ఇప్పుడు తిరుపతిలో దేవస్థానం వారు అర్థరాత్రి 2గంటల తరువాత రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాస వసతి గ్రహం మరియు అలిపిరి దగ్గర ఉన్న బాలాజీ బస్టాండ్ సమీపంలో భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే దర్శనం టోకెన్లు (SSD TOKENS)జారీ చేస్తున్నారు. ఇవి లిమిటెడ్ టోకెన్స్,మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ తీసుకోగలరు& issue tokens for the same day. An Aadhaar card is required to get the token
Good content video
I hope this will be useful for pilgrims who visit's Tirumala.
Nice information Reddy
Nice information
Nice video good information to all
52 like bro😊
Nice
అన్న అలిపిరి నడక భక్తులకు దర్శనం టోకెన్లు ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి అన్న
ఇప్పుడు తిరుపతిలో దేవస్థానం వారు అర్థరాత్రి 2గంటల తరువాత రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాస వసతి గ్రహం మరియు అలిపిరి దగ్గర ఉన్న బాలాజీ బస్టాండ్ సమీపంలో భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే దర్శనం టోకెన్లు (SSD TOKENS)జారీ చేస్తున్నారు. ఇవి లిమిటెడ్ టోకెన్స్,మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ తీసుకోగలరు& issue tokens for the same day. An Aadhaar card is required to get the token
TQ అన్న
🙏🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏
🙏🙏🙏