నాయుడుపేట లోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో విష్ణు సహస్ర నామము, లక్ష తులసి పూజ .

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • నాయుడుపేట2 టౌన్ బ్రాహ్మణ వీధి లోనిశ్రీ శ్రీ శ్రీ వల్లీ దీవశీనా సుబ్రమణ్య స్వామి దేవస్థానం , శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో తొలి ఏకాదశి వేడుకలు కన్నుల పండుగ గా జరిగాయి . దేవస్థాన వ్యస్థాపకులు మోహన్ కృష్ణ శర్మ మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్బంగా విష్ణు సహస్ర నామము, సామూహికంగా భక్తుల చే లక్ష తులసి పూజ చేయడం జరిగింది అని తదుపరి అన్న ప్రసాద వితరణ జరిగింది అని తెలియచేసారు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వికరించారు .

КОМЕНТАРІ • 2