La Excellence IAS Academy Faculty D Malleswari Reddy Full Interview || Dil Se With Anjali

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 995

  • @Ikachalu
    @Ikachalu 5 років тому +838

    మీరు IAS అవ్వకపోవడం మీ దురదృష్టం అయినప్పటికీ, మీలాంటి అద్భుతమైన టీచర్ తెలుగు విద్యార్థులకు దొరకడం మాత్రం మా అందరి అదృష్టం మేడం 👍👍👍
    My Favorite Professor...👍
    Ur Teaching Skills 👌👌
    Casual ga Open ga Chesaaa But
    To The End Varaku Okka Second Miss Avvakunda Chusaaa 😊 Only Because of Your Valuable Words Madam...👍👍

    • @ganeshm6908
      @ganeshm6908 5 років тому +14

      మీరు జాబ్ కంపల్సరీ వస్తది madam

    • @ram18820
      @ram18820 5 років тому +4

      Its true

    • @venkatgundeboina4971
      @venkatgundeboina4971 5 років тому +3

      Yes

    • @nandishbr6082
      @nandishbr6082 5 років тому +10

      Nen kuda general ga promo chuddamani open chesa, but motham chusa

    • @trinadhariga6133
      @trinadhariga6133 5 років тому +7

      Same broo ...nen kudaa casully GA open chesaaa oneday lo nearly 35 videos chusaa asalu bore kottaled ...chalaa effective cheptunaru madam..

  • @chintootricks3810
    @chintootricks3810 5 років тому +388

    Who else love her voice... Let me know may be only me????

  • @balusubramanyam2085
    @balusubramanyam2085 5 років тому +155

    బాగా కష్టపడితే IAS IPS అవ్వచ్చునేమో కానీ ...IAS IPS లను తయారు చేసే గురువు అవ్వడం చాలా కష్టం...అది కూడా గురుస్థానం అందుకోవడం అనేది ఆషామాషీ కాదు. భగవంతుడు మిమ్మల్ని అధికారిగా కాదు...అధికారులను తయారు చేసే గురుస్థానం లో ఉంచాడు.అది చాలా అద్రృష్టం. అలా కాకుండా మీ సంకల్పం చాలా గట్టిగా అధికారి అవడం మాత్రమే ఐతే ఖచ్చితంగా నెరవేరాలని ఆభగవంతున్ని ప్రార్థిస్తున్నాను.... జైశ్రీరామ్

  • @sabareeshreddy5330
    @sabareeshreddy5330 5 років тому +315

    జీవితంలో failures తరువాత వచ్చేది అదే big success..మేడం మీకు త్వరగా జాబ్ వచ్చిఉంటే మీరు ఒక్కరే నిలిచే వారు..ఇప్పుడు ఎందరికో దారి చూపిస్తూ ,motive నడిపిస్తున్నారు.. i big fan of u medam.

  • @Sandeepsunny-z7y
    @Sandeepsunny-z7y 5 років тому +145

    కల్మషం లేని మనసు మీ మాటల్లో కనిపిస్తుంది మేడమ్.. ur voice, looks, smile, subject, knowledge, way of sharing ur experience total superbb madam..!

    • @eegalalakshmanarao9746
      @eegalalakshmanarao9746 5 років тому +2

      Madam I really impressed ur speaking ur way of talking ur attitude superb madam

    • @assar6033
      @assar6033 5 років тому

      Super malli

  • @venkyvenkatesh2762
    @venkyvenkatesh2762 5 років тому +96

    చాలా చాలా పద్ధతిగా & చాలా చాలా అందంగా ఉన్నారు మేడం.. తెలుగుతనం ఉట్టిపడుతుంది మేడం మీలో.. ❤️❤️❤️

  • @nivasthoughts5861
    @nivasthoughts5861 5 років тому +242

    LA-EXCELLENCE Hindu current affairs in TELUGU are very useful for all kinds of students...

    • @luckygummula4906
      @luckygummula4906 5 років тому +2

      Very useful Mam thnq...

    • @gopal8146
      @gopal8146 5 років тому +1

      Yes

    • @srinivasn2080
      @srinivasn2080 4 роки тому +1

      yeah for all competitive exams, bro are you from vijayawada????

  • @rajareddys4190
    @rajareddys4190 5 років тому +81

    లవ్ యు మేడం...విజయంతో చెప్పిన మాటలు కన్నా విఫలం తో చెప్పే మాటలు చాలా జీవితాలలో దారిని చూపిస్తుంది.. అశోక్ నగర్ లో ఉన్న అన్ని తెలిసి ఉన్న ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నారో తెలియని వాళ్ళకి మీ మాటలు తో కొద్దిగా ధైర్యం ఇచ్చేలా చేసిన అంజలి గారికి ధన్యవాదాలు....

  • @jukantiramesh469
    @jukantiramesh469 5 років тому +117

    మీరు చేసిన ఇంటర్వ్యూలో అతి గొప్ప ఇంటర్వ్యూ 🙏🙏🙏
    Simple medam.

  • @ravikumar-hy3yy
    @ravikumar-hy3yy 5 років тому +14

    ప్రస్తుత సమాజం దృష్టిలో success అంటే definition different . ఈ వీడియోతో idreams success కొలమానం ఏంటో అర్థమైంది . success అయినవాడు మహా అయితే ఎలా success అవ్వాలో చెపుతాడు , అవే follow అయినా , follow అయినవాడు success అవుతాడని గ్యారెంటీ లేదు . అదే ఫెయిల్ ఐన వాడు చెపితే , ఏమి చెయ్యకూడదో అర్థమవుతుంది . ప్రస్తుత సమాజంలో లెర్నింగ్ కంటే unlearning చాలా relevant అయిపోయింది . ఇప్పుడు హీరో లతో పనిలేదు , ఫెయిల్యూర్స్ తోనే నిజమైన పని . చాలా useful interview , చక్కటి గొంతు , పరిణితి ఉన్న Maheswari గారు తన IFS exam లో ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించి , వాళ్ళ నాన్న మరియు గురువు గారైన రాంబాబు గారి కోరికకను నెరవేర్చాలని కోరుకుంటున్న . ఎంతైనా గెలిచి చెప్పినోడి ఇంటర్వ్యూ కి sanctity & value వేరు కదా !!
    All the very best Madam, thanks to idreams

  • @tharunkumarreddy7761
    @tharunkumarreddy7761 5 років тому +105

    I had watched all successful ias toppers interviews in UA-cam..all of them might be told how to become successful ias officer but in this video she tells how to become successful person in any proffession..successful stories shows path but failure journeys gives real motivation...all ias toppers interviews=this video...

    • @sunilkumardarla9329
      @sunilkumardarla9329 5 років тому +1

      What you said was exactly correct bro....so many rank holders said how they got rank and what they did for rank....but malleswari mam said what we have to do for rank and how should we concentration on the rank for success even though we are getting failures.,....

    • @rupadarbha9880
      @rupadarbha9880 4 роки тому

      sunil kumardarla IM in

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 5 років тому +207

    *సివిల్స్ అండ్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే తెలుగు అభ్యర్థులు అందరికీ మీరు ఒక దేవత మేడం!మీరు ఐఏఎస్ కాలేదని బాధ పడవద్దు!కాబోయే ఐఏఎస్, ఐ పీ స్ లకు అందరికీ కూడా మీరు గురువు లాంటి వారు!మీ తెలుగు హిందూ పేపర్ అనాలసిస్ ప్రతి రోజూ చూస్తాను!మీ కష్టం ఊరికే పోదు! కచ్ఛితంగా మీరు గొప్పవాళ్ళు మేడం!మేమంతా మిమ్మల్ని అభిమనిస్తున్నాము!*

  • @NEHRU017
    @NEHRU017 5 років тому +56

    Never ask civils ranker, but ask failurer how to prepare. he gives original methods to crack IAS

  • @n.m.jashuva303
    @n.m.jashuva303 5 років тому +103

    D.Malleswari Reddy Mam was My favourite lecturer

  • @harishkumarc1540
    @harishkumarc1540 4 роки тому +14

    I'm from Karnataka.. Ur interview inspires me a lot... Ur Way of Conveying is so wonderful mam...

  • @veereshbabu4072
    @veereshbabu4072 5 років тому +99

    Finally King maker came into the interview
    Welcome madam

  • @karrimanikantasaisivadurga829
    @karrimanikantasaisivadurga829 5 років тому +39

    Genius plus Genuine Personality... Great madam
    All the very best for IFS

  • @heidi6895
    @heidi6895 5 років тому +36

    My fav teacher😊😊. Her voice is adorable♥️♥️. Tq for interview Anjali garu 🤗

    • @kalyansande4381
      @kalyansande4381 5 років тому

      Do you prefer IAS&IPS medam

    • @bhavana8685
      @bhavana8685 4 роки тому

      Ee madam ee institute lo teacher akka

    • @heidi6895
      @heidi6895 4 роки тому +2

      @@bhavana8685 La Excellence channel lo chustha aavida current affairs. may be aa institution lo tutor anukunta. crct ga teleedhu.

    • @bhavana8685
      @bhavana8685 4 роки тому

      @@heidi6895 ha tq akka

  • @rajkumar-we8sr
    @rajkumar-we8sr 5 років тому +69

    “Don’t read success stories, you will only get a message. Read failure stories, you will get some ideas to get success”- Kalam

  • @heidi6895
    @heidi6895 5 років тому +134

    Meeru IAS miss avvale mam, IAS a mimmalni miss ayindhi. U R an INSPIRATION 😊🙌

  • @forTeluguaspirants9
    @forTeluguaspirants9 5 років тому +36

    I very proud to say that,I am one of your student,I knew a lot of subject from your daily current affairs class, thank you

  • @ErRG_1995
    @ErRG_1995 5 років тому +29

    No words about madam.. incredible 👌🙏.. quality current affairs daily hat's of.. i am following madam lectures from day one.. నేను రోజు ఎం చేస్తానో తెలియదు కానీ.. కచ్చితంగా మేడమ్ లెక్చర్ మాత్రం వినాల్సిందే..

  • @nivasthoughts5861
    @nivasthoughts5861 5 років тому +36

    Mam, Teaching is the only profession which creates all other professions. U can feel proud about that.

  • @vbkvinod.92
    @vbkvinod.92 5 років тому +49

    మీరు చెప్పింది నిజం. నా అనుభవంలో కూడా నేను తెలుసుకున్నాను, చాలా మంది ఇంగ్లీష్ మీడియం లో చదివి కూడా, అటు ఇంగ్లీష్ మరియు ఇటు తెలుగు రాకుండా అయిపోయారు. మన తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద సమస్య, టాలెంట్ ఉన్న తెలుగు స్టూడెంట్స్ UPSC రాయాలి అంటే తెలుగు లో మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీ, బుక్స్ అండ్ నోట్స్ లేవు, పోని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ State Group1/2 రాయాలి అనుకుంటే ఇంగ్లీష్ లో స్టేట్ లో అదనంగా ఉన్న సిలబస్ మీద మంచి బుక్స్ కూడా అందుబాటులో లేవు.

  • @ManishKumar-ni3yw
    @ManishKumar-ni3yw 4 роки тому +12

    watched the interview more than 15times,u are my motivator for competitive exams...........and u r not a failure bcz u r also serving people(in teaching) like IAS officer and for me u r more than a civil servant......
    Worth watching guys, pls dont miss the video...........

  • @gopal8146
    @gopal8146 5 років тому +5

    Always failure is best teacher your my best teacher Simplicity way off answering Nice....madam 👏👏👌👌🙏🙏🙏

  • @bharathnellepalle697
    @bharathnellepalle697 5 років тому +48

    Beauty from heart.
    Sharing experience without any hesitation.
    Attitude at peaks.
    Mesmerizing voice.
    All the best for ur next attempt mam...

  • @vbkvinod.92
    @vbkvinod.92 5 років тому +8

    హిందీ, మరాఠీ, కన్నడ భాషలలో, వారి స్టేట్ PSC and UPSC సిలబస్ ఒకేలా ఉండటం, మంచి ఫ్యాకల్టీ మరియు నోటీస్ అందుబాటులో ఉండటం వల్ల, చాలా మంది గ్రామీణ నేపధ్యం ఉంది కూడా IAS and IPS అవ్తునారు. నేను చాలా సార్లు తెలుగు లో ఈ లోటు ఉంది అనుకునే వాడిని. ఈ రోజు ఈ లోటు మీ వల్ల కచ్చితంగా తీరబోనుంది. వచ్చే కొన్ని సం" లో మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ సక్సెస్ లో చాలా పెద్ద పాత్ర పోషించాలని కోరుతున్నాను.

  • @dailyshorts9589
    @dailyshorts9589 5 років тому +18

    Nenu roju me voice vintanu madam youtube ,but ipudey first mimalni chusthuna
    I admire u more than me madam
    Thank u so much for the support you giving to civil service aspirants

  • @padmapinisetti6665
    @padmapinisetti6665 2 роки тому

    Madam nenu kooda telugu meadiam student ne madam ee video chusaka chala chala dhyryam vachindhi. Thank you so much madam

  • @eswar7555
    @eswar7555 4 роки тому +116

    గెలిచే వాడు మనిషి.. గెలుపును పంచే వాడు మహర్షి...

  • @ysivakrishnareddy8434
    @ysivakrishnareddy8434 5 років тому +20

    Most awaited one Madam..... Thanks to idream and Malleswari madam for sharing valuable thoughts......hatsoff to your priceless service Madam... We are always thankful to you madam...

  • @rajubaali6379
    @rajubaali6379 5 років тому +9

    Tq so much to I dream media and .. love u somuch madm meeru narate cheese vidanam ki .. Mee paddathki .. Mee confident ki.. Mee courageous ki ...Mee dedication ki .. complete ly admired from u

  • @reddybhaskararao4662
    @reddybhaskararao4662 5 років тому +7

    Teacher can made so many ias officers mam. You are allready achieved this mam. Teaching style and voice is so clear mam. I follow your current affairs videos mam. Tq so much mam

  • @lingareddym1730
    @lingareddym1730 5 років тому +8

    Hello Mallishwari Madam,
    Your so excellent.You have great skills and personality. For sure u will get IFS in 2020,but if you were an IAS in 1st or 2nd attempt. Definitely u could miss this wonderful life,your giving motivation and knowledge sharing
    All the best mam for ur future.

  • @MyThoughts72
    @MyThoughts72 5 років тому +9

    Thank you i dream for this interview with malliswari madam, super interview madam, your very good mentor to so many people especially came from telugu medium, BADVEL proud of you madam....

  • @LearningCoreConcepts
    @LearningCoreConcepts 5 років тому +15

    She isn't in a position what she have to be, but she is useful to many people in the position she is . Thq u mam

  • @maheshbabup7782
    @maheshbabup7782 3 роки тому +5

    Such an amazing women with great attitude, skill set, speaking skills Mindblowing , simple, down to earth, Great work you are doing. # Keep inspiring & motivating Younger generations #

  • @gurralajanardhanarao602
    @gurralajanardhanarao602 5 років тому +17

    Tq Anjali mdm garu.... lot's of thanks....it's a very useful interview for Telugu and English medium aspirants ki....

  • @prattipatimaruthimahesh7291
    @prattipatimaruthimahesh7291 5 років тому +9

    Hi Malleswari madam, Really you are true inspiration for aspirants like us and All the best for ur IFS preparation madam.

  • @manikumar1437
    @manikumar1437 5 років тому +3

    Thank you MADAM thanks for valuable suggestions...... మీలాంటివారు మాకెంతో అవసరం madam

  • @harishgolusum8897
    @harishgolusum8897 5 років тому +4

    enno interview lu chusanu kaani this is the best interview have ever seen.i can proudly say that one day of my life has been fulfilled.....great malleswari reddy madam

  • @praveenviplavreddy
    @praveenviplavreddy 5 років тому +4

    My Favorite Faculty, Mentor & Guide Malleshwari Reddy Madam Garu Thanks to i Dream Channel for this Interview

  • @mudhurukollashiva62
    @mudhurukollashiva62 2 роки тому

    మీరు చెప్పే విధానం, ఆ నవ్వు పదే పదే చూడాలని పిస్తుంది మేడం

  • @lavanya5505
    @lavanya5505 4 роки тому +5

    Feels even more proud after watching ur interview mam.....
    U r the real mentor for us....loads of love from our Rayalseema❤️🙏

  • @chagantivanitha9691
    @chagantivanitha9691 5 років тому +11

    Thanks to rambabu sir to give such cooperation, motivation to malliswari mam,

  • @pranathibandaru4989
    @pranathibandaru4989 5 років тому +5

    Felt good by watching video..
    Finally Anjali garu u did a video saying that FAILURE IS NOT END OF UR LIFE... BUT IT WILL BE AN IMPROVISED LIFE...
    Thank uu Malleswari garu..

  • @sivaakulamanu9700
    @sivaakulamanu9700 5 років тому +11

    One thing i would like to tell you mam...if you become IFS we will miss you a lot mam..your commitment towards anything is excellent..!

  • @ravikumar-hy3yy
    @ravikumar-hy3yy 5 років тому +8

    నేను దుబాయిలో జాబ్ చేస్తూ ...3yrs back IAS 3rd ర్యాంక్ , దాని తర్వాత all ఇండియా 1st rank రావడంతో motivate అయ్యి ...current affairs ఇంగ్లీష్ లో చూడటం మొదలు పెట్టా ....basics అర్థం కాకపోవడంతో తెలుగులో ఎవరైనా చేస్తే బావుంటుంది అనుకునే time లో ఈ madam start చేసారు ...చాలా భావ వ్యక్తీకరణ ఉన్న ఈవిడ civils ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు తెలుసుకుందాము అనే కుతూహలంతో video కిందనే కొన్ని సార్లు అడిగా ...but , reply లేదు కానీ ...ఈ interview తో ఆవిడ గురుంచి అర్థం ఐంది . చాలా ధన్యవాదాలు .

  • @rajenderprasad7795
    @rajenderprasad7795 5 років тому +11

    Thank you anjali, you brought failure one for interview, malleswari mam is strongest and patience because she is fighting continuously. She was explained very detail about her mistakes which helps many aspirants. Thank you

  • @gurralajanardhanarao602
    @gurralajanardhanarao602 5 років тому +14

    Hi mdm. Iam also Telugu medium aspirant and NTR Vidhayonnathi student...iam facing it lot's of comments...but ur teaching always encourages me mdm...ur teaching is excellent keep continue and all the best for ur IFO's preparation....

  • @NaveenKumar-uk8tm
    @NaveenKumar-uk8tm 5 років тому +11

    Most valuable 50 minutes....🙏🙏🙏🙏🙏 Thanks Anjali Garu.....

  • @babuchokka953
    @babuchokka953 4 роки тому +3

    You are a role model for many people someone like me...the moment I became a big fan of you madam..thank you

  • @mannethirupathi3
    @mannethirupathi3 2 роки тому +1

    Really meeru chala great madam ( MALLEESHWARI MADAM) , mee valla telugu aspirants ki chala use avuthundi madam . Thank u so much madam 😘🙏🙏

  • @poornark7060
    @poornark7060 5 років тому +9

    Madam, me dilse programme లో balalatha మం interview ఎంత use అవుతుంది అంతే కంటే ఎక్కువ మంది కి malleswari gari interview సూపర్బ్, ఐఏఎస్ సాధించిన valla కంటే మం ఇలాంటి ఇంటర్వ్యూ more useto new aspirants, thank you once again. 🙏🙏🙏

  • @vbkvinod.92
    @vbkvinod.92 5 років тому +17

    Definitely, you will be a great inspiration as well as a big ray of hope for next generation Telugu medium students to achieve their UPSC dreams.

  • @chandrasekharraju3171
    @chandrasekharraju3171 5 років тому +8

    Ma malliswari Medam Garu Bangaru IFS kachithanga avtharu 2020 All The Best Medam Garu thanks so much for valuable video

  • @mrokay1338
    @mrokay1338 5 років тому +146

    Air1 ర్యాంకర్స్ కన్న మీదగ్గర నేర్చుకోవలిసింది చాలా వుంది... ఎక్కడ ఫెయిల్ అవకూడదో తెలుసుకోవాలి....
    మీరు 2020 వరకు కరెంట్ అఫైర్స్ ఆపకుండా చెప్పండి మేడం..
    All the best... ధన్యవాదాలు మేడం

  • @dsmframes1486
    @dsmframes1486 5 років тому +3

    మీరు ias కాలేకపోయినా ias లను తయారుచేసే భాద్యత మాత్రం ఆ భగవంతుడు మీ చేతుల్లో ఉంచాడంటే మీరు చాలా గొప్పవారు మేడం......
    మీ online classess వింటూ మీ స్టూడెంట్గా నేనూ upsc లో నా future ని పరీక్షించుకుంటాను.....tq.... nd all the best mam.

  • @manikantanandam1758
    @manikantanandam1758 Рік тому

    Oka student...ki teacher ichie valuable gift....antie antie... motivation...apudu a student chesie miracles eee veru those words madam really hat's off madam me lanti guruvu ni na life lo undatam na adrustam....❤❤❤❤❤

  • @KrishnaKumari-oo2wu
    @KrishnaKumari-oo2wu 4 роки тому +3

    We are lucky to have such a great and wonderful teacher on social media.god bless you madam

  • @vickyvinukonda4766
    @vickyvinukonda4766 2 роки тому

    I felt like
    *Fake Smile behind Heart breaking Grief*
    May God lead you to bright future Mam.

  • @nagulavenkatesh542
    @nagulavenkatesh542 5 років тому +12

    Me explanation chala super madam in current affairs🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 regularly I am following u r videos

  • @satyanathparvatham4406
    @satyanathparvatham4406 3 роки тому

    ah eyes lo nijam kanipisthandhi and thana failures nundi nerchukunnadhi students ni guide cheyadaniki upayoga paduthundhi...really great mam! worth watching this interview..

  • @renjarlaashok8795
    @renjarlaashok8795 4 роки тому +6

    Kalam haru rastapathi aina teacher ga undatanikey istapadaru.... So as a teacher ga i really proud to see u as a teacher for IAS aspirents

  • @navaneetha2486
    @navaneetha2486 3 роки тому

    Medam miru chala gret mdm ,5 times attempt chesina rakapoyina feel lekunda , mila dayryanga cheppadam kuda grt mam... Same nenu milane kadtapadtha but rayaledu ,. Ippudu mi class vitunna...,hatsup mam...

  • @dokkamoulali2741
    @dokkamoulali2741 4 роки тому +4

    Mee interview maaku chalaa valuable mam, coming golden days in your life, goodluck

  • @sasikumartangala5001
    @sasikumartangala5001 4 роки тому +7

    Really very inspiring and also
    Helpful for everybody each and every word is a diamond mam
    I'm very feeling very lucky to watch such a video mam

  • @dudekulayasmin6881
    @dudekulayasmin6881 4 роки тому +3

    You are my true inspiration madam.. for the first time.. I proud to be fail in my past.. because.. you let me know how experiences are precious to mould. heartfully salute to you mam for your hard work and responsibility to prepare current affairs videos.. I like your videos mam..

  • @rkvlogs3697
    @rkvlogs3697 3 роки тому +8

    I dream media లో అందరూ ఏదో రకంగా సక్సెస్ అయి వస్తుంటే మన మల్లీశ్వరి మేడం మాత్రం ఒక ఫెయిల్యూర్ గా వచ్చి సక్సస్ అయిన వారికంటే ఎక్కువ ఆదరణ పొందారు. ఒక మనిషి ఎంత అనుకువతో ఉండగలరో మేడం గారిని చూస్తే తెలుస్తుంది. మీరు ముమ్మాటికీ నా ప్రేరణ మీ లాంటి వ్యక్తిని పరోక్షంగా కల్సినందుకు ధన్యుడిని🙏
    Meeru khachitanga IFS autharu👍

  • @srirammamatha307
    @srirammamatha307 4 роки тому +4

    Madam there is one proverb" read failure stories you get some message ".today I experienced that clearly. Thanku very much maam for ur valuable suggestions

  • @madhav689
    @madhav689 5 років тому +10

    Nijayathi Mee matalo kanapaduthundhii...u r one of the fantastic teacher from Telugu people

  • @ramusowrotu3434
    @ramusowrotu3434 4 роки тому +4

    I started following you from 2 months back.Thenafter my quality of learning and content has been developed alot.I will come to you one day and will say that you are the reason behind my success! @malleswari mam.Thank you very much.

  • @sunilkumardarla9329
    @sunilkumardarla9329 5 років тому +5

    Thankyou mam for giving right way to civil service aspirents...and your words are very inspiring mam...

  • @satyakrishna9501
    @satyakrishna9501 5 років тому +9

    super interview Anjali madam please conduct many interviews Anjali madam
    your are inspiration to all of us d malleswari Reddy madam

  • @rajashekarusike1454
    @rajashekarusike1454 4 роки тому +3

    I got my goal teacher. Useful information about success and failure.

  • @pavanraokola7674
    @pavanraokola7674 4 роки тому +3

    Medam whatever you said absolutely right.... I used to afraid while in preparation&before going exam I used to get shivering and made lot of mistakes in exam&no time management... Finally in one exam I thought I want to give my best... FINALLY I GET GOVERNMENT JOB (CONSTABLE)..

  • @jwellery-1947
    @jwellery-1947 5 років тому +7

    Love you mam
    Ur the inspiration to all students
    Thank you so much
    Madam....
    Wish you a good luck in your life journey madam.....
    💝💝💝💝

  • @rajasekharbarla6179
    @rajasekharbarla6179 5 років тому +4

    From the last few months I was following your current affairs classes maam.....u r the best faculty maam..#me life goal Ni miss Aina ....me way of explain your failure story it's truly amazing maam# one of the greatest interview I have never seen #malleswarireddy#madam🙏🙏👏👏

  • @swathibehara5366
    @swathibehara5366 5 років тому +6

    Malleswari madam mee videos roju follow avutunnanu
    Thank you very much madam

  • @skumar6043
    @skumar6043 5 років тому +28

    Meeru 33:20 lo chepparu chudandi madam adhi superrrr.... You know why, Germans prefer their own language.Koreans prefer their own language. But we have less knowledge in both telugu and english.

  • @nandueergala7917
    @nandueergala7917 3 роки тому +1

    Malleshwari madam thank you so much🙏mi la excellence videos chaala baagunnai maalanti Telugu background students ki miru chesthunna help chaala goppadi TQ so much really Ur role model to us.and I wishing u all Ur dreams come true mam.tq🙏🙏

  • @vemulasrisailam7539
    @vemulasrisailam7539 5 років тому +15

    మేడం మీ అమ్మ, నాన్న లకు ముందుగా నమస్కారం మీరు ఐ ఎఫ్ ఎస్ లో విజయం saadichalani మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @venkatgundeboina4971
      @venkatgundeboina4971 5 років тому +1

      మీరు ఎలాగైనా జాబ్ కొట్టాలి మేడం

  • @gollavillihari2516
    @gollavillihari2516 5 років тому +2

    Mam mee voice laage meeru beautiful ga unnaru. Alaage Mam meeru civils achieve cheyyalenandhuku chaala happy ga undhi mam. Endhukante oka manchi teacher ni miss ayyevallam.thank God.

  • @KumarKumar-bs9yb
    @KumarKumar-bs9yb 5 років тому +10

    Nice interview madam.. Malleswari madam tq so much and all the best for ur IFS exams👍👍

  • @renjarlaashok8795
    @renjarlaashok8795 4 роки тому +1

    Anjali gari anni IAS aspirents and achivers interview lo edey best interview and mi nundi chala nerchukovachu....

  • @ranjith_s8032
    @ranjith_s8032 5 років тому +5

    One of the best ever teacher I had seen ...bless to have u ma'am 😊😊

  • @vinodb7659
    @vinodb7659 3 роки тому

    Madam... Meru cheppe classes maku use avuthunnayi madam.. Tqs madam.

  • @nishanthjakkula8215
    @nishanthjakkula8215 5 років тому +34

    What a glow in that face UPSC board might pleased if she has gone to interview

  • @masandhya3391
    @masandhya3391 5 років тому +6

    Thanku thanku so much , she is a best teacher , since one year onwards I’m following her videos , I’ll meet her soon ,thanku madam

  • @revathirenu3158
    @revathirenu3158 5 років тому +5

    Mam you are really great
    And blessed with best parents
    Next interview your designation definitely changes
    As INDIAN FOREST SERVICE OFFICER all the best mam

  • @thejokiran8147
    @thejokiran8147 5 років тому +10

    You are true inspiration to all upsc aspirants mam ....

  • @sravankumarboddeti3860
    @sravankumarboddeti3860 5 років тому +5

    Really we owe a lot madam...your classes are very very informative...thank you madam..

  • @prashanthm5766
    @prashanthm5766 5 років тому +3

    Tq madam Telugu medium nundi eppudu lot of students mi English lo classes chustunnam madam

  • @ganeshn6997
    @ganeshn6997 5 років тому +11

    Good evng madam.. god may give u good health and great future.. all Ur dreams may fullfill soon by god's grace.. u are always inspiration to us.. we are recognising Ur efforts behind every video.. Thanq for helping us madam,🙏

  • @mudavathravichowan915
    @mudavathravichowan915 5 років тому +1

    Madam Meru manchi humanity person.... Chala Mandi student ke meru chaduvukunnadi danam chestunnaru... 🙏

  • @gajendrab3537
    @gajendrab3537 5 років тому +4

    Your inspiring many students from karnataka also thank u madam...

  • @ramgunna6731
    @ramgunna6731 5 років тому +7

    Eroju nenu newspaper Ni analysis chesthunnanu ante ...Ur the reason madem....tq so much madem .....

  • @shobarani2407
    @shobarani2407 5 років тому +5

    Madam u r superrr,the way of teaching,I like u r gd suggestions ,u will definetly succeed in gr1 ,

  • @radhikakota5470
    @radhikakota5470 5 років тому +4

    Heart fully wish you all the very best for your IFS preparation. You deserve it.