నూతన గీతము నే పాడెదా music track song & lyrics

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 10

  • @sureshbabukommukuri9284
    @sureshbabukommukuri9284 2 роки тому +30

    ||1:23||
    నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా
    నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ
    సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే (2)
    ||3:16||
    కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ
    ||3:49||
    కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ
    నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను (2)
    (నూతన గీతము)
    ||5:34||
    కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ
    ||6:02||
    కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ
    నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ (2)
    (నూతన గీతము)
    ||7:30||
    మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ
    ||7:58||
    మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ
    నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ(2)
    (నూతన గీతము)

    • @ikesm8476
      @ikesm8476 Рік тому +2

      Exlent

    • @SunilBhuthapati
      @SunilBhuthapati Рік тому +2

      Super ga ardhamaiyyevidhanga rasare song ni❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @kalvalasunitha4193
    @kalvalasunitha4193 11 місяців тому

    Praise the lord to all 🙏🏻🙏🏻🙏🏻

  • @sushilakattakuri2293
    @sushilakattakuri2293 Рік тому

    Super song 😍😍🥰

  • @marybejjenki1159
    @marybejjenki1159 2 роки тому +1

    Wonderfull song ❤

  • @anandp1068
    @anandp1068 Рік тому

    ✨🙏🙏⭐✨

  • @solomonsandesh8632
    @solomonsandesh8632 2 роки тому +3

    Brother lyrics veltu vunte paadataniki baaguntundi ala edit chesi pettagalava

  • @babuminifarmsatoz3469
    @babuminifarmsatoz3469 2 роки тому +1

    Respected sir
    Sound is not clear
    There is no clarity in music
    Sorry' sir

    • @ELOHIMCHURCH12
      @ELOHIMCHURCH12  2 роки тому

      Original song vinandi sis modati ga
      Taruvaata track music fallow avvandi sir don't worry...