సార్.. మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా మీ మొదటి సినిమా గురించిన విషయాలు చెప్తుంటే మీ మొత్తం అన్ని సినిమాలు గురించి చెప్పేటప్పటికి నేను ఉంటానో పోతానో అని సందేహం వస్తుంది సార్...
Ayana padda kastam pusa guchi nattu vivaristunnadu. Manaki opika vunte vindamu lekapothe manedhamu. He is one of the best directors in our industry. Please give some respect to him.
ఒక సినిమా తీయటం అంటే కొన్ని వేల పెళ్ళిళ్ళు చేసినట్టు , పెళ్లిలో తప్పు జరిగితే ఏదో రకంగా సర్దుకోవచ్చు. సినిమాలో తప్పు జరిగితే ఎన్నో లక్షల మందికి నిరాశని , కొన్ని వందల జీవితాలని రోడ్డుపాలు చేస్తుంది ఓపిక సహనం వుంది కాబట్టే మీలాంటి వారు గొప్పవాళ్ళు అవుతారు, జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్
1.title song is superb 2.every vamshi fans are eagerly wait for vedioes 3.we want more lenghthy vedioes from you 4.contents are not satisfying 100% 5,feeling as not vamshi marked vedioes 6.pls review sir
Naa kinda cheppinayana correct gaa chepparu, okka machupallaki key inta time teesukunte, Mee Anni cinemaloo ayyesarki mem potamu, oka episode ki oka cinema gaa cheyyandi
సార్, మీరు ప్రపంచ సినిమా కి పెద్ద అభిమాని అని తెలుసు.Krzysztof కీస్లోస్కి( Krzysztof Kieślowski), Hitchcock, రోమన్ పొలస్కి సినిమాల ప్రభావం బాగా ఉంది. దాని గురించి కూడా కొన్ని వీడియో చేయండి.
Yes, Just to increase the video length. He should understand what is important and what is not for the viewers, this is noticed in some of his movie scenes as well.
సార్.. మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా మీ మొదటి సినిమా గురించిన విషయాలు చెప్తుంటే మీ మొత్తం అన్ని సినిమాలు గురించి చెప్పేటప్పటికి నేను ఉంటానో పోతానో అని సందేహం వస్తుంది సార్...
బాగా చెప్పారు 😄😄😄
Correct
😀😛@@naveenrayapu
Ide cheppadame chala ekuuva, editing, cinematography, writing chesi mari ❤
Ayana padda kastam pusa guchi nattu vivaristunnadu. Manaki opika vunte vindamu lekapothe manedhamu. He is one of the best directors in our industry. Please give some respect to him.
మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది..మీ సినిమాలులాగ...మీ కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్న...మీ వీరాభిమాని ....
ఒక సినిమా తీయటం అంటే కొన్ని వేల పెళ్ళిళ్ళు చేసినట్టు , పెళ్లిలో తప్పు జరిగితే ఏదో రకంగా సర్దుకోవచ్చు. సినిమాలో తప్పు జరిగితే ఎన్నో లక్షల మందికి నిరాశని , కొన్ని వందల జీవితాలని రోడ్డుపాలు చేస్తుంది ఓపిక సహనం వుంది కాబట్టే మీలాంటి వారు గొప్పవాళ్ళు అవుతారు, జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్
జ్ఞాపకాలు song చాలా బాగుంది వంశీ గారు… మీరు కొసరి కొసరి వడ్డిస్తోంటే షడ్రుచులు అంకురిస్తున్నాయి … చాలా ధన్యవాదాలు ఈ సిరీస్ మాకు అందిస్తున్నందుకు
inko saari inko cinema thiyyandi saaar... eagerly waiting
మంచుపల్లకి చాలా భావోద్యేగభరితమైన చిత్రం. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఒక గొప్ప కరుణరసాపూరితమైన సినిమా.
Sir ఇలా వీక్లీ కాకుండా డైలీ చేయండి మనం బుల్లెట్ ట్రైన్ యుగం లో వున్నాము.
Film డైరెక్టర్ Gk 🎥🎥🎥🎥🎥
Me narration style super andi, time travel chepinchi ah time ki ah place ki tisukeltunnaru. Waiting for more videos. Kotha movies kuda tiyyandi sir.
మిరు చెప్పే విధానం చాలా బాగుంది వంశీ గారు 🎞️🎞️🎥🎥🎥🎬🎬🎬📽️📽️📽️
Vamsy Gaaru meeku appdeppudo jarigina sangathulu inni years tharuvarha kooda chala clear ga gurthunnayi... Really hats off sir
Gurthu levu andi, story allesthunaadu anthey simple..manam velli cross cheyalemu kadha..😂
Nachhakapothe chuudakunda unde option undi kadaa meeku
Vamsi garu miru maa bandar vacharaa yeppudu sir😮😮😮
1.title song is superb
2.every vamshi fans are eagerly wait for vedioes
3.we want more lenghthy vedioes from you
4.contents are not satisfying 100%
5,feeling as not vamshi marked vedioes
6.pls review sir
Chaala Baagundi Vamsy Garu! 👍👍🙏🙏👍👍
మా గొప్పగా చెప్పారండి జీవిత సత్యం, ఇంక మాట్లాడ్డానికి ఏమీ లేదండి. వంశీ గారు........ ....... ........,
awesome sir
సార్ మళ్ళీ వారం వారం మీ సినీమాలు వస్తున్నాఈ చాలా చాలా సంతోషం సార్ మీ అభిమాని సతీష్
Super 🎉
Endhi sir … pranalu pindesthsaru….chala goppa manishi sir meeru
With less budgets he made impactful films
ఆ కుర్రాడు డైరెక్టర్ ఐ య్యాడు.
Background music dominating ga undi.pls thagginchandi.excellent video.
Vamsi garu mimmalini memu marchipolemu....Telugu cinema unnatha varaku.......we want movies in ur direction ..............,.................
Meeru chiranjeevi ni sir anadam emiti sir meeru legend never return 🎉🎉🎉
అది ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే గౌరవం.. అందులో తప్పు వుందా..
Naa kinda cheppinayana correct gaa chepparu, okka machupallaki key inta time teesukunte, Mee Anni cinemaloo ayyesarki mem potamu, oka episode ki oka cinema gaa cheyyandi
హయ్ వంశీ గారు 🙏🙏🙏
సార్, మీరు ప్రపంచ సినిమా కి పెద్ద అభిమాని అని తెలుసు.Krzysztof కీస్లోస్కి( Krzysztof Kieślowski), Hitchcock, రోమన్ పొలస్కి సినిమాల ప్రభావం బాగా ఉంది. దాని గురించి కూడా కొన్ని వీడియో చేయండి.
Sir u really great, comparing present director's, at the age of 22y u did this movie nt ajoke, u've morE knowledge about films 🎻🎷🎥🎬
Adhubathamaina Sandesham 🙏
Enno rangula gnapakaalu❤
Namaste sir 🙏
We egarly waiting about LADIES TAILOR &ANEWESHANA
sir release your un released songs
నమస్తే సార్, తొలి సినిమా సమయంలోనే హ్యాండ్లూమ్ షాప్ వాచ్మెన్ తో మీకు మరిచిపోలేని అనుభవం అయ్యింది.మీకది తీపి గుర్తు.
❤❤❤❤
Sir intha dramatization avasarama
🌹
Episode 20 minutes vunte bavuntundhi
Mee manchu pallaki last episode ki munde NAA CHAVU PALLAKI VASTUNDEMO SIR
😊
Sir okko movie 1episode cheyandi sir please
Vamsi garu meeru goppa director matramey kadu goppa kadhakulu kua
Sir, plz increase the video time and frequency, we can’t wait weekly for 9mins video, plz try to understand 🙏🏼
Sir meeku eppatinuncho connect ayyi unnanu sir! meeru ekkuvaga upayoginchey ragalu enti sir chala malli malli vinalani untayi andi
Full song kaavali sir
Wach man meeru😅 😅 😅 Fanny sir
సార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగోలేదు మార్చవచ్చు కదా...
Tell me AANRVEAHANA SIR
Sir, weekly 2 times kavali. Mari one week 8-9 min video getting 😢
kollur under pass of outer ring road
Sir it is tooooo late to express your feelings, pls make it faast
Vamsi, please see that sound recording is clean. Background sounds dominates your voice.
Sir Anveshana movie Gurinchi cheppandi
Arey evvarra..meerantha..
Hi
బాగోలేదు గేట్ దగ్గర వాచ్మన్ తో సంభాషణ
Yes, Just to increase the video length. He should understand what is important and what is not for the viewers, this is noticed in some of his movie scenes as well.