Degree or B.Tech? Degree or Engineering? Which is better? |Dost| degree or engineer by |Model Ideas|

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2021
  • #Degree #Engineering #B,TechB.E #TETEligibility #modelIdeas
    Hi Friends...
    This is Rajendhar Bondla, Soft Skills Trainer, Personality Development and Motivational Speaker. My Channel helps you in reaching your targeted Goals. Thank You
    Please contact/text me mail for your
    1) Promotion of Your Business
    2) Promotion of Your APPS
    3) Promotion of Your Institutes
    4) Promotion of Your Websites/UA-cam Channels
    Please follow me on:
    Website: www.englishgururaj.com/
    Telegram Link: t.me/rajo15
    e-mail: rajavalmiki18@gmail.com
    UA-cam:ua-cam.com/channels/EKS.html...
    Face Book: profile.php?...
    Face Book Page: / model-ideas-. .
    Instagram: / rajendharbo. .
    Twitter:https: / bondlarajendhar
    అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే ఒక జాతీయ పరీక్ష. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి పూర్తి వివరాలు కింద ఉన్నాయి
    • NRA- National Recruitm...
    డిగ్రీ ఆన్లైన్ అప్లై చేయడం ఎలా? డిగ్రీ కాలేజీలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడం ఎలా?దోస్త్ వెబ్ సైట్ ద్వారా డిగ్రీ ప్రవేశాల పొందడం ఎలా? పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
    • Dost Online Registrati...
    ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కావడం ఎలా?
    ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కోర్సు చదవడం ఎల? క్రాఫ్ట్ టీచర్ కు ఉన్న ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడండి
    • Art and Craft Teacher ...
    కోటి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ చేయడం ఎలా? ఎన్ని మార్కులు ఉంటే ఇక్కడ సీటు వస్తుంది? దీని గురించి పూర్తి వివరాలు కింది వీడియోలో ఉన్నాయి...
    • Koti Women's College |...
    MCJ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సు చేయడం ఎలా? ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడగలరు!
    • MCJ-Mass Communication...
    డిస్టెన్స్ Degree and PG అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉన్న కోర్సుల గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.
    • Dr Br Ambedhkar Open U...
    ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో PG చేయడం ఎలా? Campus seat, Hostel, గురించి పూర్తి వివరాలు కింది వీడియోలో ఉన్నాయి
    ua-cam.com/users/playlist?list...
    హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, HCU/UOH లో ఉన్న కోర్సులు & వాటి మోడల్ పేపర్లు గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.
    ua-cam.com/users/playlist?list...
    PET/PED, DPED,BPED,MPED,వ్యాయామ ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో ఉన్నాయి.
    ua-cam.com/users/playlist?list...
    EAMCET సిలబస్ మోడల్ పేపర్ లు, ఇంజనీరింగ్ గ్రూపులు పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
    ua-cam.com/users/playlist?list...
    పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ బీఎస్సీ గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
    ua-cam.com/users/playlist?list...
    EFL University గురించి అక్కడ ఉన్న కోర్సుల గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
    ua-cam.com/users/playlist?list...

КОМЕНТАРІ • 329

  • @My_GK_World
    @My_GK_World Рік тому +31

    super sir💞, చాలా మంది ఈ రోజుల్లో degree చేస్తే ఏం ఉంది అంటున్నారు, కానీ degree గురించి చాలా బాగా చెప్పారు sir💐

  • @luckyrailinfo
    @luckyrailinfo Рік тому +5

    Chala chala baga chepparu sir
    Super🙏👏👏👏

  • @jayamma4471
    @jayamma4471 Рік тому +5

    Nice explanation,tqq sir👍👌👍

  • @lakshmanlakshman9876
    @lakshmanlakshman9876 Рік тому +8

    Excellent sir very good information

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 Рік тому +9

    ఇంజనీరింగ్ కాలేజ్ లో మీరు చేప్పింది,జరుగుతుంది ఇది నిజం.

  • @bumarani839
    @bumarani839 3 роки тому +7

    మీ వాద‌నతో ఏకీభవిస్తున్నాను.

  • @jakkulavinay1228
    @jakkulavinay1228 3 роки тому +3

    Tq so much sir🙏🏻

  • @bumarani839
    @bumarani839 3 роки тому +67

    ఇంజనీరింగ్ కంటే డిగ్రీ చేయడం ఉత్తమం

  • @balaswamybalu6745
    @balaswamybalu6745 Рік тому +6

    అన్న బాగా అర్థం ఐఎటు చెప్పారు, డిగ్రీ govt college వివరాలు కూడా వీలైతే తెలియజేయండి 🙏🙏

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому +3

      ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను చానల్లో ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ అయితే ప్లే లిస్టులో ఉన్న వీడియోలు ప్లే అవుతాయి చూడండి

  • @manasachinthakindi8543
    @manasachinthakindi8543 Рік тому +4

    Thank you sir for your valuable information.

  • @akhilsandesh8478
    @akhilsandesh8478 Рік тому +5

    Hlo sir im watching this video in 2023 , the explanation in the video is suitable for this year also

  • @ksahithya00
    @ksahithya00 18 днів тому +2

    Sir naku eapcet ts lo 41013 rank vacchindhi nenu sc candidate inter lo 70%... Degree lo bsc thisukute teaching field lo kaakunda vere govt jobs vasthaya ? Govt job raavali ante entha time padthadhi sir pls reply

  • @chinn___2
    @chinn___2 19 днів тому

    Thankyou. So much sir

  • @manasak9999
    @manasak9999 Рік тому +1

    Thank you sir for explanation🎉 super

  • @user-gy7zs3kr5k
    @user-gy7zs3kr5k 5 місяців тому +1

    Tq sir good explanation

  • @ganeshdvi8132
    @ganeshdvi8132 3 роки тому +3

    Abha Nijaalu chepputhunaru sir
    I learned alot in Engg Library lo sir book aduguthay no aaney varu
    But I wrote books also
    & Sir eppudu same maa friends saagam mandhi Verey IT & etc chusukuntunaru
    Aah sir cheppadu sir nijanga

  • @ravud_750
    @ravud_750 Рік тому +1

    Tq sir

  • @user-rn9je5fl3z
    @user-rn9je5fl3z 2 місяці тому

    Tq so much sir

  • @jahangirnimmala1671
    @jahangirnimmala1671 Рік тому +3

    Super Explained Sir Thank You So Much..❤️🙏

  • @vodnalamanohar6068
    @vodnalamanohar6068 3 роки тому +1

    Sir gd explanation sir online guru inappatiki miru chalanmandhi students ni crt way lo gudince istunnaru

  • @bharathkumarganta9379
    @bharathkumarganta9379 3 роки тому +2

    Clarity information eccharu TQ sir🙏

  • @routhuhema2229
    @routhuhema2229 Рік тому +2

    Thank you so much sir for uploading this video

  • @telugustatus26
    @telugustatus26 2 місяці тому +1

    Thankyou Sir One Of Best suggestion You Have Give...

  • @janubhaiyt6766
    @janubhaiyt6766 Рік тому +1

    Tq sir for your valuable information

  • @nagendlasrinivasarao592
    @nagendlasrinivasarao592 20 днів тому

    Good sir చాలా బాగా చెప్పారు

  • @ramarao8447
    @ramarao8447 3 дні тому

    Super explaining sir

  • @Manandari705
    @Manandari705 Рік тому +4

    Good morning sir
    మా సిస్టర్ కు ఖమ్మంలో మేద గర్ల్ ఇంజినీరింగ్ కాలేజీలో CSE లో సీట్ వచ్చింది సార్, దాంతో
    అంతకుముందు దోస్త్ ద్వారా MPCS డిగ్రీలో వచ్చిన సీట్ రద్దు అయ్యింది.
    మళ్ళీ డిగ్రీలో సీట్ పొందవొచ్చా సార్?
    అసలు డిగ్రీ చేయాలా?
    ఇంజనీరింగ్ చేయాలా?
    అని సందిగ్ధంలో ఉండి
    ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు సార్.
    కావున మంచి సలహా ఇవ్వండి సార్.

    • @Cricket_lover_homelander
      @Cricket_lover_homelander Рік тому +2

      Na salaha endhate thodharaga pelli chesi pampinchandi.

    • @unkown4389
      @unkown4389 11 місяців тому

      ​@@Cricket_lover_homelander😂😂pavam mawa

  • @nareshchinnu6138
    @nareshchinnu6138 3 роки тому +10

    Thank you sir,eppatinuncho Naku degree or engineering ,which is best ?? Ane oka doubt undedhi .Na doubt clarify chesaru.Nenu ippudu degree chaduvuthunnanu . Thank you so much sir .

  • @vamsivardhan237
    @vamsivardhan237 Рік тому +1

    Namaste sir ma ammayi msc microbiology. Chesindi ippdu job dubai lo. Vachindi akkada ku pampavachha Or leda confuse lo unnam please sir telupagalaru🙏🙏🙏🙏 reply ivvagalaru🙏

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому

      Question క్లియర్ గా అడగాలి....
      అసలు వచ్చిన ఉద్యోగం ఏంటి?
      జాబ్ వర్కింగ్ ఏంటి?
      ఎం చేయాలి?
      అది ఏ కంపెనీ?
      ఇవేవీ డీటెయిల్స్ చెప్పకుండా నేను మీకు సమాధానం ఎలా ఇవ్వాలి. మీరే ఆలోచించండి

  • @sararammohan
    @sararammohan Рік тому +3

    Good morning sir. మీరు చాలా మంచి విషయాలు తెలియజేశారు. TQ Sir 🙏🙏💐💐💐

  • @GangondaSriteja-sg5qi
    @GangondaSriteja-sg5qi Рік тому +1

    Sir group exms lo job raka pothe
    Manaki vere e jobs ke capability untundhi?

  • @renukasuggala4592
    @renukasuggala4592 Рік тому +3

    Sir nadhi inter aypoindi and ippudu degree lo MSDS teskundam anukuntunna but nenu oc so which is better for me?

  • @dhanasrikagitala8951
    @dhanasrikagitala8951 Місяць тому

    Sir nenu intermediate complete chesanu MPC ippudu nenu degree join avvali anukuntunna bca chesi mca chesthe manam software side ki vellavachha sir piz reply me

  • @ismartshaiksha4107
    @ismartshaiksha4107 Рік тому

    సార్ నాకు ఇంటర్Mpc లో 502 మార్కులు వచ్చయి నాకు మాథ్స్ పైనా అంతగా ఇష్టం లేదు ఇప్పుడు సో నేను డిగ్రీ లో ల B.com తీసుకోవాలి అని అనుకుంటున్న ,,,, , B.com group baguntundha sir??

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому +1

      కష్టపడి చదువుతే ఏ గ్రూప్ అయినా బానే ఉంటది

    • @ismartshaiksha4107
      @ismartshaiksha4107 Рік тому

      @@ModelIdeasRajendharBondla Tq sir reply echinandhuku

  • @chandanabujji4602
    @chandanabujji4602 3 роки тому +1

    Sir supply revaluation results epudu vasthai sir ....plsss cheppandi

  • @pundikurabhargavi1824
    @pundikurabhargavi1824 Місяць тому

    Thanks sir for u r guidence

  • @sureshyadav4391
    @sureshyadav4391 Рік тому +1

    Tq sir valuable information for us.sir nenu inter complete chesanu eamcet rasanu rank takkuva vachindi manchi college lo seat raledu vere college lo nenu anukunna seat raledu vere branch vachindi engineering lo.present ite degree join ayya kani engineering ante interest

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому

      Ok
      నీకు వాయిస్ చాలా సంతోషం నా నెక్స్ట్ వీడియో చూడండి

  • @madhupani8822
    @madhupani8822 10 днів тому

    Cloud computers manchidena

  • @ravisekhar2618
    @ravisekhar2618 Рік тому

    Super sir

  • @user-bb4qm9zz9p
    @user-bb4qm9zz9p Місяць тому

    Great sir.Thanks for giving your wonderful information.

  • @anitha8169
    @anitha8169 Рік тому

    Ias chadhavali ante degree best ah engineering best ah degree aithe andhulo ye group thisukunte baguntundhi chepthara nenu uppudu 2nd year complete chesa na doubt clarify cheyyandi sir

  • @Kiran-zy9wd
    @Kiran-zy9wd 9 днів тому +1

    Hlo sir naku inter lo 945 marks vachhayi ippudu nenu degree dwara bsc computer science chesi software vellali anujuntunna ... Adhi juda ippudu 4 yrs degree 😢so software kinda 4yrs taruvatha jobs vastaya 😢😢😢😢😢 please reply me sir eamcet rasanu but disqualify ayyanu ippudu n career ki ante thindaraga job ravadaniki yedhi chadivithe best sir😢dayachesi reply ivvandi sir

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  9 днів тому

      మీకేమి ఇబ్బంది లేదు కంప్యూటర్ సైన్స్ చేయండి సాఫ్ట్వేర్ ఇంకా ముందట కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది దాని గురించి ఇబ్బంది పడకండి,
      మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి ఫ్యూచర్ ఉంది భవిష్యత్తులో

    • @Kiran-zy9wd
      @Kiran-zy9wd 7 днів тому

      @@ModelIdeasRajendharBondla ante degreene chey mantara sir

    • @Kiran-zy9wd
      @Kiran-zy9wd 6 днів тому

      Reply sir computer science degree lo cheyyala Leda btech lona sir

  • @vinoddurga6269
    @vinoddurga6269 Рік тому +1

    Good i like you explain. thank you sir

  • @manchalapradeep1288
    @manchalapradeep1288 Рік тому +2

    Engineering cheyalante total 4 years ki entha amount aeithadi sir

  • @user-it4yp6xn4k
    @user-it4yp6xn4k 9 місяців тому

    Hi sir i have completed 12 with mpc then which coure is better for both softwater and government jobs sector in degree

  • @NICKYPLAYZZFF
    @NICKYPLAYZZFF Місяць тому

    Inter CEC chesinavalu BCA degree cheyavacha

  • @rkshorts9465
    @rkshorts9465 Рік тому +3

    Sir degree cheshi statatics and cs subjects thiskoni bayta software jobs asthaya sir

  • @bashabashakkl2597
    @bashabashakkl2597 Рік тому

    Super mind blowing exaplanation very good too good super

  • @maruthikotha3498
    @maruthikotha3498 3 роки тому +1

    Sir TCC hoyyer exam appudu sir mundhu triening untundha exam mundhu untundhi

  • @k.satyanarayana4614
    @k.satyanarayana4614 Рік тому +1

    Thankyou sir 👃👃👃👌👌👌👌

  • @govindhammam5532
    @govindhammam5532 Рік тому +1

    Anna degree lo csc vundha?plz chepandhi okavella csc vunte software job vasthada

  • @vallyreavedy5404
    @vallyreavedy5404 Рік тому

    Sir intermediate mpc chadivaanu sir degree lo a group thisthe manchindi sir mpcs or mpstcs a group better sir

  • @govindhammam5532
    @govindhammam5532 Рік тому +2

    One dought sir degree chesthe kuda software jobs vasthayaa? I'm watching this video on 2023in June 26

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому +2

      కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటే డిగ్రీతో మంచి ఉద్యోగం సాధించవచ్చు

    • @govindhammam5532
      @govindhammam5532 Рік тому +2

      @@ModelIdeasRajendharBondla ok sir thank you

    • @unkown4389
      @unkown4389 11 місяців тому

      ​@@govindhammam5532mca chesthe inka better broh software side vellochu!!

  • @chatlasuresh7764
    @chatlasuresh7764 8 днів тому

    Thankyou sir degree College the best edi in AP madi Vijayawada ma papa 10th eppudu

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  7 днів тому

      Top డిగ్రీ కాలేజెస్ ఇన్ ఏపీ అని వీడియో చేశా చూడండి

  • @andedeepthi4633
    @andedeepthi4633 Рік тому +2

    Mca or msc computer science which one is better for IT side

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому +1

      Mca

    • @unkown4389
      @unkown4389 11 місяців тому

      ​@@ModelIdeasRajendharBondlaanaa nenu degree data science chesanu eppudu mca chedham anukuntuna. But msc data science entti please reply. I want do that!!!

  • @jayanthellendula7689
    @jayanthellendula7689 2 роки тому +2

    Sir naku inter mpc lo 843 vachhay nenu govt jobs prepare avvali anukuntunna degree lo arts ki velladam better haa lekunte mpc continue cheyyamantara

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  2 роки тому +2

      సైన్స్ గ్రూపులోని డిగ్రీ పూర్తి చేయు,
      ఆర్ట్స్ గ్రూపుకి సంబంధించిన పుస్తకాలు చదివితే సరిపోతుంది

  • @bunnymudhiraj2810
    @bunnymudhiraj2810 Рік тому +3

    Anna degree lo autonomous best or regular college best

  • @VasanthKumar-dy5ok
    @VasanthKumar-dy5ok 2 роки тому +3

    Sir degree lo entha percentage vaste government jobs ki eligible

  • @bennystar8512
    @bennystar8512 Рік тому +1

    What is the best course in degree sir please tell me for MPC students

  • @rasaputrulavenkat6101
    @rasaputrulavenkat6101 Рік тому

    Inter MEC chesanu naa marks 982 .ca cheyyali anukuntuna ca yekkada aethe baguntadhi pls help me

  • @mshiva1015
    @mshiva1015 Рік тому +2

    Sir degree lo MPC course thisukunanu Koti women's college dost dwara vachindi e video lo MPCs best course antunaru ala

  • @mayurdeekonda9851
    @mayurdeekonda9851 3 роки тому

    Namaste anna maa abbai vocational courses a/t account taxesion chaduvu tunnadu deegri edi bhaguntadee

  • @prakhesh7097
    @prakhesh7097 3 роки тому +3

    nice explain sir 🙏

  • @appalaswamiesarla7476
    @appalaswamiesarla7476 18 днів тому

    Bipc సంగతి?

  • @ambativenkatraju6991
    @ambativenkatraju6991 Рік тому +1

    Wants to know about bank coaching sir

  • @user-bf6qt7pm6k
    @user-bf6qt7pm6k 10 місяців тому

    Hi sir nenu eroju video chusa bagaunnadhi sir neku asalu degree nachadhu but meru chepaka degree chadhuvalani unnadhi sir nenu bsc thisukuvala sir

    • @user-bf6qt7pm6k
      @user-bf6qt7pm6k 10 місяців тому

      Bsc computer science cheyala sir please reply sir

    • @Shivaya-786
      @Shivaya-786 Місяць тому

      Please sir tell mee

  • @yashaswi8458
    @yashaswi8458 26 днів тому

    Bro konchem pilot avvalante elago explain cheyandi

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  25 днів тому

      ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చదివి ఏవియేషన్ లో ఇంజనీరింగ్ చదవండి

  • @123ra91
    @123ra91 Рік тому +2

    Hello anna can we join degree after diploma

  • @ajmeeravaishnavi1373
    @ajmeeravaishnavi1373 Рік тому +2

    sir my goal is ias which course i want to take in degree

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому

      డిగ్రీలో ఏ గ్రూపు చదివిన ఐఏఎస్ రాసుకోవచ్చు.
      సైన్స్ గ్రూపును ప్రయత్నించండి

    • @ajmeeravaishnavi1373
      @ajmeeravaishnavi1373 Рік тому

      @@ModelIdeasRajendharBondla ok tq so much sir for your advice

  • @anjijonna4274
    @anjijonna4274 Рік тому +1

    tq sir

  • @LifeCaptured_vlogger
    @LifeCaptured_vlogger Рік тому +1

    super sir

  • @PavanPavan-dy3jq
    @PavanPavan-dy3jq Рік тому +1

    21 years ias Aina vallu inter tharuvatha m chadhibaru Mari

  • @nakkamamatha5
    @nakkamamatha5 2 роки тому +2

    Sir nk mpc lo 920 marks vchay degree lo mstcs govt clg lo chedham anukuntanna dost lo aa colleges ki web options pettali

  • @bathiniganesh7067
    @bathiniganesh7067 Рік тому

    Anna degre ayyaa malli other group tisukoni malli degree chyachu. Bro

  • @Nareshgoud-rb1yj
    @Nareshgoud-rb1yj 3 роки тому +2

    Super explening sir

  • @garjalapaparao3514
    @garjalapaparao3514 Рік тому

    Well teaching sir inter lo aa group thiskovali or diploma thiskovacha sir

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому

      వీడియో మొత్తం చూసి మీరే నిర్ణయం తీసుకోవాలి

  • @meghanavanumu9798
    @meghanavanumu9798 Рік тому +1

    Sir, which course is helpful in degree for govt jobs

  • @malyalasagar1003
    @malyalasagar1003 Рік тому

    Csc data science ki future ela untundi cheppandi sir

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому

      మీ అడిగిన ప్రశ్న పైన ప్రత్యేక వీడియో చేశారు ఛానల్ ప్లే లిస్ట్ లో ఉంది మీరు సబ్స్క్రైబ్ అయితే ప్లే అవుతది చూడండి

  • @renukanagendra2096
    @renukanagendra2096 Рік тому

    Bsc lo which course is best sir mpc vallaku

  • @nithinbaditha2481
    @nithinbaditha2481 Рік тому

    Best Competitive coaching center Akkada annaa

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому

      తమరికి దేనికి కోచింగ్ కావాలి విషయం క్లియర్ గా చెప్పాలి కదా

  • @5hunters5
    @5hunters5 Рік тому

    Anna railways job cheyalanta degree chayala after intermediate

  • @lakshmiyadav5800
    @lakshmiyadav5800 Рік тому

    MPC vallaki A degree best sir . Cheppandi please sir

  • @lalitharevathi3891
    @lalitharevathi3891 Рік тому +1

    Thank you sir ma ammayini engineeringa degree na chadivichalanukutunnappdu mi video chala help ayindi🙏

  • @weighingscale83
    @weighingscale83 Рік тому +1

    Good information sir tq

  • @ammu8000
    @ammu8000 Рік тому

    డిగ్రీ చేస్తే bank మేనేజర్ job వచ్చిద సార్,,, రావాలి అంటే ఏమి కోర్స్ చదవాలి డిగ్రీ లో ....

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому

      బ్యాంకు మేనేజర్ డైరెక్టర్ ఉద్యోగం కాదు అది ప్రమోషనల్ ఉద్యోగం.
      మ్యాథమెటిక్స్ ఉన్న గ్రూప్ ఏదైనా తీసుకోండి బాగుంటుంది

  • @koyyalagaddaswamy2425
    @koyyalagaddaswamy2425 3 роки тому

    Sir ap Edset counseling yappudu sir

  • @sredits_786
    @sredits_786 Рік тому +3

    Mecsgurinchi chepandi

  • @entertainmentadda3973
    @entertainmentadda3973 Рік тому

    Sir Telugu medium untundha msc's?????

  • @surayanarayananakka2422
    @surayanarayananakka2422 Рік тому

    Th q annaya

  • @user-kk1ge1to1s
    @user-kk1ge1to1s 2 місяці тому

    Arts students kuda intermediate Aipoyaka btech chadhavachaa

  • @pallamuralikrishna128
    @pallamuralikrishna128 11 місяців тому

    Sir please reply me sir I am join degree seat confirm sir but I am not degree interested sir now I am going to btech is it any possibility sir

  • @shruthi5086
    @shruthi5086 2 роки тому +1

    Sir....Gruops (1 , 2 , 3 , 4) jobs paina oka video cheyandi pls.......

  • @achhammapathiwada3433
    @achhammapathiwada3433 Рік тому

    Thank you

  • @santhoshepalipally1435
    @santhoshepalipally1435 Рік тому +2

    Sir nenu MPC lo 927 marks vachayi after degree lo e course thisukunte baguntundi competitive exams kosam

  • @swathimalineni3512
    @swathimalineni3512 Рік тому

    Sir ,degree loo new ga cse dhii ptra chphndhi sir ...,💬

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому

      వీడియో చేశాను కదా మీరు సబ్స్క్రైబ్ అయితే చానల్ ప్లే లిస్ట్ లో ఉన్నది చూడండి

    • @swathimalineni3512
      @swathimalineni3512 Рік тому

      Degree finished after software side vllcha sir reply to me sir

  • @sathayavathirallabandi6932
    @sathayavathirallabandi6932 Рік тому +2

    Sir degree tharavatha btech chayandi entrance exams cheppara

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому +3

      డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎందుకు?

  • @dhanushreddy1490
    @dhanushreddy1490 3 роки тому

    Sir Naku bi.p.c lo 953 vachai,and iam from EWS category naku seat vachiddha nizam degree (bzc)college lo

  • @kanchumojulokesh8117
    @kanchumojulokesh8117 28 днів тому

    Degree lo aaa course best👍

  • @chiramana_
    @chiramana_ Рік тому +1

    Sir , please make a video on same topic for BiPC students .

    • @ModelIdeasRajendharBondla
      @ModelIdeasRajendharBondla  Рік тому

      చేశాను కదా లక్షలమంది చూశారు ఇప్పటికే. మీరు సబ్స్క్రైబర్ అయితే ఛానల్ ప్లే లిస్టులో ఆ వీడియో ఉన్నది చూడండి

  • @manasachinthakindi8543
    @manasachinthakindi8543 Рік тому

    Sir degree tho software exams ki eligibility Ledha sir