యేసు దేవుడే కాదు, బైబిల్ లో కూడా యేసు గురుంచి లేదు | Lalith Kumar Interview | Hindu Janashakthi

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 690

  • @koushikKumar97
    @koushikKumar97 Рік тому +56

    జై శ్రీ రామ్ 🚩🚩🚩
    జై లలిత్ అన్న 🚩🚩🚩🚩🚩

  • @sudhakarkollabathula3775
    @sudhakarkollabathula3775 Рік тому +29

    లలిత్ కుమార్ గారు... చూచి నమ్మే వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ విషయం మీకు బాగా తెలుసు కదండి.

    • @bhanukiran3399
      @bhanukiran3399 9 місяців тому

      Chuda kunda namme valla ni fools antaru ra big fooooooooooooollllllĺ

  • @thannirubalajithanniru6112
    @thannirubalajithanniru6112 Рік тому +46

    జై శ్రీరామ్ లలిత అన్న చెప్పే ప్రతి మాట ప్రతి హిందువు గమనించాలి

  • @kalyanspeaks-t5z
    @kalyanspeaks-t5z 7 місяців тому +15

    Praise the lord ✝️

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому +106

    జయహో లలిత్ కుమార్ జీ !!!!

  • @shaaanishaaani7496
    @shaaanishaaani7496 Рік тому +32

    Really appreciate lalith brother your legend of haindava simham 🦁🦁🦁🦁🦁🦁🦁🦁he is legend he is creator,,,,,he is unstoppable force,,,,🔥🔥🔥🙏🙏🙏🔥🔥🔥

  • @sridharyedida7658
    @sridharyedida7658 Рік тому +42

    మీకు నమస్కారం జై లలిత్ కుమార్ , జై హింద్

  • @madhavlucky1239
    @madhavlucky1239 Рік тому +18

    జై హింద్ జై శ్రీ రామ్

  • @andemnagaraju4905
    @andemnagaraju4905 Рік тому +12

    బోధిస్తే వచ్చేవి వేరే మతాల పద్దతి కానీ హత్మనుండీ వచ్చేది నిజం నుండి వచ్చేదే హిందుత్వ o jai హింద్ నిజంగా లలిత్ గారు చాలా గ్రేట్ మీరు నిజాన్ని తెలుసుకో గాలిగారు

    • @raviraju3232
      @raviraju3232 2 місяці тому

      @@andemnagaraju4905 అన్నా ఒక్క విషయం చెప్పండి సృష్టి క్రమం మొదటి మానవుని పుట్టుక ఇవ్వన్నీ హిందూ మత గ్రంధాలలో చూపించగలరా అన్నా?

  • @naidub.m9570
    @naidub.m9570 2 місяці тому +1

    లలిత్ కమార్ గారికి హృదయపూర్వక నమస్కారములు🙏🙏 జై శ్రీరామ 🙏🙏

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    🙏🚩🇮🇳జై,లలిత్ కుమార్ గారు!

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Рік тому +8

    లలిత్ అన్నకి 🙏.
    జై శ్రీరామ్ 🚩

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Рік тому +5

    God bless you Lalit Kumar Garu tnq Bharat mata ki jai jai sanatana Dharmam mera Bharat mahan 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @DEVENDERNAYAK.BHONGIR.
    @DEVENDERNAYAK.BHONGIR. Рік тому +3

    జై శ్రీరామ లలిత్ గారు.

  • @voice5950
    @voice5950 Рік тому +13

    జై శ్రీరామ్....🙏🙏🙏

  • @mahalakshmiswetha2111
    @mahalakshmiswetha2111 Рік тому +4

    🙌🙌 LALITH GARU 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @gangadarapallepu7010
    @gangadarapallepu7010 Рік тому +7

    🕉️🚩జై శ్రీ రామ 🙏🙏🙏

  • @lakkunanaji9658
    @lakkunanaji9658 Рік тому +2

    YES SIR GOOD SIR

  • @arjunreddy1771
    @arjunreddy1771 Рік тому +19

    Jai lalith jai sri ram jai BJP jai modi

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Рік тому +8

    జై శ్రీరామ్🙏

  • @abhishikthudu
    @abhishikthudu Місяць тому

    బాబూ లలిత్, నీ ధర్మము నిర్వచనము చెప్పండి.

  • @madhavareddya8040
    @madhavareddya8040 Рік тому +4

    Lalithamrutham👍

  • @gagan608
    @gagan608 9 місяців тому +1

    జై శ్రీ రామ్ 🙏అన్న

  • @AMRAMR-do1ir
    @AMRAMR-do1ir Рік тому +6

    ಜೈ ಹೋ ಲಲಿತ್ ಕುಮಾರ್ ❤

  • @dorababutadepalli6726
    @dorababutadepalli6726 Місяць тому

    ❤❤❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు అందరికీ ప్రభువు.ఎవరు నమ్మినా నమ్మక పోయినా నష్టం లేదు నమ్మితే పరలోకం నమ్మక పోతే నరకం😊😊😊😊

  • @naren5929
    @naren5929 10 місяців тому +4

    HINDUISM IS A WAY OF LIFE❤❤❤❤ NOT ABOUT ONLY GOD

  • @bewhatyoulike_mohan
    @bewhatyoulike_mohan 9 місяців тому +1

    జై శ్రీరామ్ 🚩

  • @venukumarkodirekka9956
    @venukumarkodirekka9956 Рік тому +18

    అసలు పేదవారు రోగాలతో సతమతమైన వారు మా దేవుడి నమ్మితే రోగాలు తగ్గి పేదవారు ధనికులు అవుతారని మాయ మాటలు చెప్పి నమ్మిస్తారు అందులో నేనూ ఒకడిని మా పాప ఆరోగ్యం సరిగా లేకపోవడం యేసు నీ నమ్మితే బాగవుతుందని చెప్పటం నేను నమ్మటం అన్ని జరిగాయి నేను అందులో నుండి బయటకి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది.

    • @RamanjiRaman-id3mw
      @RamanjiRaman-id3mw Рік тому +4

      అన్న రోగం వచ్చిన వ్వక్తి తన ప్రయత్నాలు అని చేసిన తరువాత అ జబ్బు తక్కువ కాకపోతేనే ఎవరో రోగం నుండి విడుదల పొందినవారు చెపితేనే అతడు చర్చి కి వస్తాడు. అ రోగం నుండి అతనికి విడుదల కలిగితేనే అతడు continve అవుతాడు.ఈ రోజులలో ఎవరు తెలివి లేనివారు. అన్న క్రైస్తవ్యంలో మోసం లేదు. క్రైస్తవ్యం మతం కాదు మంచి మార్గం

    • @venukumarkodirekka9956
      @venukumarkodirekka9956 Рік тому +1

      @@RamanjiRaman-id3mw స్వస్థతలు అనేది పచ్చి అబద్ధం నేను చాలా సంవత్సరాలు చర్చికి స్వస్థతల మీటింగ్ లకు వెళ్లాను ఉపయోగం లేదు

  • @sriharichary2890
    @sriharichary2890 7 місяців тому +2

    జై జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @krishna.s9099
    @krishna.s9099 Рік тому +9

    లలిత్ గారు వర్ధిల్లాలి

  • @kiranch2300
    @kiranch2300 Рік тому +13

    PRAISE TO JESUS CHRIST ALMIGHTY

    • @anime2speed
      @anime2speed 9 місяців тому

      ​@pravallikasrisailaja7362God is equal to everyone

  • @pavankumargokavarapu2744
    @pavankumargokavarapu2744 Рік тому +2

    Super sir ❤❤❤

  • @srikanthnukarapu3279
    @srikanthnukarapu3279 Рік тому +2

    Its true bro. Om namashivaya. Nuvu grate anna

  • @Srk1640
    @Srk1640 3 місяці тому

    Lalith anna❤❤❤

  • @ShivaKumar-so7qg
    @ShivaKumar-so7qg Рік тому +22

    Lalith anna meelanti vallu deshaniki hindu 🕉️ samajaniki entho avasaram super anna mee knowledge 📚 ki hats off keep it up jai shree ram 🚩🚩🚩🙏 om namah shivaya 🔱 hara hara mahadev shambo shankara 🚩🚩🚩🚩🙏

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Рік тому +2

    Om namo Narayana

  • @sudheer596
    @sudheer596 Рік тому +6

    Mohammad Pravkata "gaaru" anakandi. Jai Shree Krishna.

    • @baazishaik4395
      @baazishaik4395 8 місяців тому

      Shree krishna gadu anala

    • @arshadshaikofficial27
      @arshadshaikofficial27 Місяць тому

      Gaaru anali... Aayana maha pravaktha

    • @sudheer596
      @sudheer596 Місяць тому

      @@arshadshaikofficial27 Ex Muslim Sahil గారు చెప్తారు. వెళ్లి వినండి.

  • @nanajipallela9788
    @nanajipallela9788 Рік тому +1

    గుడ్

  • @bvprabhakarrao3297
    @bvprabhakarrao3297 Рік тому +2

    Jai Shree Ram🙏

  • @prasadaraokolakota1902
    @prasadaraokolakota1902 Рік тому +1

    హిందుత్వవాది అన్నా ఉన్మాది అన్నా ఒక్కటే, వాడు మతం గూర్చే, వీడు మతము గూర్చే,

    • @surya9762
      @surya9762 Рік тому +1

      Oh neeku Ala artham ayinda ???

    • @chandinivennela123
      @chandinivennela123 2 місяці тому

      Hindutvam anedi darmam matham kadu miru acharinchevi Anni ma darmale matham miru veskunna musgu

  • @pralayakaverichiranjeevi1489
    @pralayakaverichiranjeevi1489 Рік тому +5

    నమస్కారం లలిత్అన్న

  • @Mslakshmi-ii1yi
    @Mslakshmi-ii1yi 9 місяців тому +2

    Jaisreeram

  • @jayalaxmi3623
    @jayalaxmi3623 Рік тому +2

    Jai Sri ram tammudu

  • @RavindranathVeluru
    @RavindranathVeluru Рік тому +4

    SALUTE BRO 🙏

  • @tv9newz
    @tv9newz Рік тому +3

    Jai hind

  • @me-id6ok
    @me-id6ok Рік тому +2

    Tiger 💥🙌

  • @shanmukhgamerandforest5824
    @shanmukhgamerandforest5824 Рік тому +10

    నిజాలు మాట్లావయ్యా. మన పుట్టుక గురించి మనకు తెలీదు కానీ నువ్ దేవుని విమర్శిస్తావ్. దేవుని విమర్శించిన వానికి సరైన తీర్పు ఉంది

    • @sairam19098
      @sairam19098 Місяць тому

      Auna nijama, జడ్జ్ gariki koncham recommend cheyandi sir 😮

  • @RaviBhaarath
    @RaviBhaarath Рік тому +11

    జై శ్రీక్రిష్ణ 🙏🙏

  • @srinukoduru6305
    @srinukoduru6305 Рік тому +8

    సూపర్ గా చెప్పావు అన్న మీ ప్రతి మాట చాలా విలువైనది

    • @mahimahesh4717
      @mahimahesh4717 10 місяців тому +1

      No religion country kosam Dhara cheddam.all religion books ban.all temples, mosques,churchs should be used for other useful purposes.e godava undadhu yee world lo.god ni only manasulo smarinchukovali.

  • @indianss252
    @indianss252 7 місяців тому +1

    Unfortunately, some individuals spread misinformation with limited knowledge, often for political gain.

  • @maheshpati1645
    @maheshpati1645 Рік тому +26

    క్రైస్తవ మంటేనే ఒక పెద్ద మూఢ నమ్మకం మన పాపాల కోసం వాడెవడో సచ్చిపోయాడు వాడిని నమ్ముకుంటే మన పాపాలు పోతాయి పరలోకం వస్తుందనేది ఒక అజ్ఞానం అవివేకం మూర్ఖత్వం 🙏🙏🙏

    • @Bro.Ashish5239
      @Bro.Ashish5239 Рік тому +5

      Andukane పాపములు ఇ స్టానుసారముగా చేయ వచ్చు అందుకు ప్రభువు వద్దు
      పాపము చేసి న వారు ఎక్కడికివెళ్ళతారో చెప్పు

    • @Bramhasthra
      @Bramhasthra Рік тому +7

      @@Bro.Ashish5239 మీరు ఒక్కటే బైబిల్ చదివి మొత్తం తెలుసు అనుకోవద్దు, వేరే గ్రంథాలు చాలా ఉన్నాయి వాటిలో ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది,
      అనాగరికమైన పుస్తకం పట్టుకొని మీరు ఇలా ఎగిరి ఎగిరి పడొద్దు. ఎవరు చేసుకున్న కర్మలను బట్టి వారు ఆయా లోకాలకు వెళ్తారు.
      నువ్వు ఏది చేసినా దానికి నువ్వు కచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఇక్కడ లంచాలు ఉండవండి, నమ్మితే ఒకలాగా నమ్మకుంటే ఇంకోలా ఉండదు, మీరు ఆ బ్రమ నుంచి బయటికి రండి. జై శ్రీరామ్🚩

    • @maheshpati1645
      @maheshpati1645 Рік тому +2

      @@Bro.Ashish5239 కేవలము ఒక జాతి ప్రజలు రాసుకున్న అజ్ఞాన గ్రంథమే గొప్ప దైవ గ్రంథం అని మీకు ప్రపంచం విశ్వం ఇంకా చాలా గొప్ప విషయాలు ఉన్నాయని విషయం తెలియదు మీకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి పాపము చేసిన వాడు ఎవ్వడైనా నరకానికి వెళ్లాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే ఏ దేవుడు రక్షించలేడు గుర్తుపెట్టుకోండి🙏

    • @Kirankumar-e1l
      @Kirankumar-e1l Рік тому +5

      గంగలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయి,అన్నదనాలు చేస్తే పాపాలు పోతాయి, దైవదర్శనం చేస్తే పాపాలు పోతాయి అనేది అజ్ఞానం అవివేకం కాదా మరి....?

    • @RaviBhaarath
      @RaviBhaarath Рік тому +5

      గంగలో మునిగిన అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది పాపానికి తగ్గ శిక్ష అనుభవించనిదే అవిపోవు అదే కర్మ సిద్ధాంతం. ఏసు గురించి ప్రశ్నించిన సమాధానం చెప్పలేక అనసరంగా ప్రశ్నిస్తున్నావ లేదా ఏసు కల్పితపాత్ర అని ఒప్పుకుంటున్నావ.

  • @BsPrAveeNkUmarIND
    @BsPrAveeNkUmarIND Рік тому +2

    Lalitha bagunnava

  • @sriramsridatta9882
    @sriramsridatta9882 Місяць тому

    Jai shree ram 🚩🚩🚩

  • @Prasad-uq2xq
    @Prasad-uq2xq Рік тому +3

    Excellent

  • @MukkeraSatheeshkumar
    @MukkeraSatheeshkumar 8 місяців тому +1

    లలిత్ అన్న

  • @Keshavaprasadmani
    @Keshavaprasadmani 2 місяці тому +1

    🚩🚩🚩🚩🚩🚩🕉️

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 Рік тому +1

    Jai shree Ram Jai shree Krishna

  • @ashok.bnjkkkkh675
    @ashok.bnjkkkkh675 Рік тому +1

    After watching this video I become strong christian

  • @anandsky7099
    @anandsky7099 Рік тому +3

    మొత్తానికి చాలా కష్టపడుతున్నారు..
    కొత్త కల్పితాన్ని చెప్పడానికి...

    • @kondalraokondalrao8605
      @kondalraokondalrao8605 Рік тому

      Super

    • @lucifer6775
      @lucifer6775 Місяць тому

      మీరు కష్టపడుతున్నారు ఏసు క్రీస్తు వున్నదని చెప్పడానికి

  • @annapurnasegu3719
    @annapurnasegu3719 Рік тому +1

    👏👏👏👏👏👏👏

  • @kunjikonjumon
    @kunjikonjumon 11 місяців тому

    Jay lalith kumar anna ❤

  • @dreamhomes4075
    @dreamhomes4075 Рік тому +7

    Ma lalit anna thopuu 😍😍😍 jai lalit anna ma lalit anna tiger

  • @vamsikrishna7413
    @vamsikrishna7413 Рік тому +6

    We support you lalith garu

  • @somuc2525
    @somuc2525 Рік тому

    Jai lalit kumar anna

  • @abrham_lincona_abrham_li-xv2ui

    Love you Jesus 🙏

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Рік тому +6

      లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి : ఆదికాండము 19 - వచనము 36 😂😂😂

    • @kranthikumarbangaru5390
      @kranthikumarbangaru5390 9 місяців тому

      ​@@DomaicanDamaal బాగానే పెట్టేశావ్ కానీ ఇక్కడ దేవుడు తప్పేమీ లేదు కదా ఒక సారి మీ గ్రంధాల్లో తీసి చూడు అమ్మ బొమ్మ త్రిగిపొద్ది

    • @DomaicanDamaal
      @DomaicanDamaal 3 місяці тому

      @@kranthikumarbangaru5390 😂😂😂 కోడలు తామరతో మామగారు యూదాతో వ్యభిచారం చేయుట : ఆదికాండము 38 - వచనములు 11 to 18

    • @kranthikumarbangaru5390
      @kranthikumarbangaru5390 3 місяці тому

      @@DomaicanDamaal అయ్యో అన్న నేను చెప్పేది ఏమిటి అంటే నా దేవుడు చేసిన తప్పేంటి అంటున్న... ఒక్కటి కూడా చూపించలేవు అయితే నువు పెట్టిన దాని దగ్గరకు వస్తే పూర్తిగా చదువు సగమే కాదు పూర్తిగా...

    • @DomaicanDamaal
      @DomaicanDamaal 3 місяці тому

      @@kranthikumarbangaru5390 యోహావ గాడి మాట వినకపోతే మీ పిల్లల్ని మీతో తినిపిస్తాను అనే వాడు మీకు దేవుడు 😂😂

  • @adarigiri8036
    @adarigiri8036 Рік тому

    Anna supper

  • @jashuvajaggampudi2433
    @jashuvajaggampudi2433 Рік тому +4

    నువ్వు మనిషి వెనా లేక మెంటలోడివా
    ఈ లోకంలో ఉన్నవా చరిత్ర తెలియని చరిత్ర హిణుడ☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 Рік тому

    Jai shree Ram

  • @karrisrihari9739
    @karrisrihari9739 Рік тому

    జై శ్రీరామ్

  • @nani_hjedjkl
    @nani_hjedjkl 7 місяців тому

    ఛత్రపతి శివాజీ మహారాజ్ ✅ లలిత్ కుమార్ ✅ 🚩🚩

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 Рік тому +3

    Super lalith gaaru

  • @suryananda574
    @suryananda574 Рік тому

    Jai sriram Jai hindu jana sekthi.

  • @melwyngreen1905
    @melwyngreen1905 8 місяців тому

    Lalitha Kumar garu ee basis tho meeru research chesaro chepandi please..... Jesus gurinchi.....

  • @SathyaNarayan-ps1vx
    @SathyaNarayan-ps1vx 4 місяці тому

    👏💐💐

  • @AjayGunja
    @AjayGunja 10 місяців тому

    I am leaving this to God, he will take care of this...

  • @kaandhishika...
    @kaandhishika... 7 місяців тому

    రోమీయులకు 9:5.
    శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

  • @rajarathnamkallu8176
    @rajarathnamkallu8176 Рік тому +3

    Anna super 🎉 hindutvaadi

  • @krish3057
    @krish3057 Рік тому +7

    వీడే దేవుడు

  • @ganshraj
    @ganshraj 3 місяці тому +1

    see once story of saint longinus.he is a one of roman soldier at the time of jesus cruicification on the cross

  • @sudhakarkollabathula3775
    @sudhakarkollabathula3775 Рік тому +10

    తోమా అనే క్రీస్తు శిష్యుడు మన ఇండియా కి 58 వ సంవత్సరంలో కేరళ రాష్ట్రానికి వచ్చారు. ఇది చారిత్రక నిజమా కాదా ???

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 7 місяців тому +2

      వచ్చారు, కానీ బజారు తిరుగుతూ వాక్యం చెప్పమన leedu. Belive in god

    • @Suresh-fp5ev
      @Suresh-fp5ev 5 місяців тому

      Kaadu

    • @nagarajujannu5679
      @nagarajujannu5679 4 місяці тому

      ఇది మతోన్మాదుల కు తెలిసిన అర్థం కాదు బ్రదర్

    • @lucifer6775
      @lucifer6775 Місяць тому

      ​@@nagarajujannu5679brain wash neeku chesara

  • @mrright4354
    @mrright4354 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 Рік тому

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LAXMIKanodi
    @LAXMIKanodi 2 місяці тому

    New Subscriber ANNA GAARU

  • @elizabethdanam8095
    @elizabethdanam8095 4 місяці тому +3

    నిజం లో నుండి అబద్ధం లోనికి పోతున్నావ్ సైతాను నిన్ను నడిపిస్తున్నది. ఏసుప్రభువు నిన్ను మరలా తిరిగి విశ్వాసము లోనికి నడిపించి నడిపించును గాక ఆమెన్ ప్రియమైన పరలోకపు తండ్రి ఈ ప్రియ సహోదరుని సైతాను బంధకము లో నుండి విడిపించి తిరిగి నిజమైన దేవుడు ఏసుప్రభువు లోనికి వచ్చును గాక ఆమెన్

    • @KumbaKalyani
      @KumbaKalyani 3 місяці тому +2

      ఓరి నిన్ను తగలెయ్య

    • @rajvenky7793
      @rajvenky7793 3 місяці тому

      😂😂😂😂😂

  • @dolakalyankumar8481
    @dolakalyankumar8481 Рік тому +5

    అన్నా మన దేశంలో తెలుగు సినిమాలు హిందీ సినిమాలు లో సగం సగం బట్టలు వేసుకుంటున్నా సినిమాలు
    అన్నిటిని బ్యాంన్ చేయమని ధర్నాలు చేద్దామన్న ఎందుకంటే అలాంటి సినిమాలు చూసి మన స్త్రీలు పాడై పోతున్నారు ఇలాంటి ఆచారం మన దేశంలో లేదన్నా నువ్వు ఎప్పుడు దరనాలు చేద్దామని చెప్పు అన్న కామెంట్ ద్వారా మా ఏరియా నుంచి వెయ్యి మందిని తీసుకొస్తాను

    • @FindMindful
      @FindMindful 10 місяців тому

      అట్లావి ఎం చెయ్యద్దు, వదిలేయ్.

    • @maahis1611
      @maahis1611 3 місяці тому

      Lalit anna number ki call chey

  • @shanmukhgamerandforest5824
    @shanmukhgamerandforest5824 Рік тому +15

    తాగుబోతుల్ని, బాధ్యత లేకుండా తిరిగే వారిని కొంత మందిని మీరు మర్చి చూడండి. గొప్ప తనం తెలుస్తుంది. మనుషులకి ఒక్కకొక్కరికి ఒక్కో నమ్మకం ఉంటుంది.కనీసం దేవుని భయంతోనైనా కొంత మంది తప్పులు చేయకుండా ఉంటారు తద్వారా కుటుంబాలు బాగు పడతాయి. అన్నీ ఎక్కువైనోడికి దేవుడు అక్కరలేదు

    • @okakatha2707
      @okakatha2707 Рік тому +7

      Dhaniki rehabilitation centres unnay..chesevi lathkor panulu malli udharinchinatlu cheppukodam endhuku

    • @sanjayslibrary9584
      @sanjayslibrary9584 Рік тому

      ​@@okakatha2707😂😂😂

    • @kakathiyamedha1112
      @kakathiyamedha1112 Рік тому

      ​@@okakatha2707 😂😂😂😂😂😂

    • @heartlessboy4275
      @heartlessboy4275 Рік тому

      ​@@okakatha2707 arey mire chesedi latkhor panulu ra howle ...mi baba lu mi swamy jilu chesede lanjala panulu avi cheppukoru kadara ..em vallu mi pellalani dengina mi intlo ammayilani dengina adi sanathana dharmam ..thu mi bathukulu

    • @vickymandala6360
      @vickymandala6360 11 місяців тому

      ​@@okakatha2707 avi body ki Andi soul ki mind ki ye human heal cheyledu ga Andi...evari nammakam and evari..peace place vallavi ...

  • @abhishikthudu
    @abhishikthudu Місяць тому

    బాబూ లలిత్, హిందూమతములో ఏమ్ సత్యము ఉందని ఇందులోకి వచ్చారు?

  • @Saisudharshanavlogs
    @Saisudharshanavlogs Рік тому +2

    జై శ్రీ రామ్

  • @mohan3341
    @mohan3341 10 місяців тому

    ప్రతి బుర్ర లేని వారికి interview ఇవ్వకండి లలిత్ గారు అని చెప్పాలని ఉంది.. కానీ మీరు చెప్పే ప్రతి మాటలో మాకు కొంతైనా జ్ఞానం దొరుకుతుంది..

  • @BakeerukumarKavi-pt7mp
    @BakeerukumarKavi-pt7mp Рік тому +3

    జ్ఞానవతుడివి అనుకున్న బుర్ర లేదు అని ఇప్పుడు అర్థం అయ్యింది లలిత్ అన్నా

    • @maheshpati1645
      @maheshpati1645 Рік тому +7

      అష్ట దరిద్రపు అజ్ఞాన పుస్తకమే బైబిల్

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Рік тому

      అవును ర గొర్రె , నువ్వే చెప్పాలి ఎవరు జ్ఞానవంతుడు ఎవరు కాదో 😂😂😂

  • @srkneelakanta74
    @srkneelakanta74 9 місяців тому

    లలిత్ కుమార్ అంటే పార్వతి పుత్రుడు

    • @lightofthelord4816
      @lightofthelord4816 7 місяців тому

      Lalitha Kumar is son of stone 🗿😂😂😂😂😂😂😂😂😂

  • @prasadkumar3642
    @prasadkumar3642 Рік тому

    అతను (Mr.లలిత్) క్రిస్టియన్ నుండి హిందూ మతంలోకి మారవచ్చు, కానీ ఇతరులు ఈ విధంగా చేసినట్లయితే లేదా దానికి విరుద్ధంగా ఉంటే, అతను అంగీకరించడు.

  • @yellamallavidyadhar8245
    @yellamallavidyadhar8245 Рік тому +1

    Neelaantivaaru Christianity meedhapadiyedusthu meejeevanam konasaagisthunnaru..good anchoring brother...

    • @DomaicanDamaal
      @DomaicanDamaal Рік тому

      కోడలు తామరతో మామగారు యూదాతో వ్యభిచారం చేయుట : ఆదికాండము 38 - వచనములు 11 to 18 😂😂😂

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 Рік тому +2

    Bharat Mathaki Jai 🙏🙏🙏 Jai Lalita Kumar🙏🙏🙏

  • @banothsurender3148
    @banothsurender3148 Рік тому

    లలిత్ కుమార్ గారు బైబిల్ లో తీసేసిన పుస్తకాల విశ్లేషణ చేస్తాము అన్నారు,ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది?

  • @dhanaraja5320
    @dhanaraja5320 Рік тому +4

    jai sri ram

  • @ysrsudhakar1809
    @ysrsudhakar1809 10 місяців тому +1

    Fake media

  • @sunnyinad7518
    @sunnyinad7518 2 місяці тому

    Bible says in Psalms 14:1
    " There is no God existing. "

  • @pauls-dj6my
    @pauls-dj6my Рік тому

    క్రీస్తు ఆధారము లేకపోతే .....
    క్రీస్తు పూర్వం,.....క్రీస్తు శకం ....అని చరిత్రలో వుంది....బ్రో.

  • @ajayvalluri3030
    @ajayvalluri3030 7 місяців тому

    Untouchable. Country