తాత గారు మీకు జోహార్లు, 2 వీల్స్ బండ్ల మీద మక్కువతో మీరు నడిపిన 202 బండ్లు పావణం చేశారు👏👏 1998 లో చేతక్ తీసుకున్నాం .27 వేలకు అద్భుతమైన బండి 20 వేలు కెయమ్ తిరిగి మూలకు పెట్టి, చివరికి 5 వేలకు అమ్మేశాము...
Chaitanya garu peeddayana cheppina mata "tvs spares no reliability and durability" is 100% right from my personal experience. Idi evariki variki personal experience thone telustundi
Super. Bro me phone no. Istara... Nenu Pure ev epluto 7g వాడుతున్నాను. తీసుకుని one year one month అయింది. నెల ముందు range sudden గా 80 km కి drop అయింది. అంతకుముందు 100 పక్కగా వచ్చేది. Showroom లో అడిగితే బ్యాటరీ చెక్ చేసి ఇచ్చారు. పెద్ద diffrence ఏమి లేదు. నేను బ్యాటరీ replace చేయమని అడిగాను. అయితే వాళ్ళు servicing history చూసి మీరు first and second serices చేయించలేదు కాబట్టి replace కుదరదు అన్నారు. కానీ actual గా జరిగింది ఎంటి అంటే, నేను ఇప్పటివరకు అన్ని services చేయించాను. కానీ మొదటి మూడు services కీ mechanic వచ్చి manual book లోని service coupon చింపటం, తీసుకుని వెళ్లి service చేసి ఇవ్వడం జరిగేది. నేను mechanic ని అడిగాను, service details book లో enter చేయలేదు ఎంటి అని. దానికి mechanic అవసరం లేదు అండి అని చెప్పాడు. సరే free services కదా అవసరం లేదు అనుకున్నాను. ఇదే విషయం owner కీ చెప్పాను. అతను అంటాడు మా దగ్గరకు వస్తె comoulsory book లో enter చేస్తాం. Job card రాస్తాం, మీరు రాలేదు కాబట్టి details లేవు అన్నాడు. కానీ నేను regular గా days period ni batti అన్ని services కి వెళ్ళాను. అక్కడ మెకానిక్ లు book లో రాయకపోతే నా తప్పా చెప్పండి. వాళ్ళ మెకానిక్ లు చేసిన పనికి నేను battery replace చేయించుకోలేకపోయను. వాళ్ళ negligence వల్ల నేను loss అయ్యాను. కృష్ణ చైతన్య గారు, మీరు ఎలా అయినా నా problem clear చేయగలరు. నేను 2 years నుండి మీ subscriber ని. నా తరపున పోరాడగలరు.
bajaj is a notorious dupe company with highest chinese content among electric bike ... except shell and skull all components are chinese.. telugu people please dont encourage bajaj ev
Tata gari medha respect tone e video chestaru googles pettukunte respect lenattu kadu alage.ayana rammana place ki velli interview chessaru ayana gurinchi andha riki teliyalani s o be active like tatagaru
Subsidy ledhu boka ledhu bro.. Antha fraud chaystunaruu EV vehicles brand.. Naynu tesukundham anukunaa three brands check chaysa prathidhi with out subsidy ani chepi amutunaruu
Satyanarayana gariki manchi 2 wheeler anubhavam undi ❤
Very pleasant to hear him ❤ and his love for bikes
Tatagaru super energy 🎉🎉🎉
peddayana super ga explain chesaru, excellant sir
Chala Baga cheparu sir bro meru kuda manchi videos chayandi bro
తాత గారు మీకు జోహార్లు, 2 వీల్స్ బండ్ల మీద మక్కువతో మీరు నడిపిన 202 బండ్లు పావణం చేశారు👏👏 1998 లో చేతక్ తీసుకున్నాం .27 వేలకు అద్భుతమైన బండి 20 వేలు కెయమ్ తిరిగి మూలకు పెట్టి, చివరికి 5 వేలకు అమ్మేశాము...
Tatayya garu miru ola s1 pro gen 2 review cheppandi chala clarity ga chepthunnaru
*Super review nenu TVs ST tiskunta ayithe*
Genuine review sir about bajaj chetak.
Sir milage entha isthundhi real ga
Satyanarayana gaaru you are righty said.
tatayya explanation was super super
203 2 wheelers 😯 what a great person Satyanarayana Garu 🙏 had somuch experience
Bro I am from warangal I won't ev bike not scooter wich is available and better
Sun glasses , riding jacket ledhe
చాలా బాగా చెప్పారు 👌
We love Bajaj 😊
Subba what is use for us
Feb loo vechicle tisukunaa 1,65k march loo 30k down chesaru 😢😢😢
Grandpa 100000% Correct 😮😮😮
Baruvu vunte suspension baguntundi
Sir LFP battery lo unna good electric scooter review cheyandi respected Krishna chaitanya Mandela garu please
Go for ampere primus lfp battery
Tatagaru good information thank you so much ❤
Taatayya garu chala baga chepparu
Fully experienced person
How much time to deliver after booking??
Chaitanya garu peeddayana cheppina mata "tvs spares no reliability and durability" is 100% right from my personal experience. Idi evariki variki personal experience thone telustundi
Tatha garu bike's fashion.
Location chala bagundhe ande
Try Battre Storie, i feel it more comfortable
No spares parts Available in Hyderabad also any problem occurs we can see stars in the sky.
చాలా బాగా చెప్పారు సార్
Cost please?
16:37 😂😂 🎉🎉 తాత కేక
Inko long term review video cheyamdi chetak dhi maku thelusukovali ani undi
Disc and seat sensor problem vochindi
Present cost Hyderabad cheppandi bro
129000
super review tatagaru
Thatha 👌
Peddayana cheppindhi 💯 correct! Suspension is no1
Mussalode kaani..
Mahanu bhaavudu..🙏
తాత ముసలోడే, ప్రకన buildings కుాడ ముసలివే(old).
If you want to review of electric cycle.i have emotorad electric cycle
Share your address whatsapp 8985449033
Can you add English subtitles?
సత్యనారాయణ గారూ! జిందాబాద్.
వర్షం లో ఉంట్టుంది పరవలేదా చెప్పండి 🙏🏿
Thatha super
I am using chetak for 7 months
How much range it's giving
బండి బాగుందా సర్ తీసుకోవచ్చా
Super
Manchi review sir
Superrrrrr review thatha garu....
nenu kuda electrial vechical vadutanu 2025 lo
Super🎉🎉
Young generation maanchi competition ichela unnaru thata garu bikes knowledge lo
Earth kavali charging petali antay earth lekapotey shock vastadi
Nijama bro
Super. Bro me phone no. Istara...
Nenu Pure ev epluto 7g వాడుతున్నాను. తీసుకుని one year one month అయింది. నెల ముందు range sudden గా 80 km కి drop అయింది. అంతకుముందు 100 పక్కగా వచ్చేది. Showroom లో అడిగితే బ్యాటరీ చెక్ చేసి ఇచ్చారు. పెద్ద diffrence ఏమి లేదు. నేను బ్యాటరీ replace చేయమని అడిగాను. అయితే వాళ్ళు servicing history చూసి మీరు first and second serices చేయించలేదు కాబట్టి replace కుదరదు అన్నారు.
కానీ actual గా జరిగింది ఎంటి అంటే, నేను ఇప్పటివరకు అన్ని services చేయించాను. కానీ మొదటి మూడు services కీ mechanic వచ్చి manual book లోని service coupon చింపటం,
తీసుకుని వెళ్లి service చేసి ఇవ్వడం జరిగేది. నేను mechanic ని అడిగాను, service details book లో enter చేయలేదు ఎంటి అని. దానికి mechanic అవసరం లేదు అండి అని చెప్పాడు. సరే free services కదా అవసరం లేదు అనుకున్నాను. ఇదే విషయం owner కీ చెప్పాను. అతను అంటాడు మా దగ్గరకు వస్తె comoulsory book లో enter చేస్తాం. Job card రాస్తాం, మీరు రాలేదు కాబట్టి details లేవు అన్నాడు. కానీ నేను regular గా days period ni batti అన్ని services కి వెళ్ళాను.
అక్కడ మెకానిక్ లు book లో రాయకపోతే నా తప్పా చెప్పండి. వాళ్ళ మెకానిక్ లు చేసిన పనికి నేను battery replace చేయించుకోలేకపోయను. వాళ్ళ negligence వల్ల నేను loss అయ్యాను.
కృష్ణ చైతన్య గారు, మీరు ఎలా అయినా నా problem clear చేయగలరు. నేను 2 years నుండి మీ subscriber ని. నా తరపున పోరాడగలరు.
company ki mail cheyali
Nenu torq kratos 2lakh tisykuna ipudu showroom ap lo tisesaru😢😢😢😢😢
Im using cherak EV @5mnths
Hw is it
40 below velte anni ev bike 100km range vastadi , chetak okate kaadu .
Vere bikes ni drive cheykane waste ante ela
Good luck thata company got a good bakara like you for purchasing it for 167000.
Tata.... supero superu. Ta ta. MANDELAAA...🙏🚩🚩🚩🚩
100 కరెక్ట్ tvs spare parts not available
Tatha roasted TVS like eating chicken in KFC
Supper tata
Plz observe the video carefully their is ghost in the background peeping from the window
😂
Subsidy ఇవ్వడం వలన ధర తగ్గింది
Musulodegani mahanubavudu😅😅😅😅😅😅😅😅
Tatahagaru most young person I see him.
Present prize.132000
Kanuru people assemble💪
Tvs warest service
ముసిలోడు బాగా డబ్బులు ఉన్న వాడు కాబట్టి అంత కంగారు గా కొనేసాడు 😎😡
bajaj is a notorious dupe company with highest chinese content among electric bike ... except shell and skull all components are chinese..
telugu people please dont encourage bajaj ev
Road test lo tvs mundu chetak deniki paniki radu.
23rd October 2023....
30000 rs thagencharu antunnaru...antha devarenus... Eanti...bro..
first lo parts vere companies vi assemble chesevaru. Ippudu antha Bajaj own ga chestundi. So, price lo reduction vachindi.
Tata gari medha respect tone e video chestaru googles pettukunte respect lenattu kadu alage.ayana rammana place ki velli interview chessaru ayana gurinchi andha riki teliyalani s o be active like tatagaru
Y
ముసలాడే గానీ కుర్రాళ్ళ కేం తక్కువ కాదు
😊0k
Tata super
TVs iqube 75 km రేంజ్ వెహికల్ చాలా పెద్ద బొక్క వెహికల్...
Y bro bagaladha
@Brundhasrinivas9373 service పెద్ద వెస్ట్ అన్న
వాళ్లకు ఏమి పని తెలియదు
mamul fun evaledhu thatha😂
Dont believe in paid or motivated reviews.
Tha tha mamuludu kadu bro... Baga vadu thunnaru..
203 chusaru
TVS వాడలేదు మీరు సర్రిగ్గ , అందుకే అలా అంటున్నారు
Super taatayo nuvvu
203 బైక్ లు నడిపాడు అంట మరి పెద్ద సొల్లు 😡😡
👌👌👍
Soluu ekuvaa
Subsidy ledhu boka ledhu bro..
Antha fraud chaystunaruu EV vehicles brand..
Naynu tesukundham anukunaa three brands check chaysa prathidhi with out subsidy ani chepi amutunaruu
పక్కన కోయిల బాగా పాడుతుంది
తాత గారిని చూసి అంటారా..?😂🤣
Ok
Waste chetak
Bajaj chetak is just useless scooter. Don't ever buy this.
No spare parts available for this useless bajaj chetal ev. Never buy this.
Waste of money on evs
Why
Old man లు బాగా వెయిట్ ఉండాలి అని అనుకుంటారు
Super
Super tata