ఈ సమాజం మారదు తండ్రి లేని family చచ్చిన బ్రతికిన ఒకటే but చచ్చిపోవడం better ఏ సూటిపోట్లు ఉండవు బ్రతకడమే కష్టం ఎదో తట్టుకుని బ్రతుకుదాం అన్న బ్రతనివ్వదు ఈ లోకం. ఆ భాద చిన్న వయసులో తండ్రి ని పోగొట్టుకున్న వాళ్ళకే తెలుసు
సేమ్ ఊరు సేమ్ సిచువేషన్ మేము కూడా బ్రతుకుతున్నాము ఇప్పుడు నేనైతే నేను ఆశిస్తున్నాను నీ చిన్నప్పుడు హోదాని తిరిగి నీకు కావాలని నేను మీ అమ్మ లాంటి దేవున్ని ప్రార్థిస్తాను నేను 😭😭😭😭😭🙏
Hai brother..i from Tadepalligudem..miru the femous తాతారావు స్వీట్స్ గారి మనవడు అని చెప్పారు కదా. మీ ఛానల్ లో గుర్తుంది 😊god bless you bro... సంస్థ పేరు తాడేప్లిగూడెంలో తాతారావు స్వీట్స్
E Abbayi life long Yeppudu happy ga undaali manchi sthayiki raavali ani naa Manaspurthiga korukuntunna. Anchor adige padhathi chala baagundhi. Nice interview ❤😊😊
బ్రో నీకు జరిగినట్టే నా లైఫ్ లోను జరిగింది... మా నాన్న గారు మా అమ్మని వదిలేసారు.. అప్పుడు మా అమ్మమ్మ గారు మా అమ్మకి మళ్ళీ పెళ్ళి చేసారు.... కానీ పాపం మా అమ్మ అక్కడ కూడా సుఖపడటం లేదు.... మా అమ్మమ్మ మా అమ్మకు పెళ్ళి చేసిన కొన్ని సంవత్సరాలకి ఆవిడా చనిపోయారు... అప్పటినుండి నాకు కష్టాలే కానీ నేను ఆడపిల్లని పెళ్ళయాక కష్టాలు కొంచెం తగ్గాయె... కానీ ఎవరు లేని లోటు ఇప్పటికి నా పిల్లలని కూడా వెంటాడుతుంది పాపం వేసవి సెలవులకి అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ నా పిల్లలు ఎక్కడికి వెళ్లారు 😢
అతనేం అబద్దాలు చెప్పట్లేదు Bro... నేను అనాధని.. మాకు మా బాబాయి కూతురికి మధ్య ప్లాట్ కొన్నారు మా అమ్మ,, వాళ్ళ నాన్న.. మా అమ్మ చనిపోయాక మేము already వాళ్ళ అమ్మకి చాలా ఖర్చులు పెట్టాం.. మేము plot ఇవ్వము అన్నారు.. మా బంధువుల్లో ఒకతను నేను నీ వైపు ఉంటానని.. వాళ్ళ వైపు తిరిగారు.. నేను చాలా Loss అయ్యాను.. Still Strggling
Videos lo mimmalni chusi , baga foodie , baga enjoy chesay type anukunnanu gani intha horrible kashtalu paddaru ani thaleedi hari garu.All the best bro for your future 👍
అయ్యో! హరి చాలా కస్టాలు అనుభవించారు. ఆ భగవంతుడు మీకు సదా తోడై యుండును గాక. ఈ మధ్యనే మి వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ గా చేస్తున్నారు అనుకున్న మీ వెనక ఇంత వేదన ఉందనుకొలేదు. హేపీ గా చేస్తున్నావు ఇకముందు ముందు చాలా చాలా సంతోషం గా ఉంటుంది. May GOD bless both of you.
Brother nuvvu chala chala amayakuduvi kani neeku life ichhina wifeki full support cheyyi devudu ante willpower manchikaina chedukaina nuvvu Baga settle avvalani wish chesthunna God bless you
Avunu bro andaru antaru.emi cheyaru..covid ma hubby ni tesukupoindi..na kodukiki ne situvation rakunda ammaga nannaga nenu una..na last breath varaku na koduke na parapancham
ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో చెప్పలేం ఇవ్వన్నీ తండ్రి ని పోగొట్టుకున్న వాళ్ళకి దేవుడు ఇచ్చే gifts ఇలాంటి gifts నేను మా family చాలా తీసుకున్నాం tq u god i hate bagavan అసలు దేవుడే లేడు ఉంటే గుండె లేని బండ నా కామెంట్ చూసే వాళ్ళకి సింపుల్ గా ఉంటది పడే వాడికి తెలుస్తుంది pain
మా హరి కష్టాలు ను ఒక సినిమా తీయవచ్చు, GODBLESS U Hari
Maha natudu vidhu
ఈ సమాజం మారదు తండ్రి లేని family చచ్చిన బ్రతికిన ఒకటే but చచ్చిపోవడం better ఏ సూటిపోట్లు ఉండవు బ్రతకడమే కష్టం ఎదో తట్టుకుని బ్రతుకుదాం అన్న బ్రతనివ్వదు ఈ లోకం. ఆ భాద చిన్న వయసులో తండ్రి ని పోగొట్టుకున్న వాళ్ళకే తెలుసు
North India వెళ్లి brathike ninnu evadu em antadu raa
Waste comments pettaku
Yes
@@MellowmomentsASMR nuvvu already akkede unnav kada
@@reddy4627 Em matladuthunav raa
@@MellowmomentsASMR mari a comment enti bro
దమ్మున్న ఇంటార్యూ రియల్ కాలేజా ఉన్న హరి కి సెల్యూట్
నిజం బ్రో మా నాన్న చనిపోతే మేము చాలా సమస్య లు ఎదురుకున్నాము 😢😢👍👍👍
నీ పట్టదలతోనే నువ్వు విజయం సాధించావు. పది మందికి ఆదర్శంగా నిలిచావు
సేమ్ ఊరు సేమ్ సిచువేషన్ మేము కూడా బ్రతుకుతున్నాము ఇప్పుడు నేనైతే నేను ఆశిస్తున్నాను నీ చిన్నప్పుడు హోదాని తిరిగి నీకు కావాలని నేను మీ అమ్మ లాంటి దేవున్ని ప్రార్థిస్తాను నేను 😭😭😭😭😭🙏
ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు...మీ జన్మ ధన్యం...All the best. 👍👍🙌🙌
😂😂😂😂😂😂😂😂😂
@@karthikreddy5230era Reddy cheddy
హరి జీవితం నేటి యువకులు ఆదర్శంగా తీసుకోవాలి.
నిజమే పట్టుదల ఆత్మ విశ్వాసం ఉంటే ఏదయినా సాదించొచ్చు హరి గారు మీమాటలు గోదారి ఎస లో బలే ఉంటాయి 4
తమ్ముడ మమాటలు వింటుంటే మాకే చాలభాదేస్తుంది బాబు దేవుడున్నాడు భయపడకు
Hai brother..i from Tadepalligudem..miru the femous తాతారావు స్వీట్స్ గారి మనవడు అని చెప్పారు కదా. మీ ఛానల్ లో గుర్తుంది 😊god bless you bro... సంస్థ పేరు తాడేప్లిగూడెంలో తాతారావు స్వీట్స్
Nijama bro ? Ekkada cheppadu
E Abbayi life long Yeppudu happy ga undaali manchi sthayiki raavali ani naa Manaspurthiga korukuntunna.
Anchor adige padhathi chala baagundhi. Nice interview ❤😊😊
సముద్రం లో కెరటం ఎగిరి పడి మరల ఎగిరి పడుతున్నాయి అన్నట్లుగా మీ జీవితం సోదర... ఎన్ని కష్టాలు పడి నిలబడ్డావు మిత్రమా నీకు హాట్స్ ఆఫ్
బ్రో నీకు జరిగినట్టే నా లైఫ్ లోను జరిగింది... మా నాన్న గారు మా అమ్మని వదిలేసారు.. అప్పుడు మా అమ్మమ్మ గారు మా అమ్మకి మళ్ళీ పెళ్ళి చేసారు.... కానీ పాపం మా అమ్మ అక్కడ కూడా సుఖపడటం లేదు.... మా అమ్మమ్మ మా అమ్మకు పెళ్ళి చేసిన కొన్ని సంవత్సరాలకి ఆవిడా చనిపోయారు... అప్పటినుండి నాకు కష్టాలే కానీ నేను ఆడపిల్లని పెళ్ళయాక కష్టాలు కొంచెం తగ్గాయె... కానీ ఎవరు లేని లోటు ఇప్పటికి నా పిల్లలని కూడా వెంటాడుతుంది పాపం వేసవి సెలవులకి అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ నా పిల్లలు ఎక్కడికి వెళ్లారు 😢
Nuvvu great anna , inka success avvalani korukuntunna 🔥❤️❤️🙏
Hey sudheer, you’re doing such an amazing job interviewing hardworking UA-camrs ❤❤ keep up the good work! Love from Chicago ❤❤
Superb personality Hari akula and great interview of his life❤ all the best
Mi life tisthe Cinema aitadi raste book aitadi... Bro..
More power to you✊🏼🤞🏼.
Dear HariSir,
Dont care others......Focus on ur beautiful career....Always B STRONG... Really ur cooking videos r so beautiful.
Hari anna chala manchi person. Videos kuda chala Baguntayi god bless you anna. Tq sudheer bro genuine persons interview chesthunnav
Sudheer garu chala interviews choosthuntamu UA-cam lo mee interviews chala baaguntai andi
అతనేం అబద్దాలు చెప్పట్లేదు Bro... నేను అనాధని..
మాకు మా బాబాయి కూతురికి మధ్య ప్లాట్ కొన్నారు మా అమ్మ,, వాళ్ళ నాన్న..
మా అమ్మ చనిపోయాక మేము already వాళ్ళ అమ్మకి చాలా ఖర్చులు పెట్టాం.. మేము plot ఇవ్వము అన్నారు.. మా బంధువుల్లో ఒకతను నేను నీ వైపు ఉంటానని..
వాళ్ళ వైపు తిరిగారు.. నేను చాలా Loss అయ్యాను.. Still Strggling
God bless you Hari nenu apudapudu chusthan nee videos apude anukunnanu neevuthine Vidanam standga anpinchedi environment mamuluga vundedi
Meeru chaala great andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless u always,inkeppudu yelanti kashtalu lekunda happy ga undali andi yeppatigi,chaala chaala badha vesindi vintunte,anta chinna pilladini ela yevaryna chesthara asalu yento manushulu ana lante kuda asahyam vesthundi
Videos lo mimmalni chusi , baga foodie , baga enjoy chesay type anukunnanu gani intha horrible kashtalu paddaru ani thaleedi hari garu.All the best bro for your future 👍
God bless you Hari Annayya.... Me cooking videos ante naku chala istam 😊
god bless you and god speed Hari garu.
Hari gaaru meeru inka inka manchi posistion lo vundaalani manaspurthy ga korukuntunnanu god bless you andi
Super interview hari brother good lessons of life line🎉
Vry great interview 👍
అయ్యో! హరి చాలా కస్టాలు అనుభవించారు.
ఆ భగవంతుడు మీకు సదా తోడై యుండును గాక.
ఈ మధ్యనే మి వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ గా చేస్తున్నారు అనుకున్న మీ వెనక ఇంత వేదన ఉందనుకొలేదు.
హేపీ గా చేస్తున్నావు ఇకముందు ముందు చాలా చాలా సంతోషం గా ఉంటుంది.
May GOD bless both of you.
Suder ANNA YOUR SMILE 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐
, God bless you hari🎉🎉
Brother devudu manchi vallaku manchi chesthadu badapadaku
Yeppudu yeppudu yeppatiki Hari gaaru meeru happy ga undalani korukuntunnanu demudiki,Pavani gaaru idharu chala happy ga undali yedhagalani korukuntunnanu
Anchor ki 🙏🙏🙏 patience ga vinnanduku.
All the best Hari garu 😊
Congratulations hari bro
Sudheer garu meru super,harigaru me wife kuda great women ,god bless you
All the very best brother 💫👍🏻💐
God bless you Hari
More power to you bro 🙏
Sudheer interview antene super
Nuvvu. Enka peddha stayiki ravali 👋👋👍👍
Anchor sudheer ni intervew cheyyandi plz😊
Tiger maya kuda interview cheyadi sudheer brother please please please please
Link pampandi chusthanu aynadi
@@sudhersudher8089tiger yt
Very inspiring
Sudheer your smile super
May God always bless u
👍 great anna, ur true inspiration!
Baboi too many ups and downs, yela chesero. Wish you good luck and all success
Inspiration to those facing hardle situation
Keep it up Hari
హరి ఇంతవరకు మీరు ఒక హ్యాపీ మాన్ అనుకున్నాము కానీ ఇంత బాధ పడ్డారా వెరీ సారీ
God bless u brother 🙏🙏🙏. and all the best bro
Ento 80% oorilo telusu andariki annadu chinnapudu nunchi, malli tarwatha peddayakka ne gurtinchi rent ki room ivvaledhu antunnadu
Hari u inspires a lot
God bless u bro
Hi Hari god bless Nana💜💯 success auto
Kastam nunde kada anna success pudathadi you are inspiration person anna 👌👌👌
God bless you nanna
🙏🙏👌👌👏👏👏👏👏👏💕Congratulations...Maa....Take Care
All the best brother. I watch your videos every day. Please pray. God will help you.
Hats off hari Garu
Great 👍
Madhi kuda tadepalligudem bro😊
All the best bro
Madhi Tadepalligudem me
@@seethalakshmi1244😂😂😂 naadi kooda tenali . Meedi tenali manadi tenali.!!!
@@bandijayasankar9297 😊
Hari bro God bless you
Good job brother
Awesome video
Great interview
Super interview ❤❤❤
Tatarao sweet shop anukuntunna Tadepalligudem famous shop adi
Yes
I think nenu adeyi anukunta
మీరు చెబితే గుర్తు వచ్చింది అన్న ఇయనా తాతారావు స్వీట్స్ షాప్ లో ఉండే వారు
@@yesubabu1504 hmmm nenu sister ni brother
కాపులా అండీ వీళ్ళు
Super 👏🏻 Hari ❤
Anna chala strong anna meeru🙏
Congratulations ra hari ❤🎉
Hari Anaya ni cooking videos anta Naku chala estam ok all the best 😢😊
హరి నీ స్టోరీ చాల ఇన్స్పిరేషన్
Anchor ❤❤❤❤
పోయి వాడి మొగ్గ కుడువు లంజదాన
Great
మా నాన్నమ్మ కూడా మాకు రావలసిన ఆస్థి ని కూతుర్ల కి రాసేసింది
Keep it up hari may I god bless you all the best
Great person
Me wife ki Me ammaki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
U always fight with life
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS
Hat's off anna🙏♥️
Nka chala paiki osthav hari nuvu 🙏🏻🔥 nen Chepthe adhi pakka avthadhi
Nakuda cheppandi😮😊
Thought provoking interview
God is there andi..
Brother nuvvu chala chala amayakuduvi kani neeku life ichhina wifeki full support cheyyi devudu ante willpower manchikaina chedukaina nuvvu Baga settle avvalani wish chesthunna God bless you
Best of luck brother God bless u ❤
Hari bro interviews ivvaku ibbandi padathaavu nuvvu nee family
Anayya na life lo kuda elanti kastale yedhuru avuthunaye na kastalanin dhati nenu mundhu vasthano ledho 😢
Vasthav ❤
ధైర్య మేవ జయతే
Valu manche manasu tho esthe kada meku manche jeragadaneke valu evaledu andhuke poendhi bro don’t worry
Avunu bro andaru antaru.emi cheyaru..covid ma hubby ni tesukupoindi..na kodukiki ne situvation rakunda ammaga nannaga nenu una..na last breath varaku na koduke na parapancham
ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో చెప్పలేం ఇవ్వన్నీ తండ్రి ని పోగొట్టుకున్న వాళ్ళకి దేవుడు ఇచ్చే gifts ఇలాంటి gifts నేను మా family చాలా తీసుకున్నాం tq u god i hate bagavan అసలు దేవుడే లేడు ఉంటే గుండె లేని బండ నా కామెంట్ చూసే వాళ్ళకి సింపుల్ గా ఉంటది పడే వాడికి తెలుస్తుంది pain
All the best brother ❤❤
Congratulations sir
All the best bro
Hari anna god bless you
Sudheer Reddy garu .. singular lo kakunda .. kaasta respect ichi opposite person ni interview cheyandi .. my opinion
All the best anna for ur future