అంగన్వాడి కేంద్రాలు తనిఖీ, చిన్నారుల ఆహార నాణ్యత విషయంలో కథల చెప్పి తప్పించుకోవద్దు ?

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ వెంకటగిరి పట్టణంలోని ఏడవ వార్డు కోళ్ల ఫారం వద్ద ఉన్న అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రాలను శుభ్రంగా ఉంచుకోవాలని అంగన్వాడి కార్యకర్తలకు సూచించారు. పిల్లల విషయంలో అశుభ్రత వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చిన్నారులకు వండిన ఆహారాన్ని పిల్లలతో కలిసి తిని రుచి చూశారు. చిన్నారి విద్యార్థులకు అందిస్తున్న విద్యను అడిగి తెలుసుకున్నారు .అనంతరం పట్టణ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి శాస్త్రవేత్త డాక్టర్ గోవిందరాజులతో కలిసి పోషకాహార తోటల పెంపకం గురించి తెలుసుకున్నారు. పోషకాహార పెరటి తోట విత్తనాలను అక్కడికి వచ్చిన వారికి అందించారు . ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు పులకొల్లు రాజేశ్వర, కెవికె ప్రసాద్, న్యాయవాది గాంధీ, బీరం రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.

КОМЕНТАРІ • 16

  • @teluguculturesbhagi3039
    @teluguculturesbhagi3039 2 місяці тому +40

    క్వాలిటీ సరుకులు పంపించి ఆ తరవాత చేయండి తనిఖీలు ఊరక బిల్డప్ లు ఇవ్వడం కాదు మీడియా ముందు, మీరు ఇంట్లో తినే రైస్ నే అంగన్వాడీ లకు ఇస్తున్నార లేదు కదా ఇంకేదుకు ఈ షో లు మీరు తినేది ఒక రకం స్కూల్స్ కి పంపించేది ఇంకో రకం ఏంటో 😄😄😄

    • @saikumari9556
      @saikumari9556 2 місяці тому

      బాగా చెప్పారు .🙏🏻

  • @SatyaTv-z1m
    @SatyaTv-z1m 2 місяці тому +15

    టైం కు సప్లై చేయరు కానీ
    E show s బాగా చేస్తారు

  • @rayapureddisujatha337
    @rayapureddisujatha337 2 місяці тому +11

    ఊరికే ఆ బిల్డప్స్ ఎందుకు ఇచ్చినవి ఏవో కరెక్ట్ గ ఇవ్వచ్చు కదమ్మా

  • @skyakub8995
    @skyakub8995 2 місяці тому +16

    మీరు కరెక్టుగా సరుకులు పంపించండి ఫుడ్ కరెక్టుగా రాకపోతే టీచర్స్ ఎలా బదూలు అవుతారు 😂

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 2 місяці тому

    First contract ors nu check cheya ndi egg size maintain cheya ndi

  • @SumaSuma-sm9hm
    @SumaSuma-sm9hm 2 місяці тому +2

    Visit vacchina prathi okkaru vedios yenduku theesukunesi UA-cam lo upload chesukuneku

  • @devakichebrolu1003
    @devakichebrolu1003 2 місяці тому

    5 month's nundi food ravadam ledu

  • @KandulaMangamma
    @KandulaMangamma 2 місяці тому

    2kgs rice vandaru.e Awcentars badly Hastals Highschoolo ekkuva mandivuntaru Akkada enduku check cheyatamràdu ledu medamgaru

  • @foodonly4871
    @foodonly4871 2 місяці тому +6

    Miru Echeve kada Amenu Adagadam denki

  • @SumaSuma-sm9hm
    @SumaSuma-sm9hm 2 місяці тому +2

    Prathee okkaru anganeadilameeda padi kottukuntunnaru

  • @muralasundarayya852
    @muralasundarayya852 2 місяці тому

    Adri kallu Anganwadi mide Vidios tesi you tube lo pettadam deniki megilina department eme kanipinchavu time ku Anni supply ceyadam ledu kani Visits Ani Baga build up evvadaniki vastaru

  • @ParvathiVaddu-xu2sn
    @ParvathiVaddu-xu2sn 2 місяці тому +1

    Ee show la kem thakkuva ledhu,
    Sarriga kharchulaki kuda dabbulu veyaru

  • @SanaAppalarajamma
    @SanaAppalarajamma 2 місяці тому

    Anni departmentlani check cheyandi only anganwadise kanipistunnara mee kantiki meeru Anni timeki pampiste memu karektuga cheyyagalam youtube lo yendukandi veedios

  • @morasiva3228
    @morasiva3228 2 місяці тому

    Jagananna purugulu pattina sarukulemmaina dhachukonuntaremo ani

  • @SrNaidu-p9n
    @SrNaidu-p9n 2 місяці тому

    Ji.t.d.p