ఉచితముగా Remixlive Loops App ఇవ్వబడును వాయుద్యుములు లేనపుడు మీ చర్చి లో వాడుకోవచ్చు

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 792

  • @samuelsaidu2523
    @samuelsaidu2523  5 місяців тому +35

    సుళువుగా Remixlive App Installation మరియు Backup import విధానము👇
    m.ua-cam.com/video/YFiEtP5ys-g/v-deo.html&pp=ygUMc2FtdWVsIHNhaWR1

  • @harsharockyedits
    @harsharockyedits 5 місяців тому +16

    బ్రదర్ చాలా చాలా థాంక్స్ బ్రదర్ మీరు ఫ్రీగా ఇచ్చిన యాప్ తో మా చర్చిలో చక్కగా దేవుని మహిమ పరచు చున్నాను థాంక్యూ బ్రదర్ దేవుడు మీ పరిచర్యను బహుగా దీవించును గాక ఆమెన్

  • @bro.nehemiah560
    @bro.nehemiah560 4 місяці тому +5

    థాంక్స్ అన్న మంచి మనసుతో అందరూ దేవున్ని ఆరాధించాలని ఈ app అందచేశారు god bless you అన్న

  • @paulmuppalla2645
    @paulmuppalla2645 4 місяці тому +3

    అందరు పాటలు పాడి దేవుని మహిమ పరచడానికి అందరికీ ఎంతగానో ఉపయోగపడే సహాయం చేశారు బ్రదర్
    దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమేన్

  • @yesuratnakumarirenee3644
    @yesuratnakumarirenee3644 5 місяців тому +4

    ప్రభు నామములో మీకు వందనాలు బ్రదర్ చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @JohnWesley966-s8c
    @JohnWesley966-s8c 5 місяців тому +6

    చాల ధన్యవాదాలు సార్ ధీని కోసం చాలా రోజుల నుండి ఎలా అని ఆలోచిస్తుంటే దేవుడు మీమల్ని పంపాడు❤.

  • @paddusiri1339
    @paddusiri1339 4 місяці тому +1

    చాలా వందనాలు అన్న గారు. మీ ఆలోచన చాలా మంచిది వాయిద్యములు లేని మందిరము లు చాలా ఉన్నాయి. సమస్త మహిమ ఘనత మన ప్రభువుకు చెల్లును గాక! దేవుడు మిమ్ములను మీ కుటుంబమునకు దీవించి ఆశీర్వదించు గాక! Amen 🙏🙏

  • @polojuramakrishna1128
    @polojuramakrishna1128 3 місяці тому +4

    Hai బ్రదర్ నా పేరు joseph.🎉🎉🎉
    థాంక్స్, మీరు ఇచ్చినా లూప్స్ వలన మా మందిరంలో రిమిక్స్ వాడి దేవుని స్తుతించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూన్నాను. అంతేకాదు, ఏంటో మందికి తెలియజేసి, డౌన్లోడ్ చేసి ఇస్తున్నాను, ఏంతో చక్కగా వాడుకొని థాంక్యూ బ్రో అని చెపుతున్నారు. అది నాకుకాదు గాని, నీ ద్వారా దేవునికే మహిమ కలుగును గాకాని తెలియజేస్తున్నాను. థాంక్యూ బ్రదర్.

  • @lovegospelministries7299
    @lovegospelministries7299 5 місяців тому +2

    మందిరము ఆరాధన కు చాలా ఉపయోగకరమైన ఆశీర్వాదము బ్రదర్. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలి అని ప్రార్థనలు చేస్తాము❤

  • @ELOHIMCHURCH12
    @ELOHIMCHURCH12 3 місяці тому +1

    Thank You brother
    My God bless you
    దేవుని పరిచర్య లో మీరు మీ పరిచర్య ఇంకా అభివృద్ధి చెందును గాక!

  • @sammelodies
    @sammelodies 5 місяців тому +2

    అన్నా మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దీనికోసం చాలా మందిని అడిగాను మాకు సహకారం ఇవ్వలేదు మీ కు దేవుడు ప్రేరణ కలిగించి మాలాంట చాలామందికి ఉపయోగపడే రీమిక్స్ ఇచ్చినందుకు కృతజ్ఞుడను చాలా కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @spikevolleyballrms6342
    @spikevolleyballrms6342 Місяць тому +1

    అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న, మీరు చేసిన ఈ రీమిక్స్ ఆడియోస్ మాకెంతో చాలా ఉపయోగపడుతున్నాయి అందుకు మీకు కృతజ్ఞులై ఉన్నాము చాలా మంచిగా పని చేస్తున్నాయి అన్న మీ ప్రయాసానికి దేవుడు బాగా దీవించును గాక

  • @samuelsaidu2523
    @samuelsaidu2523  5 місяців тому +18

    అందరికి ప్రభూ పేరట వందనలు Remixlive
    App download మరియు backup ఇంపోర్ట్ చేసుకోవడంలో ఇబంది పడుతున్నవారు గమనించండి నెను ఏళ్ళుగా download చెయాలి ,ఏళ్లగా backup import చేయాలి స్పష్టముగా మరొక విడియో త్వరలో చేస్తాను
    అందరు App వినియోగించవచ్చు
    I will do a video shortly on how to install app & backup
    Thank you all😊

    • @vkg5231
      @vkg5231 5 місяців тому +1

      Dhevudu mimmalni dhivinchunu gaaka brother.. meelanti vaallu inka pevanethabadalani dhevudini koruchunnanu.. Thank you very much brother

    • @Kannekanti_wilson
      @Kannekanti_wilson 4 місяці тому

      @@samuelsaidu2523 HELLO BROTHER' PRAISE THE LORD
      MAY I GET SOME BACKUPS FROM YOU CAN YOU SHARE YOUR NUMBER PLEASE

  • @premshankarkeys2392
    @premshankarkeys2392 5 місяців тому +3

    చాలా చాలా థాంక్స్ బ్రదర్
    చాలా బాగా పనిచేస్తుంది
    చాలామంది డబ్బులకు బ్యాకప్ అమ్ముతూ ఉంటే మీరు మాత్రం ఫ్రీగా ఇవ్వడం చాలా గ్రేట్
    దేవుడు మీ పరిచర్యను దీవించును గాక❤❤

  • @pasalapudivijaybhaskar1374
    @pasalapudivijaybhaskar1374 5 місяців тому +11

    Praise the lord Brother
    App డౌన్లోడ్ చేసుకున్న చాలా బాగా వర్క్ చేస్తుంది . ఇది మా చర్చ లో చాలా బాగా ఉపయోగ పడుతుంది అని ఆశిస్తున్నాము బ్రదర్. Thankyou so much brother ❤

    • @nageshkota3716
      @nageshkota3716 5 місяців тому

      Bother Ela chesukovalo Naku cheppandi bro prabhuv perita asking

    • @nageshkota3716
      @nageshkota3716 5 місяців тому

      Download chesukunna app,but backup chesukovadam Ela link ledu

  • @CalvaryRajesh-gj9tm
    @CalvaryRajesh-gj9tm 5 місяців тому +2

    బ్రదర్ హృదయపూర్వకంగా చెప్తున్నా వీటికోసం చాలా సార్లు అనుకున్నాను కానీ దేవుడు ని ద్వారా నాకు ఇవి ఇచ్చారు దేవుడు మిమల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదించును గాక

  • @Jesuschristlovepower
    @Jesuschristlovepower 5 місяців тому +3

    Brother' మీకు ఏ విధముగా థాంక్స్ చెప్పాలో తెలియటం లేదు అంత మంచి సహాయం చేసారు
    So much really appreciate brother and thanku so much
    God bless you abundantly brother'

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  5 місяців тому +1

      Please pray for my ministry 🙏

    • @Kannekanti_wilson
      @Kannekanti_wilson 4 місяці тому

      @@Jesuschristlovepower HELLO PRAISE THE LORD
      CAN YOU PLEASE SEND BACK-UPS FOR REMIX LIVE

  • @teddyboinajacob
    @teddyboinajacob 5 місяців тому +1

    Praise the Lord brother
    సార్ చాలా చక్కగా ఫైల్ ఓపెన్ చేసి చక్కగా చూపిస్తున్నారు కానీ కొంతమంది సోదరులు చెప్తున్నారు కానీ మీలాగా ఓపెన్ చేసి రిథమ్స్ చూపించినందుకు నీకు వందనాలు

  • @minnaraoarika6808
    @minnaraoarika6808 Місяць тому +1

    థాంక్స్ అన్న మీ లూప్ వల్ల. మా చర్చి లో బాగానే యుజ్ అవుతుంది. థాంక్స్ అన్న

  • @Samuelpaul777
    @Samuelpaul777 5 місяців тому +11

    చాలా ధన్యవాదాలు బ్రదర్ ఈ యాప్ కోనే స్థోమత నాకు లేదు ,మీ ద్వారా నా ఆశని దేవుడు నెరవేర్చాడు యేసయ్య మీకు ఇచ్చిన మంచి మనసును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక.దేవుడు మిమ్మును దీవించును గాక అమెన్

  • @b.anjaneyulu1141
    @b.anjaneyulu1141 5 місяців тому +1

    అన్నయ్య వందనాలు మీరు ఇచ్చిన లూప్స్ చాలా చక్కగా ఉన్నాయి దేవుడు మిమ్మల్ని మరింతగా దేవుని పనిలో వాడుకోని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 4 місяці тому +8

    వందనాలు బ్రదర్...
    మీ వాయిస్ సేమ్ విజయ్ ప్రసాద్ అన్న వాయిస్ ఉన్నట్టు ఉంది బ్రదర్...
    Tq brother....🙏

  • @KSK-7582
    @KSK-7582 5 місяців тому +1

    చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ , దేవుడు మిమ్మల్ని , మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ! --- ఆమెన్..❤❤❤

  • @bunneymadda1104
    @bunneymadda1104 4 місяці тому +1

    It's so useful in our all churches
    Nenu download chesukonanu baga work avuthunayi.thanks

  • @josephkishore2509
    @josephkishore2509 Місяць тому +2

    Really.... Sooooooooo happy brother... Heartfully thanking you soooooooooo much brother

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  Місяць тому

      Thank you please share with your friends 😊

  • @SyamSudhakar77
    @SyamSudhakar77 5 місяців тому +5

    Praise the lord brother......
    App సులువుగా install అయింది
    అలాగే చాలా బాగా app కోసం వివరించినందుకు ధన్యవాదములు
    App లోని అన్ని options చక్కగా అందరూ అర్థం చేసుకొనే లా basic knowledge ఉన్న ప్రతి ఒక్కరూ easy గా అర్ధంచేసుకొనే లా ఉంది...
    మరిన్ని traks పెట్టాలని కోరుకుంటున్నాం...
    Thank-you brother

  • @vennadaniel9689
    @vennadaniel9689 5 місяців тому

    Praise the lord brother చాలా మంచి యాప్ ని మాకు పరిచయం చేశారు మందిరాల్లో చాలా చక్కగా ఉపయోగపడే యాప్ థాంక్యూ బ్రదర్

  • @keerthitechnologies5541
    @keerthitechnologies5541 Місяць тому

    అన్న అన్న మీరు చేస్తున్న ఈ అద్భుతమైన సేవకు నా హృదయపూర్వకమైన వందనాలు అన్న❤... దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్....🎉

  • @HolyFireGospelTrust
    @HolyFireGospelTrust 5 місяців тому +2

    thank you brother, 😊 god bless you. Chala usefull video. ఇలా దేవుని కోసం, ఆయన పని కోసం videos chesthu వుండండి.

  • @ramakrishnakatru5650
    @ramakrishnakatru5650 5 місяців тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా గొప్ప మనసు దేవుడు ఇచ్చాడు మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని తన యాప్ పిడిఎఫ్ అన్ని డబ్బులు తోనే కొనుక్కున్నాను, మీ పరిచర్యకు వందనాలు బ్రదర్

  • @hanokwalkwithgod567
    @hanokwalkwithgod567 5 місяців тому +2

    నిజంగా ఈ రోజుల్లో నిలా ఉండటం చాలా great

  • @Avinashputhuri
    @Avinashputhuri Місяць тому +2

    Muilaanti vaallu maa laanti Budget leni vaallakoosam vundaali brother nijamgaa chaala manchi information devuni sevalooki ayinaa kuuda Edhayinaa backup Adigithe Dabbulu lekundaa edhi avvadam ledhu kanii miiru nijangaa free ga isthunnaaru chaala happy praise the god❤

  • @rajeshpadplayar275
    @rajeshpadplayar275 5 місяців тому +1

    చాలా బాగుందన్న దేవుడు నిన్ను దీవించును గాక

  • @Messi_media7
    @Messi_media7 2 місяці тому +1

    Praise the lord annaya chala chala thanks devudu mimmunu samurdhi ga deevinchunu gaka❤

  • @comebacktojesuschrist
    @comebacktojesuschrist 5 місяців тому +1

    Brother nenu chala videos chusanu gani yevaru free ga echindhi ledhu brother nijam ga miru devunni sevakalu anni pichi kunnaru. God bless you brother.

  • @chukkasyamkumar8179
    @chukkasyamkumar8179 5 місяців тому +1

    చాలా చాలా వందనాలు బ్రదర్
    God bless you 🙏🙏🙏🙏

  • @fireoftheholyspirit3252
    @fireoftheholyspirit3252 5 місяців тому +1

    TQ so much brother ఈ app కోసం ఎంతో ప్రయత్నించాను దేవుడు మీ ద్వారా సహాయం చేశాడు

  • @JesusBlessingMusics
    @JesusBlessingMusics 4 місяці тому +1

    అన్నా చాలా వందనాలు ఎన్నో రోజుల నుంచి ఈ యాప్ కోసం చూస్తున్నాను కానీ ఎక్కడా దొరకలేదు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు చాలా వందనాలు అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  4 місяці тому

      Praise God
      Many useful videos in our channel
      Please share with your friends

  • @mohanchukka7702
    @mohanchukka7702 3 місяці тому +1

    Praise the lord brother ❤❤❤❤
    మీ విలువైన సమయాన్ని మా కొరకు వెచ్చించినందుకు ఈ యాప్ ఉచితముగా ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు
    God bless you brother ❤❤❤❤

  • @issak2005
    @issak2005 5 місяців тому +1

    Praise the lord brother
    Thank you so much brother
    GOD BLESS YOU FOREVER

  • @adpmjoseph3065
    @adpmjoseph3065 4 місяці тому +1

    Praise The Lord 🙏
    Thank You Brother

  • @user-Samuel-3_7
    @user-Samuel-3_7 3 місяці тому +1

    Tq u anna garu meru free ga use cheyadaniki meru chesi help ki tq u so much naku praise the lord 🙏🏻🙏🏻🙏🏻 vanadnallu

  • @deepaknalli496
    @deepaknalli496 5 місяців тому +1

    Praise god brother…milanti vallu chala thakkuva erojullo
    God bless you❤🙏

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  5 місяців тому +1

      Praise God brother 🙌
      God bless you 😇

  • @srinivasmaddala8533
    @srinivasmaddala8533 5 місяців тому +26

    చాలా చాలా వందనాలు అన్న యాప్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎవరికి ఫోన్ చేసినా తమ్ముడు ఇది paid ani 2000,3000 చెప్తున్నారు.

  • @kingnagendra3116
    @kingnagendra3116 5 місяців тому +2

    వందనాలు బ్రదర్💐🙏
    ఎంతోమంది డబ్బులు కోసం ఈ లూప్స్ ఇస్తున్నప్పుడు మీరు ఉచితంగా ఇస్తున్నారు అందును బట్టి అభినందనలు,దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా దీవించును గాక.ఇంకా ఇలాంటి ఎన్నో దాత్రుత్వ కార్యక్రమాలు మీ ద్వారా దేవుడు జరిగించుటకు అన్నివిధాలా సహాయం చేయును గాక.

  • @chinnimanelli7538
    @chinnimanelli7538 5 місяців тому +1

    Praise the Lord Brother.
    మీరు దేవుని ప్రేమతో app & backup ఉచితముగా drive లో పెట్టారు. మాకు చాలా ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్ములను దివించును గాక! ఆమెన్

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  5 місяців тому

      @@chinnimanelli7538 brother nenu Maro brother dagira sekharinchanu nenu cheyaledu

    • @chinnimanelli7538
      @chinnimanelli7538 5 місяців тому

      @@samuelsaidu2523 అలా సేకరించి కొంతమంది business చేస్తున్నారు.

  • @LakhmiKumar-vs6js
    @LakhmiKumar-vs6js 4 місяці тому +1

    Praise the Lord ⛪ nice information God bless your family. Jesus Christ Amen Amen 🙏

  • @arundas8556
    @arundas8556 5 місяців тому +1

    Praise the Lord brother may God bless your burden towards the Gospel worship. excellent encouraging ❤

  • @vbratnamhr
    @vbratnamhr 4 місяці тому +1

    Praise The Lord brother God Bless you Abundantly ❤💐🙏🏻

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 2 місяці тому +2

    చాల చాల వందనాలు బ్రదర్. ❤❤❤

  • @vinaykumarmailapalli1013
    @vinaykumarmailapalli1013 5 місяців тому +1

    Praise the lord brother.
    These days everywhere are commercial but really you are great brother.
    Really great help. No words.. 😢
    May God bless you and your ministry. 😊

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  5 місяців тому

      Thank you so much 😊
      God bless you 🙏

  • @prasannakumararika
    @prasannakumararika Місяць тому +1

    Very very thank you sir. Endukante devudu mimmalli uchithamuga ichcharu atlage meeru kooda uchithamugane ichcharu

  • @brosamsonraj0650
    @brosamsonraj0650 4 місяці тому +1

    Praise the lord Annaiah TQ so much Annaiah ❤

  • @Praveenkumar-VS58
    @Praveenkumar-VS58 5 місяців тому +1

    Praise the Lord Brother 🙏 May God bless you abundantly with all goodness. Thanks a lot for this video and backup.... 😊

  • @AgastiinMulaparti
    @AgastiinMulaparti 5 місяців тому +1

    Thank you annaya 🙏🙏🙏 dhevudu mimalni dhevichali.amen

  • @vdnpads9510
    @vdnpads9510 Місяць тому +1

    Praise the lord brother backup chala bagundhi tq brother God bless Brother

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  Місяць тому

      Praise God 🙏
      Welcome brother
      Please share with your friends and brothers
      Thank you 😊

  • @jesusshortmessage7185
    @jesusshortmessage7185 3 місяці тому +2

    ప్రైస్ ది లార్డ్ థాంక్స్ అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య

  • @aronstone5545
    @aronstone5545 4 місяці тому +1

    Ippatidaaka ekkadiki vellipoyav anna.....chala thanks anna

  • @gracechurch-l8h
    @gracechurch-l8h 5 місяців тому +4

    Brother వందనాలు అండి. ❤ మీరు ఏమి ఆశించకుండా ఫ్రీ గా చేస్తున్నారు దేవుడు మిమల్ని దీవించును గాక
    కుదిరితే iphone కి కూడా చెప్పండి ❤❤❤

  • @Karungarikimukkula33
    @Karungarikimukkula33 4 місяці тому +1

    Praise the Lord brother.. This is really helpful for all. Thank u for your support Glory to God amen 🙏🙏

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  4 місяці тому

      @@Karungarikimukkula33 To glorify please share with your friends, contacts
      Thank you 🙏

  • @veerendarrishi9772
    @veerendarrishi9772 5 місяців тому

    Chala santhoshanga undi e app free ga andhinchandhu ma church lo instrument me lev deni dwara devudu dini dwara naa asha trechadu

  • @rajuvarasala1885
    @rajuvarasala1885 5 місяців тому +2

    థాంక్యూ బ్రదర్ చాలా మంచి లూప్స్ ఇచ్చారు దేవుని సన్నిధిలో వాడబడుతున్నాయి దేవుడు మిమ్మును ఇంకా బలముగా వాడుకొను గాక ఆమెన్. 7/8 లూప్స్ ఉంటే పెట్టండి బ్రదర్

  • @PrakashGosangi
    @PrakashGosangi Місяць тому +1

    Anna this Backups are soo useful for the church God Bless you Anna 🙏

  • @Telugu-Christians.
    @Telugu-Christians. 5 місяців тому

    ఇన్ని రోజులు ఏమి ఐపోయారు బ్రదర్. చాలా వందనాలు. చక్కగా చెప్పారు. ఉచితంగా కూడా ఇచ్చారు. చాలా మంది డబ్బులకి అమ్ముతున్నారు కానీ మీరు ఎంతో మంచి మనసుతో ఇచ్చినందుకు వందనాలు.
    I will use these loops for my church. 9:50

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  5 місяців тому

      Praise God 🙏
      Thank you brother 😊

    • @rameshchinna5383
      @rameshchinna5383 4 місяці тому

      Brother praise the lord naku loops pampinchandi brother maa church lo use chesukuntam plz

  • @bhaskarkeyboardofficial2024
    @bhaskarkeyboardofficial2024 5 місяців тому

    Hi anna , Paris the lord
    చాలా చక్కగా చెప్పారు Use full video
    ప్రతి keyboard ప్లేయర్కి మరియు ప్రతి చర్చ్ లలో అవసరం thank You anna...🙏

  • @ravi-bandaru-shalom
    @ravi-bandaru-shalom 5 місяців тому +1

    Shalom Brother 🙏 Thank you very much. Yahshua Bless You abundantly 💐💐🙏🙏🙌🙌

  • @ZionYouthMeetings
    @ZionYouthMeetings 5 місяців тому +1

    Praise the Lord Brother....Thank you for sharing brother

  • @AashishNimal
    @AashishNimal 4 місяці тому +1

    Na own youtube chennal vundi bro kevalam devudu patalu kosome bro thank you 🙏🙏🙏

  • @VinayJonnakuti-k7z
    @VinayJonnakuti-k7z 5 місяців тому

    Praise the lord annayya.
    This backup is very useful.
    Thankyou annayya.
    Glory to God.

  • @samueljohnmandula6773
    @samueljohnmandula6773 5 місяців тому

    Nenu theasukokapoina mimmalni batti devunini sthuthisthunnanu God bless you brother

  • @Srinath-y8u
    @Srinath-y8u 5 місяців тому +1

    Praise the lord brother
    Thank you so much
    Very useful video
    God bls u ❤🎉

  • @RohithVRoma
    @RohithVRoma 5 місяців тому

    Thank you very Much brother. God bless you abundantly. Very help full to our churches. I have approached many people for rhythms and tabala tracks. But you made my day today. Thank you God for sending this brother to come forward for this extraordinary rhythms in Mobile for Free.

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  5 місяців тому

      Thank you Brother for your concern
      Please do some help ,some of our beloved brothers not able to install the app and backup
      Please guide them how to install & use App
      Thank you so much 😊

  • @abhinandu4698
    @abhinandu4698 5 місяців тому

    Thank you brother దేవునికి మహిమ కలుగును గాక

  • @PrashuD.Prashanth
    @PrashuD.Prashanth 5 місяців тому +1

    Praise the Lord thank you brother

  • @sampathsir6411
    @sampathsir6411 5 місяців тому +1

    Thanks brother. May God bless you for sharing the back up with the intention that it should be used in the church. I'm using it for God's glory.

  • @rajuch5733
    @rajuch5733 4 місяці тому +1

    చాలా వందనాలు బ్రదర్స్ 🙏

  • @Mosesagapekalluru
    @Mosesagapekalluru 4 місяці тому +1

    దేవునికే మహిమ ❤

  • @RoyalPriestHood1011
    @RoyalPriestHood1011 5 місяців тому +1

    Thank you brother, such a wonderful app and backup..All glory to God

  • @manojkumarkumar-u7w
    @manojkumarkumar-u7w 5 місяців тому +1

    Praise the lord.
    God bless you brother.

  • @raghuyelu7811
    @raghuyelu7811 5 місяців тому +1

    Anna praise the lord ❤ May God bless you abundantly ❤Thank you so much.

  • @kalebabhuyan2001
    @kalebabhuyan2001 4 місяці тому +1

    Praise the lord 🎉🎉🎉

  • @jituharijan9923
    @jituharijan9923 5 місяців тому +1

    Praise the lord ❤❤

  • @Aaronbudda
    @Aaronbudda Місяць тому +1

    Ayya thank you 🙏🏽 praise the lord

  • @samuelsaidu2523
    @samuelsaidu2523  5 місяців тому +10

    ప్రైస్ ది లార్డ్ అందరికి
    అప్ డౌన్లోడ్ & ఫైల్స్ ఇంపోర్ట్ ప్రొసీజర్
    మొదటిగా క్రింద లింక్ Remixlive App డౌన్లోడ్ చేసుకోండి
    drive.google.com/file/d/17NXK29qWK093ZsRxl3GTixqHnbChN692/view?usp=drive_link
    After download App ,
    please follow below steps
    Download backup files from below link to your mobile
    drive.google.com/drive/folders/1NUyl-6p57n-3skMFUvygXdAGDBjE4WDg?usp=drive_link
    Please Open Remixlive App in your phone
    1 App lo Left side త్రీ లైన్ మెనూ క్లిక్ చేసి
    2.లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి
    3.రైట్ సైడ్ టాప్ ప్యాక్ క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసికోండి
    4.finally backup imported in your App then you can play ▶️ ⏯️
    అంక కష్టంగ ఉంటెయ్ వీడియో చేస్తాను బ్రదర్
    Thank you All 🙏

    • @csichurchvempalliofficial2100
      @csichurchvempalliofficial2100 5 місяців тому +1

      Video cheyandi Anna

    • @rajeshganti2642
      @rajeshganti2642 5 місяців тому +1

      Vidio cheyyandi brother artham kaledu

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  5 місяців тому

      @@csichurchvempalliofficial2100 @csichurchvempalliofficial2100 Chestanu brother
      Konchem ivandi
      Twaralo Chestanu

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  5 місяців тому

      @@rajeshganti2642 Chestanu brother
      Konchem ivandi
      Twaralo Chestanu

    • @RamRam-of2nx
      @RamRam-of2nx 5 місяців тому

      Right side top pack option kanipinchadam ledhu bro app lo

  • @jojonandnand4323
    @jojonandnand4323 4 місяці тому +1

    Brother, Thankyou somuch...it's really helpful.. God Bless you..

  • @jaganmrkuppam3805
    @jaganmrkuppam3805 5 місяців тому +1

    Anna praise the lord anna.... Chala thanks anna.... Freega ichincnadhuku... Devudu mimmalni aaseervadhinchi rettimpu ganathanu ichunugaaka..

  • @jesusneverfailed
    @jesusneverfailed 4 місяці тому +1

    నా ప్రైస్ లార్డ్ అన్న దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసుకే వందనాలు నేను చాలా వీడియోస్ చూశాను అనేకులు పెయిడ్ అన్నారు కానీ మీరు ఫ్రీగా దేవుని మహిమ కొరకే అందరూ దేవుని మహిమ పరచాలని ఉద్దేశంతో మీరు ఇచ్చారు అందుకే దేవుడు మిమ్మల్ని దీవించాలని కాకపోతే నాకు చదివి ఏం లేదు కానీ ట్రై చేస్తాను అన్న ఎందుకంటే నాకు 1 ఆశక్తి కనుక నేను ట్రై చేస్తాను వందనాలు అన్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను అన్న

  • @nandusweety2107
    @nandusweety2107 5 місяців тому

    చాలా చాలా వందనాలు అన్న.. God bless your family... ఈ ఆప్ కోసం 3 కాల్ చేశాను.. కానీ వాళ్ళు అసలు సమాధానం కూడా చెప్పలేదు.. మీరు ఇంత అర్ద వంతంగా లూప్స్ కూడా create చేసి మరి పెట్టారు.. చాలా బావుంది.. దీని ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక.. ఆమేన్

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  5 місяців тому +1

      Thank you 😊
      Pray for my ministry 🙏

  • @V.Davidbabu
    @V.Davidbabu 5 місяців тому +1

    Anna chala manchi pani chesharu devudu memunu ekka devuchunuu gakaa

  • @Broken_Heart_Boy_23
    @Broken_Heart_Boy_23 5 місяців тому +1

    Thank You Soo Much For Your Free Backup God Bless You Dear Brother We Asked So Many People They Said That Is Paid 1500-4000 You Have to Pay

  • @gugulothunagaraju264
    @gugulothunagaraju264 5 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉
    థాంక్స్ అన్న
    దేవుడు నిన్ను దీవించును గాక

  • @EllayyaMandangi
    @EllayyaMandangi 5 місяців тому +1

    Praise the lord brother

  • @JFCJCM
    @JFCJCM 4 місяці тому +5

    బ్రదర్ ప్రైస్ లార్డ్ అండి ఈ యాప్ ద్వారా మాకు చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ లూప్స్ అన్ని కీబోర్డ్ మీదకి ఎలా తీసుకురావాలి ఒకసారి చెప్పగలరని ప్రభువు పేరట మనం చేస్తున్నాం తమరు ఉచితంగా ఇచ్చారు దేవుడు మీకును మీ కుటుంబానికి తోడైయుండును గాక

  • @PrasannakumarJavvadi
    @PrasannakumarJavvadi 5 місяців тому +1

    Very very thanks anna...❤
    Really god will bless you brother....🎉💝💫

  • @lakaprsathe5056
    @lakaprsathe5056 5 місяців тому

    Annaya praise the lord devudiki mahimakalugunugaaka❤❤❤❤

  • @jashuva_burjabariki
    @jashuva_burjabariki 5 місяців тому +1

    Thank you brother ❤ praise the lord ❤

  • @RaphaMinistriesIndia
    @RaphaMinistriesIndia 5 місяців тому

    Thank you brother. Working fine. God bless you!

    • @samuelsaidu2523
      @samuelsaidu2523  5 місяців тому +1

      Please try to help our beloved brothers who are asking support in comments 🙏
      Thanks brother

  • @balukalavala2284
    @balukalavala2284 4 місяці тому +1

    God bless you More and more anna🙌🏻🙌🏻🙌🏻.....

  • @Bevin_Stone05
    @Bevin_Stone05 5 місяців тому +1

    Thanku...sir
    Very useful...
    Every help work is God work

  • @RaviKunchala-qi4xj
    @RaviKunchala-qi4xj 5 місяців тому

    Thank you so much Brother, very helpful - Devudu mimmunu deevinchunu gaaka 🙏🏻