Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Super
👍
👏
Anna....Aamudam kaavaali anna
మీ ఊరు ఏది ఏ జిల్లా
మీకు దగ్గరలో గానుగలు ఉంటే అక్కడ దొరుకుతుంది ప్రతి టౌన్ లో దొరుకుతుంది
Upload videos in different crops brother
అన్నా మా దగ్గర వరి మాత్రమే వేస్తారు వేరో పంట కుదరదు మా దగ్గర నాలుగు నెలలు మాత్రమే నీళ్లు ఉంటాయి. మా ఊరి బోరు వాటర్ పనికిరావు పంటలు వేయడానికి
@@simhapurinaturals ok brother thanks 👍
Soil type enthdi anna ,
నల్ల రేగడి నేల
పొలం లో గడ్డి మందు వాడతారా. ఒకవేళ వాడకుంటే ఎలా కంట్రోల్ avutundi
అన్న మేము మనుషులు చేత కలుపు తీపిస్తాం ఒకవేళ మీకు ప్రకృతి వ్యవసాయంలో కలుపు నివారణ కావాలంటే GramaBazaar వాళ్ల యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి. వాళ్ల ఛానల్ లో ఆకులు పసురుతో సహజ కలుపు నివారణ ముందు ఉంది వాళ్ల ఛానల్ ఒకసారి చూడండి
వరి కి మాత్రమే అది దుక్కిలో మాత్రం మే వేసుకోవాలి అప్పుడే అది పనిచేస్తుంది
Super
👍
👏
Anna....
Aamudam kaavaali anna
మీ ఊరు ఏది ఏ జిల్లా
మీకు దగ్గరలో గానుగలు ఉంటే అక్కడ దొరుకుతుంది ప్రతి టౌన్ లో దొరుకుతుంది
Upload videos in different crops brother
అన్నా మా దగ్గర వరి మాత్రమే వేస్తారు వేరో పంట కుదరదు మా దగ్గర నాలుగు నెలలు మాత్రమే నీళ్లు ఉంటాయి. మా ఊరి బోరు వాటర్ పనికిరావు పంటలు వేయడానికి
@@simhapurinaturals ok brother thanks 👍
Soil type enthdi anna ,
నల్ల రేగడి నేల
పొలం లో గడ్డి మందు వాడతారా. ఒకవేళ వాడకుంటే ఎలా కంట్రోల్ avutundi
అన్న మేము మనుషులు చేత కలుపు తీపిస్తాం
ఒకవేళ మీకు ప్రకృతి వ్యవసాయంలో కలుపు నివారణ కావాలంటే GramaBazaar వాళ్ల యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి. వాళ్ల ఛానల్ లో ఆకులు పసురుతో సహజ కలుపు నివారణ ముందు ఉంది వాళ్ల ఛానల్ ఒకసారి చూడండి
వరి కి మాత్రమే అది దుక్కిలో మాత్రం మే వేసుకోవాలి అప్పుడే అది పనిచేస్తుంది