Bodrai Festival in Village Vlog | Prince Venky Mama Show

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Watch ► బొడ్రాయి పండగ | Bodrai Festival in Village After 150 Years VLOG Promo @Venky Mama Show
    #VillageCube​
    #VenkyMamaShow​
    #PrinceVenky​
    #TodayTv​
    @VenkyMamaShow
    Editing & Direction : Prince Venky
    DOP : Satya Pabba
    Music : Mallik MVK
    చాల వరకు పల్లెల్లో గ్రామానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఉంటుంది. దానిని ఊరి వాకిలి (జనవ్యవహారంలో-ఉరాకిలి), చావిడి, గ్రామ ప్రవేశ ద్వారం మొదలగు పేర్లతో పిలుస్తారు. ఈ చావిడిలోనే మధ్యలో, నేలలో బొడ్రాయిని ఉంచుతారు. బొడ్రాయికి సంబంధించిన సంస్కృతి- సంప్రదాయాలలో ప్రాంతీయ వైవిధ్యం కనిపిస్తుంది. కొన్ని గ్రామాలలో ఊరి బయట కట్ట కట్టి కూడ ఉంచుతారు. చావిడిలో బొడ్రాయిని ఉంచిన గ్రామాలలో, ఊరి బయట లింగమయ్య పేరుతో మరో రాయిని ప్రతిష్ఠించి కట్ట కట్టి పూజిస్తారు. వివాహాల సందర్భాలలో ఆడపిల్ల ఊరు దాటి వెళ్ళేటప్పుడు గానీ, బయటి ఆడపిల్లలు ఆ ఊరికి కొత్త కోడళ్ళుగా అడుగుపెట్టేటప్పుడు గానీ, గ్రామ ప్రవేశద్వారంలో ఉండే బొడ్రాయిని పూజించి గ్రామం విడిచి వెళ్ళడం గానీ, గ్రామంలోకి అడుగుపెట్టటం గానీ చేస్తారు. ఈ సందర్భంలో బొడ్రాయి దగ్గర పూజారులుగా గ్రామానికి సంబంధించిన బోయలు గానీ, తలారి (తలవరి/గ్రామ సేవకులు గా) పని చేసేవారు కాని ఉంటారు. అలాగే గ్రామ దేవరలు (ఈదమ్మ, సవారమ్మ, పెద్దమ్మ మొ.) చేసే సందర్భంలో ఉరాకిలిలోని ఈ బొడ్రాయి ముందే జంతువులను (దేవరపోతులను) బలి ఇవ్వటం సంప్రదాయం. చివరికి ఎవరైనా ఊర్లో చనిపోయినా, శవాన్ని సైతం ఉరాకిలిలోని ఈ బొడ్రాయి మార్గం గుండా ఊరు దాటించాల్సిందే. ఇప్పుడు గ్రామాలు విస్తరించడం వలన, భిన్న మతాలు ప్రవేశించడం వలన కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చావిడిలో, నేల నుండి ఎద్దుల బండి పరం తాకే ఎత్తులో (సుమారు మోకాలు ఎత్తు వరకు ఉండే విధంగా) బొడ్రాయిని ఉంచేవారు. కాలక్రమంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాల వలన కేవలం చిన్న రాళ్ళుగా మాత్రమే కనిపిస్తున్నాయి. బొడ్రాయి ఫూర్తిగా నేలలో కనిపించకుండా మునిగిపోయినప్పుడు తిరిగి పునఃస్థాపన చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు
    Venky Mama (UA-cam Channel)
    Like Our Page for funny videos and Post Facebook : / venkymamashow
    Follow Us On Instagram For Making Videos : / venkymamashow
    we do parodies, fun short films, songs, we show our culture, festivals ,development and regular activities videos. once check out all of our channel videos you people really enjoy lot.
    పల్లెలలోనే బ్రతుకుదాం-పల్లెలని బ్రతికిద్దాం.
    VillagE Cube,This channel runs based on Complete Village Culture, This will gives you Full length Village Entertainment, Education And Events.
    Vill: Habshipur
    Man: Dubbak
    District : Siddipet
    State : Telangana
    Pin: 502108
    If You Have any video content Idea Please Leave a Comment We Will Try Do that As Our Next Video
    Thank You
  • Розваги

КОМЕНТАРІ • 38