ఉపవాస రోజుల్లో శక్తినిచ్చే వంటకం|Fasting days Energy booster recipe|Paneer masala curry

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • ఉపవాస రోజుల్లో మరీ ముఖ్యంగా కార్తీకమాసంలో ఈస్టర్ శ్రమ దినాల్లో ఉపవాసాలు ఎక్కువ రోజులు ఉండటం వలన మనం చాలా బలహీన పడిపోతాము కాబట్టి మనం ఉపవాసం ఉన్న రోజున ఏదో ఒక పూట ఒక ఆహారమైతే తీసుకుంటాం కాబట్టి ఈ రెసిపీ తినటం వల్ల మరింత శక్తివంతంగా ఇంకొన్ని ఉపవాస రోజులు ఉండవచ్చు ఇంతకీ ఏమి కూర అనుకొని చూస్తున్నారా అదేనండి పన్నీర్ కూర పన్నీర్ కూర ఈ స్టైల్ లో గనుక చేస్తే చాలా రుచిగా ఉంటాయి ఫింగర్స్ మేకింగ్ రెసిపీ అండి ఇది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ పన్నీర్ కర్రీ ముందుగా ఎండుమిర్చి జీడిపప్పులు నానబెట్టుకొని గంట సేపు ఆ తర్వాత నాలుగు టమాటాలతో కలిపి పేస్టులా చేసుకోవాలి ఆ తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం నూనె పసుపు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు మసాలా పొడి ఇవన్నీ దగ్గర పెట్టుకొని కూర చేయడం మొదలుపెట్టుకోవాలి ముందుగా వంట పాత్రలో నూనె పోసుకుని దానికి తోడు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే సువాసన మరి రుచి కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది కూరకి ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ను అందులో వేసుకోవాలి సిమ్ లో ఉండాలి కూరని తర్వాత పన్నీర్ ముక్కలను వేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాలపొడి అవన్నీ నీళ్లు పోయే ముందే వేసుకోవాలి. లాస్ట్ లో దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఎంత రుచికరమైన పన్నీరు కూడా రెడీ

КОМЕНТАРІ • 16