పవన్ కళ్యాణ్ Vs బొత్స సత్యనారాయణ.. దద్దరిల్లిన శాసనమండలి | Botsa Vs Pawan Kalyan | Praja Chaithanyam
Вставка
- Опубліковано 20 лис 2024
- #prajachaithanyam #botsasatyanarayana #prajachaithanyam
Watch :పవన్ కళ్యాణ్ Vs బొత్స సత్యనారాయణ.. దద్దరిల్లిన శాసనమండలి | Botsa Vs Pawan Kalyan | Praja Chaithanyam
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.
ఇంకా ఎన్ని రోజులు గత ప్రభుత్వం పైన నెపం నెట్టుకుంటూ వస్తారు
ఆ రోజు ఈ రోజు కాదు పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ కాపాడండి ఇప్పుడు ప్రభుత్వం మీదే కదా
సొంత గా గెలిస్తే ఓటరు విలువ తెలుస్తుంది.
"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అని చెప్పి ఇప్పుడు త్రికరణ శుద్ధిగా మనం మాట మీద నిలబడాలి కదా! పవన్ అన్నా
Super
Speakergaru
ఆరోజు గానీ ఈ రోజు గానీ కేంద్రంలో వున్న బీజేపీ తో వైసీపీ కి పొత్తులు లేవు..అన్నిపార్టీలు కలిసి విశాఖ ఉక్కు గురించి ఢిల్లీ వెళదాము అని పవన్కళ్యాణ్ అన్నమాట నిజం..కానీ టీడీపీ పార్టీ మాత్రం జగన్ ఆద్వ్యర్మలో లో వెళ్ళడానికి ఒప్పుకోలేదు అసలు ఉక్కు ఫ్యాక్టరీ విషయం లో సరైన నిర్ణయం తీసుకోలేదు..కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వున్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రైవేట్ ఫరం చెయ్యకుండా ఆపే బాధ్యత ఏపీలో వున్న కూటమి ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత వుంది
మీరు అడిగినట్లు ఆగస్టు లో లేని వ్యవస్థ గురించి ఎన్నికల
ప్రచారంలో 10000 rs yela ఇస్తామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు మైన్స్ ఏర్పాటు చెయ్యాలి గనులు లేక పోవటంవల్లనే ఈ దుస్ధితి వచ్చింది
మార్షల్ పిలిచి ఈ డ్చి బయట పడేయండి
Steel plant nadapataaniki skill kaavalanta ....pk baba kothha uvaacha vinandi andaru
Super bosta garu
నో ప్రోటీన్ కర్ణ పవన్ సార్
CBN all parties arranged
Inthaki pavan Kalyan ki knowledge undali kada matladstaniki jokers andaru kutami lo unnaru
Privatisation cheyakundaa nuvvu aapalevu, visaka steel nu,
బొత్స, EVM fr. dcm PK దొందు దొందే, వీళ్ళ ప్రశ్నలు, ఆన్సర్స్ అంత trash, మోసం., నార్త్ పీఎం మోడీ బాబా పాదాభివందన చేసే పొలిటిషన్స్ వీళ్లిద్దరు., AP ప్రజల్లారా వీరిద్దరూమో సాగాళ్ళే, వీళ్ళ మాటలు నమ్మొద్దు, ప్లీజ్, YSRCP, టీడీపీ, జనసేన, బీజేపీ 2000 ఓటుకు, Booth కబ్జాస్,విచ్చలవిడి EVM ఫ్రాడ్స్,
ఎలుకోండి ఫస్ట్ అండ్ లాస్ట్