I am also facing that throttle issue not just in up hill, even in flat road. I did some research and found that many iqube has this issue. The throttle sensor issue take to service centre they will fix it.
I didn't face such issue of Up Hill..Iam also using TVS iQube S from 10months went for 23000 km .. Performance is awesome..body balance perfect.. Excellent pickup..
I bought tvs I qube s jan.2023 but prablem Started mar2024 ,shows warning sign I rushed to service station in lb nagar they solve the in 3 days but same prablem repeated in 2 day ie not charges full ,sudden stoped on road
Sir మీకు ev మీద excitement చూస్తుంటే నన్ను నేను చూసినట్టు ఉంది, నిజంగానే ఎక్కడైనా ఎక్కుతూ ఆపేస్తే మళ్ళీ ముందుకు వెళ్ళడం లేదు అలా అన్ని evs లో ఉందేమో అని నా doubt na ola kuda అప్పుడప్పుడు అలాగే అవుతుంది
ఏ ఎలక్ట్రికల్ కంపెనీ అయిన ఆ యా కంపెనీ వాళ్ళ దగ్గరకు మాత్రమే మనం సర్వీస్ కి వెళ్ళాలి. వెళ్ళినా కూడా సర్వీసింగ్ మాత్రం సరైన సర్వీసింగ్ లేదు. అదే పెట్రోల్ vechiles అయితే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సర్వీస్ చేసి ఇవ్వగలరు. అదే కాకుండా 4 years ముందు ఒక electric బండి కొంటే దానికి spare parts దొరకడం లేదు. ఒకవేళ దొరికిన 3 నెలలు , 6 నెలలు పడతాయి అంటారు. ఒకవేళ ఇచ్చినా అది రెండు మూడు వారాలు కే పోతుంది. రోజుకొక updated versions వస్తే సామాన్లు ఎలా దొరుకుతాయి sir.
TVs iqube లో 75 km రేంజ్ వెహికల్ చాలా పెద్ద బొక్క వెహికల్. కొన్న 4 నెలలు 4000 km తిరిగాను..3 టైమ్స్ షో రూం కి తీసుకువెళ్ళాను.రిపేర్ చేశాము అన్నారు కానీ సెన్సార్ ప్రాబ్లం ఉంది.వైజాగ్ లో గోపాలపట్నం olive TVs show room వాళ్లకు రిపేర్ చేయడం రాదు..నాకు లక్ష ఆరు వేల ₹ బొక్క..
నాకు ఐతే అలాంటి సమస్య లు ఎం రాలేదు.. 19000km లు తిరిగింది బండి... బరువు ఎక్కువ ఉండడం వల్ల పంచర్ అయినప్పుడు కొంచెం కష్టం ఐతది అంతకు మించి ఎలాంటి సమస్య లు లేవు ..స్పీడ్ కూడా 92 kmph వరకు పోతుంది.. ఛార్జింగ్ సమస్య లు కూడా ఏమి లేవు
Tvs iqube piki ekke tappudu nakeppudu problem raledu. Activa laga pickup untundi. Tvs iqube lo main problems entante 1. Display issue. Display device urike padipothundi 2. Schoks average 3. Breaking average 4. Casa motors tvs service antha daridram enkedi undadu Warranty viod avtadani service cheyinchukotame gani service lo vallu chesedemhndadu. 5 . No free service. All paid service. Adikuda chesedemhndadu
యాంకర్ కన్నా
వెహికల్ ఓనర్ అద్బుతమైన వివరణని ఇచ్చారు. సూపర్ ఎనాలసిస్
Thanks for your feedback
Rapido,ola,uber bike taxi ki this vehicle useful or not please tell me bro
I am also facing that throttle issue not just in up hill, even in flat road. I did some research and found that many iqube has this issue. The throttle sensor issue take to service centre they will fix it.
I am having one doubt about bluetooth connectivity issue, does it support bluetooth connectivity to iPhone mobile? app or bluetooth?
Correct ga chepparu sir exact problem chepparu same problem am facing
Super sir genuine review, hill assistant option gurinchi baga explain chesaru . Mandela bro super review.
Thanks
Andi
TVs iqube
Or Vida v1 pro
EDI best andi
Super sir, genuine review icharu. Which help full to new buyers.
I didn't face such issue of Up Hill..Iam also using TVS iQube S from 10months went for 23000 km .. Performance is awesome..body balance perfect.. Excellent pickup..
Mileage entha osthundhi bro
Yeah, even I didn't face uphill problem with three people on board.
@@atlavijay869 110km in eco mode & 85km in power
which variant? Mileage?
Yesss, mileage 105 pakkaa
Chaitanya garu edina silent place lo review cheyandi plz. Chala noise ostundi.
I bought tvs I qube s jan.2023 but prablem Started mar2024 ,shows warning sign I rushed to service station in lb nagar they solve the in 3 days but same prablem repeated in 2 day ie not charges full ,sudden stoped on road
Sir మీకు ev మీద excitement చూస్తుంటే నన్ను నేను చూసినట్టు ఉంది, నిజంగానే ఎక్కడైనా ఎక్కుతూ ఆపేస్తే మళ్ళీ ముందుకు వెళ్ళడం లేదు అలా అన్ని evs లో ఉందేమో అని నా doubt na ola kuda అప్పుడప్పుడు అలాగే అవుతుంది
ather users left the chat with smirk 😃!
@@venkivijayawadaather is the best bike in backpain
14:00 genuine person
Video lo scooty Colour? And which colour is best?
రివ్యూ అయితే బాగానే చేస్తున్నారు,, eletric scoter.. సర్వీస్ charges..... ఎంత పడుతున్నాయ్...... అనేది oka వీడియో చేయండి...... చైతన్య గారు
Already ev kurradu channel lo upload chesamu
Battery cost , kuda cheppandi brother
@@evkurradureviews evanni channels enduku bro confusion ga
Telugu okati english okati pedithe baguntundi anukuntunna nenu
Cost hike avtumdi amta kada ??
16:47 @@evkurradureviews
ఏ ఎలక్ట్రికల్ కంపెనీ అయిన ఆ యా కంపెనీ వాళ్ళ దగ్గరకు మాత్రమే మనం సర్వీస్ కి వెళ్ళాలి. వెళ్ళినా కూడా సర్వీసింగ్ మాత్రం సరైన సర్వీసింగ్ లేదు. అదే పెట్రోల్ vechiles అయితే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సర్వీస్ చేసి ఇవ్వగలరు. అదే కాకుండా 4 years ముందు ఒక electric బండి కొంటే దానికి spare parts దొరకడం లేదు. ఒకవేళ దొరికిన 3 నెలలు , 6 నెలలు పడతాయి అంటారు. ఒకవేళ ఇచ్చినా అది రెండు మూడు వారాలు కే పోతుంది. రోజుకొక updated versions వస్తే సామాన్లు ఎలా దొరుకుతాయి sir.
Current bill antha vasthundhi bro month ki
Roju 2 to 3 kms velle vallu konni rojulu bandi ni bayatiki teeyani vallu untaru appudu battery performance thagguthunda?
ఆ మాత్రం దానికి బండి ఎందుకు బొక్క ...ఒకటి రెండు km కీ నడిస్తే హెల్త్ అన్నా బాగుంటది
ఆయన చెప్పినట్టు చిన్నచిన్న ప్రాబ్లమ్స్ సర్వీసింగ్ చేసినవాళ్లు పట్టించుకోవట్లేదు.
అదే పెద్ద ప్రాబ్లెమ్.
నాకు power mode లో 90-95km millage vachindi,60 speed మీద వెలితే
Exactly I had same prob faced I agree
Cost sir
Super review sir...
empere magnuz ex is best vehicle in low budget. 115 km is I feel good experience
entha price bro...
Good information sir👍
TVs iqube లో 75 km రేంజ్ వెహికల్ చాలా పెద్ద బొక్క వెహికల్. కొన్న 4 నెలలు 4000 km తిరిగాను..3 టైమ్స్ షో రూం కి తీసుకువెళ్ళాను.రిపేర్ చేశాము అన్నారు కానీ సెన్సార్ ప్రాబ్లం ఉంది.వైజాగ్ లో గోపాలపట్నం olive TVs show room వాళ్లకు రిపేర్ చేయడం రాదు..నాకు లక్ష ఆరు వేల ₹ బొక్క..
దేశ ఎకానమీ, సొసైటీ, వాతావరణ మార్పు, మరియు భూతాపం గురించి పూర్తి అవగాహన వున్న మీలాంటి పౌరులు సొసైటీ కి చాలా అవసరం..!!
Uncle గారి overaction ఎక్కువయ్యింది
😅😅😅
Pakkoneadi Inka over 😅
Sir meeru UA-cam chanal pettochu super review
Fast charger points available must
నాకు ఐతే అలాంటి సమస్య లు ఎం రాలేదు.. 19000km లు తిరిగింది బండి... బరువు ఎక్కువ ఉండడం వల్ల పంచర్ అయినప్పుడు కొంచెం కష్టం ఐతది అంతకు మించి ఎలాంటి సమస్య లు లేవు ..స్పీడ్ కూడా 92 kmph వరకు పోతుంది.. ఛార్జింగ్ సమస్య లు కూడా ఏమి లేవు
Mileage?? which model??
రేట్ ఎంత అన్న
@@sureshk-ie8yg105
Bro, monthly current bill entha vasthundi , Scotty ki
Sarvice charge entha avutundi
Mentance emuntundhi
Cost?
Battery replacement cost chusukunte gunde gubel antundi..4 years taravatha kotha bandi ayinantha amount petti battery konali..Enduku ee vishayam evaru clarity gaa cheppadam ledhu...
Anna tvs i qube rate perigipotunda
Already perigindi
133000
Enta 1,33000 correct rate edana
Yes
1,80,000/-rs
@@bonthanag6667 AP లో మన జగనన్న Road Tax పేరుతో 20k extra లాగేస్తున్నాడు
Eeyana EV travel xp lo solar gurinchi chepthade vaala brother laga unaru voice same undi😅
Sorry bro Revolt showroom not available from last 2 months onwards in Vijayawada
Pedda waste bro revolt
దయచేసి iqube కొనకండి సర్వీస్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good sir
, పెట్రోల్ శక్తి పెట్రోలింగ్ బ్యాటరీ శక్తి బ్యాటరీ అడ్జస్ట్మెంట్ అయిపోవాలి అనుకుంటున్నాను మీరేమంటారు
avi anni kaadu asalu charging stations unnayee telpandi
Battery type?? Lithium ion battery లు పెలే సంఘటనలు చుసం... lithium phosphate battery better అంటున్నారు
Okinawa praise + review ista Anna chala frustrated ayyanu pls Naa review chepta😢
Form fill cheyyandi description lo
180000/- chepparu...ika finance ante 2 Lks varaki పడుతుంది
ok పెద్దాయన చాలా బాగా చెప్పవ్
Battery dhobbindhante 30000 hundilo vesinatle
What ever problems in servicing center he claimed that problems you face in all servicing centers in India
I think chetak is better than iqube
Are you using??
iqube battery price
Okasari charge pedite enni units power consumption untundi
3
Problems kante praising yekkuvags vunnadi
Petrol dhara cheppi electric vallu dabbulu dhobbadam thappa emiledhu
Sir bgauss scooters kuda same problem
Good message sir🎉🎉🎉🎉🎉
👌
Best electric scooter ఏది బ్రదర్
I reached top speed 83
Thankyou sir chala baga chepparu
Welcome
Anna total videos one channal lo petandi
Service charge 400rs
👏👏👍
Tvs iqube piki ekke tappudu nakeppudu problem raledu. Activa laga pickup untundi.
Tvs iqube lo main problems entante
1. Display issue. Display device urike padipothundi
2. Schoks average
3. Breaking average
4. Casa motors tvs service antha daridram enkedi undadu
Warranty viod avtadani service cheyinchukotame gani service lo vallu chesedemhndadu.
5 . No free service. All paid service. Adikuda chesedemhndadu
Main service ne kada
@@sureshk-ie8yg yes
Nenu top speed 84 lo drive chesanu na TVS IQUBE S tho....
Hero ev gurinchi cheppandi
Ok
TVs using lithium-ion battery అది మండుతుంది
Bgauss lfp బ్యాటరీ పొగ వస్తుంది గానీ మంట రాడు పేలాడు లైఫ్ ఎక్కువ
ప్రతుతం ఈ వెహికల్ బుకింగ్ నిలిపివేశారు. జూన్ 1 నుంచి వీటి ధరలు పెరగనున్నాయట. ఏమని అడిగితే ప్రభుత్వం సబ్సిడీ తగ్గించింది అందువల్లే అని చెబుతున్నారు.
180000/-rs prasent price
AP లో మన జగనన్న Road Tax పేరుతో 20k extra లాగేస్తున్నాడు
@@sureshk-ie8yg420 గాడు
Ev kurradu meeda start the trolls and memes
Waste to buy it is very expensive and don't buy no spares loss of amount
Flyover easy ga ekkuthunda
Easy ga ekkutundi.
Sir vadha matter ledhu, quarter vundhi
84 top speed
Ev scooters పెద్ద బొక్క దయచేసి కొనవద్దు నేను okinowa, tvs i queb, quentem, మూడు వాడను, ఏది ఏ మైన... EV స్కూటర్స్ దయచేసి కొనవద్దు,
Exhausted battery kuda pollution create chestadi. 😂
Vehicle super, but service of TVS is the worst.
what about Bajaj Chetak? which service is good?
Andukay benling company use chymani anaydi
not only uproads
even flat also same issue...
overall good bike
WASTE BLUETOOTH CONNECTIVITY IN TVS ICUBE
సర్వీస్ కరక్ట్ లేదు
Over price
AP లో మన జగనన్న Road Tax పేరుతో 20k extra లాగేస్తున్నాడు
Nuvu bandi ki time thisi repair chepiyu...repair e ledu review ki bayaluderadu
Vest bandi
Rapido,ola,uber bike taxi ki this vehicle useful or not please tell me bro
Best electric scooter ఏది బ్రదర్
Maa బుడ్డోడు వాడుతున్నాడు...బ్రో మిగతావి అన్ని రేట్ ఎక్కువ...