థాంక్యూ సోమచ్ వంశీ సార్, నాకు ఒక అనుభవం వచ్చింది రెండు సంవత్సరాల కిందట ఇంతకీ అది నిజమా అబద్దమా అని కానీ మీ వీడియో చూసిన తర్వాత అది పరమాత్మ నుంచే వచ్చింది అని తెలుసుకున్నాను, ఇంత వివరంగా ఇంత చక్కగా, చిన్నపిల్లలకు సైతం అర్థమయ్యేలా చెప్పినందుకు, మీకు శతకోటి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు ఒకసారి ఒక పెద్ద వెలుగు కనిపించింది.. నా మనసు దానిలో లయం ఐపోయింది.. తరువాత నేను ఆ వెలుగుతో మాట్లాడాను.. అప్పుడు అన్నీ గుర్తు ఉన్నాయి.. కానీ ఆ వెలుగు నాతో నువ్వు ఇక వెళ్ళిపో అని చెప్పింది నేను తిరిగి స్పృహలోకి వచ్చేసాను.. తరువాత మాట్లాడినవి అన్నీ మర్చిపోయాను.. తరువాత ఒక సారి ధ్యానంలో మళ్ళీ ఆ వెలుగుని చూశాను.. అప్పుడు నువ్వు చూసింది ఇది ఒకటే అని చెప్పింది.. ప్రపంచం.. పరమాత్మ.. రెండు లేవు.. ఉన్నది ఒక్కటే అని చెప్పింది.. కర్మ రూపంలోను.. బంధాల రూపంలోను.. జాగ్రత్.. స్వప్న.. సుషుప్త్ అవస్థలలోనూ నీకు అనుభవం అయ్యేదీ..అంతటా.. అన్నిటా.. వ్యాపించి ఉన్నది అదే.. అది ఒక్కటే అని చెప్పింది..
కొన్ని ధ్యానపుస్తకాల విజ్ఞానం వల్లన, మా అమ్మగారు స్వయంగా ఒకప్పుడు అత్యద్భుతమైన సాధన చేసారు. ఆ పుస్తకాల అనుభవం వల్లన first time "అంతా వెలుగే" అని అర్థమయింది. బాహ్య ప్రపంచమంతా మహామాయ ఆవరించింది, అది ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల్లోనూ ఉంటుంది, ఇప్పుడు లేదు, అప్పుడు ఉంటుంది అనేది ఉండదు, దానికొక ఆది, అంతూ ఉండవు. కాలం అనేది కూడా భూటకము. రాయలసీమ వెళ్ళి అవకాశం 2023 ending లో వచ్చింది. అక్కడ ఒక తెలియని యోగదుర్మారుగుడి చేతిలో పడ్డాను. అదృష్టవశాత్తూ, వాడే వేరే అతి పవిత్రమైన చోటు కి తీసుకెళ్ళాడు. అదొక నిర్జన ప్రదేశం, పూర్వం, ప్రస్తుతం కూడా దేవతలు సంచరించే చోటు. అక్కడ ఒక ఇహపర కార్యాలు చెయ్యవలసిన 47 ఏళ్ల సామాన్యస్వరూపమైన అత్యద్భుతమైన, అత్యున్నతమైన ధ్యాన, యోగ సాధకాశ్వాములవారు ఉన్నారు, నిత్యం అమ్మవారితో మాట్లాడతారు. (For helping him to be at a consistent place and to allot food, his own mother who is aged 68, came and staying with him., she has 2 other well settled sons and this 2nd son is the one, on whom a huge responsibility to shapeup some things is lying. ఈయినకి శారీరక స్పృహ ఉండదు, హే drives his own sumo and all alone in journey to market/till before the main road comes, he keeps on talking to శక్తి/మాత, which I can't see with my eyes...., but yes.......he kept a designated place for ధ్యానం బై సిట్టింగ్ in front of Goddess శక్తి ఇన్ that HOLY DEVOTIONAL PLACE...) ఒకానొక phonecall లోనూ, అక్కడ ఆయనవద్ధన వారి అమ్మగారి సమక్షంలోనూ చెప్పినది "దేవుళ్ళు.......ఆ తలాలన్నీ దాటుకుంటూ ముందుకి ధ్యాన సాధన కొనసాగుతూ ఉండాలి, "అంతా వెలుగే" అని చెప్పారు. So, మీరు చెప్పిన "మీ అనుభవం" ఖచ్చితంగా correct అనిపిస్తున్నది.
Anna messages chala bagundi Thanks anna Anna nenu Raji Naku unna dabbu samasyalaki Karanam yenti devda Sri Venkateswara Swamy ani anukoni padukunna kalalo nenu ma amma godava padutunnattu vachhindi Naku ardham kaledu ani malli marusati roju devunni talachu koni padukunna teliyani aavidato godava padutunnattu vachhindi ardham kavatam ledhu anna Anna ee message lo yemanna tappulu unte sorry
One word answer per my understanding:- "Only bother about the better thought/message by checking it's genuiness in impacting our life in a better way than the existing ones, else ignore the "message thought" that has come" Elaboration: I hope the discretion must be a valid one. And that valid one, which is usually based on our inner instincts, will be something like a suggestion message that comes in a possible pleasant way that is only a benevolent sort of message, and that also takes a good affect to shape us and our lives in a better way, but not the other one way round or down. Those which seems like other than this much pleasant thought and doesn't fit the proper logic, we need to ignore. All other 5 "filters" Vamsi garu told is about assessing which sort of that thought category would it fall under.
Super sir we got clarity
థాంక్యూ సోమచ్ వంశీ సార్, నాకు ఒక అనుభవం వచ్చింది రెండు సంవత్సరాల కిందట ఇంతకీ అది నిజమా అబద్దమా అని కానీ మీ వీడియో చూసిన తర్వాత అది పరమాత్మ నుంచే వచ్చింది అని తెలుసుకున్నాను, ఇంత వివరంగా ఇంత చక్కగా, చిన్నపిల్లలకు సైతం అర్థమయ్యేలా చెప్పినందుకు, మీకు శతకోటి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Well said about these messages, most necessary knowledge, I enjoyed the way u explained.Tq sir
meeru cheppindi 100 % correct, ధ్యానం ఐనా దేవుడి పూజ ఐనా , మనలని మంచి మార్గం వైపుకి తీసుకు వెళ్ళాలి.
Last sentence is squeezing my heart.
జ్ఞానం ఈ ప్రపంచానికి ఉపయోగించే దయుండాలి
How beautiful...And thought proviking
All masters ki nameste 🙏
Sir e subject koncham vast and గందరగోళంగా ఉంది sir....queries unnay and clarify avaritho cheskovali
Great enlightenment for us sir thank so much guruji
Thank you for nice information about meditation.🙏🙏🙏✡️🕉️✡️
నాకు ఒకసారి ఒక పెద్ద వెలుగు కనిపించింది.. నా మనసు దానిలో లయం ఐపోయింది.. తరువాత నేను ఆ వెలుగుతో మాట్లాడాను.. అప్పుడు అన్నీ గుర్తు ఉన్నాయి.. కానీ ఆ వెలుగు నాతో నువ్వు ఇక వెళ్ళిపో అని చెప్పింది నేను తిరిగి స్పృహలోకి వచ్చేసాను.. తరువాత మాట్లాడినవి అన్నీ మర్చిపోయాను.. తరువాత ఒక సారి ధ్యానంలో మళ్ళీ ఆ వెలుగుని చూశాను.. అప్పుడు నువ్వు చూసింది ఇది ఒకటే అని చెప్పింది.. ప్రపంచం.. పరమాత్మ.. రెండు లేవు.. ఉన్నది ఒక్కటే అని చెప్పింది.. కర్మ రూపంలోను.. బంధాల రూపంలోను.. జాగ్రత్.. స్వప్న.. సుషుప్త్ అవస్థలలోనూ నీకు అనుభవం అయ్యేదీ..అంతటా.. అన్నిటా.. వ్యాపించి ఉన్నది అదే.. అది ఒక్కటే అని చెప్పింది..
కొన్ని ధ్యానపుస్తకాల విజ్ఞానం వల్లన, మా అమ్మగారు స్వయంగా ఒకప్పుడు అత్యద్భుతమైన సాధన చేసారు. ఆ పుస్తకాల అనుభవం వల్లన first time "అంతా వెలుగే" అని అర్థమయింది. బాహ్య ప్రపంచమంతా మహామాయ ఆవరించింది, అది ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల్లోనూ ఉంటుంది, ఇప్పుడు లేదు, అప్పుడు ఉంటుంది అనేది ఉండదు, దానికొక ఆది, అంతూ ఉండవు. కాలం అనేది కూడా భూటకము.
రాయలసీమ వెళ్ళి అవకాశం 2023 ending లో వచ్చింది. అక్కడ ఒక తెలియని యోగదుర్మారుగుడి చేతిలో పడ్డాను. అదృష్టవశాత్తూ, వాడే వేరే అతి పవిత్రమైన చోటు కి తీసుకెళ్ళాడు. అదొక నిర్జన ప్రదేశం, పూర్వం, ప్రస్తుతం కూడా దేవతలు సంచరించే చోటు.
అక్కడ ఒక ఇహపర కార్యాలు చెయ్యవలసిన 47 ఏళ్ల సామాన్యస్వరూపమైన అత్యద్భుతమైన, అత్యున్నతమైన ధ్యాన, యోగ సాధకాశ్వాములవారు ఉన్నారు, నిత్యం అమ్మవారితో మాట్లాడతారు. (For helping him to be at a consistent place and to allot food, his own mother who is aged 68, came and staying with him., she has 2 other well settled sons and this 2nd son is the one, on whom a huge responsibility to shapeup some things is lying. ఈయినకి శారీరక స్పృహ ఉండదు, హే drives his own sumo and all alone in journey to market/till before the main road comes, he keeps on talking to శక్తి/మాత, which I can't see with my eyes...., but yes.......he kept a designated place for ధ్యానం బై సిట్టింగ్ in front of Goddess శక్తి ఇన్ that HOLY DEVOTIONAL PLACE...)
ఒకానొక phonecall లోనూ, అక్కడ ఆయనవద్ధన వారి అమ్మగారి సమక్షంలోనూ చెప్పినది "దేవుళ్ళు.......ఆ తలాలన్నీ దాటుకుంటూ ముందుకి ధ్యాన సాధన కొనసాగుతూ ఉండాలి, "అంతా వెలుగే" అని చెప్పారు.
So, మీరు చెప్పిన "మీ అనుభవం" ఖచ్చితంగా correct అనిపిస్తున్నది.
ధన్యవాదములు అండీ...
Thank you sir chala manchi veshayalu chepparu thank s
🙏🙏🙏🙏👌👏🌹
Thank you guruji
నిజమే మాస్టర్, అర్థం chesukoru ilane విచక్షణ లేకుండా poorvajanma బంధం antoo present families ni ibbndi pedathannaru
Thank you so much sir🙏🙏🙏🙏
Thank you master 🙏
Gurubhyonamaha
Anna messages chala bagundi
Thanks anna
Anna nenu Raji
Naku unna dabbu samasyalaki
Karanam yenti devda Sri Venkateswara Swamy ani anukoni padukunna kalalo nenu ma amma godava padutunnattu vachhindi Naku ardham kaledu ani malli marusati roju devunni talachu koni padukunna teliyani aavidato godava padutunnattu vachhindi ardham kavatam ledhu anna
Anna ee message lo yemanna tappulu unte sorry
Good information sir
Thank you sir
Ty sir
Tnq master
🙏🌹
Annaaadevunikrupamaapaiellvelalavu daalaniprardinchuannà
👌👋👋👋👌👌🙏🙏🙏
Mitho edhanna cheppukovalanna chala kastam sir
🙏🙏💐💐
Annanaa
Sir mee native place .... address edi
Sir you ask us to not use logic mind and then say use discretion. How should we even take this?
One word answer per my understanding:-
"Only bother about the better thought/message by checking it's genuiness in impacting our life in a better way than the existing ones, else ignore the "message thought" that has come"
Elaboration:
I hope the discretion must be a valid one. And that valid one, which is usually based on our inner instincts, will be something like a suggestion message that comes in a possible pleasant way that is only a benevolent sort of message, and that also takes a good affect to shape us and our lives in a better way, but not the other one way round or down. Those which seems like other than this much pleasant thought and doesn't fit the proper logic, we need to ignore. All other 5 "filters" Vamsi garu told is about assessing which sort of that thought category would it fall under.
Naku appudu shavalani kalchinatlu kala vasthudhi.,
Qw
Vastam marriages are made in heaven telsukoru
Nayana...enduku brastu pattistunna ,a sandeshaalu manasu chese gola ...assailanadi thannu taanu telusukodam ......avanni anasu dura alochana..don't bad advices
Sir… nenu recent ga meditation start chesanu.. dhyanam ayyaka baga Nidra osthundi… Kani chala bhayam kaliginche kalalu osthunnai… nenu chala badha padthunna prathi kala lo.. dhayanam cheyani roju ala ravatledu… oka kala lo na wife ni evaro champinatlu.. okasari chala pedda tsunami.. okasari Naku pedda avamanam.. ila osthunnai.. Deniki karanam enti.. ela solve cheyali cheppandi
Thankyou master
Tq master