జీవితాన్ని మార్చే 4 ఒప్పందాలు

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • #bheemaneni_vamsi_kiran
    @vamsikiran
    Contact us :
    Bheemaneni vamsi kiran : ph:- 9393460470 (only whatsapp)
    whatsapp link : wa.me/message/...
    facebook page : / sadhgurus-mo. .
    ..........................
    ##
    vamsi sadhguru
    sadhguru vamsi
    sadhguru spiritual foundation
    sadhgurus movement

КОМЕНТАРІ • 76

  • @sonusoodsevasamitichinnaia6653
    @sonusoodsevasamitichinnaia6653 2 роки тому +4

    సార్ మీ మాటలు నిజమే విశ్వనికి కృతజ్ఞతలు మీ మాటలు వినే అవకాశం ఇచ్చినందుకు

  • @rajeswarimandava9278
    @rajeswarimandava9278 2 роки тому +18

    నిజానికి మీరు చెప్పిన అన్ని rules తప్పి ఇబ్బందులు పడుతున్నాం సార్.ఇక నుంచి ఖచ్చితంగా పాటించాలి సార్.చాలాబాగా చెప్పారు 🙏

  • @wemakeyousmile7864
    @wemakeyousmile7864 Рік тому +3

    మీరు చెప్పే ప్రతి విషయం ఎంతో లోతుగా అర్థ వంతగా చాలా చాలా గొప్ప విషయాలు గా ఉంటాయి

  • @mymaster730
    @mymaster730 2 роки тому +3

    థాంక్యూ యూనివర్స్ థాంక్యూ మాస్టర్ నిజంగానే జీవితం సుసంపన్నం చేసుకోవడానికి నాలుగు సూత్రాలు చాలా బాగా అందరికీ వర్తిస్తుంది ఈ విషయాలు రాసి పెట్టుకొని పాటించగలిగితే జీవితం ధన్యమవుతుంది🙏🦋 నేను వాగ్దానం చేస్తున్నాను అంతటి శక్తి నాకు ప్రసాదించాలని గురువర్యులు ని ప్రార్థిస్తున్నాను.🙏🦋

  • @venkateshe232
    @venkateshe232 2 роки тому +5

    🙏🙏🫒🍒🍊🍇🥭🍎🍑 ಅದ್ದುಭೂತ ವಿಚಾರಗಳು ನಿಮಗೆ ಹೃದಯ ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು.

  • @mohinipasagadugula
    @mohinipasagadugula 29 днів тому

    Ma gurujii ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gp-um4ns
    @gp-um4ns Місяць тому

    Wonderfull explanation master thanku verymuch master 🙏 🙏🙏✨️✨️👏👏👏

  • @parvativalleti2779
    @parvativalleti2779 Рік тому +3

    Sir,
    You are giving new life to people who needs really happiness in life..
    🙏🙏

  • @ramarao6480
    @ramarao6480 2 роки тому

    స్వామీ. మీరు చెపుతున్న ఆద్యాత్మిక శాస్త్రం బహుగొప్పలెవెల్ ఉంది. అందుకు నా కృతజ్ఞతలు .కానీ మీ పురాణ ఐతిహాసిక రెఫరెన్స్ లు........ అందుకని,
    ఒక విన్నపంకూడా. మీరు రాజగోపాలాచారి గారు రాసిన భారత రామాయణాలు చదివితే బాగుంటుంది. ఇక ఆ ఉద్గ్రంధాలను అంతకన్న క్లుప్తంతంగా వ్రాసినవారు నా ఎరుకలోలెేరు.

  • @JayaPrakash1942
    @JayaPrakash1942 2 роки тому +1

    సూపర్ .....మాస్టర్
    చాలా బావుంది.
    థాంక్యూ.. థాంక్యూ.. థాంక్యూ

  • @kellahema1124
    @kellahema1124 2 роки тому +1

    Thanku master ,main problem ఏంటో ఇప్పుడు అర్థమయ్యింది .

  • @Majulakanaparthy
    @Majulakanaparthy 6 місяців тому

    Thank u uivers thak u vamsi master

  • @yasaswini9376
    @yasaswini9376 2 роки тому +1

    Namasthe vamsi mastar chala baga chepparu thankyou sir

  • @ArjunA-bl2zq
    @ArjunA-bl2zq 2 роки тому +5

    4 rules ultimate sir for peaceful leaving,iam already.
    Following 2 of them ,now onwards i will follow all 4 sir,thank you sir🙏🙏

  • @narenderp7058
    @narenderp7058 Рік тому

    Your every word is exactly true sir.Thank you Guruvu garu💐🙏

  • @radhikamootakoduru2317
    @radhikamootakoduru2317 2 роки тому +2

    Excellent sir

  • @jithenderreddy5073
    @jithenderreddy5073 2 роки тому

    Chakkaga vivarincharu Sir ,🙏🙏🙏

  • @lakshmimadhuriivaturi4811
    @lakshmimadhuriivaturi4811 Рік тому

    Excellent Vamsi garu. Chala manchi vishal chepthunnaru.God bless you. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sarithasmily1512
    @sarithasmily1512 Рік тому

    Super sir

  • @padmavathimaddi9349
    @padmavathimaddi9349 2 роки тому +3

    Thank you Thank you Thank you Vamsi Master you are given very good sutras . Today is very auspicious day for me.Thank you sir 🙏🙏🙏🙏🙏🤝👍

  • @uppalapatiramya6104
    @uppalapatiramya6104 Рік тому

    Excellent topic chepparu sir.thank you so much.

  • @parvativalleti2779
    @parvativalleti2779 Рік тому

    Sir
    Namaskaram 🙏🙏🙏

  • @Rameshlasya88889
    @Rameshlasya88889 2 роки тому +1

    🙏🏼🙏🏼 thank you master

  • @mahirathnam5108
    @mahirathnam5108 2 роки тому +2

    Tnqqq Sir Tnqqq Universe 🙏🙏🙏

  • @Godblessyouall-u3n
    @Godblessyouall-u3n Рік тому

    TQ sir ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @journeywithjyothi3399
    @journeywithjyothi3399 2 роки тому +1

    👌ga chepparu sir 👍👍

  • @radhakrishnach7654
    @radhakrishnach7654 2 роки тому +1

    Thanks a lot 🙏😊 thanks 👍

  • @venkat9187
    @venkat9187 2 роки тому +1

    Very useful message sir,

  • @madhavig1005
    @madhavig1005 2 роки тому

    Wonderful sir 👏🏼👌🙏🏻meru yedi cheppina suuper ya untai andi

  • @guntreddishivakumar9384
    @guntreddishivakumar9384 2 роки тому

    Superr sir

  • @ramamandava9603
    @ramamandava9603 2 роки тому +3

    Vamsi sar meeku thenks

  • @alekya.k5300
    @alekya.k5300 2 роки тому

    Thank you universe, Thank you master.

  • @Raghuchary1234
    @Raghuchary1234 2 роки тому

    Thanku nijam guruvu garu.🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @naidukrishnaveni2565
    @naidukrishnaveni2565 2 роки тому

    Master class ki attend avalekapoin videos fallow avuthunna thank you🙏

  • @jyothikaasa2188
    @jyothikaasa2188 2 роки тому

    Tq sir

  • @sailajathanneru7696
    @sailajathanneru7696 2 роки тому

    TQ Sir🙏🙏🙏

  • @rajkumarpalle8217
    @rajkumarpalle8217 2 роки тому

    Thank you Master

  • @harikrishnayarramsetti2125
    @harikrishnayarramsetti2125 6 місяців тому

    Wonderful sir thank you sir good message

  • @bvraju6616
    @bvraju6616 2 роки тому

    Ok sir

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Рік тому

    వంశీ మాస్టారు గారికి నా ఆత్మ ప్రమాణాలు 🌹🌹🙏

  • @chitra9123
    @chitra9123 2 роки тому +1

    నేను కూడా భీష్ముడి లా చాలా అడ్డగోలుగా మాటలు ఇచ్చా...అది దాని నెగటివ్ ఫలితం 40 సంవత్సరాల తర్వాత తీర్చుకుని నన్నిలా జీవశ్చవాన్ని చేసి వదిలింది....తండ్రి కోసం భీష్ముడు చేస్తే తల్లి కోసం నేను చేశా...
    నరకం అనుభవించిన కూడా....ఇపుడు కర్మఫలం ఋణం ఇలా తీరింది అనుకుని ఊరుకున్నా....జై శ్రీ కృష్ణ 🌼🙏🌼

    • @chitra9123
      @chitra9123 2 роки тому +1

      @navna hi mam....అంతా మా అమ్మ పన్నాగం అని తెలీలేదు అండి....కర్మఫలం ధర్మం ఋణం అంటూ ఉండేదాన్ని....అవన్నీ ఉండటం వలన మా అమ్మే ఎంత వెట్టి చాకిరీ చేయించినా కూడా తెలీలేదు కుట్ర అని...చివరికి నాకు పెళ్లి చేయటం ఇష్టం లేదని కూడా తెలీలేదు 30 ఏళ్ల వయసులో కూడా.....మంచి భర్త చక్కని కొడుకును కూడా వదులుకునే పరిస్థితి తెచేవరకు తెలీలేదు మా అమ్మ కుట్ర....ఎవరో chathabadi చేశారని కొన్నాళ్ళు ...దయ్యం పట్టిందని కొన్నాళ్ళు ...కొట్టి కొట్టి హింస పెట్టారు....హెల్త్ చాలా padayindi...ఈ ఆలోచనలు బాధ పోవట్లేదు...2years బ్యాక్ అన్ని అర్థమయి వాళ్ళందర్నీ వదిలేసా...నా భర్త నా కొడుకుతో హ్యాపీగా ఉన్నా...కానీ అందరికీ నా మీద అబద్ధాలు చెప్తున్నారు....సైలెంట్గా వచ్చేశా వాళ్ళు కూడా silentga ఉండచ్చు కదా...నేను నా భర్తతో హ్యాపీగా ఉండటం వాళ్ళకి కుల్లుగా ఉంది...నేను మాత్రం జన్మనిచ్చిన తల్లి తండ్రి ఋణం తీర్చుకున్న అనుకుంటున్న...వాళ్ళు ఇంకా కుళ్లు లో నే ఉన్నారు...నిజానికి ఎంత జీవితం వయసు ఆరోగ్యం పోగొట్టుకుని నేను బాధపడుతున్న...ఇదంతా జరిగే వరకు మన అనుకున్నవాల్లే మనని నాశనం చేస్తారని తెలీలేదు....ఇపుడు తెలిసింది అంటే ఋణం తీరినట్లే కదా అనుకుంటున్న.ఇదంతా పూర్వ జన్మలో కర్మ ఫలం వల్లనే అంటారా...మీకు idea ఉంటే చెప్పండి...వాళ్ళు చెప్పే అబద్ధాలు కి తలేతుకొలేకుండ ఉన్నాను...ధ్యానం చేయటానికి ఇంట్లో నే చేసుకోవచ్చా....ధ్యాస సరిగా కుదరట్లేదు...అవే ఆలోచనలు...నా మైండ్ బాడీ స్ట్రాంగ్ ఎలా అవుతాయి...మేడం మీరు అడిగిన విధానం నాకు నచ్చి రిప్లై ఇచ్చాను...మంచిమనసుతో సలహా ఇస్తారని ఆశిస్తున్నాను...అప్పటి భక్తి నమ్మకం ఆనందం ఇపుడు రావట్లేదు....నా శక్తి అంతా పోయింది...ఇపుడు ఆ ధైర్యం మొండితనం ఎలా వస్తాయి...pls reply

    • @unique-qz2ge
      @unique-qz2ge Рік тому

      ​@@chitra9123 మీరు ముందు ధ్యానం చేయటం స్టార్ట్ చేయండి...ఆలోచనలు మొదట్లో వస్తు వుంటాయి..ముందు మీరు ధ్యానం లో కూర్చొని 8 సార్లు డీప్ బ్రీత్ తీసుకోవాలి తర్వాత ఆటోమేటిక్ గా మీ ఆలోచనలు అగి పోతాయి.

    • @mudumbakalanidhi2647
      @mudumbakalanidhi2647 9 місяців тому

      Madam pmc channel chudandy.manakanna akkuca kashtaalu vunnavaaru dhyanam tho bayaraki ala Vachero thelusthundy.kudirithe oka pyramid online lo koni daani kinda kurchoni dhyanam cheyandy

  • @lakshminaga630
    @lakshminaga630 2 роки тому

    Tnq master

  • @botchabhaskararao5088
    @botchabhaskararao5088 2 роки тому +1

    🙏🙏🙏

  • @porla3857
    @porla3857 2 роки тому

    👌🏻👌🏻🙏🙏🙏

  • @BeyondSurvivalWisdom
    @BeyondSurvivalWisdom 2 роки тому +1

    Great points🙏
    I wrote them & put it as my mobile wallpaper.

  • @Aloukika_Hema
    @Aloukika_Hema 4 місяці тому

    👌👌👌👌👌🕉️🕉️🕉️🕉️🙏🙏🙏

  • @swarnakumarikasa1838
    @swarnakumarikasa1838 2 роки тому

    Namasthey m masther

  • @jayalakshmireddy6125
    @jayalakshmireddy6125 2 роки тому +3

    If babies death what happens sir...I lost my 2years baby girl one week back..pls reply sir

    • @vellankivijayaraghu8154
      @vellankivijayaraghu8154 Рік тому

      Karma andi. Adi papa design. Nenu janma theesukuni ventane chanipovali ani korukuni untundi...Adi papa free will...meeke enduku ila jarigindi ante ,.Adi kuda mee bharya bhartha la yokka design lo bhagame. Danikosam badha padakandi..Twaralo meeku malli bangaram lanti santhanam kaluguthundi. Pregnancy lo positive ga undadaniki try cheyandi..

  • @balrajuthunga5014
    @balrajuthunga5014 2 роки тому

    Mastarki athma pramanalu

  • @rohithvidhun1573
    @rohithvidhun1573 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @latarajyengula7323
    @latarajyengula7323 Рік тому

    Sir me phone number kavali 🙏🙏🏻🙏🏻🙏

    • @vamsikiran
      @vamsikiran  Рік тому

      contact us at 9393460470 thankyou.

  • @panichandrika3275
    @panichandrika3275 Рік тому

    Thankyou so much sir🙏🙏🙏

  • @tejaswi3929
    @tejaswi3929 2 роки тому +1

    Thank you guruvugaru

  • @veeranalavaralakshmi8323
    @veeranalavaralakshmi8323 Рік тому

    Tqu master

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 2 роки тому

    Thank you sir

  • @gudurutejovathi1616
    @gudurutejovathi1616 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @sumakurimilla5865
    @sumakurimilla5865 2 роки тому +1

    🙏🙏

  • @bvraju6616
    @bvraju6616 2 роки тому

    Thank you sir

  • @memumefriends
    @memumefriends 2 роки тому

    🙏🙏🙏🙏

  • @sravani-n4i
    @sravani-n4i 6 місяців тому

    Thankyou so much sir 🙏

  • @chitra9123
    @chitra9123 2 роки тому +1

    Thank you guruji 🙏

  • @umad2875
    @umad2875 6 місяців тому

    Thank so much sir

  • @r.btelugu4909
    @r.btelugu4909 2 роки тому

    Thank you sir

  • @krmalathi7331
    @krmalathi7331 2 роки тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @srilakshmidoppalapudi2833
    @srilakshmidoppalapudi2833 2 місяці тому

    🙏🙏🙏