TDP Veeranki Gurumurthy Reacts On YSRCP Perni Nani Comments | Big News With Murthy | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 13

  • @uppalakrishna3550
    @uppalakrishna3550 18 днів тому +3

    ఇప్పుడు పొగిడితే అరెస్టు చేయకుండ వదిలేస్తారా

  • @SuryaSurya-ip6oj
    @SuryaSurya-ip6oj 18 днів тому +3

    ఇంకా వైసీపీ నీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఆలోచించాలి

  • @bhanuprasad734
    @bhanuprasad734 18 днів тому

    పేర్ని నానీ భాగవతం ఇంతలా ఉందా బాగా వివరించారు గురు మూర్తి గారు...

  • @venkypadala8463
    @venkypadala8463 18 днів тому +1

    🙏🙏👍

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 16 днів тому

    30 years మాదే రాజ్యం అని కళ్లు మూసుకొని చెలరేగి పోయారు. ఇప్పుడు తెలిసి వచ్చింది

  • @KanimerakaRamana
    @KanimerakaRamana 18 днів тому +1

    వాడు భార్యమీద పగతో. పెర్ని ఇలా చేశాడు

  • @venkataramanasirasapalli4432
    @venkataramanasirasapalli4432 18 днів тому

    Aadre tuserao garekumsrudu anandaraogaru sir manu oppukonu sir😂😂😂

  • @NEENUNAADESAM
    @NEENUNAADESAM 18 днів тому

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి ఒక హెచ్చరిక 👇
    ✍️ శ్రీ చంద్రబాబు గారు మీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ cm ను చేశారు. 👇
    ✍️ మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం ఏమని చేసి cm పదవిలోనికి వచ్చారు? మరి మీరు ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని భార్య నడుపుతున్న రైస్ మిల్లులో అక్రమం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు మీకు నివేదిక ఇచ్చినా కూడా ఇంకా ఎందుకు మీరు పేర్ని నాని భార్యను అరెస్ట్ చేయలేదు? దీనికి మీసమాధానం 24 గంటలలో నాకు కావాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీలాంటి అసమర్ధత cm ను ఎన్నుకున్నందుకు బాధపడతారు.
    ✍️ శ్రీ చంద్రబాబు గారు భారతదేశ రాజ్యాంగంలో ఆడవాళ్లు తప్పు చేస్తే క్షమించి వదిలేయాలని ఉందా? లేదా మీ అసమర్ధత పరిపాలన? అసలు మనదేశంలో యాపారం చేసి తప్పు చేసిన ఆడవారిని ఒక్కరిని కూడా మనదేశ చట్టాలు అరెస్ట్ చేయలేదా? చేయకూడదా? అసలు పేర్ని నాని భార్య పేరు మీద వున్న రైస్ మిల్లులో అవకతవకలు జరిగాయా? లేదా?
    ✍️ శ్రీ చంద్రబాబు బాబు గారు మీరు రాజ్యాంగం ప్రకారం నియమించిన cm. మీకు స్వతంత్ర నిర్ణయాలు వుండవచ్చు కానీ రాజ్యాంగ నియమాలను మీరు ఉల్లంఘన చేసే విధంగా మీ పరిపాలన వుంటే అక్షణమే మీరు cm పదవికి అనర్హులు అనే విషయం మీరు మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి అని భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను.
    ✍️ శ్రీ చంద్రబాబు బాబు నాయుడు గారు నేను ఎవరు అనేది ముఖ్యం కాదు. మీరు భారతదేశ రాజ్యాంగమునకు లోబడి పరిపాలన చేయండి. నేను భారతదేశ పౌరుడిని, నాకు ప్రచారాలు ఇష్టం ఉండదు. నాకు నా దేశ క్షేమమే ముఖ్యం.
    ✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజలముందుకు వస్తే మీ TDP, కాంగ్రెస్,, JANASENA, BJP, YSR, పార్టీలు ఏవైనా కావచ్చు ప్రజలు అసహ్యం చేసుకుంటారు అనేది సత్యం. నేను ప్రజల మంచి కోసం ఇంకా కొన్ని వాస్తవాలు తెలుసు కోవటానికి ప్రజలలో ఒకనిగా వుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. అందుకే ప్రజలముందుకు రావటానికి నాకు కొంత సమయం పడుతుంది. అందుకే నేను ప్రజలముందుకు రాలేదు.👇
    ✍️ నా పేరు కూడా చెప్పలేదు.సమయం వచ్చినప్పుడు చెబుతాను.కానీ నేను భారతమాత బిడ్డను అనేది సత్యం.
    ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను త్వరలోనే ప్రజలముందుకు వస్తాను.
    ✍️ cm చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజల ముందుకు వచ్చే విధంగా మీ ప్రభుత్వ పరిపాలన ఉండకుండా మీరు భారతదేశ రాజ్యాంగమునకు లోబడి ప్రజలకు నిస్వార్ధ పరిపాలన అందించండి. ఇదే మీరు భారతదేశ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక.ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏🙏🙏🙏✍️✍️🙏🙏🙏🙏🙏🙏qwqweerrtyyuiiiuuyytrrewwqqqqq

  • @radhakrishna5916
    @radhakrishna5916 17 днів тому

    Wherver There Is Jaggery, All Ants Gather There, Red Ants, Black Ants, Big
    Ants etc. That Does Not Mean They Are
    Crossing The Floor
    To Serve Public Selflessly.

  • @sammingaraju4920
    @sammingaraju4920 18 днів тому +1

    Kutami Prabhutyam eppatikaina Kallu teravali, Tappu yevaru chesina aadaina Maga aina Shiksha padali.

  • @VenkateswarluKaturu
    @VenkateswarluKaturu 18 днів тому

    Vadini arrest cheyalekunte adhi red book kadhu.. Yrripu book ani ap peoples ki ardamavuthundhi