కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ | Subbayya Gari Hotel Old & Original | Kakinada | Telugu Ruchulu |Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Subbayya gari hotel started as a mess with 10 people in 1950 for only 0.50 paisa. In 1955 it expanded as a Subbayya gari hotel at East Godavari district capital Kakinada. Now it is the famous vegetarian restaurant in Godavari Districts. we treat our food takers as a relatives not as a customers. Our assistants and helpers give you a warm welcome and happy to take an opportunity to serve you appetizing and finger-licking food.
    #SubbayyaGariHotel #Kakinada #TeluguRuchulu
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    For more Indian Recipes
    Visit : www.youtube.co....
    For Sweet Recipes
    Visit : www.youtube.co....
    For Breakfast Recipes
    Visit : www.youtube.co....
    For Non-Veg Recipes
    Visit : www.youtube.co....
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    For More Tasty and yummy recipes
    Visit : / aadhanfoodtravel
    Website : www.hixic.com/
    Facebook : / hixicmedia
    Twitter : / aadhan_hixic
    Pinterest : / hixic_media
    SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
    For Adhyatmika : / aadhanadhyatmika
    For ShortFilms & Interviews : / aadhantelugu
    Thank you for watching.

КОМЕНТАРІ • 437

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 4 роки тому +14

    లాభార్జనే ధ్యేయంగా, కల్తీ ఆహారం అందించి, ప్రజలు రోగాల బారిన పడటానికి సహకరిస్తున్న హోటల్స్ కుప్పలు తెప్పలు. ఈరోజుల్లో, నిజయతీగా, పెద్దలు విలువలకి గౌరవం కలిగించి రుచికరంగా భోజనం అందిస్తున్న సుబ్బయ్య గారు కుటుంబానికి ధన్యవాదములు.

  • @arunkumarpokala9215
    @arunkumarpokala9215 3 роки тому +7

    Last word highlight.... majjiga bottle isthanu tagadaniki teesukellandi sir... Enthina maa godarolla maryadhee veru❤️❤️❤️❤️

  • @ramakrishnaprasadryali
    @ramakrishnaprasadryali 4 місяці тому +1

    నువ్వు చాలా ఫుడ్ వెస్ట్ చేస్తున్నావు

  • @lakshmayyasettyrepaka4662
    @lakshmayyasettyrepaka4662 4 роки тому +1

    వ్యాపారంతో పాటు విలువలు, నాణ్యత ప్రమాణాలు, శుచికరమైన మరియు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. అతిథి దేవోభవ. సర్వేజనా సుినోభవంతు.

  • @pvskrao
    @pvskrao 3 роки тому +3

    Subbayya garu is great human being. he used to feed PR college students free or at concessional rates. Honestly speaking my father's family is very poor. My father studied BSc in PR college. My father told he used to serve food freely many times to him and sometimes my father used to pay/concessional. Thanku sir for u rkind acts. we are well settled today. my father even today tells to help people as far as possible. thanku

  • @narigold1686
    @narigold1686 4 роки тому +23

    నాకు ఈ సుబ్బయ్య గారి హోటల్ లో తినే అదృష్టం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్న ను

    • @sankethgopichintapalli4758
      @sankethgopichintapalli4758 4 роки тому +5

      Anta expect cheyaku bro okappudu anta legendaryga ledu ippudu.

    • @vinodryali187
      @vinodryali187 3 роки тому +1

      Food is not good

    • @btechshankar1152
      @btechshankar1152 3 роки тому

      Niri same

    • @indian6366
      @indian6366 2 роки тому +1

      బ్రో వద్దు బ్రో ,,3 ,,డేస్ ముందే తిన్నాము బాగో లేదు

  • @jaibharath.telugu
    @jaibharath.telugu 4 роки тому +6

    Subbayya గారు గొప్పమనిషి.
    Collage రోజులనుండి అహోటల్లో తింటున్నాం.
    కొన్ని పదార్దాలు రుచి మారిపోయాయి.
    ముఖ్యంగా సాంబార్.సుబ్బయ్య హోటల్ అంటేనే
    సాంబార్ గుర్తుకొస్తుంది.
    అది పాడయ్యింది.
    వైటర్లు tip లకోసం చేతులు చాపుతున్నారు.
    ఒకప్పుడు సామాన్యుడి హోటల్
    ఇప్పుడు ఖరీదైన మనుషుల విలాసాల హోటల్.
    అడిగి వడ్డన చేయడం ఇంకా ఉంది.

    • @raghumaniivaturi8567
      @raghumaniivaturi8567 2 роки тому +1

      అవును టిప్ యివ్వక పోతే "యిచ్చే మొఖం కాదని ముందే అనుకున్నాం" అని అన్నారు. యూనిఫాం వేసుకోరు, డిసిప్లెన్ లేదు, అడిగితెనే కొన్ని వేస్తున్నారు.అప్పడం,పచ్చడి వెయ్యరు.

    • @raghumaniivaturi8567
      @raghumaniivaturi8567 2 роки тому

      Visakhapatnam lo బాగుంది ,కాకినాడ లో వేస్ట్.

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 2 роки тому +2

    Chaala bagundi e hotel lo nenu thinnanu

  • @karthikswaminathan4125
    @karthikswaminathan4125 4 роки тому +7

    Sincere respects🙏. His simplicity and humbleness is reflecting in his words. My father was born in Kakinada. I will be visiting Kakinada post Covid. Will visit this hotel. Pray everyone will be safe.

  • @vmk1942
    @vmk1942 3 роки тому +4

    కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో నేను పలుసార్లు భోజనం చెయ్యడం జరిగింది .. అక్కడి సిబ్బంది చాలా సహన శీలురు .. బాగా వడ్డించారు .. కూరలు అన్నీ చాలా బాగున్నాయి .. అయితే అన్నం పూర్తిగా ఉడకలేదు .. గట్టిగా ఉండడంతో కూరలు ఎక్కువ తిని వచ్చాను . .

  • @p.v.nsmohan8643
    @p.v.nsmohan8643 4 роки тому +18

    I know the taste of subbayya in 90's. Excellent.Now it is expired. Only name is continuing without quality.

  • @venkateswararao416
    @venkateswararao416 4 роки тому +52

    It lost its quality. His father Subbayya is great he maintained best quality with very reasonable rates. Now his sons not maintaing the quality.

    • @swaroop237
      @swaroop237 2 роки тому

      Yes brother u r brother right ✅

    • @TheJovial1970
      @TheJovial1970 2 роки тому

      You are absolutely right sir. His sons are just ruining the brand name of sri Subbaiah garu.

    • @nookarajuyadavilli804
      @nookarajuyadavilli804 2 роки тому

      నాది మర్లావ గ్రామం మేము కేటరింగ్ సుబ్బయ్య గారి హోటల్కే హాడర్ ఇస్తాను...

  • @dubalasrikaran3538
    @dubalasrikaran3538 2 роки тому +1

    I recently visited the subbaya gari hotel from Hyderabad, food was very tasty and homely , I love the way of serving food

  • @ramubagula6932
    @ramubagula6932 4 роки тому +9

    2016 లో నేను కాకినాడ లో ఉండే వాళ్ళ ము ఒక్క నెల రోజుల ఉన్నం ,ప్రతిరోజు అదే హోటల్ భోజనం చేసేవారు ము ,చాలా బాగున్నాయి

    • @murali2787
      @murali2787 4 роки тому

      i month ki sari padaa okka sare tinevaalla ?

  • @venkateswaluullangula1606
    @venkateswaluullangula1606 4 роки тому +26

    బుట్ట భోజనం మొట్ట మొదట పుట్టింది ..గుంటూరు జిల్లా తెనాలిలో
    ఈ సుబ్బయ్య గారు కూడా తెనాలి ..వాస్తవ్యులే ఆయన కుటుంబంతో సహా కాకినాడకి వలసవెళ్లి ఈ హోటల్ ని స్థాపించారు .

  • @okraaaa
    @okraaaa 4 роки тому +8

    సుబ్బయ్య hotel Reviews ....
    1. Great idea and successful.
    లోపాలు
    1. హోటల్ లో కొసరి కొసరి వడ్డించింది బాగానే వుంది గాని...
    ఒక కుటుంబం ఏవో కబుర్లు చెప్పుకుంటూ తినడానికి అదినొక పెద్ద అడ్డంకి.
    పక్కనే వుండి...అది కాదు..ఇది కాదు..ఎలా కాదు..ఇలా కాదు..ఇది రుచి చూడండి...ఇదిగో నెయ్యి వేసుకోండి...అంటూ తెగ విసిగిస్తారు.
    పాపం వల్ల ఉద్దేశ్యం గొప్పదే. కానీ ప్రైవేటు గా మాట్లాడుకుంటూ తినడానికి కుదరదు.
    పక్కన ఒకళ్ళు చూస్తూ వుంటే చాలా మందికి తిన డానికి మొహమాటం.
    మన కి నచ్చింది ఇంకొంచెం తిందాం అనుకునే లోపు వేరేది వేడి రుచి చూడండి ..చాలా బావుంటుంది అంటూ వుంటే....సరే వాళ్ల తృప్తి కోసం తినడమే తప్ప..మన ఇష్టం అంటూ వుండదు.
    ఇది విమర్శ కాదు.

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 4 роки тому +1

      ఆహారం తింటుంటే చెడు ఆలోచనలు రాకూడదు వస్తే మెదళ్ళు పాడవుతాయి తినే తిండిని తేలికగా తీసుకోకూడదు తీసుకుంటే నీళ్ళు కూడ దోరకని పరిస్ధితి ఏర్పడుతుంది.కావాలంటే NANDURI SRINIVAS గారి వీడియోలు చూడండి.NANDURI SRINIVAS అని టైప్ చేసి చూడండి.

  • @shivasairam8925
    @shivasairam8925 4 роки тому +7

    అన్నం పరబ్రహ్మ స్వరూపం . విస్తట్లో వృధాగా వదిలేసి దయచేసి పాపం చేయకండి . మీకు యిష్టమైన పదార్థాలు , తినగలం అనుకున్న వరకే వడ్డించుకొని సుష్టుగా భోజనం చేయండి .
    " దయచేసి వృధా మాత్రం చేయకండేం ." 👌

  • @vravikrishna333
    @vravikrishna333 4 роки тому +19

    Thanks a lot bro.. mana godavari spls ga cover chestunanduku..

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 роки тому +9

    అంటే వీళ్ళు అన్నం పెట్టి ,ప్రేమతో చంపేస్తా రన్నమాట....

  • @savaraprasanth7122
    @savaraprasanth7122 5 років тому +12

    కాకినాడ సుబ్బయ్య హోటల్ లో నేను భోజనం చేశాను.చాలా బాగుంది.నేను ఇంకొకసారి వెళ్ళి తినాలని ఉంది....

  • @RanjithJ-ic8yd
    @RanjithJ-ic8yd 4 роки тому +9

    సుబ్బయ్య గారి హోటల్లో రుచి మాములుగా ఉంటుంది మర్యాద బాగుంటుంది

  • @p.eswararao5082
    @p.eswararao5082 4 роки тому +21

    Long back 20 years back best food in this hotel
    But after expired Sri.Subbiaha no tasty Now days

  • @nidhiapple3963
    @nidhiapple3963 4 роки тому +6

    Love from kakinada ❤

  • @VijayavlogsinDubai
    @VijayavlogsinDubai 4 роки тому +9

    Thank u brother for visit our kakinada smart city.....and also for subbaayya hotel...🥳🥳🥳🙏👌🤝

  • @vishnureddy9268
    @vishnureddy9268 4 роки тому +1

    Nenu oka sari Vella kphb loni subbaya gari hotel ki vallu pettina food nenu na life lo tinala adi tinadaniki 40 mins waiting and next tinna tarwatha oka 1 hr akkada unna sofa lo kurchundipoyya nadavaleka subbaya gari hotel lives up to the hype🤤♥️🔥

  • @rajeshsuri7411
    @rajeshsuri7411 4 роки тому +1

    I am veggie but still like the way u explained... Good

  • @krishnabrahamanandam7066
    @krishnabrahamanandam7066 2 роки тому

    Was at this place when I was in kakinada that gongura pulihora was just next Level never get that anywhere in any restaurant

  • @Pandu_Santosh
    @Pandu_Santosh 5 років тому +26

    Akkadiki daggarloney dokka Seetamma garani mahaa daana karnuralu, andhra annapurna ani peru ganchindi. Aavida gurtostunnaru me ee video chustey. 😍😍😍😍😍😍

  • @sunnysingh4904
    @sunnysingh4904 4 роки тому +3

    E video chudagaane manasu nindipoyindi, feeling blissful 😇😇

  • @nagendrababu8036
    @nagendrababu8036 4 роки тому +8

    పక్కా బిజినెస్ హోటల్ ప్లేట్ మీల్స్ 210 రూపాయలు హైదరాబాద్ లో.ప్రేమ అనేది కేవలం షో

  • @venkatesawrraomovva5027
    @venkatesawrraomovva5027 4 роки тому +16

    Please keep continue the traditions of your family business values

  • @sanjusuryaa9600
    @sanjusuryaa9600 3 роки тому +1

    మాది కాకినాడ నే,సబ్బయ హోటల్ నిజం గానే సూపర్ but కొద్దిగా ఇంగువ వేస్తారు.దయచేసి అతిగా తినకండి..తర్వాత కడుపులో ఇబ్బందిగా వుంటుంది. Same to same ఇలానే వుంటుంది.👍🥳🥳😋ఒక్కరోజే గా తినేయంది ఫుల్ గా 😋😂😂.తర్వాత చూద్దాం ఏం జరిగితే అదే జరుగుద్ది.🤭😊

  • @cherukukrishna
    @cherukukrishna 2 роки тому +2

    అనుకున్న అంతా గొప్పగా ఏమి లైదు

  • @balajikv1310
    @balajikv1310 5 років тому +1

    Last year ,we came from blore to be kakinada,just to experience subbiah hotel lunch..it's always tempting to come to this hotel,when ever I watch vlogs on subbiah hotel.

  • @yogendrareddybba2ndyear28
    @yogendrareddybba2ndyear28 3 роки тому +1

    In kakinada A1and NO 1 brand subbayya garihotel in next time I am going to kakinada

  • @sitaramprasadseptpg1172
    @sitaramprasadseptpg1172 5 років тому +4

    Feeling very Happy. I am big fan of Subbayya Hotel

  • @balakrishnach
    @balakrishnach 4 роки тому +31

    Bro.. Née anchoring super... You have good interest to show every Small thing to us.

    • @sammu52
      @sammu52 4 роки тому

      First aa lk gadini change cheyandi. Vaadu vani anchoring. .ochi gm intlo undamanu.....

  • @ranjithc7000
    @ranjithc7000 3 роки тому +1

    Hyderabad lo peru raaledu. I need to taste once.. Thanks for the video.

  • @bmanustarmixing1260
    @bmanustarmixing1260 4 роки тому +2

    బాగా కొసరి కొసరి వడ్డిస్తారు బాగుంటుంది కాకినాడలో

  • @shivareddyp7373
    @shivareddyp7373 4 роки тому +4

    గోదావరి జిల్లాలు అంటే ప్రేమ ఆప్యాత..... నేను చాలాగర్వం గా ఫీల్ అవుతా నేను గోదావరి జిల్లాల్లో పుట్టినందుకు

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 3 роки тому +5

    Please keep quality and continue your affectionate supply

  • @dharavathsaidulu6667
    @dharavathsaidulu6667 4 роки тому

    Super.. we are already tested the subbaiah gari hotel testes

  • @bombaatboy4402
    @bombaatboy4402 3 роки тому

    Very nice ancoring and presentation. I want to suggest a paaka hotel. Kumar tiffins, A.T Agraharam, Guntur.

  • @kondaforever5587
    @kondaforever5587 4 роки тому +4

    10.16 anchor early waiting to eat 😀😀😀
    Good anchoring brother

  • @janardhanrao439
    @janardhanrao439 4 роки тому +4

    I was in kkd for 3 years.i loved food. i knew subbayya garu.

  • @kothapallikotharuchulu9473
    @kothapallikotharuchulu9473 4 роки тому +4

    Legend in Andhra style food serving..I liked this hotel very much..Thanks for sharing this video Bro

  • @sudhkerkotturi1991
    @sudhkerkotturi1991 4 роки тому +11

    హైదరాబాద్ లో తిన్నను కాకినాడ లో తిన్నను హైదరాబాద్ లో అసలు బాగా లేదు కాకినాడ లో బాగుంది

  • @bulletraju2084
    @bulletraju2084 5 років тому +5

    👌👌సుబ్బాయగారు హొటల్ బోఙనం సూపర్ 👌👌👍👍🙋🙌🙌🙋🙋🙌

  • @bangarumanikyam1204
    @bangarumanikyam1204 2 роки тому +2

    13.01.2022

  • @vinufelix
    @vinufelix 4 роки тому +4

    I've been to this place 24 years back. The food and service was excellent.I don't know about the present condition.

  • @suneelkumar7747
    @suneelkumar7747 2 роки тому +1

    Cost please

  • @koteshkoda6382
    @koteshkoda6382 2 роки тому +2

    Manisini batti ac hall lo workers behavior vaddimpu mari pothundhi
    Kondariki valle adigi vaddistharu kondarini sariga pattinchukoru

  • @karthikpingali
    @karthikpingali 5 років тому +15

    Treatment, food quality, service choosaaka... price enquiry cheyadam avivekam ... nice video bro

    • @mohankrishna648
      @mohankrishna648 4 роки тому +2

      డబ్బులు బొక్క...

  • @anilgaikwad6953
    @anilgaikwad6953 Рік тому

    V.v.nice

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 3 роки тому +1

    Good Hotel I went so many times 🙏

  • @goginenibrahmeswararao8191
    @goginenibrahmeswararao8191 4 роки тому +1

    Yesterday iam visited this hotel and all are super meals super jai andhra

  • @vmk1942
    @vmk1942 4 роки тому

    Wonderful meals subbayyagari hotel

  • @sirishekhar5713
    @sirishekhar5713 4 роки тому +2

    Super ga untundi food.. Yummy 😋 😋 😋 😋 😋

  • @rajeshvaitla119
    @rajeshvaitla119 4 роки тому +1

    Anchoring was super... His telugu slang was much better than famous anchors...

    • @rahulnadella3114
      @rahulnadella3114 3 роки тому

      హైదరాబాద్ లో అస్సలు బావుండదు దిబ్బయ్యహోటల్👹👹👹👹👹👹

  • @lakshayax
    @lakshayax 5 років тому +6

    Extremely happy to watch 😊 your videos bro

  • @kshankar6216
    @kshankar6216 3 роки тому +1

    సూపర్ భోజనం.

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 4 роки тому

    Very good info brother, Hyderabad branch koodaa vella family ne naduputundaa....

  • @RamyasMusicAlbum
    @RamyasMusicAlbum 4 роки тому +7

    Subbayya... Known for its serving and a variety of curries.

  • @krishnatulasi4297
    @krishnatulasi4297 4 роки тому +6

    My City..... I love kakinada...🤗🤗

    • @mbtv7021
      @mbtv7021 4 роки тому +1

      Palla Tulasi మీరు చాలా అదృష్టవంతులు కదా

    • @bhashamonivishnu5356
      @bhashamonivishnu5356 4 роки тому

      Hi madam subbayya gari hotel ki ela reach avvali

  • @tmsagarofficial3277
    @tmsagarofficial3277 3 роки тому +2

    అంతా టేస్ట్ ఏమీ ఉండదు చాలా సార్లు తిన్న

  • @rohithreddykatta8614
    @rohithreddykatta8614 4 роки тому +6

    Such a humble owner

  • @viveknanda1668
    @viveknanda1668 4 роки тому

    Very good

  • @dayakarreddy7329
    @dayakarreddy7329 Рік тому

    ఈ విడియో లో చూపించినంత సీన్ ఉండదు...ఇలాంటి వీడియోలు చూసి నేను తిరుపతి నుంచి వెళ్లి మరీ బుక్కైయి పోయినాను...అన్నం ఉడక నివ్వలేదు..ఐటమ్స్ అన్ని ఉండవు..కొన్ని మనం అడిగితేనె తెస్తారు....పెరుగు వడ..మజ్జిగ బాటల్ నేను అడిగితేనె ఇచ్చారు.. ఇది నా సొంత అనుభవం

  • @sivasankarsivasankar8116
    @sivasankarsivasankar8116 4 роки тому

    Baguntundi food maa kakinada special

  • @krishnamrajusirgineedi5941
    @krishnamrajusirgineedi5941 4 роки тому

    పి.గన్న వరం మండలం కె.ముంజవరం గ్రామంలో ఎక్కువ మంది కొబ్బరి చిప్పలతో సింగరేణి కి బొగ్గు కి ఏమాత్రం తీసి పోనీ కొబ్బరి చిప్పలతో బొగ్గు తయారు చేస్తారు వారిపై ఒక వీడియో చేయండి

  • @chandrasekharpoluboyina8865
    @chandrasekharpoluboyina8865 4 роки тому +29

    Hyd lo matram naku nachhaledu

    • @truevoice579
      @truevoice579 4 роки тому +3

      even kakinada also same no taste no proper parcel package worst

    • @tulasiramp4385
      @tulasiramp4385 3 роки тому +1

      కాకినాడలో సూపర్.

    • @rockingstaryash007
      @rockingstaryash007 2 роки тому

      Sarle baadhapadaku

  • @pardhasaradhi4798
    @pardhasaradhi4798 4 роки тому +2

    Bro,What is the price ?

  • @angrybird302
    @angrybird302 4 роки тому +16

    we just cant eat there peacefully..... they won"t let us to enjoy the food

  • @Ponakalaranjit456
    @Ponakalaranjit456 3 роки тому +1

    Ayyo Baboi Subbayya Gari Hotel Ha?Nen Khaccitanga Kakinada Ki Vellalli.

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 4 роки тому +1

    గుడ్ వీడియో

  • @Usefuully
    @Usefuully 3 роки тому +1

    Pappu,2 currys,sambar,rasam,1 sweet,1 pachadi petti 100 rupees lo oka pack pedithe bagundu.

  • @sreenivasuluyadlapalli8069
    @sreenivasuluyadlapalli8069 4 роки тому

    Super

  • @rpr7432
    @rpr7432 4 роки тому +1

    పేరు గొప్ప..ఊరు దిబ్బ..హైదరాబాద్ to విజయవాడ హై వే లో వున్న హోటల్ లో ఉదయం వండినవి పెట్టారు.

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 4 роки тому +4

    భోజనం చేసిన తరువాత energitic feeling రావాలి నేచురల్గ. కాని వీరి భోజనం చేస్తే నిద్రొస్తుంది గమ్మత్తుగ

  • @kolisettykoushal9362
    @kolisettykoushal9362 4 роки тому +1

    Good presentation. Voice is clear. Photography excellent. Keep it up brother.

  • @Mahessarasa
    @Mahessarasa 4 роки тому

    thanks for sharing this... need to visit kakinada..

    • @ArunKumar-wd3rc
      @ArunKumar-wd3rc 3 роки тому

      trust me u gonna have wonderful time here👍

  • @GSA446
    @GSA446 4 роки тому +2

    Kodhi Kodhi gane thintanu ani cheppi aaku bane khali chesadu babu. Dhanibatti ardham avudhundhi aa hotel lo food entha bagundho. 👌👌👌

  • @pradip3103
    @pradip3103 4 роки тому

    How much is the Cost...???

  • @sunilkumaruddandam2542
    @sunilkumaruddandam2542 4 роки тому

    Mee anchoring chala bagundhi bro...

  • @murthypsr8652
    @murthypsr8652 4 роки тому +4

    Hyderabad Branch lo items taste levu. Items takkuva. Kosari vaddimpulu levu. Adigite serve chestaru. It is a normal hotel like any other hotel.

  • @chavalamnarasimhaswamy2043
    @chavalamnarasimhaswamy2043 4 роки тому +1

    Super sir

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 4 роки тому

    ఓకే కాకినాడ👈👌👌👌👌☝👌👌🌹👌👌👌

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 4 роки тому

    Serving food is blessing and it is purva janma sukutham You got the credit.(subbaiah Hotel)

  • @seelamganesh9793
    @seelamganesh9793 4 роки тому +2

    Bro east godavari thondangi mandal pirmalapuram lo bellam garalu 😘😘 spr intriview chaindi anna

  • @mandapativenkannababuvenka8938
    @mandapativenkannababuvenka8938 4 роки тому

    మా ఊరు సూపర్

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 2 роки тому +1

    ,large number of items waste you have to supply 7or8 high quality items and bring the meal price to reduce reasonable price

  • @ManiKumar-cv7xk
    @ManiKumar-cv7xk 5 років тому +5

    Simple and nice presentation 👌

  • @rameshbabumelanati3781
    @rameshbabumelanati3781 2 роки тому +2

    భోజనం రేట్ ఎంతో

  • @shaiksaidulu4077
    @shaiksaidulu4077 4 роки тому

    ee kakinaada subayyagari hotel MAA SURYAPET lo start chysaruu super

  • @bsvaradaraj
    @bsvaradaraj 4 роки тому

    I think there are two subbaiah hotels in Kakinada , which one is this?

  • @sangasrinu
    @sangasrinu 3 роки тому +1

    Jai venkateswara swamy

  • @jpreddy6568
    @jpreddy6568 4 роки тому +2

    Annadataa sukhibhava,
    Devudu
    Challaga
    Chudu gaka

  • @vinayakkanumuru8709
    @vinayakkanumuru8709 4 роки тому +1

    Vijayawada loo gudaa okaa branch started cheyastaa bagutadee sir

  • @naveenchalla205
    @naveenchalla205 3 роки тому

    Hanamkonda chowrasta lo sathish reddy mess untadhi okasari cheyandi bro

  • @Chandra806
    @Chandra806 4 роки тому +3

    It is humanly impossible to eat so many items except to taste them a bit.