గ్యాస్ వల్ల ఛాతిలో నొప్పి వస్తోందా? ఇవిగో ఇంటి చికిత్సలు! Ayurveda For GERD Proven Natural Remedies

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • ✔ మన సబ్‌స్క్రైబర్స్ సందేహాలకు డాక్టర్ గారు చెప్పే పరిష్కారాలు!
    ✔ నా వయసు 39 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టును కలిసి గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా?
    By Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)
    Raksha Ayurvedalaya
    Plot No. 13, H.No: 16-2-67/13,
    Ramamurthy Nagar (CBCID Colony),
    Hydernagar,
    Landmark: Kukatpally Area, Metro Train Pillar No. A 663
    HYDERABAD.
    PIN - 500 085. Telangana State
    INDIA
    Contact Details:
    Mobiles - 91 (0) 9246575510, 9177445454
    E-mail: muralimanohar2008@gmail.com
    Web site: www.muralimanoh...
    Timings:
    9.30 a.m. to 7 p.m. Sunday 8 a.m. to 2 p.m.
    Consultation by appointment only.
    UA-cam CHANNELS
    ►AROGYA VAANI by Dr Murali Manohar Chirumamilla, MD | / @ayurvedaraksha
    ►AYURVEDA DARSHAN by Dr. Murali Manohar Chirumamilla | / @ayurvedadarshanbydrmu...
    ►AYURVEDIC SOLUTIONS by Dr. Murali Manohar | / @ayurvedacures
    ►AYUSH TV - Dr. Murali Manohar Chirumamilla, M.D. | / @ayushtv-dr.muralimano...
    ►BEAUTY & HEALTH by Dr. Murali Manohar Chirumamilla | / @muralimanoharadvises
    ►Dr Murali Manohar Chirumamilla, MD (Ayu) Official | / @drmuralimanoharchirum...
    ►FAMILY HEALTH by Dr. Murali Manohar Chirumamilla | / @familyhealthbydr.mura...
    ►FOOD PHARMACY by Dr. Murali Manohar Chirumamilla | / @muralimanohar66
    ►HEALTH TIPS & HOME REMEDIES by Dr. Murali Manohar | / @muralimanoharvideos
    ►INTIMACY & RELATIONSHIPS by Dr. Murali Manohar MD | / @muralimanoharayurveda
    ►LEARN TO LIVE by Dr. Murali Manohar Chirumamilla | / @learntolivebydr.mural...
    ►MEDICINAL PLANTS by Dr Murali Manohar Chirumamilla | / @medicinalplantsbydrmu...
    ►NATURAL AYURVEDIC REMEDIES by Dr. Murali Manohar MD | / @ayurvedaslideshows
    ►SPIRITUAL HEALTH - Dr Murali Manohar Chirumamilla | / @ayurvedawebtv
    ►TELUGU HEALTH TV - Dr. Murali Manohar Chirumamilla | / @happyhealthbydr.mural...
    ►WOMEN'S HEALTH by Dr. Murali Manohar Chirumamilla | / @muralimanohartv
    FOLLOW US ON SOCIAL MEDIA
    Instagram
    / muraliayurvedalaya
    Twitter
    / drch_muraliayur
    FaceBook
    (1) / doctormuralimanoharchi...
    (2) www.facebook.c...
    LEGAL DISCLAIMER: The information provided on this video is intended for information only and is not a substitute for professional medical advice or treatment for specific medical conditions.
    గ్యాస్ వల్ల ఛాతిలో నొప్పి వస్తోందా? ఇవిగో ఇంటి చికిత్సలు! Ayurveda For GERD Proven Natural Remedies
    #DrMuraliManoharChirumamilla
  • Навчання та стиль

КОМЕНТАРІ • 36

  • @raajakumar9645
    @raajakumar9645 Рік тому +6

    డాక్టర్ గారికి నమస్కారములు. నాకు చాలాసార్లు యెద ఊపిరితిత్తుల మధ్యభాగంలో నొప్పి వస్తుంది ఇలా అప్పుడప్పుడు ఈ విధంగా నాకు తెలిసి ఇప్పటికి నా 25 సం. నుండి చాలా సార్లు వచ్చింది తదుపరి కొద్దిరోజులకు మరల పోతుంది. ఇప్పుడు సుమారు నెల రోజులుగా నొప్పి వస్తుంది. పెరుగు, ఉప్పు, శొంఠి కలిపి త్రాగిన కేవలం 5 నిమిషాల లోపు నొప్పి తగ్గుతుంది కనీసం 9 గంటల పాటు మరల నొప్పి ఉండదు. ఏదేని బాధ కలిగిన మరల నొప్పి వస్తుంది. నా వయసు 63 సంవత్సరాలు. బిపి నార్మల్, షుగర్ లెవెల్స్ నార్మల్. దయతోటి సలహా ఇవ్వగలరు.

  • @blaxminarayana7335
    @blaxminarayana7335 Рік тому +2

    చక్కని సలహాలు సూచనలు సదా వినమ్రతతో మెలుగుతూ మీ విశ్లేషణ కు మా ధన్యవాదములు

  • @kalyanyoutubechannel-kk2gw
    @kalyanyoutubechannel-kk2gw 5 місяців тому +4

    డాక్టర్ నమస్కారం సార్ నాకు చాటి నొప్పి వుంది నా వయసు 20 సార్ ఈ నొప్పి 120 డేస్ నుంచి వుంది నేను అన్ని రిపోర్టులు గుండేది చాటిది తీపించాను సార్ కాని డాక్టర్ లు ఎమ్ అంటున్నారంటే నువ్వు సీక్రెట్ బీడీ మందు తాగుతావా అని అంటున్నారు సార్ కాని నేను ఎమ్ తాగాను అని చెప్తే వాళ్ళు ఇంకో మాట అన్నారు నీలో బలం లేదు దాంతో నొస్తుంది అని చెప్పారు డాక్టర్ సార్ నేను బక్కగా వుంటాను సార్ ఒక 20.000 వేళ్ళు అయ్యింది కాని నాకు తాగడం లేదు సార్

  • @raghavasindhe3161
    @raghavasindhe3161 Рік тому +3

    డాక్టర్ గారికి ధన్యవాదములు 🌹🌹🌹🌹

  • @nishanthmode6515
    @nishanthmode6515 Місяць тому +2

    డాక్టర్ గారు నా వయసు 28ఇయర్స్.నాకు అంత్రల్ గస్త్రిస్ సమస్య కలదు .బాక్ రెండు భుజాల మధ్యలో bharinchaleni విద మైన నొప్పి ఉంటుంది.అలాగే బాక్ నుంచి ఛాతీ లోకి నొప్పి వస్తది.ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా ఫలితం ఉండట్లేదు.దయచేసి నాకు మంచి పరిష్కారం తెలుపగలరు .

  • @chandrakalabonela2316
    @chandrakalabonela2316 Рік тому +1

    Sir superrrrrrr solution cheppadu🙏😊😊😊🙏🙏🙏😊😊😊

  • @kalyanpspk5676
    @kalyanpspk5676 Місяць тому +1

    Tq sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @khasimpeera2571
    @khasimpeera2571 Рік тому +1

    Namaste sir.chati edama vipuna rommu emukala krinda vipu limph glands fluids valla pain vastunnadi. deeniki nivarana maargam cheppandi. Thanku sir.

  • @rajeshwarikongariammachase2990

    Thanku so much sir🙏🙏

  • @lakshmiprayab4833
    @lakshmiprayab4833 Рік тому +1

    Namaskaram doctor garu.
    Ma babuki infection 1789 vundi ani ent doctor test chesi chepparu.
    3 days ki fever ravadam jarugutundi. Sollution cheppandi sir.

  • @venkatleela4892
    @venkatleela4892 Рік тому

    Hi Dr garu 🙏💐

  • @venkataramanasingampalli506
    @venkataramanasingampalli506 Рік тому +1

    Hlo sir maa father ki ESR(erythrocyte sedimentation rate) 50 undi Ela tagginchukovacho cheppandi sir. Age 63 sir plz sir

  • @tharunkumar5378
    @tharunkumar5378 Рік тому

    Great information

  • @srinubabutirumani2008
    @srinubabutirumani2008 10 місяців тому

    Thank you sir

  • @kalyanpspk5676
    @kalyanpspk5676 Місяць тому

    Naku sem prabulam sir 🙏

  • @tharunkumar5378
    @tharunkumar5378 Рік тому

    Informative

  • @tharunkumar5378
    @tharunkumar5378 Рік тому

    Useful

  • @aparnabujji9577
    @aparnabujji9577 11 місяців тому

    Sir same problem to my husband also

  • @tharunkumar5378
    @tharunkumar5378 Рік тому

    Nice video

  • @agiriprasad9837
    @agiriprasad9837 Місяць тому

    Thanks sir

  • @ganeshgeekuru8749
    @ganeshgeekuru8749 Рік тому

    Super sir

  • @arunaalladi4214
    @arunaalladi4214 6 місяців тому +2

    డాక్టర్ గారూ నాకూ ఇమద్య తరుచుగా చాతిలో నోప్పి వస్తుంది పులుపు తెపీలు కడుపులో మంల్లటివి లెవండి కానీ వెన్నులో చాతిలో నోప్పి వస్తుంది

    • @mohammedfarhan1099
      @mohammedfarhan1099 5 місяців тому

      Ippudu meeku thagginda

    • @vanithavani4801
      @vanithavani4801 2 місяці тому

      Same problem sir ippudu miku thaginda pls reply me vipu lo antha pain vastundi please reply me madam or sir em chesaru ippudu miku thaginda 🙏😔

    • @kantharao3162
      @kantharao3162 16 днів тому

      Same prablam

  • @NaniNani001
    @NaniNani001 Рік тому

    ఇలా gas valla ఛాతిలో నొప్పి రావడానికి కారణం ఏమిటి డాక్టర్ గారు ?

  • @anjum.1458
    @anjum.1458 Місяць тому

    డాక్టర్ గారు నా వయసు 35 నాకు 2నెలలా నుండి కుడి వెైపు సూది కూచి నటు ఉంటుంది a సమయం లో నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా రాదు. చమటలు కూడా వస్తాయి.
    కార్డిఓయలో జి sir ki kalishamu
    Anni టెస్ట్ లు చూశారు 2డెకో ECG normal ga unnaie.aienakuda Naku nopi thagatlydu .nenu యశోదా సోమాజిగూడ హాస్పిటల్ లో చూఎంచుకున్నాను.కానీ నాకు తగ్గలేదు.sir కుడి వెైపు నుడి అలాగే బాక్ sied ki వెళ్తోంది only right side plz sir na problem ki solution Chypanndi sir 😢😢

  • @yamunareddy6922
    @yamunareddy6922 6 днів тому

    23 years andhi galipilusuthuntty nopi vasthundhi vadhilinapudu noppi vasthunadhi vaginapudu noppi vasthundhi

  • @anjum.1458
    @anjum.1458 Місяць тому

    .

  • @chelimelasrinivas4575
    @chelimelasrinivas4575 Рік тому

    Thank you sir

  • @tharunkumar5378
    @tharunkumar5378 Рік тому

    Thanks sir