyai kaaledu HYDki povaali aninaaru
Going to gudivada for project 😂😂
అ సంగీతం లోనో. పాడిన. విధానంలోనో. ఎదో. గమ్మత్తు వుందండీ. విన్నవారు కూడా జీవిస్తారు రికార్డు డ్యాన్స్ కు. ఈపాటలు. ఎంతో. ఉత్సాహం ఇచ్చేవి
Maa vaani maa sunillu adi vaalaamaa maali adi proddaturku adi kamaalapuramu adi rayaichoti maali adi proddatur adi peedaianaa adi
anni andra oorule , telanagana moment lo ee song meeda comments vochevi
No
వరంగల్ ఉందిగా బ్రో
Came from rgv tweet
NTR songs antene oka leval song
Rgv rgv rgv Jai rgv...
After RGV post How many 😁
Becoz of rgv
after rgv tweet
JAI TDP JAI NTR 😂
Who was came after RGV tweet 🤭🤭🤣😂😆
what a voice by susheela amma i never expected great music by Chakravarthy garu
I am here after RGV tweet
AANAATIKI EENAATIKI JAYAMALINI AKKA GAARI VILUVA KOTLAKU PERIGINDHI THARUGA LEDHU
Who came after rgv tweet
Old melody song veeturi suryanarayana lyric chakravarti music superb
వేటూరి సుందరరామూర్తి గారు
E pata rachaita veeturi . A rojullo 46 years back cini industrie lo veeturi veturi unnaru gudiwada vellenu pata rachana veeturi rasaru.gamanincha galaru.
Super.songs.volga.vedeos
Jayamalini cinema 🎥 field lo superb dancer
❤🎉
Best music chakravarthy sir super song
Who is came after RGV tweet ?
Okaadu gudivaadaaku adi rajamaandriki povaali
RGV Tweet Effect 😂😂
Jayamalini is the best female dancer of India ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Ll
Llllll
Ll
L
L
Appatlo super musical jai NTR
సుశీలమ్మ ఎంతో అంటే అధ్బుధం
Jayamalini dance 👌
IDream Ft. RGV.. 😂😂
Who is here by opening link in rgv tweet
Super movies that time 1977 iwas little boy
Super 👌👌👌👌👌👌
Jayamalini garu ,,superr dancer. suselamma voice ...no words..
How many members in 2024❤
I am also watched video.... Rgv tweet...
ಮಸ್ತು ರೇ ಮಸ್ತು ಫೆಂಟಾಸ್ಟಿಕ್ 😄
'Yevadu' movielo 'Ayyo paapam' song madhyam lo vachina old song sequence kaadha idhi ?? 🤔
Wonderful Jaysmalini show
అప్పట్లో ఊపు ఉన్న పాట
Iam NTR fan but now I came for RGV tweet 🤣🤣🤣
I also interesting...my Fanzz Mass MAHARAJ garu...now I don't know❤❤❤❤❤❤❤❤❤❤❤