భయంకర రూపంతో కాలభైరవుడు || Kala Bhairava Temple Hanamkonda | Shirisha Teple Vlogs ||
Вставка
- Опубліковано 5 жов 2024
- సిద్ధి కాలభైరవ దేవాలయం
ఎలా చేరుకోవాలి
హన్మకొండ బస్ స్టేషన్ నుంచి పద్మాక్షి గుట్ట వెళ్లే దారిలో ఎడమ వైపు 200 మీటర్లు దూరంలో సిద్ధేశ్వర ఆలయం, దాని పక్కన సిద్ధులగుట్ట ఉంటుంది. గుట్టపైకి వెళ్ళడానికి మెట్లదారి ఉంది.
చరిత్ర
పూర్వకాలంలో ఈ గుట్టపై సిద్ధులు నివసించేవారు. శివున్ని ఆరాధించే ఆ సిద్ధుల కోరిక మేరకు సిద్ధ భైరవుడుగా వెలశాడని పురాణ గాథ. అలా సిద్ధులు నివసించిన గుట్టను సిద్ధుల గుట్టగా, సిద్ధులు పూజించిన శివున్ని సిద్ధి భైరవ స్వామిగా కొలుస్తుంటారు.