JanaSena Chief Sri
Вставка
- Опубліковано 10 лют 2025
- Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To become a member of JanaSena Party : janasenaparty....
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan
అన్నయ్య....
మీరు మాట్లాడితే దేవుడు చెప్పినట్టే ఉంటుంది...మీరు దేవుడు అన్న... జై జనసేన
Sir... Kalyan Garu... ప్లీజ్
క్రియశీల సభ్యత్వ నమోదు కి ఇంకొక Chance కల్పించండి.
జై... జనసేన✊🏻️✊🏻️✊🏻️
జైహింద్ ✊🏻️✊🏻️✊🏻️
భారత్ మాత కి జై ❤️❤️❤️
అందరూ ఓట్లు రిజిస్టర్ చేసుకోండి మిత్రులారా
ఓటు ఫర్ జనసేన పార్టీ ఒక అవకాశం ఇవండీ
పవన్ కళ్యాణ్ అన్న రావాలి పాలనా మారాలి...
mundhu tholaginchina votlu gurthinchi register aiyela chudandi ma vidhi lo chala votlu tholagincharu re register ki 2019 nundi try chesthe antha mandhi ki register aiendhi telidhu ma entlo nadhi na working place nundi register chesanu card vachindhi natho Batu ma sisters mother dhi 3 sarlu apply chesina enka register kaledu Ela unte visigi poyee vodhilestharu so prathi place lo unde janasainikulu virini enroll ayela chudali Ani manavi
ప్రతిపక్ష నాయకులు నుండి దండుకోవడానిక...
@@krishna54538
Ala avvadhu kani kotha ga apply chesuko vachesthai
this speech is an eye opener for many. Jai janasena
S
Jai jenasena ✊....ప్రజలకు అండగా ..వస్తుంది.. వచ్చింది.. జై జనసేన..జైజై జనసేన
జై భీమ్ ✊ జై జనసేన ✊
Raboyevi andhra prajalaku manchi rojulu vastunnayi pawan kalyan garini mukyamatri stanam lo kurchopetti aveeniti leni paripaalana vidanam teeesukoni vaddam prati janasainikulu veeramahilalu prati okkaru krushi chesi Party kshetra stayi numdi mandala stayi nundi grama stayi vvaraku kastapadi janasena Party siddantalu teliya jestaru ani asistunnam jai janasena jai hind
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు 💅💅🌹🌹💓💓🙏🙏🙏👍👍
REELLI kulam ni kulam annavu
Sugali Preethi amma garu ni HERO
1 lks tree natina vekthi ni HERO annavu...
Really Kalyan garu...am happy to see this video 🙏🙏
పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు ఆయన కోసం అందరు తెలుసుకొని మంచికి సపోర్ట్ చెయ్యండి ప్లీజ్ 🙏. ఓట్లు లేని వారు తొరగా చేయించుకోండి 🙏 చేయించండి
Jai Pawan Kalyan garu
ela matladee Leader ni asalu chudaledu meeru telugu varu kavadam ma adrustamgaaa bavistunnaaa.... annaya🥰🥰
One of the best speeches that was given by PK. He is spot on about the security of women. You can’t blame parents if some animals does the crime on purpose. It’s government responsibility to enforce strict laws to curtail such kind of incidents.
The great government may come back and brings PK 3 marriages to counter this. What a shame!. Keep continue the momentum Anna. Future is ours in 2024.
Yes...
Vote for janasena..... jai janasena ✊✊✊
Jai janasena jai pspk votu for janasena party votu veyandi
అన్న నా వ్యక్తిగత అభిప్రాయం ఎమ్ అనగా దయచేసి BJP ప్రస్తావన, వాళ్ళ పార్టీ, వాళ్ళ విధానాలను ప్రస్థావించకండి.... వాళ్లకు మనకు చాలా తేడా... మనం కుళ్ళు కుతంత్రాలు చేయని ఏకైక పార్టీ జనసేన కానీ BJP ఆలా కాదు అధికారం కోసం ఎన్ని దొంగ నాటకాలు ఆడుతుందో చెప్పక్కర్లేదు.... ఇదే బీజేపీ అధికార లో లేనప్పుడు వంటగాస్ సిలిండర్ 10/- పేరేగితే దేశం అంత నిరసన జ్వాలాలు రేపారు కానీ ప్రస్తుత గవర్నమెంట్ వాళ్లదే కదా ఇప్పుడు మన వంట సిలిండర్ కి ఎంత ఇస్తున్నామో తెలుసా???? 1020/- అన్న... ఇదొక్కటే కాదు పెట్రోల్, నిత్యావసర్వస్తువులు, యువతకు ప్రభుత్వ ఉద్యోగం కాలే వీళ్ళ గవర్నమెంట్ లో.... ఇంకా ప్రభుత్వారంగ సంస్థల్ని ప్రవేటికరణ పేరుతో అదని, అంబానీ కుటుంబకులకు లాభసతి బుసినెస్ అవకాశాలు కానీ దేశ ప్రజలకు మాత్రం ప్రవేటికరణ పేరుతో 10000/- కొ ఇంకా తక్కువో జీతలకు పని!!!???
అన్న ఒక్కసారి స్టాటిస్టిక్ చుడండి ప్రభుత్వ ఉద్యోగాలు 2006 నుండి 2014( బీజేపీ రహిత ప్రభుత్వం ) లో ఎన్ని గవర్నమెంట్ ఖలీలకు నోటిఫికేషన్ ఇచ్చారు!!???? అలాగే వీళ్ళ గవర్నమెంట్ లో 2014 నుండి ప్రస్తుతం ఎన్ని ఒక్కసారి చూడని.... ఇదొక్కటే కాదు ఇంకెన్నో విషయాలు ఉన్నాయ్ కానీ అవన్నీ ఇలా కామెంట్స్ లో పెట్టేవి కాదు....
యువత ఆలోచించాలి.....
దయచేసి బీజేపీ ప్రస్తావన వద్దు అన్న
జై జనసేన
జై హింద్
BJP gurinchi chepparu ante okapudu Rane radhu anukunna party 2 seatlu gelavani party ni geli chesthu unna entha kalaniki gelicharu jaragadhu anukunna vi chesaru ( article 370 , Kashmir division Ayodhya) adhikaram kosam kuyukthulu chestharu ledhanaledu a party nundi manam telusukovalsindhi JANASENA ku a seat raledu kani nilabadali gelavali late authundhi Ani badha padakudadhu navvina Valle mukkuna velu vesukovali
@@krishna54538 మీరు బీజేపీ భక్తులయ్యుండొచ్చేమో గాని ఒక్కసారి మన భారతదేశం ఒక్క జీడీపీ గాని, యువతకు ఉద్యోగావకాశాలు గాని వీళ్ళ ప్రభుత్వం లో ఎన్ని వచ్చాయో statistic చూడు మిత్రమా తెలుస్తుంది.... ప్రవేటికరణ పేరుతో ప్రభువారంగ సంస్థల్ని బజార్లో కాయగూరలు అమ్మినట్టు వీళ్లంతా గొప్పగా ఏ గవర్నమెంట్ అమ్మలేదు.... మీరు ఒక్కసారి కరోనా కష్టకాలం లో మనకు ఆదుకున్నవి ప్రభుత్వారంగ సంస్థలె.... గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ బ్యాంకులు, గవర్నమెంట్ మునిసిపల్ పరిశుద్ధ కార్మికులు, గవర్నమెంట్ రవాణా సంస్థ..... ఇలా చెప్తున్న పోతే ఎన్నో కానీ వీళ్ళ పెంచి పోషించే ప్రైవేట్ సంస్థల్లో (ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ కంపెనీలు, ఇంకా ప్రైవేట్ సంస్థలు ) ఏవి వచ్చాయి చెప్పు సహాయపడడానికి???! ప్రభుత్వారంగా విమానయన, ప్రభుత్వారంగా టెలీకామ్ (BSNL) ని, Railways ని, LIC ని,... ఇలా అమ్ముతున్నారు వాటిని నిర్వీర్యం చేసారు..... వీళ్ళు అంటున్నారే మీ రాష్ట్రం ని మేమే డబ్బులు ఇచ్చాము అని అది వాళ్ళ సొంత పార్టీ సొమ్ము కాదు మిత్రమా మనం పన్ను రూపేణా కట్టిన ధానాన్ని వీళ్ళు తిరిగి అభివృద్ధి చేయడానికి ఇస్తున్నారు ఆది 100/- ఇస్తే తిరిగి 50 నో 60/- నో రాష్ట్రానికి వస్తది అంతే అలాగైతే రాష్ట్ర ప్రజలే బీజేపీ గవర్నమెంట్ కి పన్ను రూపేణా కడుతున్నారు మరి......
బీజేపీ మాయలో పడకు మిత్రమా....
Nevu bhadram (safe) ga vunnamantee ee deshaniki BJP chala avasaramu, manam 700years banishaluga bhathikamuu, 70years congress palinchi, eedesha charitranu nasinam chesina dhanikanna BJP meluu... Gas, petrol Anni import items Avi international rates medha adharapadi vuntayee, nevu safe ga vunnapudu neku bgathukadaniki rates parigina adhi pedda samasya Kadu.....
@@bhupathikrishnamohan7546 భజన మండలి గారు గ్యాస్ మన దేశం లోను దొరుకుతుంది KG బేసేన్ gas(Krishna Godavari ) అని అది ఇ ప్రభుత్వం గుజరాత్ కి అమ్ముతుంది తెలుసా మీకు?! ఇక పెట్రోల్ అంటారా import అని ఒప్పుకుంటా కానీ మన దేశం ఒక Barrel కి ఎంత ఇచ్చి కొంటుంది మనకు ఎంత కు 1lit వస్తుందో కొద్దిగా reserch చెయ్ బాబు మీకే అర్థం అవుతుంది... మీకు ఆ పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు లేదు అనను కానీ ఇలా అన్నిటికి వెనక ఏసుకురావద్దు అని నా విన్నపం..... ఒక్క సారి ఆలోచించు మన దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పన్ను రూపేణా సెంట్రల్ గవర్నమెంట్ కి చెల్లిస్తుందో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మన రాష్ట్రానికి ఎంత వస్తుందో అని తెలుసా మీకు? నేను అబ్బదం చెప్తా అనుకుందాం ఒక్కసారి RTI కి అడిగి సమాచారం తెపించుకు తెలుస్తుంది నిజలు..... ఏమన్నా అంటే దేశ ద్రోహి అని ముద్ర వేస్తారు అంటే తప్పుని తప్పు అనికూడా అనడానికి లేదా??? భారతదేశం అంటే మాకు అమ్మ లా ఆదేహం లో పుట్టినందుకు గర్వాంగా ఉంది కానీ దేశం లో పేదవారు పేదోడిలానే ఉన్నాడు ధనికుడు మాత్రం ఇంకా ధనికుడు అవుతున్నాడు.....
జై హింద్
@@mayuronce correct Brother. I am supporting you.
Marpu modallaindi jai Janasena
Mahilalu okkasari alochinchandi
Nijayathi gala leader pavankalyan Garu
2024 pavankalyan cm cheddam
Iam Telangana but I support janasena
Repu TS lo jsp ki votes vesthava mee family tho veyisthava ledhu ga
JAI JANASENA JAI PAWAN KALYAN AP CM 2024
Janasena Man Of Thousand Elephants 🦣🦣🦣🦣.....
జై జనసేన 🔯
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిలాల్లి ✊
Janasena ki vote vesi pawan kalyan ni Gelipinchandi. 2nd votami tisuku ravaddu...veera mahilalu
Ee sari naa vote janasenake
జనసేన కి ఓటు వేయండి అయ్యా 🙏🙏🙏
Vote for janasena
I am personally requesting to My dear Andhra Pradesh voters please vote to #JenaSenaParty for better society. If gets opportunity he definitely does going to your Ap. Be inspire to choosing right person with clean politics for better and better society. I hope Ap vote are brilliant as Telangana vote i am saying 💐🙏🏻
Power Star 👍❤️
జై janasena జై పవన్ sir
పొత్తుల రాజకీయం చేస్తే Janasena party కూడా ఆ తాను ముక్కే అవుతుంది.. సర్దుకుపోవాల్సి వస్తుంది.. పార్టీ తీసుకున్న సిద్ధాంతాలకు కట్టుబడి, ఇలా శిక్షణ తరగతుల ద్వారా విలువలను నేర్పిస్తూ, విలువలకు కట్టుబడే రాజకీయాలు చేయటానికి ప్రయత్నం చేయటం తక్షణమే కాకపోయినా సుదీర్ఘకాలం లో ఫలితం ఇస్తుంది
A.p,,bhavishyathu bhagundaali ante! Janasenni late vedham!✊janasena✊✊🇮🇳
Jai POWERSTAR 💥🔥🌪
Misalu ilane undal ana. Cinema super hit
Jai janasena ✊🔯 next CM pspk
నేను అమెరికాలో ఉన్నా నుఅయినాఇకడనుండిశికణతీసుకుంటాను
Super sir
Yes sahanam
Okka chance pawan kalyan gariki ivvandi 🙏
Jai Janasena 🇮🇳🔥💥💫✊🔥💫💯
Sir okka place vadalakunda poti cheyandi manchi leader ni vetiki prati stanikamlo poticheyinchandi plzz idhi matram correct ga untey ma " cm "merey sir... ❤️❤️❤️❤️❤️
volume low untundhi koncham media team chudandi please
ఇంత స్పష్టంగా ఇంతసేపు జగన్ ఒక్కసారి మాట్లాడిన ఆడు పులి బిడ్డ అని ఒప్పుకుంటాం 😀😀
JAI JANASENA
Jai Janasena
Jai Janasena ✊✊
Jai Pawan Kalyan 🔥🔥
Jai hind 🇮🇳🇮🇳
sir please announce the mla and mp in janasena bus Yatra...... it was more help full to our party to strong reach and awareness into the people and warning to the all party's
The LEADER…..People s LEADER….Public LEADER….
JANASENANI LEADER…..
ZINDABAD 👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పాలన మరాలి Pawan రావలి jai janasena
Jagan povali pavan ravali
G. Kamala👌👌👌
Jai Janasena ✊
Tku for encouraging women in jsp
jai janasena jai hind 🇮🇳🙏
You are great humanity and honestly braveness vision ❤
One day we see u as a chief minister of Andhra Pradesh
Jai janasena
Jai janasena please the ootu for janasena
Jai pspk jai jana sena...
One of the best speech given by Kalyan garu. We are really proud to be a fan
Vote for change vote for Glass let us make Pawan Kalyan Garu CM jai hind jai janasena ✊✊✊✊✊
An eye opener and outstanding speach.
jai janasena
Frnds andaru votes register cheskondi... Jai bheem....jai janasena ✊
The great honest true janasena party sir
Honest great true leader Pawan Kalyan sir cm kavali nyayam jaruguthundhi ap ki sir please
Please 🙏🙏 vote for. Janasena
మీకు నిజమైన అభిమానినే
me to bro jai janasena
Jai pawan kalyan
Chala chala clearga mana AP future bagundalani plan chesukoni vacharu...e video chusaka AP rajyanki kaliyuga RAMUDU miru anipinchindhi.. 🙏🙏🙏 tq sir...
💯💯💯💯jai janasena
Yes only cash taking in wine shops not Phonepay
Next AP CM Pawan Kalyan garu 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Jaijanasena 🙏🙏🙏🙏🙏
Super cute 💗💗💗 Jai 😍😍
Next cm ps pk ✊✊, Taggedhele
Oka hasa naku pavan Kalyan
Sir nee kalavali
జై జన సేన
Vote for glass and save Andhrapradesh✊✊✊
Jai janasena vote for glass
Jindabad Kalyan babu
Vote for janasena ✊✊✊
Jai Veera Mahilalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Jai Telangana JanaSena Party ✊
Genuine LEADER
Jai JANASENA 🔥❤️
You are great legend in India jai bheem Jai pawanisam 🇮🇳
అన్న జనవాణి... హైదరాబాద్ లో కూడా పెట్టండి అన్న... ప్లీస్..
AP gurinchi purthi avagahana unna yuvakulu ye hero fan Aina ye kulam Aina ye matham Aina vote janasena party ki vestaru
Jai janasena 🇮🇳💪🙏✊
Jai janasena ✊✊✊
Jai janasna
Nuvvu great anna
✊✊✊🚩🚩🚩💪💪💪
Super
Jai JENA SENA JAI PAWAN KALYAN
మేము అందరం జనసేన కి లాస్ట్ టైమ్ ఓట్ వేశాం.
నెక్ట్ ఎలక్షన్స్ కి మళ్ళీ మేము అందరం జనసేన కు మాత్రమే ఓట్ వేస్తాం. But మా ఓట్స్ అన్నీ జనసేన కి మాత్రమే పడుతున్నాయన్న నమ్మకం మాకు ఉండటం లేదు ఎందుకంటే ఈ దొంగ ఫ్రాడ్ ఈ వి యం మేషన్ ల వల్ల.
సో ఈ ఫ్రాడ్ చేయగలిగే ఈవియం మిషన్ లు వుంటే
మన జనసేన కి ఎన్ని ఓట్లు ఎంత మంది వేసిన ఉపయోగం ఏంటి? ఇలాంటి ఈవియం లు ఉండగా మన జనసేన ను గెలిపించుకోగలమా, దయచేసి ఈవీయం మెషిన్ ల మీద దృష్టి పెట్టి , బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్స్ జరిగేవిధంగా కృషి చేస్తే నిజమైన గెలుపు ఎవరిదో అప్పుడు తెలుస్తుంది.
""ఈవిఎం మెషిన్ ల ద్వారా ఫ్రాడ్ చేస్తూ గెలుస్తున్నారన్న విషయం దయచేసి గుర్తించండి. అలాంటి ఈవియం లను దయచేసి అరికట్టండి.""
జై జనసేన, జైహింద్.
True leader
I am inspired ur speach we love u sir
Janasenani maatrame,,oate veddham..
Next AP CM Pawan Kalyan garu 💐💐💐💐💐💐💐💐💐💐💐
Mi alochanalu chala goppavi
Jai Hind
good speech