1983ఇండస్ట్రీ హిట్ మూవీ'ముందడుగు'. ఈ సినిమాలో 'నాకొక శ్రీమతి కావాలి'పాట నాకు చాలా ఇష్టం. జయప్రద గారు, గిరిబాబు తప్ప దాదాపు ఈచిత్రంలో పని చేసిన తారాగణం, నిర్మాత రామానాయుడు గారు అందరూ స్వర్గస్తులైనారు. 🙏🙏 ఈ సినిమాలో విప్లవ వీరుడు బాలగంగాధర తిలక్ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు అదరగొట్టారు. జమీందారు చక్రవర్తిగా క్లాస్ పాత్రలో నటభూషణ శోభన్ బాబు గారు ఇరకదీశారు. ఈచిత్రంలో కృష్ణ గారి పవర్ ఫుల్ డైలాగ్స్ కి, శోభన్ బాబు గారి స్టెప్స్ కి ప్రేక్షకుల ఈలలకి అప్పట్లో అద్దంకిలో భవానీ థియేటర్ దద్దరిల్లి పోయింది. సూపర్ మూవీ 👌👌❤❤🌹🌹
Super quality, super songs, glamour Hero Sobhan Babu always Super Star, jai SOBHAN BABU
1983ఇండస్ట్రీ హిట్ మూవీ'ముందడుగు'. ఈ సినిమాలో 'నాకొక శ్రీమతి కావాలి'పాట నాకు చాలా ఇష్టం. జయప్రద గారు, గిరిబాబు తప్ప దాదాపు ఈచిత్రంలో పని చేసిన తారాగణం, నిర్మాత రామానాయుడు గారు అందరూ స్వర్గస్తులైనారు. 🙏🙏 ఈ సినిమాలో విప్లవ వీరుడు బాలగంగాధర తిలక్ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు అదరగొట్టారు. జమీందారు చక్రవర్తిగా క్లాస్ పాత్రలో నటభూషణ శోభన్ బాబు గారు ఇరకదీశారు. ఈచిత్రంలో కృష్ణ గారి పవర్ ఫుల్ డైలాగ్స్ కి, శోభన్ బాబు గారి స్టెప్స్ కి ప్రేక్షకుల ఈలలకి అప్పట్లో అద్దంకిలో భవానీ థియేటర్ దద్దరిల్లి పోయింది. సూపర్ మూవీ 👌👌❤❤🌹🌹
Correction: Bapayya garu still alive. Please edit the comment.
@@raviveeramachaneni2636 మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్.
అన్నపూర్ణ గారు ఉన్నారు
శివ కృష్ణ గారు వున్నారు.
@@snvdsurya4852 నేను దాదాపుగా అని పెట్టాను. ఒక్కసారి గమనించండి.
Johar sobhan babu , sridevi 🙏💅💅👏💅🙏👍💐👏💅🙏🌹💐🌹💐💐🤲💐🤲💐🤲👏🌹💐💅💅💐🙏🌹
Thank you so much good quality vedio songs 👍👍👌👌
శోభన్ బాబు గారి పాటలు ఈ సినిమాలో హైలెట్స్ డ్రస్సులు డాన్స్ అదిరిపోయి నాయి అభిమానులకు నిజంగా పండుగే జై శోభన్ జై జై శోభన్
జోహార్ శ్రీ శోభన్ బాబు గారు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
జోహార్ హిమాన్
Punnami chandrudu shobhan ki Jai
Very nice song
Jai Soggadu shobhan 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Natabhushan super
ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది ఒక్క కృష్ణ మాత్రమే తరువాత చిరంజీవి
Superstar Krishna Teasing song adurs...
First multiple star
Super⭐
Super movie
👍
Please Upload Remastered Full Hd Print, You Are Doing All Your Old Movies In to Remainastard Full Hd. But Not This After 40 Years Also..
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super 💯❤❤❤❤❤❤❤
😂😢
Ok
??)
😂😂😂 harassing with girly dance steps. Cringey
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉