Allu Arjun vs Jr NTR :: Devara vs Pushpa రెండు చోట్లా ముందే హెచ్చరించారా?🤔 || Journalist SivaPrasad

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 90

  • @KevinAnand9494
    @KevinAnand9494 15 годин тому +141

    sir నాకు తేలిక అడుగుతున్న తప్పు మాట్లాడితే sorry , పుష్ప సినిమా వల్ల ఒక అమే చనిపోయింది, అందులో 1% కూడా అల్లు అర్జున్ తప్పు లేదు అంటారా ?సెలబ్రెటీలు అందరూ ఆమె ఇంటికి వెళ్లి సంతాపం తెలిపాలి కానీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తెలపడం ఎంటి 🤔🤔🤔🤔

    • @SindhuparcelserviceThadith-d7m
      @SindhuparcelserviceThadith-d7m 15 годин тому +18

      అంతే అన్న మన దేశంలో, ఒక పేద వాడికి ఏమి అయినా జరిగి ప్రాణము పోతే ఇంకొక పేద వాడు రాడూ ఇది మన దేశం మన చట్టాలు

    • @beingneutral5956
      @beingneutral5956 15 годин тому +7

      NTR chanipothe vela mandi vacharu, ANR chanipothe vela mandi vacharu kani ma thatha chanipothe just 100 mandi vacharu, NTR garidhi matrame pranama, ma thathadi kada ?? Edharu samanam ani society enduku chudadhu ??

    • @prasadgollapalli2640
      @prasadgollapalli2640 15 годин тому +2

      Correct bro 💯

    • @UjwalRam
      @UjwalRam 15 годин тому

      కనీసం tweet కూడా లేదు వారినుండి
      వాళ్ళు clear గా చెప్పారు- మాకు డబ్బే ముఖ్యం, మగవాళ్ళే ముఖ్యం, మీరంతా మామూలు జనం- మీతో మాకు సంబంధం లేదు, ఎట్లా పోయినా పొండి అని

    • @ReddyShailaja
      @ReddyShailaja 15 годин тому

      Adey kadda andriki aradam avadam ledu

  • @kaleravindra5994
    @kaleravindra5994 12 годин тому +15

    That's NTR 🎉 Knowledge

  • @sspcreatives143
    @sspcreatives143 12 годин тому +22

    సరిహద్దులో ప్రాణాలు కోల్పోయినా జవాన్.... నిజమైన హీరోస్ వాళ్ల ఫ్యామిలీస్ కి ఎవరు సహాయం చేయరు.....

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 14 годин тому +42

    ఖచ్చితంగా అతనే కారణం. ఎం చేసినా ఎవరు ఎం చేయలేరు అన్న ధీమా! ఫలితంగా ఓ నిండు ప్రాణం బలైంది.

  • @Dasta-wi2en
    @Dasta-wi2en 14 годин тому +34

    హాయ్ సార్ మీరు చేప్పింది కరెక్ట్ ఇప్పుడు అల్లుఅర్జున్ దే తప్పు వాడికి పొగరు కొవ్వు నెత్తికి ఎక్కాయి ఇక జనాలది కూడా తప్పే ఫస్టు రోజు ఫస్టు సో ఎవరైనా ఫ్యామిలీ తో సినిమాకి ఎలాతాడా కొంచం కూడా బుద్ది జ్ఞానం సెన్స్ ఏమైనా వుందా జనాలకి ఇలాంటి జనాలు ఉండబట్టే చెత్త నా కొడుకులు హీరోలు ఆటలు సాగుతున్నాయి సార్

  • @krnk8068
    @krnk8068 11 годин тому +12

    వెళ్ళాలంటే షో స్టార్ట్ అయ్యాక కామ్ గా వెళ్లొచ్చు

  • @vinaychowdary9690
    @vinaychowdary9690 14 годин тому +20

    Jai NTR and Jai tollywood industry

  • @RamishettiHari
    @RamishettiHari 13 годин тому +16

    కచ్చితంగా బాధ్యతారాహిత్యమే, అందులో అనుమానమే లేదు, ఎందుకంటే థియేటర్ వాళ్ళు కూడా ముందే హెచ్చరించారట crowd ఎక్కువగా ఉందని, అయినా వినకుండ రావడం ఈ అతినాకొడుకు చేసిన పనికిమాలిన పని, మళ్ళీ వీడేదో ఒక సంవత్సరం జైలుకి వెళ్లి వచ్చినట్టు మిగతా సినిమా వాళ్ళ పరామర్షలు మరియు హడావిడి, ఒక్క నాకొడుకైనా ఆ పిల్లాడి గురించి కనీసం ఇక్క ట్వీట్ అయినా చేసారా?? ఏం బ్రతుకులురా మీవి మీరు బాగుంటే చాలా?? మీ సినిమాలు చూసి మిమ్మల్ని ఆదరించే సగటు సినీ ప్రేక్షకుడు, సమాన్యుడు ఏమైనా పరవాలేదా?? 🤦‍♂️
    కనీసం ఇప్పటికైనా మూర్ఖుపు సినీ అభిమానులు మారండబ్బా, ఫస్ట్ రోజే సినిమా చూడకపోతే ఎదో కొంపలు మునిగిపోయినట్టు చేయకండి, మీకేమన్నా అయితే బాధ పడితే మీ ఇంట్లో వాళ్లే తప్ప మరెవ్వరూ కాదు అనే సత్యం తెలుసుకోండి🙏

  • @prasannalakshmi2865
    @prasannalakshmi2865 14 годин тому +21

    NTR is 100 percent currect. AA west

  • @sreesurap7213
    @sreesurap7213 15 годин тому +16

    Agreed, sir. We agree with you

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 10 годин тому +4

    హీరోలా,జీరోలా .వీళ్ళకేమొచ్చింది అల్లుఅర్జను పలకరించడానికి వెళ్ళిన అసలు మనషులేనా ఓదార్పు యాత్ర చేశారా.వాడపైన థర్డ్ డిగ్రీ వుపయోగించారా.నవ్వుతూ వెళ్ళాడు వచ్చాడు.పైన భగవంతుడు శిక్షవేస్తాడు

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 14 годин тому +20

    AA వెళ్ళాక పొతే రేవతి గారు కి అవ్వదు. AA వెళ్లడం వాళ్ళనే రేవతి చనిపోయింది.. Sorry to say this AA ఫ్యామిలో ఎవ్వరికి ఐనా ప్రాణం తో కొట్టి మిట్టి ఆడుతున్నారా??

  • @BhuthamVasu500
    @BhuthamVasu500 10 годин тому +4

    Yes... కారణం అర్జునే

  • @avallinone
    @avallinone 14 годин тому +13

    ఇ హీరోలుకీ ఒక్కడీ క్యనా బుధీ ఉంటే ఆ కుటుంబానీ పాలక్రీంచేవారు కానీ ఇహీరో ఏంచేసాడనీ పరమర్షస్తున్నారో అర్ధం కావటం లేదు హీరోలు కధ ఎక్టీన్గ్

  • @VenkatesuGangeri
    @VenkatesuGangeri 12 годин тому +7

    Jr ఎన్టీఆర్ alwsys great

  • @gopiveeramasu8360
    @gopiveeramasu8360 10 годин тому +2

    Meeru చెప్పింది కరెక్ట్ సార్

  • @k.satyaushasuseelausha448
    @k.satyaushasuseelausha448 10 годин тому +5

    ఇప్పుడు hero's దేవుడి కంటే ఎక్కువ అయి పోయారు లోకానికి

  • @hasinik1233
    @hasinik1233 12 годин тому +5

    You are correct sir

  • @Bhargava.GBhargava.G
    @Bhargava.GBhargava.G 15 годин тому +9

    Jai ntr ❤❤❤

  • @fishyfishFISHFISHY
    @fishyfishFISHFISHY 14 годин тому +12

    If it is true ..Allu is wrong
    Very irresponsible

  • @ranapdpt3069
    @ranapdpt3069 15 годин тому +8

    💯💯✅✅

  • @saritha728
    @saritha728 14 годин тому +11

    Don't watch allu arjun movies in theatres.....

  • @nachupallivenkateswarao8193
    @nachupallivenkateswarao8193 10 годин тому +2

    Ntr👌

  • @V.gowthamiV
    @V.gowthamiV 13 годин тому +4

    Sir ntr Inka safety gurichi cheptharu sir care Full unadidi care Full House 🏠 ki velandi mimalini nami mi family undi Ani fans ki hints esthru sir

  • @ravilasya-mg1vu
    @ravilasya-mg1vu 14 годин тому +15

    Allu thappu chesadu

  • @SwethaBangala
    @SwethaBangala 13 годин тому +5

    Yes

  • @mamathasoundaryavathin7234
    @mamathasoundaryavathin7234 13 годин тому +8

    Allu arjun ye karanam

  • @vinodchand3405
    @vinodchand3405 10 годин тому +1

    Jr NTR is well matured person always ..proved many times ..no doubts at all on this

  • @KarunamjayalakshmiKarunam
    @KarunamjayalakshmiKarunam 14 годин тому +7

    ఏదేమైనా ఈ ప్రీమియర్ షోస్ లేకపోతే బాగుంటుంది సర్ 🙏🙏🙏

  • @sureshchowdary3068
    @sureshchowdary3068 8 годин тому +1

    Jai NTR

  • @BharathSingh-s3s
    @BharathSingh-s3s 11 годин тому +4

    Junior ntr is great

  • @Krishnaveni3122
    @Krishnaveni3122 11 годин тому +3

    Correct sir asalu Allu arjun police cheppinattu theatre ki rakunda vunte idantha jarigedi kadani na abhiprayam papam Revathi and her son😢

  • @Raghavendrakutagulla-qk2si
    @Raghavendrakutagulla-qk2si 13 годин тому +7

    Jr ntr life value telusu e puspam gadiki em telusu

  • @VijayaLakshmi-r2u
    @VijayaLakshmi-r2u 15 годин тому +14

    Jr ఎన్టీఆర్ konjam మెచూరిటీగా వివాహరిషతారు.

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if 13 годин тому

      Avna ntr movie lo accident gurinchi aa cheptharu manchihaa vellandhi anni

  • @SaiYaswanth-i5t
    @SaiYaswanth-i5t 9 годин тому +1

    💯 correct

  • @suresha4016
    @suresha4016 13 годин тому +4

    Miru chepindii correct sir.chanipoina aame kosam cinema valu evaruu react avaleduu. Hero di em tappu ledu antunaruu .Mi laga media valu other you tubers question cheste bagundu

  • @SunilKumar-6sk
    @SunilKumar-6sk 10 годин тому +1

    That is Ntr Anna ❤️❤️😊

  • @srinv92
    @srinv92 14 годин тому +9

    Allu Arjun is overacting and yesterday he promoting him self in media

  • @krishnakumariyellampalli2696
    @krishnakumariyellampalli2696 15 годин тому +10

    AVUNU

  • @RajuKrishnaKotte-nu7wo
    @RajuKrishnaKotte-nu7wo 14 годин тому +10

    Tala pogaru

  • @manjuladevi360
    @manjuladevi360 13 годин тому +5

    బాధ్యత లేనివాడికి భవిష్యత్తు కూడా
    ఇబ్బంది పెడుతుంది.

  • @joshtrending1053
    @joshtrending1053 9 годин тому +1

    100% allu arjun neeee karanam.

  • @rajendraprasad7265
    @rajendraprasad7265 10 годин тому +1

    Crt

  • @arjunpoliparthi4334
    @arjunpoliparthi4334 15 годин тому +9

    Film industry over action

  • @anuradhanalla6785
    @anuradhanalla6785 12 годин тому +1

    Avunu aayana vellaka poyi vuntey oka pranam nilicheydhi

  • @Krishna-xx3uf
    @Krishna-xx3uf 11 годин тому +1

    Ntr.great

  • @ks3270
    @ks3270 14 годин тому +6

    AA Baga Anni vidaluga Balupu vunnodu. Wastefellow.

  • @phanijap1756
    @phanijap1756 11 годин тому +1

    These so called film industry went to console AA who was one of the culprit for the horrible incident. None of the industry people talked a single word about the innocent kid and Late Revathi garu . That means they want people’s money only by the name of “benefit show. “ who is losing and benefiting. What made remaining theatres in every where run the show without any ruckus.
    People should realise that acting is their profession like any other profession. Don’t prioritise them at any cost. Simply ignore them and watch the cinema at nominal cost and in your free time. None of the industry people bothered about the incident very sad and disgusting

  • @ChandraraoPadala
    @ChandraraoPadala 8 годин тому

    Yes bro your c0rrect

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc 15 годин тому +4

    మీరేమి చెపుతారాండీ అక్కడ జూనియర్ N T R అల్లు కాదు ఇతన్ని అల్లు తో పోల్చడం ఏంటి సార్

    • @MahabharathamBySP
      @MahabharathamBySP  14 годин тому +2

      మీరేం చెప్పాలనుకున్నారు?

  • @kesavaprasad3965
    @kesavaprasad3965 6 годин тому +1

    Surprising ga vindi naaku.
    Allu arjun ki emaindi. Money tho evarinaina konagaladu.
    Kaani Athani attitude valana sarichayaleni nastam jarigindi.
    Aa Ammayu ,valla family ni paramarsinchandi dayachesi.
    Humanity chupinchandi.

  • @BharathSingh-s3s
    @BharathSingh-s3s 11 годин тому

    Not composition to NTR he is great

  • @shanthipushpachinthapally67
    @shanthipushpachinthapally67 13 годин тому +1

    Policelu alati letter esthe bayata pettamanandi sir ,kaavalane edantha chesaru andke maatalu kaburlu chepthunnaru policelu.athanni anyayamga arrest chesaru kaabatte andaru vachi paramarshisthunnaru. Andaru arjun de thappu antunnaru kani premiere show pillalani ladies ki thesukelladam yenthavaraku crct sir. Chaala priemeres ki a hero's kaani actors kani veltharu adi common ne

  • @అందరముబాగుండాలి

    అల్లు గాడు గుట్కా కైని తిని వచ్చి నట్టు వున్నాడు

  • @avulajyothirao1334
    @avulajyothirao1334 10 годин тому +1

    అర్జున్ గాడికి, ఆఫ్ నాలెడ్జి ఇంకా కిందికి వెళ్ళిపోతాడు వాడి వయస్సు ఎంత వాడి మాటలు ఏంది

  • @lavanyalatha5730
    @lavanyalatha5730 10 годин тому +1

    Aa detappu

  • @vasantha6628
    @vasantha6628 10 годин тому +1

    Miru okkare pilladi gurinchi maatladuthunnaru worest tv 9 asalu pilladi gurinchi cheppadamu ledu

  • @neerajaramidi2184
    @neerajaramidi2184 12 годин тому +1

    Ego attitude Veeti valla oka pranam poindhi wastefellow AA

  • @RameshPasupuleti-j2x
    @RameshPasupuleti-j2x 14 годин тому

    Elagainatappujarigindigaalluarjundetappu

  • @shanthipushpachinthapally67
    @shanthipushpachinthapally67 13 годин тому

    Velli palakaristhe malli akkada hadavidi antha untadi but he is taking care daani gurinchi yevaru matladarenti sir

    • @MahabharathamBySP
      @MahabharathamBySP  13 годин тому

      Apollo hospital, Sai Dharam Tej accident... Recollect once.

  • @chpolaraju1590
    @chpolaraju1590 12 годин тому +4

    Ntr బుద్ధి మంతుడు అందులో డౌట్ లేదు
    అల్లు అర్జున్ బుద్ధి హీనుడు అందులో కూడా డౌట్?

  • @arunasagi2479
    @arunasagi2479 14 годин тому +3

    Bunny tappu undi kaani nakaite aa father meeda kuda kopam undu buddi lekunda vacchi nan duku

  • @rajeshboyina3243
    @rajeshboyina3243 15 годин тому

    Devara was cancelled because heroine itself did not come inlast minute

    • @Teluguworld2030
      @Teluguworld2030 14 годин тому +4

      Jahnavi ready ayindi vedio koda pettindi chudaleda..dnt spread fake news

    • @SravanJapathi-w1l
      @SravanJapathi-w1l Годину тому

      Evarra meerantha

  • @NirishaEdara
    @NirishaEdara 10 годин тому +1

    Yes