Sri Shiva PAnchayatana,Kalabhairava SWamy,Temple Vinayak Nagar,Balanagar Hyderabad.

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Kalabhairava Kala Bhairava Swamy Temple#hyderabad #youtubevideo #trending #viral #temple ## hyderabad #exploring
    Kala Bhairava# hyderabad# exploring#
    Temple location 👇👇maps.app.goo.g...
    కాలభైరవ స్వామి#temple srikala Bhairava#Kala Bhairava#youtubevideo #hyderabad#youtubevideo Kala Bhairava#viral Swami#youtube balanagar#temple
    ఈ కాలభైరవ స్వామి ఆలయము బాలనగర్ వినాయక్ నగర్ లో ఉంటుంది.
    వీలుంటే మీరందరూ కూడా ఒక్కసారి ఆలయానికి వెళ్లే ప్రయత్నం చేయండి మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    మనతో మాట్లాడిన ప్రతి ఒక్క భక్తులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
    అలాగే మనకు చాలా విషయాలు తెలియజేసిన ఈ ఆలయ పూజారి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
    ఈ ఆలయని చూసుకుంటున్న వారికి కూడా
    అలాగే, బండి యాదగిరి గారికి ఉమా రాణి గారికి, మహేష్ గారికి లక్ష్మీ గారికి ,వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా మన ఛానల్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను🙏
    ఇలాగే మీ ఆశీర్వాదాలు కూడా నిరంతరము నా చానల్ పైన ఉండాలని కోరుకుంటూ మరొక్క ఆలయంతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను మరి మరొక్కసారి మీ అందరికీ మా v Star v UA-cam channel నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏

КОМЕНТАРІ • 22

  • @mallappasatha9707
    @mallappasatha9707 Рік тому +1

    Jay kalabhairava Swamy 🙏
    Super temple 🙏👌👌

  • @gopuraveendranadh4647
    @gopuraveendranadh4647 5 місяців тому +2

    Jai Kalabhairava Swamy Om Namah Sivaya 🙏🌺🙏💐😅🌹

  • @someshwarmothkuri5192
    @someshwarmothkuri5192 Рік тому +3

    పంచాయతన సహిత శ్రీ కాలభైరవ స్వామి వారి దేవాలయం గురించి ఆలయ విశేషాలు స్వామివారి మహిమలు గురించి ఆలయ పురోహితులు తరుణ్ ఆచార్యులవారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఆచార్యులవారు

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Рік тому

      మీరు ఈ ఆలయం వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏

  • @shravankumarpokala2611
    @shravankumarpokala2611 9 місяців тому +2

    Om Sri Kala Bhairavya Namoha 🙏

  • @tharunkondaparthi9200
    @tharunkondaparthi9200 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యో నమః
    మా దేవాలయం వచ్చి చాలా మంచి విషయాలను ఈ విధంగ తెలియజేసినందుకు ధన్యవాదాల ఇలాంటి వీడియొలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    శ్రీ కాల భైరవ స్వామి అనుగ్రహం మీకు ఎప్పుడు వుంటుంది

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Рік тому

      ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ 🙏

  • @mallampallisuresh563
    @mallampallisuresh563 Рік тому +1

    It's very nice madam and very good topic selected by you Meeku swamy vari Aashishulu 🙏

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 Рік тому +1

    అందరు దేవుళ్ళకు దేవతలకు మా నమస్కారములు.మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @doddimanasa5726
    @doddimanasa5726 Рік тому +1

    🕉️నమో కాళబైరావస్వామి🕉️ ధన్యవాదములు 🌹🙏🏽🙏🏽🙏🏽🌹చాలా సంతోషంగా వుంది మేడంగారు

  • @POCO-d7u
    @POCO-d7u 13 днів тому

    Hiii

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  12 днів тому

      జై శ్రీ కాలభైరవ స్వామి
      ధన్యవాదాలు మీకు 🙏

  • @gangadharg1502
    @gangadharg1502 Рік тому +1

    ಓಂ ಶ್ರೀ ಕಾಲಭೈರವ ಸ್ವಾಮಿನೇ ನಮಃ🙏🌹👌🚩

  • @sudamsrinivas1114
    @sudamsrinivas1114 Рік тому +1

    Madam madam namaste