How to Select Best College to Get Admission Through DOST | Convener Prof. Limbadri Explains || Yuva

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2022
  • ఇంటర్‌లో పాసైన విద్యార్థులంతా డిగ్రీలో మంచి కోర్సు, బెస్ట్ కాలేజీని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన దోస్త్ నోటిఫికేషన్‌లో భాగంగా.... ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఐతే.. అభ్యర్థుల్లారా..! ఒక్క క్షణం ఆగండి. కోర్సులు ఎలా ఎంచుకుంటున్నారు..? ఏ అంశాలను ఆధారంగా చేసుకుని కళాశాలను ఎంపిక చేసుకుంటున్నారు..? ఎందుకంటే... మునుపటిలా డిగ్రీ అంటే బీఏ, బీకామ్‌.. అనే రోజులు పోయాయి. కళాశాల సూచించిన సంప్రదాయ కోర్సులు కాదు.. మీకిష్టమైనా సబ్జెక్ట్‌లతో మీరే ఓ కొత్త కోర్సును సృష్టించుకోవచ్చు. మార్కెట్‌ ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్‌లతో కెరీర్‌ను ఉన్నతంగా నిర్మించుకునే అవకాశం దోస్త్‌ ద్వారా కల్పిస్తున్నామని చెబుతున్నారు.. దోస్త్ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి. మరి ఆ కోర్సుల విశేషాలెంటో ఆయన మాటల్లోనే విందాం.
    #YuvaEtv #EtvTelangana
    #LatestNews
    #NewsOfTheDay
    #EtvNews
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 1