డబ్బులన్నీ ఏం చేస్తావ్..చర్యలు తప్పవు | TTD Board Member Bhanu Prakash STRONG Counter to Jagan | TV5
Вставка
- Опубліковано 13 січ 2025
- డబ్బులన్నీ ఏం చేస్తావ్..చర్యలు తప్పవు | TTD Board Member Bhanu Prakash STRONG Counter to Jagan | TV5 News
Watch TV5 News LIVE : www.youtube.co...
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
చేతకాని దద్దమ్మ గవర్నమెంట్ ఇది
డ్యూటీ లో ఉన్న ఒక డీఎస్పీ ను అలా ఎలా బెదిరిస్తాడు 😢 వాడిని ఇంకా అలా వదిలేస్తే కూటమి 😂
రౌతుమెత్తగా ఉంటే, గుర్రం దాని ఇష్టం. చర్యలు శూన్యం, మాటలు కోటలు, విని విని విని విసుగు వస్తుంది జనాలకు
మాకు,రోషం మరియు పౌరుషం అప్పుగా కావలెను 😂
వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అందుకే గెలిపించాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖఠినంగా వ్యవహరించాలి కఠినాతి కఠినంగా ఉండాలి మాఫియా త్రెట్ ఉందని నా అనుమానం,
Yes sir Bhanu prakash garu 👍
Afteral mla. Yes bro
నలభై శాతం చర్చి పాస్టర్లు కమ్మ క్రైస్తవులు కాపు విశ్వాసులు వాలంటీర్లు ముస్లిం లు పోలీసులు దొంగ ఓట్లు బలంతో 30ఏళ్ళు నేనే
అయ్యా బాను ప్రకాష్ గారు వెంకటేశ్వర స్వామిని ఏం చేశారు?త
మరు ఏమో పరమ భక్తులు కూడా. మీరును ఆ చంద్రబాబు కలిసి యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్లి రౌడీయిజాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ట్రైనింగ్ పొందండి కాస్త సంతోషిస్తాం.మూర్తి గారు మీరు కూడా మా తరఫున వాళ్లకు సలహా ఇవ్వండి, కఠినమైనది
మోడీ ఉండగా అలానే వస్తాయి మాటలు 😂
@@ramakoteswararao311 సార్
2019లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తెర చాటున మోడీ జగన్ ను 2019లో గెలుపు
2025same పవన్ కళ్యాణ్ తో కూటమి గెలుపు
ఇది మోడీ మానియా
బాబు గారు గట్టి చర్యలు తీసుకోవాలి..red book లు మడత పెట్టీ జేబులో పెట్టుకున్నాడు లోకేష్
చెంద్రబాబు ఫెమిలీ ని మా భువనమ్మని అంటే చెంద్రబాబు పట్టించుకోవటం ledhu నా లాంటి సామాన్యుడు pyla అప్పలరాజు ఎలా పట్టించుకుంటారు duppada విజయినగరం చెంద్రబాబు నాయుడు వెస్ట్ జై చంద్రబాబు
ఐదుసంవత్సరాలు ముఖ్యమంత్రి గా చేసినంత మాత్రానా జన్మకు లేని సంస్కారం సభ్యత వస్తుందనుకోవడం వెర్రితనమే అవుతుంది నేరాలకు శిక్షలు లేనంతవరకు వీళ్ళ రౌడీయిజం రాక్షసత్వం ఇలాగే కొనసాగుతుంది ప్రభుత్వం మేల్కోవాలి
175 mla లలో నువ్వొక mla మాత్రమే
11 మంది గల చిన్న పార్టీ కి అధ్యక్షుడివి
ఎన్నదగిన తిరువేంకటేశు మాయల దగిలి
ఎన్నెన్ని పదవులు పొఃదడీజీవుడు.. అన్నమయ్య ❤❤❤
ఏవండీ మీకు అధికారం ఇచ్చాం 164 సీట్లు మోడ్డగుడడానికి కాదు గెలిపిస్తా రగిలి పోతున్నాం ఒక టిడిపి అభిమానిగా 11 సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్నాడు మీకు ఏమైనా దమ్ముటే ఏదో ఒకటి చేయండి
మూర్తి గారు మరియు ప్యానల్ సభులకి ఒక్కటి చెబుతున్నా, మన ప్రతిపక్ష నేతలు వాళ్ళ మాటలతోనే వ్యవస్థలను కంట్రోల్ చేస్తున్నారు, పాలక పక్షం కూడా వాళ్ళ మైండ్ గేమ్ లో పావుల గా మారిపోయారు. మీరు ఇంకా 4 years కూడా ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎల్లాక్షన్ టైం లో మీరు చేసిన పనులు గురుంచి చెప్పుకునే అవకాశం కూడా మీకు ఉండదు.
మీకు తెలుస్తుందా, రోజు మీరు అందరు ప్రతిపక్షం గురించే మాట్లాడుతున్నారు,
భాను ప్రకాష్ రెడ్డి గారూ , మీ debate బాగుంది
Casses should be filed.
MLA avvani CM avvani but public lo ala warn chwstunasu ante public alochinchandi..
బీజేపీ ఫుల్ సపోర్ట్ to jagan 100%
100%
Bhanu prakash garu true leader🎉
తలచినంతటిలోననె దైవమెదుటగలడు
కొలున నేరని యట్టి కొరతేకాని.
చేత మొక్కితే చాలు శ్రీ వేంకటేశుడు గాచు....అన్నమయ్య.
కోరిన వారల కెల్లను
జేరువ కైవ్ణల్య పదము శ్రీ వరుని మదిం
గోరని వారల కెల్లను
దూరము మోక్షాప్తి యెన్ని త్రోవలనైనన్....పోతన భాగవతం.
ధ్రువ,ప్రహ్లాదాది కుమారులు, నారద సనకసనందనాది మునివర్యులు, జనక అంబరీషాది మహనీయులు భగవంతుని ఆశ్రయించుట వలననే ముక్తులైరి.
" ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్బ్యాన్ |
రుక్మాంగద దార్జున వశిష్ట వాభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి || ...అనునట్లుగా పరమ భాగవతోత్తములను స్మరించి వారు చూపిన భక్తీత్రోవనే పయనింపవలెను..
" అన్నిటికినిది పరమౌషథము వెన్నునినామమేవిమలౌషథము |
చిత్తశాంతికిని శ్రీ పతినామమే
హత్తిన నిజ దివ్యౌషథము,
మొత్తపు బంధ విమోచనములకు
చిత్త గురుడే సిద్ధౌషథము |
పరిపరి విధముల భవ రోగములకు
హరి పాదజలమె ఔషథము
దురిత కర్మములు తొలగుటకు
మురహరి పూజే ముఖ్యౌషథము |
ఇల యిహపరముల యిందిరావిభుని
అలరి భజించుటె ఔషథము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమె నిరతము
నిలచిన మాకిది నిత్యౌషథము.....అన్నమయ్య.
మిత్రులందరికీ శుభోదయం.
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము నీకు తిరుపట్ల మదన గోపాల
ఈ సంక్రాంతి పండుగ వేళల..మంగళము.
మిత్రులందరికీ ఆ భగవానుడు,కలియుగ వైకుంఠుడు
శ్రీ భూదేవి, శ్రీ దేవీ సహిత వేంకటేశ్వరుని శుభాశీస్సులు మరియు శుభాభినందనలు.❤❤❤
కనిపిస్తే అరెస్ట్ చేస్తారట.!
కళ్ళు మూసుకుని వెతికినోడికి ఏం కనిపిస్తుంది,
చీకటి తప్ప.
భాను ప్రకాష్ గారు
కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదు
మూర్తి చెప్పేది వాస్తవం
మూర్తి గారు పోగ్రామ్ పెట్టింది మీ కూటమి ప్రభుత్వం ఏమి చేయలేక పోతుంది అని అర్ధం చేసుకోవాలి
Respect to government officials
బలుపు సైకో కి కేస్ పెట్టి పట్టుకు పొతే అన్నీ బయటకు వస్తాయి
జగన్ మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో చెప్పారు ఆయన వెంట్రుక కూడా పికలేరు అని
Chetakani vari maatalu..
First, book a case...
Bjp vaallu Modi gari ki cheppi lopala vepenchandi Mee Modi support undi
Sir meku rosam ladu chiggu ladu
"జగన్" అనే "వ్యక్తి","వైసీపీ" అనే "పార్టీ" "ఆంధ్రప్రదేశ్" రాష్ట్రంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ఎటువంటి "అభివృద్ధి" ఉండదు."ప్రజలు" ఎవరు "వ్యక్తిగతంగా" అభివృద్ధి చెందరు."చంద్రబాబు" అభివృద్ధి చెయ్యాలని ప్రయత్నించిన ఈ "దుర్మార్గులు" అడుగడుగునా "అడ్డు" పడుతూనే ఉంటారు."జగన్ - వైసీపీ" విముక్తితోటే "రాష్ట్ర అభివృద్ధి" - "ప్రజల అభివృద్ధి" సాధ్యపడుతుంది.
Jagan ni lopala veyandi
Flower and hand party secret affair may be giving him that attitude.
Venigall ramu ni NDA nunchi suspend immediately cheyali.ilanti oorakukkalananu ycP NDa nunchi immediately suspend cheyandhi
CM గారు చర్యలు తీసుకోపోతే, టీడీపీ కార్యకర్తలను ఇంకా వేదిస్తాడు
పెట్టుకోకపోతే ఏమి చేస్తావు.
Sir 1.30 cr Mandi ennukunnaru oka jagan Anna ni afterall aah mla na cm aa next elections lo ardam avudhi
Ippudu topic diversion aapi pls concentrate on ap development...... Ports.....metro......jobs.....Anni adhigo vochrstunai idhigo Ani cheptunaru
Good
Jagan నీ ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు
ప్రతిపక్ష హోదా లేకపోతేనే చంద్రబాబు పవన్ నారా లోకేష్ హడలిసస్తున్నారు, ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరు జనాలు అందరికీ తెలుసు, ఏ ఆఫీసర్ పని చేయాలన్న జగన్ అదుపు ఆజ్ఞలో ఉండి చేయాలి, చివరికి చంద్రబాబు అయినా సరే పవన్ అయినా సరే ఆ రెడ్ బుక్ పిల్లగాడైనా సరే, జగన్ పవర్ లో ఉన్నప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టినోడు, ఇప్పుడు పవర్ లేదు కనుక పిట్టలదొర మాదిరిగా చంద్రబాబుతో ఆడుకుంటున్నాడు
జగన్కి బీజేపీ support ఉండి
Bhanu praksh reddy garu miru jagan ni emchestaru endukandi mi natakalu
MODI PICHE HI.HAMARA JAGAN KO KUCH NAHI KAR SAKTHE.
Let us recall The same bhanu Prakash words against the officers of TTD. May be with less intense😮
Vaanni meeru anakandi sir
BHANU PRAKASH NEVU YENNI CHEPPINA WHEN EVERMODI NI PM. POST NOACATION AGANEST JAGAN
Rules thelisthe ila behaviour. Vundadhu
WHAT ABOUT MISERABLE TREATMENT SIR
Bhanu sir ask your BJP prime minister Modi , why Mr Jagan is outside inspite of having CBI and ED cases?
Ap lo jagan ni single ga touch chese magadeledu
Main reason. The people are dissatisfied with the performance of present kutami government. They should be stubborn.
Yemi cheyaledu kabatte, CM Anukuntunnad. Meeremi action teesukoru ane yestarajyamga behave chestunndu, toduga Roja. Daani nooru maku vinadaniki ashyamganu badaganu vundi veelliddarni arrest CHESI bail raakundachuse AP state bagupadatadi. Ycp Deep earth
Bhanu prakash garu jagan gari 11seets ap prajaalu eecharaa leka yemi jarigindi moodi garini adugu
Bhanu prakash garu gatam lo TDP mukya nayakulu matladinappudu eeprakaram ga noru palakaledu
Babu bhanu prakash, tirupathi lo stampede ayithe ekkadiki vellipoyav. Chandrababu naidu inthakante policelani thittaru. Marachipoyara. Ikkada cbn policelani thittaru. Policelu kooda law prakaram velladam ledhu. Neevu sollu chepthunnav
Godi Galli leader shall understand the A1 conference is Godi support. A1 is safe as long as. Godi is in the chair.
Adhikarula ki gavuravam evvakapoty evadinayina case petty lopaleyandi vadalakudadu migatavariki vanukuputtali.nayakulu5.y.vundipotaru?
BP why don't you complaint to your leader instead of participating in the TV debates.......you been doing nothing but drag about him in TV debates... useless talk as always...you are interested in photo shoots and TV debates
These debates are waste. What steps you took in tirupathi stampede.
Central government BJP party' support for jaganmohan reddi because kootam government fear is real showing to public messages Real problem all knowledge to public people
Don't worry, Jagan want come to power any time soon, AP people want vote Jagan again life time, nobody wants mental person as cm again
Jai jagan
Jai jagan till my life ends
Jagan yennilakshala kotlu dochukunna kaneesam kutullanu chusukotanikikuda poleni batuku needing oka batukena dabbu okkate sasvatam kadu samsara pullalato kalamgadapaleni batuku avasarama
Lopala.kitoraga.panpuchandi.sir
Tdp Banu prakash bjp
Adhi kaaram poinaa ahamkaaramu pogaru taggala jagguki AP prajalanu verri vaallu pichi vaallu ga sustunnadu duarahamkaara duryodhana kaliyuga jaganaa sura
Non-Sense
Waste launcher ka Bhanu Prakash
మాజీ సీఎం, mla, సింగల్ గా టీడీపీ వస్తే ఒక్క సిటు అయన టీడీపీ కీ వస్తదా అంత శీను ఉందా బాను
Inka jaillo pettadamu leedani ahankaramu.
Jaggadini jail lo veyyedam peddapani ami kaadu govt ki kani vdini jail lo veste court lo kooda bail rakunda bokkalo denutharu wait some time
Roudyla manasthathwam inthakante manchi matalela vasthai.?
Jagalaantipanili maalina cmni aplo inthavaraku chudaledu
India lo LAW vyavastulu panikimalani vyavasta ipondi andukee Aa 11 reddyki ahankarmu thagaleedu.
Ys Jagan Mohan Reddy is in JAIL 16 months Jail khadi Jagan