ఆపిల్ లోడ్ బండి బోల్తా పాడింది 🍎ప్రమాదకరమైన రోడ్లు వల్ల టైర్ లో నుండి పొగలు వస్తాయి🚛

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024
  • 600k dagarlo unnam అందరూ వీడియో ని వాట్సాప్ status lo మరియు మీ groups లో share చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము 🙏❤️😊

КОМЕНТАРІ • 1,1 тис.

  • @manatruckvlogs1
    @manatruckvlogs1  Рік тому +173

    600k dagarlo unnam అందరూ వీడియో ని వాట్సాప్ status lo మరియు మీ groups లో share చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము 🙏❤️😊

  • @mahenderpatel7803
    @mahenderpatel7803 Рік тому +224

    Hai నమస్తే అన్నా నువ్వు ఎక్కడికి వెళ్లినా క్షేమంగా ఆ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలి... from కరీంనగర్ ఫ్యాన్స్....

  • @calvaryswaramprakash2386
    @calvaryswaramprakash2386 Рік тому +89

    మీ రాకపోకలయందు యెహోవా తోడుగా ఉండును గాక.ఆమెన్

    • @abrahambolla
      @abrahambolla Рік тому +2

      ఆమెన్ అబ్రహాం వనస్థలిపురం హైదరాబాదు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vandanadevalapally4759
      @vandanadevalapally4759 Рік тому +20

      Meku me devduku..shiva angugrahm....om nama sivaya

    • @bhanumudhiraj9701
      @bhanumudhiraj9701 Рік тому +21

      మొడ్డల ఆమెన్

    • @agora228
      @agora228 Рік тому +2

      ​@@abrahambolla😂😂😂

    • @abrahambolla
      @abrahambolla Рік тому

      @@vandanadevalapally4759 దేవుడు అందరికీ ఒక్కడే భూమ్యాకాశము లు సూర్య చంద్ర నక్షత్రములు సర్వము సృష్టించిన సృష్టికర్తే దేవుడ ని మా విశ్వాసము మేము విశ్వాసిస్తాము నమ్ముతాము 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @Veerasatya-m9y
    @Veerasatya-m9y Рік тому +7

    అన్నా మీరు జాగ్రత్త జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని జాగ్రత్తగా తిరిగి ఇంటికి రావాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా happy journey safe safe journey take care❤

  • @zvideos6298
    @zvideos6298 Рік тому +3

    E Himachal Pradesh ni chustuntene baymestundi. Epudu a konda kinda padthado ani. Meeru driving chestunte kuda na heartbeat maripoindi

  • @shivakumarchirumarthy
    @shivakumarchirumarthy Рік тому +2

    మీరు గారి సాక్షం రోడ్డు చాలా బాగా కంప్లీట్ చేశాడు నీతో పాటు వచ్చిన మందు బండి వాళ్ళ అమ్మాయిలకు నమస్కారం మీరు జాగ్రత్తగా రండి❤🎉🎉🎉

  • @Ganalucky3234
    @Ganalucky3234 Рік тому +3

    నమస్తే అన్న మహేష్ అన్న ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళు క్షేమంగా గమ్యాన్ని చేరుకో మనస్పూర్తి కోరుకుంటున్నాం ఫ్రమ్ కువైట్ ఫ్యాన్స్

  • @gopalkrishna5387
    @gopalkrishna5387 Рік тому +1

    వీడియో లో ఘాట్ రోడ్ లోయలు చూస్తుంటే బయమనిపిస్తుంది ఏది ఏమైనప్పట్టికి డ్రైవర్స్ చాలా గ్రేట్ 🙏

  • @yadavviratisam8907
    @yadavviratisam8907 Рік тому +3

    Mi driver's Journey lo evvaraki eppudu Chinna accident kuda jaragakudadhu evaraki దేవుడా 🙏🙇‍♂️

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 Рік тому

    Tamilnadu lorrys my favourite...ఆ లోయలని చూస్తేనే సుస్సు పడుతుంది...

  • @shakermuduraj5623
    @shakermuduraj5623 Рік тому +4

    ఇలాంటి రోడ్స్ లో రాకు తమ్ముడు చాలా డేంజర్ గా వుంది

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 11 місяців тому +1

    సోదర నీ డ్రైవింగ్ బాగుంది. ప్రతి ఒక్కరూ నీలా ఓపికగా, నిదానంతో వాహనం నడిపినట్లయితే ఏమీ కాదు. ఘాట్ రోడ్లలో గేర్ రన్నింగ్లోనే నడపాలి. నీ వీడియోస్ చాలా చూసాను. జాగ్రత్త సోదర. దేవుని ఆశీస్సులు తో.................

  • @vijay_editz-05
    @vijay_editz-05 Рік тому +15

    Apple load series okka episode kooda miss avvakundaa chusevallu enta mandi ❤❤❤

  • @mangarajukalidindi1566
    @mangarajukalidindi1566 Рік тому +2

    Maesh bro supar x.lent lockstion evergreen 🌲 👌 hard work hattsff. Happey journey and god bless you 🙏 ❤️ ✨️ 💖

  • @kishorealur7856
    @kishorealur7856 Рік тому +3

    నాగ్ పూర్ మీదుగా వచ్చేటట్లయితే ,చంద్రపూర్,బల్హార్షా,ఆసిఫాబాద్, బెల్లంపల్లి మీదుగా మంచిర్యాల వెళ్ళవచ్చు,దగ్గర అవుతుంది.

  • @pax.007
    @pax.007 Рік тому +2

    జాగ్రత్త తమ్మి.వీడియో చూసినంత సేపు అసలు ఊపిరి బిగబట్టి చూసిన.

  • @ajaymadhu4799
    @ajaymadhu4799 Рік тому +3

    హాయ్ బ్రో. నువ్వు లాస్ట్ లో చూపించిన వాడు నా ఫ్రెండ్. మాది జెంగారెడ్డిగూడెం.
    మా మావ గాడ్ని నీతో నీ వీడియో లో చూడడం చాలా ఆనందం గా వుంది 🙏

  • @SrujanAnnindla
    @SrujanAnnindla Рік тому +2

    నిన్ను చూస్తుంటే ఒక్క 7 సంవత్సరాలు కింద నన్ను నేను చూసుకున్నట్టు ఉంది బ్రో ❤❤

  • @cniranjan1288
    @cniranjan1288 Рік тому +3

    ఇలాo టి పేద కుటుంబం అనేక ఇ బ్బందులు ఉంటాయీ నువ్వూ జాగ్రతగా ఉండాలి, జాగ్రత్తగా రావాలి
    అలాంటి కొండలు చూస్తే మాకు బయంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా రా చిన్న 😢

  • @PRASHANTHkanna786
    @PRASHANTHkanna786 Рік тому +3

    Love from THIRUMALAGIRI ❤❤❤
    Anna safe journey anna
    Intikada family waiting for you anna ❤❤

    • @kumarvairam9675
      @kumarvairam9675 Рік тому

      Mahesh bro nenu kuda chena daryvar ni oka sari kalavale Mahesh bro please

  • @Rakeshmudhiraj344
    @Rakeshmudhiraj344 Рік тому +1

    Aa loyalu chusthunte chala bayyam vayisindhi bro really you are great bro 😊😊 and happy journey drive safe ❤❤❤ karimnagar

  • @TMamathawu9mm
    @TMamathawu9mm 7 місяців тому +4

    Mahesh Meru jagrata❤❤🎉🎉

  • @mattaramesh1402
    @mattaramesh1402 11 місяців тому +2

    అన్నా నీరాకపొకలయందు యెహోవా నిన్ను కాపాడును గాక🙏🙏🙏🙏🙏

  • @GopalaKrishna-bu1tj
    @GopalaKrishna-bu1tj Рік тому +3

    నీ మీద నమ్మకంతో అన్న diryam గ వేళ్ళు అన్న a భగవంతుని అసిసులు ఎప్పటికి vunttai అన్న హ్యాపీ జర్నీ

  • @noorbashamulla1430
    @noorbashamulla1430 Рік тому +2

    Nice video bro,most Adventurous journey,take care bro

  • @FFgaming-on2ie
    @FFgaming-on2ie Рік тому +3

    హాయ్ అన్నా వరంగల్ ఫ్యాన్స్❤❤❤

  • @Sashi.Rocks_
    @Sashi.Rocks_ Рік тому +2

    Anna one day ki 2 videos pettu full bore ga undi❤❤
    Safe journey anna ❤❤
    Respect drivers plz 🙏🙏

  • @ChinnaChinnikrishna
    @ChinnaChinnikrishna 2 місяці тому +3

    Mahesh anna ghat road lo jagartha anna

  • @nithinbottupally4195
    @nithinbottupally4195 Рік тому +2

    హాయ్ అన్న నమస్తే నువ్వు ఎక్కడికి వెళ్లినా క్షేమంగా ఆ గమ్యాన్ని సురక్ష తంగా from అసిఫాబాద్ ఫ్యాన్స్🔥❤️🥰🥰

  • @rajelectricalservice.2357
    @rajelectricalservice.2357 Рік тому +5

    ఇలాంటి రిస్కీ ప్లేస్ కి వెళ్లేటప్పుడు, వీడియో కంటే డ్రైవింగ్ మీద ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చెయ్ బ్రో , ఆ రోడ్స్ చూస్తేనే చాలా భయమేస్తుంది. అక్కడ ప్రయాణం చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే,

  • @ChinnaChinnikrishna
    @ChinnaChinnikrishna 2 місяці тому +2

    Mahesh anna neenu me videos chustuntanu chalabaguntai anna

  • @shashikumarmade6822
    @shashikumarmade6822 Рік тому +3

    Anna nuv manchiral vasthavu gaaa kaldham

  • @nazeemamohammad3410
    @nazeemamohammad3410 Рік тому +2

    Happy Journey. Have A Safe Drive. Drive With Safe. 🥰💓

  • @RaviKumar-dx3ju
    @RaviKumar-dx3ju Рік тому +3

    తమ్ముడు డేంజరస్ జర్నీ బంద్ చెయ్ తమ్ముడు

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 Рік тому +2

    Hi Mahesh Anna safety journey chiye anna 🚛🚚🚚❤❤❤ wish you happy Jereny Anna 🌹🌹🌹👏👏👏 Fram Sri kaalahasti ❤❤❤

  • @bossgaming1468
    @bossgaming1468 Рік тому +3

    మహేష్ బ్రో నువ్వు నీ వ్యూస్ కోసం లారీ పడినట్లు పేడితే మెం నిజంగానే ఆక్సిడెంట్ అయ్యేది అనుకుంటాం బ్రో నువ్వు నీ వ్యూస్ కోసం ఆలా పట్టకు బ్రో చూసే వాళ్ళను పీఛీ
    నాకొడుకులను చెయ్యకు బ్రో 👆..

  • @mrramakrishna5091
    @mrramakrishna5091 Рік тому +1

    Hi
    ❤ Anna Anna ❤ super Banna Banni Namak Road school today🙏🙏🙏

  • @kadarishivakumar9825
    @kadarishivakumar9825 Рік тому +1

    దేవుడు అశిష్టులు నీకు ఎల్లపుడు ఉండాలనీ కోరుకుంటున్న మహేష్ అన్న keep Safe Drive

  • @karrollanagarajureddy927
    @karrollanagarajureddy927 Рік тому +1

    డ్రైవరన్నలు మీకు నమస్తే 🙏🙏🙏🌹🇮🇳🌹🌹🇮🇳

  • @ranjithkota2944
    @ranjithkota2944 Рік тому +1

    Meru safe ga drive cheiande Anna Jai driver Anna 😍😍

  • @mounikasriramula7614
    @mounikasriramula7614 Рік тому +1

    Hai bro mee driving antay chalaa istam jagityal distic

  • @paditamrajesh
    @paditamrajesh 9 місяців тому +1

    nice Bro like roads drive is not essay Drivers doing good job

  • @mr_venky_1863
    @mr_venky_1863 Рік тому +1

    తమ్ముడు మన లారీ డ్రైవర్ల పరిస్థితి చాలా బాగా చూపిస్తున్న చాలా థాంక్స్

  • @balajil6910
    @balajil6910 Рік тому +1

    క్షేమ్ మ్మంగా రావాలి నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @ChhirababuNallepogu
    @ChhirababuNallepogu 10 місяців тому +2

    అన్న. నువ్వు మాత్రం. జాగ్రత్తగా. వెళ్ళు❤

  • @ranjithkota2944
    @ranjithkota2944 Рік тому +1

    Happy journey Anna
    Love from KARMINAGAR ❤❤

  • @mohamedkhaleel4318
    @mohamedkhaleel4318 Рік тому +1

    Good draiving bro 🙏🙏👌👌💐💐

  • @b.shruthi3422
    @b.shruthi3422 3 місяці тому +1

    Super driving anna care full ga drive chai anna have ay safe driving

  • @k.-st1kb
    @k.-st1kb Рік тому +1

    aa looyalu chustuntee gulab jaamulu gada gada laadu tunnai meeru fearless ga drive chestunnaru great

  • @kunjamsuresh2808
    @kunjamsuresh2808 Рік тому +1

    నీ driving బాగుంటది... ఐ లవ్ యు బ్రో

  • @reddyramana2589
    @reddyramana2589 Рік тому +2

    Respect to driver. S

  • @devarsubramanyam1607
    @devarsubramanyam1607 Рік тому

    Hiii Anna Naa Peru Subbu from Vijayawada,
    నువ్వు వెళ్లిన జాగ్రతగా వెల్లు అన్నా సురక్షిత ప్రయాణం😊😊😊
    Driver Anna luu evarainaa jagrathagaa vellandi,
    Entloo mana kosam edhuru chusthu family vuntundhi jaraa jagrathaa anna

  • @praju8832
    @praju8832 Рік тому

    LOVE FROM KARNATAKA💛❤ KOLAR 👑🤘MALUR 👑🤘

  • @saisidam151
    @saisidam151 Рік тому

    Love pram అదిలాబాద్❤❤❤❤ జాగ్రత్తగా వెళ్ళండి అన్న

  • @sudagonipraveengoud5735
    @sudagonipraveengoud5735 Рік тому +1

    Hi Mahesh 🙏 happy journey and be safe and drive always be happy and take care good luck 👍 nice vlog 👍❤️🔥

  • @shivaiahmokarla373
    @shivaiahmokarla373 Рік тому +1

    Niku challa pedha fan bro nennu ninnu kalavalli bro😊😢

  • @guntupallisrinivasrao3622
    @guntupallisrinivasrao3622 Рік тому +1

    Happy journey safe drive nd save life❤ "hats of to you " mahesh

  • @shivareddy7034
    @shivareddy7034 Рік тому +1

    You are driving super

  • @Gpranay5664
    @Gpranay5664 Рік тому

    హాయ్ మహేష్ బ్రదర్ నువ్వు వెళ్లిన ప్రదేశం లో క్షేమంగా గమ్యన్ని సురక్షితంగా చెరుకుంటావ్ మంచిర్యాల ఫ్యాన్ 💚 🙂🙂

  • @chandramouli7751
    @chandramouli7751 Рік тому +1

    Hai bro love from vikarabad safe journey bro

  • @raghavaachari6036
    @raghavaachari6036 Рік тому +1

    Anna meru bagaunara God bless you om nama Shiya

  • @PushpaRaj-kw9dh
    @PushpaRaj-kw9dh Рік тому +1

    Bro safe ride in ghat road Anna your in best truck 🚛 drive in Telugu love from surangal ♥️👑

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 Рік тому +1

    హయ్ బ్రో జాగ్రత్తగా ప్రయాణం చేయండి😍😍😍 క్షేమంగా రండి బ్రో❤❤

  • @dasharathdasharath6921
    @dasharathdasharath6921 Рік тому +1

    మహేష్ అన్న జాగ్రత్తగా వెళ్లి రండి క్షేమంగా వెళ్లి లాభంగా ఉండండి హ్యాపీ జర్నీ అన్నా 😄😄😄👍🙏🏽

  • @kummarilingam4248
    @kummarilingam4248 Рік тому +1

    అమ్మయ్య గుట్ట దిగిన బ్రో సంతోషం చాలా సంతోషం ఇలాంటి లో loduku రిస్కు తీసుకోబ్రో

  • @venkateshk3739
    @venkateshk3739 Рік тому +2

    Happy journey brooo

  • @ATR007GAMING
    @ATR007GAMING Рік тому +2

    Brother meru 23k unnapudu subscribe chesa ye video miss avanu. Meru eppudu kshemam ga velli labham ga ravali. Happy journey always 🪷🌹💐🌷💗🥰😍

  • @redyanayak2637
    @redyanayak2637 Рік тому

    Anna NuV Jagrata Be safe & Happy journey annaya ❣️

  • @b.mahipalreddy4498
    @b.mahipalreddy4498 Рік тому

    Tammudu aa loyalanu chusthay makay bayamestundi God bless you🙏🙏🙏🙏🙏

  • @RajuChitty-j6p
    @RajuChitty-j6p Рік тому +1

    Love for mahesh anna ❤ happy journey anna❤

  • @chelluboinasatya2381
    @chelluboinasatya2381 Рік тому

    Hii anna me videos chala baguntunai nenu e apple load ki velinapati nundi follow avuthunav love from Adhra, konaseema 😍😍

  • @sankethpeddipalli8085
    @sankethpeddipalli8085 Рік тому +1

    First like nadhe Anna 🎉

  • @bommashiva593
    @bommashiva593 Рік тому +2

    Safe Drive and safe journey Anna be careful

  • @ravichandra4900
    @ravichandra4900 Рік тому

    Hai Very Critical Turings And Land Side Please Take care Safe Driveing Safe journey View' Are Very Beautiful Mahesh All The Best God Bless You

  • @KarThIk-J
    @KarThIk-J Рік тому +2

    కరీంనగర్ నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు ❤❤

  • @katlaraju2507
    @katlaraju2507 Рік тому +1

    Jagaratha broo...safe journy

  • @ATR007GAMING
    @ATR007GAMING Рік тому +1

    ప్రకృతి చాలా బాగుంది 🪷🌹💐🌷💗

  • @mrloverboyshiva6052
    @mrloverboyshiva6052 Рік тому +1

    Full support in MAHABUBABAD district ✊🔥

  • @తిరుమలేష్.సాగర్

    Hi bro❤ Happy journey 🚛 safe drive

  • @Yjampannajampanna
    @Yjampannajampanna Рік тому +1

    ఒక్క ఒక్క సటు మైండు పోతుంది ప్రాణాల తో చెలగటం బ్రో జాగ్రత

  • @mohammadferoz090
    @mohammadferoz090 Рік тому +2

    Love form Mancheriyal ❤

  • @anilkumarpenuballi8352
    @anilkumarpenuballi8352 Рік тому +1

    Love from bhadradri kottagudem❤

  • @All_in_one_vlog51
    @All_in_one_vlog51 Рік тому +2

    Anna miru jagartha ga undandhi anna ❤

  • @yarramshettisrinivasarao4754
    @yarramshettisrinivasarao4754 Рік тому +1

    Chaala bagundi video safe jernny

  • @uligondaravikanth3642
    @uligondaravikanth3642 Рік тому +1

    ❤ Love from shamshabad❤❤❤

  • @banuprasad192
    @banuprasad192 Рік тому +1

    Super bro safe Driving Bro

  • @surendraroy1023
    @surendraroy1023 Рік тому +1

    Tadepalligudem❤❤❤❤❤❤

  • @v.kumarikumari9864
    @v.kumarikumari9864 Рік тому

    Anna like you my father also driver bro for us my father also doing hard work ❤❤

  • @abdulsabeersameer1429
    @abdulsabeersameer1429 Рік тому

    Welcome to bellampally bro❤
    And safe journey

  • @ARIFBOOM
    @ARIFBOOM Рік тому +1

    Love from❤ manchirial Brother

  • @mf.bhaskar2603
    @mf.bhaskar2603 Рік тому

    Love from Hindupur Andra Pradesh ❤❤❤❤❤❤❤❤

  • @dasarisujatha7123
    @dasarisujatha7123 Рік тому +1

    Super location bro

  • @loganthnaidu456
    @loganthnaidu456 Рік тому

    Magesh careful driving malaga 👍👍🌹🌹🌹🌹❤❤

  • @SathwikReddykotha
    @SathwikReddykotha Рік тому +1

    Love from nalgonda anna

  • @sameerp3495
    @sameerp3495 Рік тому +1

    Nu great brother

  • @kunsothsomanna2934
    @kunsothsomanna2934 Рік тому

    Love from janagam❣️❣️💞❣️ chintabaithanda

  • @kranthikodamanchlili1915
    @kranthikodamanchlili1915 Рік тому +1

    Anna second like anna nadii♥️

  • @vikramvicky3246
    @vikramvicky3246 Рік тому

    Location's 😍😍😍
    Drive safe bro
    Love from Thirumalagiri ♥️

  • @Janakiram-dn3dn
    @Janakiram-dn3dn Рік тому +2

    Careful anna

  • @mujahidrock3843
    @mujahidrock3843 Рік тому +1

    Be safe drive bro nenu kuda driver ee bro 🙏🙏😌