ఎన్నో స్తోత్రాలు చదివి ఉంటారు.. చివరిసారి ఇలా ప్రయత్నించండి♥️

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • అమ్మవారి భక్తులు సౌందర్యలహరి అతి తేలికగా పారాయణం చేసే విధానం వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 339

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 9 місяців тому +41

    వారానికి ఒక శ్లోకం భావాన్ని అర్ధం చేసుకొంటూ చదవటం గొప్పసాధన అటువంటి ఉన్నత సూచన చేసిన పద్మనాభ శర్మగారికి వినయ పూర్వక ప్రణామాలు అలా ఒక శ్లోకాన్ని భావ యుక్తంగా ప్రతి శుక్రవారం లలితా దేవి పటం లేదా విగ్రహం ముందు పఠించడం మంచిదని నా అభిప్రాయం శ్రీమాత భావనా మాత్ర సంతుష్ట హృదయ కేవలం యాంత్రికంగా తాత్పర్యం చదవటం కాక కనులు మూసుకొని అమ్మవారి స్వరూపంతో పాటు ఆ శ్లోక భావాన్ని ధ్యానం చేయటం ఉత్తమం అప్పుడు లలితాంబిక కృప భక్తులకు సత్వరం లభిస్తుంది కొన్ని తాత్పర్య సహితంగా ఉన్న సౌందర్య లహరి గ్రంధాలలో బీజాక్షర సహితమైన మంత్రయంత్రాల గురించి వ్రాశారు వాటి పూజ ఉపాసన లు దయచేసి భక్తులు గురువుల సలహా మేరకు మాత్రమే చేయండి శ్రీమాత్రే నమ:

    • @minivibesfan
      @minivibesfan 9 місяців тому

      Avnu nijame kani chala బీజాక్షరాలు ఉండడం వలన అర్ధం తెలియకపోయిన ఫలితం ఉంటది

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 9 місяців тому +25

    Amma సౌందర్యలహరి నేర్చుకోవాలి నాకెంతో ఇంట్రెస్ట్ గా ఉండేది అమ్మవారే మీ ద్వారా చెప్పింది చాలా ధన్యవాదాలు అమ్మ

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 9 місяців тому +37

    అమ్మా నేను సామవేదం గురువు అంఠే చాలా అభిమానం ఆయన మాట తీరు సూటిగా ఉంటుంది తర్వాత నాకు మీరు అంటే గౌరవం

  • @nancharammavelivela
    @nancharammavelivela 9 місяців тому +11

    నమో నారాయణాయ..నేను కూడా గురువుగారి దగ్గర సౌందర్య లహరి నేర్చుకున్నాను అండి...కానీ ఇక నుండి అర్ధ సహితంగా నేర్చుకుంటాం అండి సత్యభామ గారు...

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 9 місяців тому +15

    అమ్మ.ధనప్రాప్తి ధారిధ్యనిర్మూలానికి కనకధారశ్లోకం యావిదము గా చదవాలి.🙏🙏🙏

    • @user-vb4lg2gp2b
      @user-vb4lg2gp2b 9 місяців тому +1

      ముందు సామవేదం గరుచెప్పిన కనకధారా భాష్యం వినండి.
      తర్వాత 41 రోజులు మానకుండా ఆర్తితో
      ప్రాతఃకాలంలో పారాయణ చేయండి
      శుభం

  • @IAruna-bo6py
    @IAruna-bo6py Місяць тому

    శ్రీ మాత్రే నమః

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 9 місяців тому +31

    అమ్మవారు కరుణించి నాచే 101 శ్లోకాలు, అర్థసహితంగా, కంఠస్థంగా అనుగ్రహించింది. 🙏 శ్రీమాత్రే నమః 🙏🪷🙏 సామవేదం గారు చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి.🙏

    • @suhasdevotional23
      @suhasdevotional23 9 місяців тому +3

      Emaina niyamalu unnaya Andi ulli velluli tinakudadhu non veg tonakudadhu afternoon padukokudadhu ala emaina unnaya andi

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 9 місяців тому +2

      ​@@suhasdevotional23నియమాలు పాటించడం మనకే చాలా మంచిది. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నియమాలు పాటించాలి. ఇంద్రియ నిగ్రహణను అలవరచుకోవాలి. అప్పుడే దైవానుగ్రహం లభిస్తుంది. శ్రీ మాత్రే నమః 🙏🪷🙏

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 9 місяців тому +2

      @@suhasdevotional23 స్టార్టింగ్ లో అవేమీ పాటించాక్కార్లేదు...పోనూ పోనూ అవే సర్థుకుంటాయి...🤔

    • @suhasdevotional23
      @suhasdevotional23 9 місяців тому +1

      @@Mr.Aadyagaru thanks Andi

    • @mummadisrinivas189
      @mummadisrinivas189 9 місяців тому

      ​@@vanajabommakanti451p

  • @venkatraghava-pm4jq
    @venkatraghava-pm4jq 9 місяців тому +5

    సౌందర్యలహరి అనుసంధానం చెయ్యాలా😂వైష్ణవుల భాషలో సౌందర్యలహరి గురించి వివరిస్తుంటే వినటానికి ముద్దుగా ఉందమ్మా, ఏమైనా సరే దేవీ భక్తులు తీవ్ర ఉపాసనల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని నీవు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం👌

    • @Govindaseva
      @Govindaseva  9 місяців тому +13

      చాలా మంది దేవీ భక్తులు కూడా ఈ ఛానల్ చూస్తున్నారు వాళ్లకోసమని ఈ మధ్య ఒక మహాత్ముడిని అడిగి తెలుసుకొని చెప్తున్నాను స్వామీ🙏🏼

    • @jyothy2024
      @jyothy2024 9 місяців тому +1

      ​@@Govindasevaఅమ్మ దయచేసి నియమాలూ తెలుపగరు

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 9 місяців тому

      @@Govindaseva మీకు 80ఏళ్ళు వచ్చాకా అమ్మవారి భక్తురాలిగా మారతావు....✋😂🤣🤣🤣🤣😃.

    • @Govindaseva
      @Govindaseva  9 місяців тому +5

      ​@@Mr.Aadyagaruఅప్పటికి నేను వైకుంఠానికి వెళ్ళిపోతానులే 😀♥️🙏🏼

    • @DurgaSimma
      @DurgaSimma 9 місяців тому

      Naa.manasuku.srikrishan
      Aena.durgamatha..aena.okate.bhedamledu.svami.ante
      Prema.matha.ante.bhatti

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 9 місяців тому +5

    అక్షర సత్యలు చెప్పారు అందరు స్తోత్రాలు శ్లోకాలు చదివేస్తూ ఉన్నారు. నేను కూడా ఇంతే.కాని మనం ఒప్పుకోలేం.కాని ప్రయత్నం చేయాలి. 🙏

  • @user-vb4lg2gp2b
    @user-vb4lg2gp2b 9 місяців тому +15

    అందరూ సామవేదం గారి సౌందర్యలహరి వింటూ సాధన చేయండి. నేను అలానే చేశా గొప్ప అనుభూతి కలిగింది. ఎప్పుడు అమ్మని చూసినా కళ్లెమ్మట నీళ్ళు వచ్చేస్తున్నాయి
    . ఆ ఆనందమే వేరు. కోరికలు తీరాయా లేదా అన్న ఆలోచనే రావట్లేదు.

    • @durgayadagani4783
      @durgayadagani4783 9 місяців тому

      Lalita sahasranama lu chala chala estam andi chuduvukunta happy happy happy

    • @user-vb4lg2gp2b
      @user-vb4lg2gp2b 9 місяців тому +1

      @@durgayadagani4783 అవును.
      నేను సామవేదం గారి లలిత భాష్యం విన్నాను. అమ్మ అంత ఏమిటో అర్థం అయింది. ఇంకా తెలుసుకోవాలని సౌందర్యలహరి భాష్యం కూడా విన్నాను. అందులో ఉన్నది ఇందులో ఉంది. అంతే లలిత పారాయణం సులువుగా పారాయణ చేసుకునేలా ఉం టుంది. సౌందర్యలహరి కొద్దిగా కష్టపడాలి. అయినా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఏ స్తోత్రం అయినా సంపూర్ణ జ్ఞానం ఇవ్వగలదు. అందుకే ప్రతి స్తోత్రం దేనికదే పరిపూర్ణ మైనది. ఈ విషయం సామవేదం గారు చాలాసార్లు చెప్పారు. త్రికరణ శుద్ధిగా ఈ స్తోత్రం పఠా నము చేయాలి

  • @madhavimadireddy3917
    @madhavimadireddy3917 5 місяців тому

    Hare Krishna

  • @swapnakota6956
    @swapnakota6956 9 місяців тому +6

    శ్రీమాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @viveknanda1668
    @viveknanda1668 9 місяців тому +5

    Om 🕉 Namashivaya
    Jai sri ram 🙏
    లోకా సమస్తా సుఖినోభవంతు నా సనాతన ధర్మానికి శత్రువులైన వారు తప్ప.
    Very good super Sister 👌

  • @venimaruthi2318
    @venimaruthi2318 9 місяців тому +5

    ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🌺🌺🌺

  • @M.ChaitanyaSri
    @M.ChaitanyaSri 9 місяців тому +1

    Manasuki entha haaaaayiga undoo ee video..
    Meeku sathakoti 🙏 amma ❤

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 9 місяців тому +7

    🌺 శుభోదయం 🌺

  • @laddumarati6762
    @laddumarati6762 9 місяців тому +3

    శ్రీ రాజ రాజేశ్వరి మాత రక్ష మాం తల్లి 🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏

  • @user-vb4lg2gp2b
    @user-vb4lg2gp2b 9 місяців тому +1

    మా అమ్మ
    గురించి మీరు చెబుతుంటే బలే ఉంది అక్కా...

  • @badrakalinet
    @badrakalinet 9 місяців тому +2

    Aanjaneyasharmagarikipadhabhivandanalu🙏🙏🙏🙏🙏

  • @kotapadma3189
    @kotapadma3189 9 місяців тому +4

    అమ్మా శుభోదయం మీరు చాలా బాగా చెపుతున్నారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గోవిందాయ నమః విష్ణవే నమః ❤❤❤❤❤❤❤

  • @Trendymemes841
    @Trendymemes841 9 місяців тому +4

    అమ్మ మీ దయవల్ల యెన్నో తెలిపారు తెలుపుతున్నారు జ్ఞానం మార్గం చూపే తల్లి జై sairam sri కృష్ణ గోవింద

  • @sujathasankar1486
    @sujathasankar1486 9 місяців тому +1

    నిజమే మేడం చాలా కరెక్ట్ గారు చెప్పారు, నాకు ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తున్నా శ్లోకాలు నేర్చుకోలేకపితున్న ఎలా అనుకుంటుంటే మీరు మంచి ఉపాయం చెప్పారు.
    Same మనిద్వీప వర్ణన కూడా శ్లోకాలు కష్టం గారు ఉంటాయి, పలకట్లేదు ఎలా అనుకుంటున్నా, నిజంగా ఈ ఉపాయం చెప్పినందుకు చాలా థాంక్స్ అండి.

    • @nukalasreeanjaneyulu9259
      @nukalasreeanjaneyulu9259 9 місяців тому

      ఆమహాత్ముడు మీకు ఉపకారం చేస్తే మీరు ఎందరికో ఉపకారం చేస్తున్నారు. సౌందర్య లహరి లో అమ్మ తత్వం అర్ధమైతే తరువాత రోజూ లలితా సహస్రం చదువుతారు.

  • @narenv1440
    @narenv1440 5 місяців тому

    Amma miku koti dhanyavadamulu, me mellu maruvalemu.

  • @sudhamadhavi4501
    @sudhamadhavi4501 9 місяців тому +1

    Tq sathyabhamagaru. Naku meeru ichina eee suchana valla chàla relief vachindi. Job ki veltu annislokalu arthamchesukunta elaga chadavalaaa anukunnanu.😊 tx amma..Neee sevaaku naaa kruthagnathalu chinnadanivayina namaskaralu. Ni bhàktiki dharyaniki.

  • @SreeDevi-rc2xh
    @SreeDevi-rc2xh 9 місяців тому +1

    Nijame kadha enni sarlu entha chadhivamu ani kadhu. Entha prashanthanga entha nirmala manasu tho bhakthiga chadhivamu annadhe mukhyam 🙏🙏

  • @autojohnny1084
    @autojohnny1084 9 місяців тому +1

    అక్క మీకు ముందుగా నా నమస్కారాలు మీరు పెట్టే వీడియో ప్రతి రోజు తప్పక చూస్తాను నా పేరు వీణ నేను టైలర్ ని నాకు ఇద్దరు చానా చిన్న పిల్లలు ఉన్నారు నా నాకు నిత్య దీపారాధనకు వీలు కావడం లేదు మా భర్త అసలు దేవుని నమ్మడు నేను పూజ చేస్తుంటే ఎందుకు ఇవన్నీ అని చాలా కోప్పడతారు కానీ నా మనసు ఆగక చేసుకుంటూ ఉంటాను నాకు కృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టం నేను కృష్ణుడి భక్తురాలిని ఒక దీపం వెలిగించడం తప్ప మరి ఏమి ఆ స్వామి వారికి చేసుకోలేకపోతున్నాను నాది చాలా పేద కుటుంబం అక్క ఏదో ఒక రోజు ఆ కృష్ణ పరమాత్మ నాపై దయ కలగక పోతాడా నా పిల్లల్ని చల్లగా చూడక పోతాడా అన్న ఆశతో ప్రతిక్షణం మనుషులు ఆరాధించు కుంటూ

    • @autojohnny1084
      @autojohnny1084 9 місяців тому

      నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు అక్క నేను చదువుకున్నది ఐదో తరగతి వరకే ఎందుకంటే నాకు మీరు ఆ చెప్పే శ్లోకాలు ఆ పుస్తకాలు నాకు చదవడం రాదు మరి చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అక్క నాకు ఏమైనా చెప్పరా నాకు

    • @autojohnny1084
      @autojohnny1084 9 місяців тому +2

      ఇప్పటివరకు ఇంతలా మీలాగా మనసుకు దగ్గర ఉన్న వారే లేరు అక్క మీరు చెప్పే ప్రతి ఒక్క మాట మీరు చెప్పే ప్రతి ఒక్క చాలా మంచిగా అనిపిస్తుంది ఒక కన్నతల్లి బిడ్డకు ఎలా నడుచుకోవాలో నడుచుకుంటే బాగుంటుందో అని చెప్పినట్టు అనిపిస్తుంది అక్క మీరంటే నాకు చాలా ఇష్టం మీరంటే నాకు చెప్పలేనంత

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 9 місяців тому +1

    హరేకృష్ణ

  • @madurikrishna3419
    @madurikrishna3419 9 місяців тому +2

    ❤చాల బాగా చెప్పారు అండి
    ఓం శ్రీ మాత్రే నమః ఓం శివా కేశవులు స్వామి నమో నమో న మ సే

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 9 місяців тому +2

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @MahendrakarSrinivasarao-rr5zp
    @MahendrakarSrinivasarao-rr5zp 9 місяців тому +3

    🙏🙏🙏 Jay Shri Ram 🙏🚩 Jay Shri Krishna 🙏🚩

  • @natureoftheworld67
    @natureoftheworld67 9 місяців тому +1

    🙏

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 9 місяців тому +2

    చాలా మంచి విషయం చెప్పారు ఎటి సూతకం లో ఉన్న వారు చదవవచ్చా

  • @sravanpunna5049
    @sravanpunna5049 9 місяців тому +3

    పద్మనాభ శర్మ గారు వ్రాసిన పుస్తకాలు వివరాలు పెట్టండి.

  • @poorna1237
    @poorna1237 9 місяців тому +1

    ద న్య వాదాలు అమ్మ😊😊😊 మి విడియా లు చాలా బాగున్నాయి తల్లి

  • @prasaddasarp114
    @prasaddasarp114 9 місяців тому +5

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @Trivikram226
    @Trivikram226 9 місяців тому +1

    Good morning Amma Jai Sri Krishna 🙏🙏🙏🙏

  • @sundhyasripada5483
    @sundhyasripada5483 9 місяців тому

    You speak like our Naren.... You represent the complete truth of hinduism...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gsrinu2316
    @gsrinu2316 8 місяців тому

    Amma meeku danyavdalu, 🙏

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 9 місяців тому

    Chala సులువుగా మార్గమ chupincharu

  • @prathibhaA87
    @prathibhaA87 9 місяців тому

    Maa Stayabhaama gaari paluku Amma Paluke☺️😘💕

  • @nagaveni3521
    @nagaveni3521 9 місяців тому

    అమ్మ నమేసే, అమ్మ,

  • @advaith8950
    @advaith8950 9 місяців тому +2

    Meru rojukokati slokam with meaning cheppandi pls,soundarya lahari

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 9 місяців тому +1

    Jai shree ram...Jai shree krishna 🙏🙏🙏🙏🙏

  • @kavithac3236
    @kavithac3236 6 місяців тому

    Namaste ma, thank u

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 9 місяців тому +2

    🙏 good morning ❤🙏 thank you so much amma

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 9 місяців тому +2

    ఓం శ్రీ మాత్రే నమః

  • @user-xe3jj5pl1p
    @user-xe3jj5pl1p 9 місяців тому

    Namstayamma ❤❤❤vakataramana.ramanudasii❤❤❤❤❤

    • @Govindaseva
      @Govindaseva  9 місяців тому +1

      దాసోహం 🙏🏼🙏🏼🙏🏼♥️

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 9 місяців тому

    Amma sathya nee manasuku nachintlu naduchuko thalli.bhagavanduni a roopamlo kolichina sathvikamga evarni ibbandhi pettakunda unte chalu.evariki thochina roopamlo varu kolachu.poojinchachu.evari manasu badhapadakunda unte chalu.amma anna ayya anna bhagavantuduni bhakthiga kolavadame.manakishtamaina vari gurinchi aduguthe amma sathya guruvulni kanukkuni manaku sahayapadi sandehalu theerusthu thanu thelusukuntondhi.iddaru chinna pillalatho samsaram chesukuntu manaku sahaya paduthunna chinnariki aa bhagavanthudu thoduga,dhairyanni,arogyanni prasadi chali aa sathya chinnariki.sathyani chusthene ammavaru,krishnudu manaku darsanam avutharu.

  • @srinivasaddanki367
    @srinivasaddanki367 9 місяців тому +5

    Amma Garu
    Meeru sowndaryalahari books pdf attachment cheyandi
    Guruvu garuki
    Nanamskaralu.

    • @saiparvathi5453
      @saiparvathi5453 9 місяців тому

      అవును.అమ్మా బుక్.చెప్పగలరు

  • @ChandraKala-rn6hr
    @ChandraKala-rn6hr 6 місяців тому

    Amma
    Meeku padabhivandanalu.
    Amma nadhoka sandeham,
    Nonveg thinna roju stotralu chadava vachha?

  • @srividhyasamakya1160
    @srividhyasamakya1160 8 місяців тому

    Narasimha swami gurunchi chepandi..job Vache Margalu chepandi

  • @chvennala9135
    @chvennala9135 9 місяців тому

    Thanq amma

  • @DevaLakshmi-si3pc
    @DevaLakshmi-si3pc 9 місяців тому

    Sri mathrenamaha,🙏🙏🙏

  • @user-nn4zv8ug6p
    @user-nn4zv8ug6p 9 місяців тому +1

    Jai sri ram jai krishna 🙏🙏🙏👌

  • @divyashekar9386
    @divyashekar9386 9 місяців тому

    రోజూ కో శ్లోకం లో హేమ నండూరి అక్క గారు నేర్పించారు నేను కూడా అందు లో నే చూసి నేర్చుకున్న కానీ అర్ధం చెప్పలేదు అక్క

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 9 місяців тому

    Nicely told Mam.
    జై శ్రీ రామ

  • @K.Annapurneswari
    @K.Annapurneswari 9 місяців тому +6

    మీరు చెప్పిన అమ్మ వొdi పధకం తీసుకుంటే ఏ పధకం అవసరం ఉండదు 🙏🙏🙏

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 9 місяців тому +1

      నాన్నఒడి పధకం వద్దా మీకు...🤔

    • @user-vk1tk4ig9l
      @user-vk1tk4ig9l 9 місяців тому +3

      ​@@Mr.Aadyagaruవిష్ణు సహస్రణామం ఆ బ్రో

    • @K.Annapurneswari
      @K.Annapurneswari 9 місяців тому +3

      Madam amma annarari amma annanu...nanna ante nanna anta....amma vadi padakam bavundi anakundaa....nanna odi ante....vakyam bavundademo andi...

    • @user-vb4lg2gp2b
      @user-vb4lg2gp2b 9 місяців тому +4

      అమ్మ నాన్న కలిస్తేనే సౌందర్యలహరి అయింది...
      సామవేదం గారు చెప్పారు..
      ఇది అమ్మానాన్న పథకం

    • @K.Annapurneswari
      @K.Annapurneswari 9 місяців тому

      😊🙏

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r 9 місяців тому +1

    Hare Srinivasa subhodayam Satya bhama talliki 🙏🙏🙏

  • @Meena55708
    @Meena55708 9 місяців тому +1

    Om sri matre namaha 🙏

  • @medharamsagar353
    @medharamsagar353 9 місяців тому

    satya bhama garu mee video's daily chustamandi, 9:53

  • @lovely7634
    @lovely7634 7 місяців тому

    Barta chanipoinavallu eatuvanty slokalu chaduvali ma barta unnappudu Lalita sahasranamamlu Vishnu sahsranamalu soundarya lahari chadiveadanni kani ippudu na barta kalam cheasadu ea stotralu chaduvali Amma daycheasi vivarinchagalaru

  • @Pranahitha88
    @Pranahitha88 9 місяців тому

    Chaala baaga chepparu amma. Hare Krishna ♥️

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 9 місяців тому

    Very well explained. Thank you very much Bangaruthalli. 🌹🙏🌹🙏🌹🙌🙌🙌🙌🤗

  • @littlefun2011
    @littlefun2011 9 місяців тому

    Thank you amma

  • @nancharammavelivela
    @nancharammavelivela 9 місяців тому +3

    ఇంకో చిన్న సందేహం అండి..రుద్రం మన లాంటి వారు. ఆడవారునేర్చుకోవచ్చా అండి కొంచం గురువు గారిని అడిగి చెప్పగలరు..

    • @vyshnavi976
      @vyshnavi976 9 місяців тому

      చెయ్యకూడదు

    • @nancharammavelivela
      @nancharammavelivela 9 місяців тому

      @@vyshnavi976 thank you అండి

    • @Reddy-c3o
      @Reddy-c3o 9 місяців тому

      Rudraniki samanamynavi vuntaye avi chaduvukondi

  • @nbhavani6989
    @nbhavani6989 9 місяців тому +1

    Akka okka chinna doubt, Manam Puja cheskunna roju non-veg thinatam thappu avthunda..please clarify akka

  • @tulasisankar5698
    @tulasisankar5698 9 місяців тому

    ధన్యవాదాలు బంగారుతల్లి

  • @mounikakoppula6267
    @mounikakoppula6267 9 місяців тому

    Chala thanks andi,meru correct guide chesthunnaru

  • @ashudonkeni
    @ashudonkeni 9 місяців тому +1

    Shubodhayam amma 🙏🏻🙏🏻

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 9 місяців тому +1

    Krishnam vandha jagad Guru

  • @user-jt7xf6ue3s
    @user-jt7xf6ue3s 9 місяців тому

    Very nice. Baga chepparandi. Avunu tatparyam telusukovali, bhavana cheyyali. Nijame ye temple lo parayanam running race la chestharu.

  • @tirumalayabaji8093
    @tirumalayabaji8093 9 місяців тому +1

    Amma poli padyami gurinchi cheppandi.a roju padavalu vadalala Dani gurinchi cheppandi please please please please please 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KowshikAnumolu
    @KowshikAnumolu 9 місяців тому

    Om Sri maatre namah, meere chalabaa ga chebutharamma

  • @sriramulabhavyageethikabha5564
    @sriramulabhavyageethikabha5564 9 місяців тому

    Thaks amma

  • @poorvikachannelpoorvika2343
    @poorvikachannelpoorvika2343 9 місяців тому +1

    ಜೈ ಶ್ರೀ ಸೀತಾ ರಾಮ್ 🙏🥰

  • @nagalakshmivelamala2737
    @nagalakshmivelamala2737 9 місяців тому

    ❤🎉ఙైశ్రీమనారాయణ అమ్మ శ్రీరామరక్ష 🙏🙏

  • @keerthiramya12
    @keerthiramya12 9 місяців тому +1

    Hare Krishna ❤

  • @syamalalocavarapu807
    @syamalalocavarapu807 9 місяців тому

    Thanks amma

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 9 місяців тому

    Jai shree krishna

  • @hamsalekha1822
    @hamsalekha1822 9 місяців тому +3

    నమస్తే అండి సౌందర్యం లహరి తట్పర్య సాగిత బుక్ నేమ్ కూడా చెప్పండి ...ప్లీజ్ రిప్లై సిస్టర్

  • @yashurandomclips
    @yashurandomclips 9 місяців тому +1

    Mam weekly one slokam me channel lo explain explain cheyandhi mam.

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 9 місяців тому

    Satha thalli bhagavath bhakthulakosam nee thapana nuvvu chese help maatho paatu neeku kuda nee bhartha, biddalaki,neeku maaku sahasahayam chese guruvuaki AA bhagavanthudu manaki thodu untadu thalli.sarve Jana sukhino bhavanthu.bharata Desam subhikshamga neethi nijaithiluga evarni badha pettakunda manam manchipanilu chesthe AA bhagavanthudu thoduntaru thalli.

  • @shanmukhaaditya3468
    @shanmukhaaditya3468 9 місяців тому

    Chala thanks Akka

  • @Teamedforever472
    @Teamedforever472 9 місяців тому

    Konni slokalu matramey chaganti garu chepparu chudandi asssalu chala baga chepparu ❤

  • @gradhakrishna1807
    @gradhakrishna1807 9 місяців тому +1

    om sri rama

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 9 місяців тому

    Chala bagundamma

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 9 місяців тому

    Tqu so much🤝 Amma

  • @wolff_gaming
    @wolff_gaming 9 місяців тому

    jai sriram amma

  • @sivaparvathiidamakanti9981
    @sivaparvathiidamakanti9981 9 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajumarri4316
    @nagarajumarri4316 9 місяців тому

    ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏💐♥️💐🙏

  • @sameerakarri5817
    @sameerakarri5817 9 місяців тому

    Bagundi andi

  • @nagmanitoleti1402
    @nagmanitoleti1402 9 місяців тому

    Jai Shri Ram 🙏🙏🙏

  • @saipraneethrajurathankaram7839
    @saipraneethrajurathankaram7839 9 місяців тому +1

    Jai guru datta 🙏

  • @user-iz7hj6yu9v
    @user-iz7hj6yu9v 9 місяців тому

    Amma nenu chala sepu koorho lenu pudukoni payanam vinadam chadhavadam cheyya bachha

  • @nationlover1679
    @nationlover1679 9 місяців тому

    Satya Garu every Friday meere cheppochu ga oka slokam and meaing

  • @lovalakshmip860
    @lovalakshmip860 9 місяців тому

    శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 9 місяців тому

    Bangaru.talli.chakkaga.cheppavu.amma

  • @badrakalinet
    @badrakalinet 9 місяців тому

    Sathyagarki.tqs🌹🌹🌹

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 9 місяців тому

    Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🙏

  • @padmajavedantam7826
    @padmajavedantam7826 9 місяців тому

    Correct ga chepparu ❤