ఆనంద్ టిక్కెట్ నాకే అంటున్న మధుకర్:విలేకరుల సమావేశంలో మర్పల్లి కాంగ్రెస్ నాయకులు

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 15

  • @jallajagadeeshwar8281
    @jallajagadeeshwar8281 День тому +1

    తెరాస గవర్నమెంట్ ఫెయిల్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్

  • @jallajagadeeshwar8281
    @jallajagadeeshwar8281 День тому +1

    ఏదో ఒక పార్టీ లో ఉండండి తెరాస గెలిస్తే తెరాస లోకి కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ లోకి వెళ్ళకండి ఏదో ఒక దానిలో ఉండండి పార్టీలు మారితే మీరు అభివృద్ధి అవుతారు తప్ప ప్రాంతాలు అభివృద్ధి జరుగవు

  • @prashanthkumarpabbe2836
    @prashanthkumarpabbe2836 3 дні тому +1

    Bava good speech 🎤

  • @amrodhianjaiah3400
    @amrodhianjaiah3400 14 годин тому

    మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోతారు మీ స్వలాభం కోసం ఊసరవెల్లిలా మారుతూ ఉంటారు ఎదుటి వారిపై మీకు బురద చల్లుడు మీ ఇద్దరికీ అలవాటే జై తెలంగాణ జై కేసీఆర్ జై ఆనంద్ అన్న

  • @amrodhianjaiah3400
    @amrodhianjaiah3400 13 годин тому

    కంసుడి పల్లి ప్రభాకర్ అనే రైతు వాళ్ల అవసరం తీరినంత వరకు మదన్న నువ్వే ఇక మాకు ఎవరూ లేరు నువ్వు లేకపోతే నా paalollu నన్నుచంపేస్తారు నా భార్యకు విరాసత్ ద్వారా పొలము వచ్చేటట్టు చూడు అని మదన చుట్టూ తిరిగాడు మదన అవసరం తీరగానే పట్లూర్ సురేష్ అనే వ్యక్తి రమేష్ అనే వ్యక్తి వీళ్ళ ఇద్దరి మాటలు విని గత రెండు సంవత్సరాల నుండి భూమి అమ్ముతాను అని బయాన తీసుకొని రెండు సంవత్సరాల వరకు రిజిస్ట్రేషన్ చేయకుండా వీళ్ళ మాటలు విని తప్పించుకొని తిరిగాడు అయినా కూడా మదన్న ఏమి అనలేడు ఎప్పుడు కూడా ఏమీ అనలేదు అయినా కూడా మదన్న ప్రేమతో పలకరించాడు. సురేష్ రమేష్ వీళ్ళిద్దరి అవసరాల కోసం ఈయనను మధ్యలో వాడుకుంటున్నారు వీళ్ళ మాటలు విని మదన్న కు వ్యతిరేకంగా తయారు అయ్యిండు సురేష్ రమేష్ వీళ్ళిద్దరికీ అనుకూలంగా మాట్లాడితే ఏమన్నా ఇస్తామని ప్రభాకర్కు నేర్పి ప్రెస్ మీట్ కి తీసుకువచ్చారు

  • @lalithakondra7080
    @lalithakondra7080 2 дні тому

    Excellent speech thanks Pateel nenu me pulipiri lalitha karim nagar prasadhanna kosam ala matladakudadhu Jai Jai Congress Jai Jai Congress

  • @DineshDinesh-pz1oo
    @DineshDinesh-pz1oo 49 хвилин тому

    Chi rajakiyamu koamu eamaina chestaru

  • @subhashsubbu9955
    @subhashsubbu9955 13 годин тому

    Jai Kcr Jai Anand Anna✊️✊️

  • @jallajagadeeshwar8281
    @jallajagadeeshwar8281 День тому +2

    ఆనంద్ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే మరియు స్పీకర్ అయినా అభివృద్ధి మాత్రం శూన్యం వికారాబాద్ అభివృద్ధి అయ్యేది ఎప్పుడో ఏమో?

  • @sunnyudanda3416
    @sunnyudanda3416 День тому

    Jai KCR jai Anand anna

  • @prashanthkumarpabbe2836
    @prashanthkumarpabbe2836 3 дні тому +2

    Excellent speech Thanks 🙏 suresh bhai

  • @luckylucky9046
    @luckylucky9046 День тому

    Jaii BRS✊

  • @NareshKindoddi
    @NareshKindoddi 2 дні тому +1

    Next MLA Madhu Anna paka..

  • @padmajamupperishetty5434
    @padmajamupperishetty5434 3 дні тому

    Jai BRS 🚘 Jai KCR