Ramoji Rao కు కూతురు ఉందా..? Balayya భార్య Vasundhara Devi పేరునే ఈనాడులో ఓ పేజీకి పెట్టడం వెనుక..!

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Ramoji Rao కు కూతురు ఉందా..? Balayya భార్య Vasundhara Devi పేరునే ఈనాడులో ఓ పేజీకి పెట్టడం వెనుక..!
    #RamojiRao #RamojiRaoBiography #RamojiRaoRealLife #VasundharaDevi #BalayyaWife #BalayyaWifeVasundharaDevi #RamojiRaoVasundharaDevi #RamojiRaoVasundharaDeviNews #RamojiRaoFamily #RamojiRaoWife #RamojiRaoDied #RamojiRaoNoMore #RamojiRaoLastRites #RamojiRaoLastVideo #RamojiRaoLive #CherukuriSuman #CherukuriSumanBiography #CherukuriSumanInterview #CherukuriSumanBio #CherukuriSumanWife #CherukuriSumanAboutRamojiRao #CherukuriSumanAboutFather
    రామోజీ రావు గారికి ఓ కూతురు ఉన్నారా..? స్నేహితుడి కూతురినే తన కూతురిలాగా పెంచారా..? బాలయ్యకు ఇచ్చి పెళ్లి చేశారా..? ఆమె పేరునే ఈనాడులో ఓ పేజీకి వాడారా..? అసలు రామోజీ రావుకు, బాలయ్య భార్యకు సంబంధమేంటి..? వసుంధరాదేవి గారు ఆయనకు ఏమౌతారు.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంత..?
    ఆయన పేరు కూడా రాయొద్దని Ramoji Rao హుకుం.. పంతంతో సొంతపత్రిక పెట్టిన Dasari Narayana Rao.. చివరకు..!
    • ఆయన పేరు కూడా రాయొద్దన...
    Ramoji Rao గారి చిన్న కొడుకు Cherukuri Suman ఎలా చనిపోయాడు..? ఆయన భార్య ఎక్కడ..?
    • Ramoji Rao గారి చిన్న ...
    Ramoji Rao గారి గురించి Sr NTR కుటుంబ సభ్యుడు చెప్పిన పచ్చి నిజాలివీ.. ఇలా చేయొద్దని వేడుకున్నా..!
    • Ramoji Rao గారి గురించ...
    Ramoji Rao గారికి అంత పగెందుకు..? Sr NTR ను CM పీఠంపై నుంచి దించేముందు Chandrababu ను పిలిచి..!
    • Ramoji Rao గారికి అంత ...
    సుమన్ - ప్రభాకర్ రిలేషన్ రామోజీ కి ఎందుకు నచ్చలేదు | Ramoji Rao Suman & Prabhakr Story
    రామోజీరావుకి బాలయ్య భార్య ఏమవుతుంది?ఈనాడులో వసుందర పేజ్ ఎందుకు? #ramojirao #vasundhara #balakrishna
    Social Impact Stories EP - 7 : ఈనాడు పేపర్ లో వసుంధర పేజ్ ఎందుకు..? | Ramoji Rao Real Story
    Balakrishna wife Vasundhara పేరే ఈనాడు Paperలో వసుంధర పేజి, మరి ఆమెకి RamojiRao ఏమవుతారు?
    ఈనాడు వసుంధర పేపర్ కి బాలయ్య భార్యా పేరు వెనకున్న స్టోరీ ! #ramojirao #vasundhara
    రామోజీరావుకి బాలయ్య భార్య ఏమవుతుంది?ఈనాడులో వసుందర పేజ్ ఎందుకు? #ramojirao #vasundhara
    Live : Ramoji Rao Last Journey | Ramoji Rao Passes Away | Ramoji Film City
    🔴Ramoji Rao Funerals LIVE :రామోజీ రావు అంతిమ యాత్ర
    LIVE:Ramoji Rao Funeral at Ramoji Film City
    🔴Live: రామోజీ రావు అంత్యక్రియలు అక్కడే..! | Ramoji Rao Funeral | Ramoji Film City
    మనవడు సుజయ్ వచ్చాకే రామోజీరావు అంత్యక్రియలు | Ramoji Rao Grand Son Has to Come From America
    Ramoji Rao Funerals LIVE | రామోజీరావు అంత్యక్రియలు
    LIVE:Ramoji Rao Funeral at Ramoji Film City
    Ramoji Rao Built the Tomb Earlier | Ramoji Ram Passed Away
    LIVE : Ramoji Rao Last Rites | రామోజీరావు అంత్యక్రియలు ప్రత్యక్ష ప్రసారం | Ramoji Film City
    రామోజీరావు బయోగ్రఫీ | Ramoji Rao Biography
    రామోజీరావు మనవడు కన్నీళ్లు..| Ramoji Rao Grandson Emotional
    రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్న దేవినేని ఉమా | Ramoji Rao's final journey begins
    Ramoji Rao Wife Rama Devi Gets Emotional : శోక సంద్రంలో రామోజీరావు సతీమణి | Ramoji Rao Passes Away
    Ramoji Rao Dream : రామోజీ రావు కల ఇదే..?
    రామోజీరావు అంతిమయాత్రలో కన్నీరుమున్నీరైన కుటుంబం | Ramoji Rao's final journey begins
    Sailaja Kiran About Suman Garu
    Posani Krishna Murali Firing Words On Eenadu Ramoji Rao
    సుమన్ బయోగ్రఫీ // Suman Biograpy // Suman Realstory
    ETV Suman Insulted Me A Lot - Prabhakar
    Dolphin Apparao about Differences Between Ramoji Rao and His Son Suman
    Indranag reveals ETV Prabhakar argument with Suman
    Actor Indranag about ETV Suman last days
    సుమన్ చనిపోవడానికి కారణం .! Senior Journalist Govindaraju Chakradhar On Ramoji Son Suman
    రామోజీ రావు అంత్యక్రియలు అక్కడే..! | Ramoji Rao Funeral | Ramoji

КОМЕНТАРІ • 84

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 3 місяці тому +59

    మేము చిన్నప్పుడు మా అన్నయ్య ఫ్రెండ్ వసుందరగారు రామోజీ రావు కూతురని ఎన్టీఆర్ గారు రామోజీ వియ్యంకులు ఆని అందుకే వసుంధర పేరు పేపర్ కి పెట్టారని చెప్పేవాడు మేము కూడా అప్పట్లో నిజం అని అనుకున్నాం తర్వాత టీవీ లో ఎక్కడో సుమన్ గారి ఇంటర్వ్యూ చుస్తే కాదనీ తెలిసింది 😂😂

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 3 місяці тому +112

    Video చాల బాగుంది అన్ని నిజమే చెప్పినారు, మేము నమ్ముతాము.ఇంకోటి ETV న్యూస్ lo శ్రీ రామోజీరావు అని చెప్పితే బాగుంటుంది, ఎందుకంటే శ్రీ అనేది గౌరవాన్ని ఇస్తుందని నా అభిప్రాయం.ఇదే కరెక్ట్ కూడ వారంతా గొప్ప మనిషిని పెద్ద వారికి మనం ఇచ్చే మర్యాద ఇది .🤝

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому +27

      కరెక్టే.. రామోజీ రావు గారు అని చాలా సార్లు వాడాను.. శ్రీ అనే పదాన్ని సహజంగా జర్నలిస్టులు వాడరు.. మీరు పేపర్లలో కూడా శ్రీ అనే పదాన్ని వాడటం చూసి ఉండరు.. గారు అనే పదం.. శ్రీ అనే పదానికి ఈక్వల్.. అందువల్ల శ్రీ, శ్రీయుత అనే పదాన్ని పెద్దగా వాడనక్కర్లేదు.. అయినా గారు, శ్రీలు వాడకపోయినంత మాత్రాన ఆయన్ను గౌరవించలేదనుకోనక్కర్లేదు..

    • @vijayalakshmipedaprolu2865
      @vijayalakshmipedaprolu2865 3 місяці тому +1

      ​@@KothaMuchata😊😊😊

    • @eeraganilingamurthy1343
      @eeraganilingamurthy1343 3 місяці тому +2

      Sri ani valla Amma peru pettaledu kadha only Ramayya ani peru pettaru

    • @SwethaE-w8m
      @SwethaE-w8m 3 місяці тому

      Q​@@KothaMuchata

    • @ShashaSawmil
      @ShashaSawmil 3 місяці тому +1

      L
      P

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 3 місяці тому +29

    నా ఇన్ని సంవత్సరాల అనుమానాన్ని మీరు క్లియర్ చేశారు బ్రదర్.

  • @gnraonageshgoud7570
    @gnraonageshgoud7570 3 місяці тому +6

    సూపర్ ఇంపర్ మేసషన్

  • @Suryamurisetty.
    @Suryamurisetty. 3 місяці тому +13

    Very good information sir.

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому +1

      థ్యాంక్యూ సర్..

  • @ravikatikala18
    @ravikatikala18 3 місяці тому +13

    సూపర్బ్ బ్రదర్.. నా డౌట్ క్లారిఫికేషన్ దొరికింది.
    * ఒడిశా ex సీఎం నవీన్ పట్నాయక్ - పాండియన్ గురించి వీడియో చేయగలరు

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому +3

      వామ్మో.. ఆ టాపిక్ నాకు తెలియదు బ్రదర్.. ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వ హడావిడీ నడుస్తోంది కదా.. అదయిపోయిన తర్వాత తీరిక ఉంటే మీరు కోరిన టాపిక్ పై వీడియోను చేస్తాను బ్రదర్..

    • @ravikatikala18
      @ravikatikala18 3 місяці тому +1

      @@KothaMuchata 🤣🤣 dhanQ for your reply

  • @saikiranThirupallu
    @saikiranThirupallu 3 місяці тому +40

    నిజం నాలుగడుగులు వేసే లోపే అబద్ధం పది ఊర్లు చుట్టి వచ్చిందంట

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 3 місяці тому +6

    Chala baga cheppavu bro. Nakasalu chala yella varaku theleedu .vasundhara vari nanna peru neninka ramoji kuthure anukunna, anduke eenadu paper lo vasundhara page undanukunna. Pidapa srmt kuthurani thelusu.meeru enka baga clarify chesaru thanks andi so much.

  • @ramakrishnagarapati1203
    @ramakrishnagarapati1203 3 місяці тому +23

    వసుంధర ఈస్ట్ గోదావరి గంగవరం మండలం పామర్రు గ్రామము దేవరపల్లి సూర్యం గారి కుమార్తె

  • @andhraabbayee8349
    @andhraabbayee8349 3 місяці тому +6

    Good video

  • @chnrao4675
    @chnrao4675 3 місяці тому +15

    ఎందుకు కన్ఫ్యూషన్ చేస్తున్నారు. మూయండి.....

    • @vijayalakshmikonathala9119
      @vijayalakshmikonathala9119 3 місяці тому +1

      వసుందర గురించి ఇంత డిస్కషన్ అవసరమా!

    • @PraveenMadiyala
      @PraveenMadiyala 3 місяці тому

      ​@@vijayalakshmikonathala9119 🤣 🤣 🤣

  • @AnjaniPrabhavathiA
    @AnjaniPrabhavathiA 3 місяці тому +3

    👏👏👏👏

  • @danemanasa661
    @danemanasa661 3 місяці тому

    Super sir

  • @prabhakarraoyarlagadda2294
    @prabhakarraoyarlagadda2294 3 місяці тому +5

    He has five daughters for his second wife Pramila garu, Choudhary garu is the owner of SRMT for your kind informationand he has a son for his second wife

  • @Asish-m2f
    @Asish-m2f 3 місяці тому

    U r right... vasu Ramoji daughter ❤️

  • @prabhakarraoyarlagadda2294
    @prabhakarraoyarlagadda2294 3 місяці тому +1

    Well explained

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 3 місяці тому +2

    Very much impressive video sir ❤❤❤

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому +1

      థ్యాంక్యూ బ్రదర్..

  • @mayurireddy8196
    @mayurireddy8196 3 місяці тому

    Attractive resorts and tourism planners

  • @upendraaarush4391
    @upendraaarush4391 3 місяці тому +3

    TQ Mama Nenu kuda nijam anukunna

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому +1

      థ్యాంక్యూ బ్రదర్..

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 3 місяці тому +1

    Devunni nammaru.Vallu bagupadataniki jatakalu kavali.

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 3 місяці тому +1

    💯

  • @yedukondalujuthiga7429
    @yedukondalujuthiga7429 3 місяці тому +2

    💐🙏🙏🙏🙏🙏💐

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 3 місяці тому +4

    None should talk about FIRING IN their house on this tragic occasion.
    It can be only due to his mental condition at that time.

  • @mayurireddy8196
    @mayurireddy8196 3 місяці тому

    News and exclusive weekly book editions

  • @rajagopalraj6746
    @rajagopalraj6746 3 місяці тому +6

    నువ్వు చెప్పేది కూడా ఆపద్దమే

  • @venugopalyadav6953
    @venugopalyadav6953 3 місяці тому +1

    👌👌👌

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 2 місяці тому

    MAHAA NEWS 'CHA'NAL VAMSI NI ADUGU

  • @vedavanithutupally8327
    @vedavanithutupally8327 3 місяці тому +1

    Edaite emundi abhadaniki like nijaniki like
    Eddariki kavalsindi like kada

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому +1

      అదీ నిజమే కదా.. నేను ఒప్పుకుంటున్నాను..

  • @tnvajji8560
    @tnvajji8560 3 місяці тому +2

    Nijamaa?

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 3 місяці тому +1

    🎉

  • @challakolusuvenkateswarlu5640
    @challakolusuvenkateswarlu5640 3 місяці тому +3

    ఎవడు మమ్మీ!ఎవడు వీడు?

  • @Alr488
    @Alr488 3 місяці тому

    Boddesina property ni asalu vallaki evvamanu mee ramoji ni. Perlu pettadam kaadu

  • @RajendraPrasad-qz5sb
    @RajendraPrasad-qz5sb 3 місяці тому +1

    Srmtvallakumarthe

  • @krishnamurthy6661
    @krishnamurthy6661 3 місяці тому +2

    Yesss eenaadu assets annee NTR biksha avvannee Nandamuri Balaih Babu ku chenduthaayee!!
    EEENAADU ASSETS NBK ku vasthaayeee but RFC Telangaaaana govt asset

    • @Krms5689
      @Krms5689 3 місяці тому

      Moosukondiraa Kukkalu !🤭🤭🤭

  • @durgaranibhaskarla7163
    @durgaranibhaskarla7163 3 місяці тому +2

    Balakrishna nd vasundhara. We have not seen ramoji Rao gari last journey

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому

      వెళ్లి ఉండవచ్చు.. వెళ్లకపోయి ఉండొచ్చు.. వారికీ, వీరికి ఎలాంటి బంధుత్వమూ లేదన్నమాట మాత్రం వాస్తవం..

  • @godavarthisatish3964
    @godavarthisatish3964 3 місяці тому +3

    fake..

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 3 місяці тому +1

    Fake vedio వసుందర రామోజీ గారి dead body చూడడానికి కూడా. ఆ పేరు ఇష్టం ఎమో అలా పేరు పెట్టారు ఎమో

  • @prasadraovallurupalli5344
    @prasadraovallurupalli5344 3 місяці тому +3

    Ee sodi video Kosama Babu

  • @sivakumark520
    @sivakumark520 3 місяці тому +3

    Talking bad about a dead person is generally not good.. But I could not control myself talking against CRR who is such a crooked and selfish and cheater to the Telugu community....CRR is a very bad human😅😅

  • @ravishaker5695
    @ravishaker5695 3 місяці тому +1

    👎👎👎❌❌❌

  • @rajagopalraj6746
    @rajagopalraj6746 3 місяці тому +6

    నువ్వు అడిగే ప్రశ్నలు అన్ని దండుగే.

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 3 місяці тому

    Very good information.

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 3 місяці тому +3

    Mari akkada vundali kadha leru mari

  • @MANHOHARR
    @MANHOHARR 3 місяці тому +11

    Jai balayyaa your MANHOHARR

  • @venkatraokolla8204
    @venkatraokolla8204 3 місяці тому +3

    Meekuelanti vidiolutappa emidorakava wastefellows

  • @ranik9699
    @ranik9699 3 місяці тому +1

    Neeku enduku babu????vaalla family matters????nee family lo godavalu undava?

  • @ff-tp1xx
    @ff-tp1xx 3 місяці тому +2

    Manaramoggarlaru jienadgnbad

  • @ramasarma6543
    @ramasarma6543 3 місяці тому +1

    హేట్సాఫ్ టు సైలజా కిరణ్

  • @Shymalareddy-jz5dt
    @Shymalareddy-jz5dt 3 місяці тому +4

    Nijame anna

  • @ramana.Kadali.777
    @ramana.Kadali.777 3 місяці тому

    రామదాసు మోటార్స్ (SRMT) K.V R చౌదరి గారు వారు వేరు

  • @ranivarmav7635
    @ranivarmav7635 3 місяці тому +1

    😂

  • @mangapathiraoguntaka114
    @mangapathiraoguntaka114 3 місяці тому +2

    poor recording bad tone

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому +1

      ఓకేనండీ.. ఇంప్రూప్ చేసుకుంటాను..

  • @KvRamarao-tz6hj
    @KvRamarao-tz6hj 3 місяці тому +5

    దొంగ వెదవ రామోజీరావు ఆస్తులు సంపాదించడానికి పెద్ద కష్టపడలేదు చాలా సులువుగా ఆస్తులు సంపాదించాడు అందర్నీ చేతులు పెట్టుకుని వర్క్ చేసే వారిని పేరు పుస్తకం మీద సంధ్య వేసుకోవాలి దేవుడు దేవుడు లేడని నాస్తికుడు రామోజీరావు ఎన్టీ రామారావు అడ్డుపెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1984లో హైదరాబాద్ శివారు కొండలు భూములు రాయించుకుని తక్కువ రేట్ కి అప్పుడు ఈ ఆస్తులన్నీ కూడగట్టి వ్యాపారం చేసి నేను కోటీశ్వరుని అయిపోయానని ఫోకస్ చేసుకున్న మత దుర్మార్గుడు చెడ్డవాడు ఇటువంటి వాడు పోయిన ఉన్న ఒకటే

  • @ramamurthy5821
    @ramamurthy5821 3 місяці тому +3

    Great...Ramojirao....sir...VASUNDHARA..YOUR DAUGHTER...EE PAGE VERY GOOD PAGE

  • @esafexwelthclub
    @esafexwelthclub 3 місяці тому +2

    Completer wrong .
    SRMT OWNER HAVING 5 DAUGHTERS. 3 Rd daughter is vasundara. SRMT OWNER CLOSE FRIEND TO NADELLA BHASKAR RAO..BHASKAR RAO ARRANGED THIS MARRAGE.
    THIS VIDEO IS COMPLETELY FAKE NEWS !
    MR.M.S.VENKATESH.M.Tech.M .B A.
    TIRUPATI

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому +1

      నేనూ అదే చెబుతున్నాను సర్.. రామోజీకి, వసుంధరా దేవి గారికి ఎలాంటి బంధుత్వమూ లేదు.. అనే చెబుతున్నాను..

  • @kalyanim8473
    @kalyanim8473 3 місяці тому

    మరీ రామోజీరావు గారు ఎంటి యార్ గారి వియ్యంకుడు అని ఎందుకు చెప్పేవారు చెప్పండి

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому

      కాదండీ.. కరెక్ట్ కాదు..

    • @kalyanim8473
      @kalyanim8473 2 місяці тому

      @@KothaMuchata oke

  • @chandrasekhar-mm1xi
    @chandrasekhar-mm1xi 3 місяці тому +3

    ❤❤❤

  • @RRR3.O25
    @RRR3.O25 3 місяці тому +4

    నువ్వు CATALYST SR ఛానెల్ డైరెక్ట్ గా చూపించి వివరాల జోలికి పోవట్లేదు అంటే ఎలా ? ఆయనకు తెలియక చెప్పి వుండొచ్చేమో నేను చెప్తున్నా అంటే తప్పేంటి ? అతను కూడా వైసీపీ మీద తప్ప మిగతా ఎవరిమీద కూడా ఏమీ అనడు... మంచోడు...
    సర్లే... సో...వసుంధర అనే ధారావాహిక కో ఇన్సిడెంట్ అన్నమాట...ఓకే...😊

    • @KothaMuchata
      @KothaMuchata  3 місяці тому +7

      నేను కూడా ఆయన్ను ఏమీ అనలేదు కదండీ.. తెలిసీ తెలియని విషయాల గురించి చెప్పకూడదు అని మాత్రమే చెప్పాను..

    • @SuraparajuPenmetsa
      @SuraparajuPenmetsa 3 місяці тому

      TELNGANA LO PRAJALA BHUMILANU DOSUKONNA DONGA RAMOJI RAO. PRAJALAKU ECHINA HOUSE PATTALU DOSUKONNA DONG RAMOJI RAO