వెంకయ్యను ఇలాదెబ్బతీసిన మోదీ | ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2022
  • వెంకయ్యను ఇలాదెబ్బతీసిన మోదీ | ABN Telugu
    #modi #venkaiah #bjp
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 2,8 тис.

  • @rnr8465
    @rnr8465 2 роки тому +226

    ఎప్పుడూ కూడా ప్రతి పదవి మనకే కావాలి అనుకోవద్దు, ABN కి కుల పిచ్చి ఎక్కువ

    • @bhnb6904
      @bhnb6904 2 роки тому +1

      think chi ra munda comments pettadam kadu kulapichhi gajji kukka

    • @josyulavijayalakshmi24
      @josyulavijayalakshmi24 2 роки тому +3

      ABN ki kaadu Telugu vaalla andariki kula pichi. Anduke telugu vaadu raashtrapathi avuthunte addukunnaaru. Mana kharma anthe

    • @pavanipavani4330
      @pavanipavani4330 2 роки тому +4

      1000% correct

    • @pavanipavani4330
      @pavanipavani4330 2 роки тому +2

      100% correct nagaraju garu

    • @pavanipavani4330
      @pavanipavani4330 2 роки тому +3

      Tribal woman ki ivvadam edchichastunaaru

  • @Dinesh-ro5om
    @Dinesh-ro5om 2 роки тому +456

    వెంకయ్య గారు కూడా ఫీల్ అవుతున్నారోఓ లేదో ఏమో కాని మీ అబీన్ అయితే గోరంగా ఎదుస్తున్నారు

    • @veerasreenivass348
      @veerasreenivass348 2 роки тому +2

      😂😂😂

    • @IVK824
      @IVK824 2 роки тому +11

      బుర్ర ఉన్న ప్రతీ తెలుగోడు ఫీల్ అవ్వాల్సిన విషయం bro

    • @SriRam-tv3yb
      @SriRam-tv3yb 2 роки тому +6

      Mana Desam anthata Andaramu feel kavali

    • @jayaramreddy2119
      @jayaramreddy2119 2 роки тому +8

      Vankayya ki uparastapathi evvadame ekkuva malli veediki rastrapatha he he

    • @gkkreddy347
      @gkkreddy347 2 роки тому +3

      @@IVK824 Rajakeya biksha pettina purti ga venkapadina udayagiri ki emina chesi vunte feel ayye valamu

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 2 роки тому +80

    ఏం విశ్లేషణ
    ఆంధ్ర ప్రదేశ్ లో బిజేపి ని ఎదగనీయని వ్యక్తి.
    కమ్మవారు కాబట్టి ఎబిఎన్ కి ఈ ప్రేమ

  • @usharaokattupalli5108
    @usharaokattupalli5108 Рік тому +39

    Tdp తో తప్ప ఎవరితో సన్నిహితం గా లేరు ఇది అందరికి తెలిసిన విషయం

  • @pravveenkatakam3521
    @pravveenkatakam3521 2 роки тому +553

    వెంకయ్య నాయుడు గారిని మోసం చేసిన వారిలో మొదటి వరుసలో తెలుగు వారు ప్రత్యేకించి ఆంధ్ర మీడియా అందులో ABN మొదటి వరుసలో ఉంటది, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారికి అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కార్చే ABN వారు ఆయన తెలుగు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వేరే రాష్ట్రాలనుంచి రాజ్యసభకు పంపించినపుడు తెలుగు రాష్ట్రాల భాధ్యతను ఎందుకు గుర్తు చేయలేదు

    • @kondajeevlogs373
      @kondajeevlogs373 2 роки тому +43

      Good message brother.ABN మీడియా తెలుసుకోవాలి.వెంకయ్య నాయుడు గారు మన తెలుగు వారే అయిన వేరే రాష్ట్రాల నుండి రాజ్యసభ సభ్యులుగా పోటీ చేయడం మన తెలుగు వారికి సిగ్గుసేటు

    • @kondasrinivas5650
      @kondasrinivas5650 2 роки тому +50

      ఎపుడైనా మీరు ఆంధ్రవాళ్లు వెంకయ్య ను MP, MLA గా గెలిపించారా మీరే అవమానించారు ఆయనను వెలుగులోకి తెచ్చి అయన హోదాకు తగ్గ పదవులు ఇచ్చింది బీజేపీ

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 роки тому

      ఈ కుల గజ్జి పార్టీ మరియు కుల గజ్జి నాయకులు కు కుల గజ్జి మీడియా .....ఏడుస్తుంది....హిందువులను వేరు చెయ్యడమే ఈ కుల గజ్జి మీడియా కుల గజ్జి మాటలు😂😂😂😂కుల గజ్జి మీడియా త్వరలో మీ ఛానెల్ ని బుల్డోజర్ తో తొక్కుటరురు.... జాగ్రత్తా 😂😂😂😂అప్పుడు కుల గజ్జి తో అడుక్కు తింటవు

    • @Mahaneeyahospital
      @Mahaneeyahospital 2 роки тому +4

      yes

    • @RamSingh-jt1ov
      @RamSingh-jt1ov 2 роки тому +5

      ABN..... ఐస్ ఏంటి బీజేపీ స్క్రిప్ట్.... ప్రెపరెద్..... నొథింగ్ న్యూ.

  • @pjr6560
    @pjr6560 2 роки тому +38

    తెలుగు వారు అంటే కేవలం మీ దృష్టిలో ఒక సామజిక వర్గం గా భావించడం వల్ల ఇప్పుడు వెంకయ్యగారికి ఆ స్థానం దక్కకుండా పోయింది అందుకు ప్రధాన కారణం మీ పచ్చ ఛానల్స్ అతి ఉత్సాహం వల్లే.

    • @kasulasrinivas2938
      @kasulasrinivas2938 2 роки тому

      తెలుగు రాష్ట్రంలో అతని వల్ల బీజేపీ కి ఉపయోగము లేకపోగా నష్టమే జగింది.అయిన అతను పిట్టలదొర కి ఎక్కువ ప్రజా సేవకి తక్కువ

    • @veerasreenivass348
      @veerasreenivass348 2 роки тому

      😂😂😂😂

  • @shaiksanamhusna195
    @shaiksanamhusna195 Рік тому +23

    తెలుగు రాష్ట్రాలలో ఎవరు బాధ పడలేదు ఒక్క
    మీ మీడియా తప్ప.
    అయినా అతనికి ఏ పదవి
    ఇచ్చిన వచ్చిన
    మనకు వరిగేదేమి లేదు.
    రాకపోయినా మనకు వచ్చేదేమిలేదు

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Рік тому +6

    అమ్మ BJP వల్ల వెంకయ్య నాయుడు బాగుపడ్డాడు అయన వల్ల BJP కి ఒరిగిందేమి లేదు అయన సొంత జిల్లాలో కనీసం ఒక సర్పంచ్ కూడా గెలవలేదు కనీసం అయన సొంతంగా ఎక్కడ గెలవలేదు కేవలం పెద్దల భజన తో ఇన్నాళ్లు నెట్టుకువచ్చాడు ఇక్కడ మోడీ టాలెంట్ ఉంటేనే పార్టీ పదవి లేదంటే బయటకి ఎదో అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టమాకు దేశంలో చాలా నిరుద్యోగ సమస్యలు వున్నవి ఆయనకి పదవి పోతే దేశం కొట్టుకుపోయినట్టు బావించకు

  • @Raghu291
    @Raghu291 2 роки тому +24

    కమ్మ వారి కడుపు కోత.మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా వెంకయ్య బీజేపీ నీ ఎన్ని సీట్లు గెలిపిఃచారు. 1998 లో 18% ఓటు బ్యాంకు ఉండేది. మన వెంకయ్య గారే మన కమ్మ కులం తెలుగు దేశం కోసం పార్టీని బొందపెట్టాడు.

    • @chka3440
      @chka3440 2 роки тому +3

      100% Correct

    • @durgaraometta1928
      @durgaraometta1928 2 роки тому +1

      Meru mararu appudu castes yanduku matladutaru vara matter dorakadu meku

    • @jaisreeram450
      @jaisreeram450 2 роки тому

      RE RAGHU LANJAKODAKA KAMMOLLU MEDA PADI EDUSTARENDUKU RA MI AMMALNI , MI PELLALNI REPE CHESARA ? MI ASTULU NI DENGARA ? NUVVU OKA KULAM LO PUTTAVA LEKA NANA MODDALAKI PUTTAVA ? LANJAKODAKA NI AMMA NI DENGA

    • @WorldTop-dl9mv
      @WorldTop-dl9mv 2 роки тому +1

      👏 correct

    • @pradeepreddy5893
      @pradeepreddy5893 2 роки тому +1

      👏

  • @parashuramu.g4167
    @parashuramu.g4167 2 роки тому +45

    వెంకయ్య నాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒరుగబెట్టింది ఏం లేదు ఏదైనా మేలు చేసాడంటే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ను కేసిఆర్ కాళ్ళు మొక్కించి నైటుకు నైటే విజయవాడ కు పారిపోయేట్టుగా ఏర్పాట్లు చేసి కేసిఆర్ కోపాన్ని శాంతింపజేశాడు ఇకపోతే బీజేపీ వల్ల ఈయన హర్ష టయోట ఈ దేశంలో నే కాకుండా బయట కంట్రిలల్లో కూడా విస్థరింపజేసుకుని వేల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నాడు

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 2 роки тому +12

    వెంకయ్య నాయుడు గారి వల్ల ఏ రాష్ట్రంలోనైనా బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిందా మీరు మనస్ఫూర్తిగా చెప్పగలుగుతారా

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 2 роки тому +21

    మీరు కులగజ్జి తో చేసే తప్పులు చంద్రబాబు నాయుడు రాపిచ్చిన వార్తలతో వెంకయ్య నాయుడు గారిపై మీ సామాజిక వర్గంపై రోజురోజుకు నాకు విద్వేశం పెరిగిపోతుంది

    • @jaggu3232
      @jaggu3232 Рік тому +1

      Yes.
      Same feeling here

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 2 роки тому +119

    ఏపీలో బీజేపీని ముంచి టీడీపీ కొమ్ము కాచినందుకు గిఫ్ట్ ఇచ్చాడు మోడీ

    • @ramasharmakunchakuri8461
      @ramasharmakunchakuri8461 2 роки тому +3

      Correct andhra lo unna kulapichi world lo Ekahada ledhu

    • @kidsfun4789
      @kidsfun4789 2 роки тому

      Well said bro ..

    • @prasadkasa4983
      @prasadkasa4983 2 роки тому +1

      1000000⁰%

    • @triangle4490
      @triangle4490 2 роки тому

      Gift echindi venkayanaidu gariki kadu ap ki ap antene modiki estam ledemo anduke rajakiyam Baga thelisina andarini thapisthunaru CBN.venkayanaidu.epudu una tharuvatha Ramana garini thapisthe enka AP nunchi alati valu evaru leru enka AP ni map nuchi thapistharemo

    • @babudemudu3790
      @babudemudu3790 2 роки тому

      Right 👍

  • @gvenkataramanaiah7098
    @gvenkataramanaiah7098 2 роки тому +95

    వ్యక్తుల కంటే దేశం, ధర్మం ముఖ్యం. మీ లాంటి వారు పుల్లలు పెట్టకుండా ఉంటే దేశం బాగుంటుంది. పనికి వచ్చే వార్ తలు రాయండి. 🙏

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Рік тому +14

    వెంకయ్య వలన "ఎవరికి" లాభం సార్! రాష్ట్రంలో భాజపాను ఎదగనివ్వని వెంకయ్య పరోక్షంగా ప్రత్యక్షంగా తెలుగు దేశం పార్టీ బలోపేతం అవటానికి & భాజపా అభివృద్ధిని ఫణంగా పెట్టిన ఈయనను ఆంధ్రలో ఎవరు ఇష్ట పడతారో తెలుగువారికి క్షుణ్ణంగా తెలుసు.

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 Рік тому +3

      మరి ద్రౌపది గారు ఒరిస్సా లో BJP ని గెలిపించారా ??
      AP లో BJP కి 0.5 % కూడా మద్దతు లేక పోయినా BJP కే 40 సంవత్సారాలు పని చెయ్యడం గొప్ప కాదా.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Рік тому +2

      ​@@pavankumarparuchuri1540గారు 40 సంవత్సరాలు BJP కి o.5 శాతం ఓటు మాత్రమే తెచ్చారు అంటేనే అర్దం అవుతుంది కదా.

    • @harinathrao4379
      @harinathrao4379 9 місяців тому +1

      అందరికీ తెలిసిన విషయమే

    • @yugenderreddy996
      @yugenderreddy996 8 місяців тому

      👍👍👍

  • @gopisrinivasrongala9941
    @gopisrinivasrongala9941 2 роки тому +14

    శ్రీ వెంకయ్య గారు చాలా ఉన్నతమైనవారు ఈ ఛానల్ వారికి అపకీర్తి కలిగిస్తుంది

  • @srinivasulusingaram8301
    @srinivasulusingaram8301 2 роки тому +51

    ఉప రాష్ట్రపతి పదవి చాలు వెంకయ్య కు
    ఈయన కన్నా చాలా కష్టపడ్డావారున్నారు..
    ఈయన TDP కి గొడఫాదర్ గా మాత్రమే పనిచేసారు..
    ఈయనే పార్టీకి గుదిబందగా మారి, పార్టిని ఎదగనీయలేదు

  • @M.a.h.l.673
    @M.a.h.l.673 2 роки тому +362

    ఏపీ లో బిజెపి ఎదగకుండా అడ్డుపడింది ఎవరో ఎందుకో అందరికీ చాలా బాగా బాగా బాగా బాగా బాగా తెలుసు.

    • @sridharm1282
      @sridharm1282 2 роки тому +7

      Anthaku mundu 1 or 2 vache seats kuda pogottukundhi BJP valle kadha, MODI garu Tirupathi lo Special sttaus 10 years annaru, tharavatha Capital ante matti neelu ichi, edo ichinattu feeling, Budhi unna vadu evadyna Vote vestada valla ki? inko bath unnarante valla ki kulam matham kavali, so YCP gelichindhi

    • @balajifashions77
      @balajifashions77 2 роки тому +29

      KAMMA KULA pitchhi to BJP ne AP lo Tokki pettinde Avaro Andarike Baaga Telusu so Anduke Ela Chesaru MoDi gaaru Jai hindh🚩🕉

    • @chaitanyavihari
      @chaitanyavihari 2 роки тому

      @@balajifashions77 Mari aa kula pichi athanini ela Vice President chesaro kulam gurinchi comment chese kula picholu aalochinchu kovali

    • @sridharm1282
      @sridharm1282 2 роки тому

      @@balajifashions77 siggu ledhu ra.. peru ki thoka thagilinchukune vadikante kula pichi evadiki ekkuva untundhi ra.. donge donga donga arichinattundhi mee batch behaviour

    • @paul466
      @paul466 2 роки тому

      @@balajifashions77 kapa lanjakodukulu kadha?

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 роки тому +3

    నిజం చెప్పండి ఎబియన్! మీరు ఇలా చిలక పలుకులు పలకటం లోని ఆంతర్యం ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి తెలియదని అనుకుంటున్నారా?

  • @bhupathireddy575
    @bhupathireddy575 2 роки тому +3

    Venkaiah damaged BJP in Telugu states , where as in 1980s ,BJP supposed to capture Power in AP , but Venkaiah' completely surrendered to NTR with cast equations, even several times Venkaiah supported Most Currupted Chandrababu' only with cast feelings , destroyed BJP in Telugu states

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 роки тому +119

    ఎవరిని ఎక్కడ ఉంచాలో బీజేపీ కి వెన్నతో పెట్టిన విద్య.

    • @jaisreerampalojupssppprodu753
      @jaisreerampalojupssppprodu753 2 роки тому

      ABN news channel news readers ladies and gents are completely f****** bastard scoundrels this thing will be telling in India the greatest peoples way of thinking , in Andhra Pradesh and Telangana also the best Telugu peoples also telling " ABN news channel and news readers fruit and country and rascals and specially f****** philos useless fellows and scoundrels this type of words are telling Telugu people

    • @prakat1082
      @prakat1082 9 місяців тому +3

      Ante kaadu. Paniki maalina vaallanu simhasanam meeda koorcho pettadam kooda .

  • @sanjaysammuactivities2696
    @sanjaysammuactivities2696 2 роки тому +85

    తెలుగువారు అన్నారు బాగుంది...మరి తెలుగు వారు ఆయన్ని గౌరవించారా.... పార్టీ పరంగానే చూసారు. మనవాడు అని ఆయన్ని ఏనాడైనా చూసారా

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 2 роки тому +1

    మీ విశ్లేషణ చాలా బాగుంది, గౌరవ వెంకయ్య నాయుడు గారిని ఎన్నిసార్లు తెలుగు రాష్ట్రాలు రాజ్యసభ గాని లోకసభకు గాని గెలిపించారు? ప్రతి సారి రాజ్యసభకు కర్ణాటక లేదా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల వారు పంపడం జరిగినది this is correct . with out any base here he got so many posts that it self a great recognition . that too that was done to improve bjp in south . not because of credibility

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 Рік тому +5

    తెలుగు వారు అంటే బీజేపీ మోడీ.అమిత్ షా కి అసలు ఇష్టము ఉండదు..

  • @gongalireddyjaasritha2831
    @gongalireddyjaasritha2831 2 роки тому +83

    రాష్ట్ర పతి పదవి భారత దేశం లోని అన్ని రాష్ట్రాలకు సంభందించినది, కాబట్టి మనం అంత బాధ పడాల్సిన పనిలేదు. బి జె పి శ్రీ వెంకయ్య నాయుడు గారికి అనేక పదవులు కల్పించింది,
    కేవలం సి.బి. యన్ గారి తో ఎక్కువ చనువు ఉండడం, ఆంధ్ర ప్రదేశ్‌ లో బి.జె.పి ఎదుగుదల లేక పోవడం, వై. సి . పి ప్రభుత్వ మద్దతు కావలసి రావడం
    ' ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

    • @chandrasekhar-ml4by
      @chandrasekhar-ml4by 2 роки тому

      నీవు కుళ్ళు కుల గజ్జి తోనే ఒక దొంగ ని సపోర్ట్ చేస్తున్నవు.ఒక దొంగ CM,ఇంకో దొంగ Mp ఐయి నప్పుడు,వెంకయ్య నాయుడు ఏమి,33 cases లో A1 criminal కాదు.బాబాయ్ నీ bath రూమ్ లో murder చేసిన వాడు ని,ఇంట్లో పెట్టుకొని,మేపూతున్నా ముండా కొడుకు కాదు.మరి దొంగ లే CM ఐనాప్పుడు, వెంకయ్యనాయుడు Preisident ఐతే తప్పు ఏమిటి ర verri పూకు gonjali రెడ్డి.

    • @mukkuhariprasad4575
      @mukkuhariprasad4575 2 роки тому

      Ss

    • @rameshbrundhakavi4181
      @rameshbrundhakavi4181 2 роки тому +3

      may be because of jagan request

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 роки тому

      ఈ కుల గజ్జి పార్టీ మరియు కుల గజ్జి నాయకులు కు కుల గజ్జి మీడియా .....ఏడుస్తుంది....హిందువులను వేరు చెయ్యడమే ఈ కుల గజ్జి మీడియా కుల గజ్జి మాటలు😂😂😂😂కుల గజ్జి మీడియా త్వరలో మీ ఛానెల్ ని బుల్డోజర్ తో తొక్కుటరురు.... జాగ్రత్తా 😂😂😂😂అప్పుడు కుల గజ్జి తో అడుక్కు తింటవు

  • @telanganamanadi
    @telanganamanadi 2 роки тому +279

    ఎన్ని సార్లు వెంకయ్య నాయుడు గారి కి ఓటు వేశారు తెలుగు వారు?
    మంచి మంచి అవకాశాలు ఇచ్చింది బిజెపి.

    • @Bhadrudu
      @Bhadrudu 2 роки тому +6

      ఏమిటా అవకాశం, పార్టీలోంచి మెడపట్టి బయటకు నెట్టి ఇక జన్మలో మంత్రి పదవి పొందనీకుండా వైస్ ప్రెసిడెంట్ చెయ్యటమా? పార్టీలో ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్ వెంకయ్య, తన పదవికి ఎక్కడ పోటీకి వస్తాడో అని మోడీ చేసిన కుట్ర ఇది.

    • @srisaidattasharanam
      @srisaidattasharanam 2 роки тому

      Nee moham valle leka pothe వాడిపోయిన పుష్పం అయ్యేది modisaga dongale చీమలు పెట్టిన పుట్ట లో ki ee visha sarpalu చేరాయి

    • @thehindu4825
      @thehindu4825 2 роки тому +3

      @@Bhadrudu exactly. South indians ki emi undavu

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 роки тому

      ఈ కుల గజ్జి పార్టీ మరియు కుల గజ్జి నాయకులు కు కుల గజ్జి మీడియా .....ఏడుస్తుంది....హిందువులను వేరు చెయ్యడమే ఈ కుల గజ్జి మీడియా కుల గజ్జి మాటలు😂😂😂😂కుల గజ్జి మీడియా త్వరలో మీ ఛానెల్ ని బుల్డోజర్ తో తొక్కుటరురు.... జాగ్రత్తా 😂😂😂😂అప్పుడు కుల గజ్జి తో అడుక్కు తింటవు

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 роки тому +5

      @@Bhadrudu baga feel ayyi nattu vunnav ,Kula gajji😂😂😂

  • @venkataumamaheswararaopill3587

    DIAMOND ALWAYS DIAMOND WHAREEVER AND WHATEVER IT IS

  • @ramakrishnatalatam3523
    @ramakrishnatalatam3523 2 роки тому +2

    What bjp has done, is very good
    And being appreciated by ap people

  • @sivasankar848
    @sivasankar848 2 роки тому +34

    తిన్నింటి వాసాలు లెక్కించే వారికి తెలుగు రాష్ట్రంలో బీజేపీ పార్టీని అనగద్రొక్కి కుల గజ్జికి బలిచ్చినా గాని ఉపరాష్ట్ర పదవి జాతీయ అధ్యక్ష పదవి 4 పర్యాయాలు రాజ్యసభ పదవి కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చినా 70 ఏళ్ళు వయసులో మరలా దేశాధ్యక్ష పదవినే ఆశించడం అత్యాశ కాదా ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీని ఎదగనియ్యక బలహీన పరిచింది నాశనం చేసింది చాలు ఇక సాగనంపడం సబబే నని జనమంటున్నారు

  • @gadevijayabhaskharreddy568
    @gadevijayabhaskharreddy568 2 роки тому +34

    వెంకయ్య నాయుడు గారి కి అదే ఎక్కువ. పార్టీ ఎంత అభివృద్ధి చేసాడు. ఎన్ని ఎంపీలు ఇచ్చాడు 😂😂😂

  • @sivaprasadnv8307
    @sivaprasadnv8307 Рік тому +1

    100 percent correct.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 2 роки тому +83

    అయిన గాని శ్రీ వెంకయ్య నాయుడు గారు నేను రాష్ట్ర పతి Race లో ఉన్నాను అని ఎక్కడ Direct చెప్పలేదు, మన 12 కోట్ల తెలుగు వాళ్లు కి కూడా వెంకయ్య గూర్చి తెలియదు
    కొన్ని మీడియాలు మాత్రమే కొంత అసంతృప్తి గా ఉండొచ్చు, అది తాత్కాలికమే

    • @srinivasreddy9105
      @srinivasreddy9105 2 роки тому +6

      ఆంధ్రలో బీజేపీ నీ తొక్కేసిన వెంకయ్యనాయుడు గారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అవటం కొందరికి సంతోషం కానీ వారి వలన బీజేపీ బలపడింది లేదు తెలుగు వారికి ఒరిగింది లేదు కనుక వారిని రాష్ట్రపతిని చేయకుంటే ఎవరో కొందరు మీడియా వాళ్లకు తప్ప తెలుగువాళ్లు బాధ ఏమి వుంటుంది

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 2 роки тому +2

      @@srinivasreddy9105 ,correct, భాధ అంత కూడా కమ్మ మీడియా సృష్టి అనుకొంటాను

    • @sudhakarmarni1706
      @sudhakarmarni1706 Рік тому

      @@talluris.prabhakar2782 వాజమాలి వెధవా?ఎవరు తెలివి అయినవారు ఉంటే వారికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలి,అలా కాకుండా అనామకులకు పదవులు,ఇస్తున్నారు,గుజరాత్ బి.జె.పి బందిపోటుదొంగ లు...వెంకయ్య నాయుడు 100% రాష్ట్ర పతి కి అర్హుడు..

    • @kondaiahbeeram2163
      @kondaiahbeeram2163 Рік тому

      @@srinivasreddy9105 Nee kula gajji kampu koduthondi ...

    • @kondaiahbeeram2163
      @kondaiahbeeram2163 Рік тому

      @@talluris.prabhakar2782 anduke ..andra sanka naaki poindi...telugodiki telugode satruvu ante ide...

  • @chandrakanth7916
    @chandrakanth7916 2 роки тому +6

    ఈ వెంకయ్య నాయుడు వల్లే కదా రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ లేకుండా పోయింది

  • @shaikirfansahae2947
    @shaikirfansahae2947 2 роки тому +1

    VENKAIYA NAIDU GARU SPECIALY WITH HIS ROYALITY LEADER SHIP FOR OUR NATION FOREVER SMILE ON FACE'S WITH HIS ACHIEVEMENT'S

  • @pushparao6922
    @pushparao6922 2 роки тому +1

    Good analysis/reality.

  • @maheshtv9863
    @maheshtv9863 2 роки тому +74

    అవును Ap లో బీజేపీ నీ చాలా develop చేసాడు.కొన్ని దశబ్దాల పాటు bjp అధికారం చేలాయించింది.
    ఆయన ఢిల్లీ కి వెళ్లిన తర్వాతే బీజేపీ కి అధికారం పోయింది 😆

    • @WorldTop-dl9mv
      @WorldTop-dl9mv 2 роки тому +2

      Bongu develop chesadu

    • @rajendra7713
      @rajendra7713 2 роки тому

      సూపర్ అన్న 😄😄😄

    • @kollurusrihari375
      @kollurusrihari375 2 роки тому +6

      19 శాతం ఓట్లు సంపాదించిన AP బీజేపీ నీ 2 శాతం కు దించటంలో సఫలీకృతం అయ్యాడు చంద్రబాబు ను టీడీపీని గెలిపించడం లో వెంకయ్య గారి పాత్ర అమోఘం. ఈ యన గారు బీజేపీ అధ్యక్షులుగా వున్నప్పుడు బీజేపీ నీ సంస్థాగతంగా సిద్ధం చేయకుండా 6 నెలలు ముందుగా ఎన్నికలకు పోయి పార్టీ ఓడిపోయింది. కేవలం చంద్రబాబు మీద నక్సల్స్ దాడి చేయడం వలన ప్రజలలో సానుభూతి పెల్లుబికింది అని దానికి వాజపయి చరిష్మా తోడయితే తిరుగులేదు అని ఇద్దరు నాయుళ్లు కలిసి బీజేపీ నీ బ్రష్టు పట్టించారు

  • @gc1263
    @gc1263 2 роки тому +27

    వెంకయ్య నాయుడు గారిని నవ్వుల పాలు చేసింది ABN ఆంధ్రజ్యోతి వారు మాత్రమే కులకంపు రొంపు లో తోసి పైశాచిక ఆనందం పొందుతున్నారు మీరూ
    మీరు చెప్పినట్లు నడుచుకొనేదానికి ఇదేమి టీడీపీ కాదు

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 Рік тому +1

    వెంకయ్య దేశానికి కానీ రాష్ట్ర కి కానీ పార్టీకు కానీ చేసిందేమిటి తమ కులానికి తప్ప ఉద్దరించింది ఏమిటి?

  • @rkg3902
    @rkg3902 2 роки тому +1

    chandrababu is the main culprit for venkaiah naidu downfall... but venkaiah naidu is the only leader who fought for AP during bifurcation...

  • @krishnakuncham7124
    @krishnakuncham7124 2 роки тому +34

    ABN విషం చిమ్మే పాములాంటి ఛానల్. BJP మీద విషం చిమ్ముతూనే ఉంటుంది

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku 2 роки тому +68

    ప్రజల మాట కాదు పచ్చ మీడియా మాటలు.... ఒక్కసారి కూడా MP గా గెలిపించని తెలుగు ప్రజలు.. బీజేపీ తాను పాలించిన రాష్ట్ర 0లో నుండి MP ని చేసింది బీజేపీ కేంద్రం మంత్రి ని, ఉప రాష్ట్ర పతి ని చేసింది.
    ఇది చాలదా... బీజేపీ శ్రేణులకు లేని బాధ ఈ తెలుగు దేశం వారికీ ఎందుకో..... కులం, ప్రాంతీయ పార్టీ ల వాలే వయసు అయిపోయిన పదవులు ఇస్తూ కూర్చోరు బీజేపీ లో రేపు మోడీ అయిన అంతే....

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 2 роки тому

      Aayana AP ki emi posichesedani MP ni chesi pampali.

    • @sv-ro5ji
      @sv-ro5ji 2 роки тому

      వాళ్ళ కులం వాళ్ళే ప్రధాన న్యాయమూర్తులు రాష్ట్రపతులు ముఖ్యమంత్రులు ఉండాలి అన్ని కులాలు మతాలు ఓట్లు వేయాలి

  • @Democracy12345
    @Democracy12345 2 роки тому +2

    ప్రత్యేక హోదా ని పాతర పెట్టిన బ్యాచ్ లో మన వెనకయ్య గారు ప్రధాన పాత్ర వహించారు..గౌరవ చంద్రబాబు గారితో కలిసి!!!

    • @kondaiahbeeram2163
      @kondaiahbeeram2163 Рік тому

      pichi naa ... asalu prathyeka hoda anedi demand chesinde venkaiah naidu garu...mee lanti half knowledge fellows tho ide talanoppi

  • @somisettymuralikrishna5293
    @somisettymuralikrishna5293 2 роки тому +1

    ఇన్నిరోజులు తెలుగుదేశం ఎదుగుదలకు తప్ప ఆంధ్రప్రదేశ్ లో సొంతగా ఒక్క ఎంపీ సీటు గెలవలేదు, అద్వానీ గారి గురించి మీరు ఏడవడమ్ భలే

  • @rrsrikanth210
    @rrsrikanth210 2 роки тому +164

    Hmm... మాజీ ఉపరాష్ట్రపతి అనే గౌరవం అన్న ఇచ్చారు గా.. వెంకటేశ్వర స్వామి కి హ్యాండ్ ఇచ్చిన వారికి వెంకయ్య కు హ్యాండ్ ఇవ్వటం ఏమి కష్టం

    • @harshavardhan-jj1li
      @harshavardhan-jj1li 2 роки тому +6

      Super😄

    • @rainbow9418
      @rainbow9418 2 роки тому +11

      వెంకయ్య నాయుడు గారు తెలుగు వారే కదా ఆయనను MPగా ఏ తెలుగు ప్రాంతం గెలిపించింది? BJP ఆయనకు చాలా ఎక్కువ గౌరవమే ఇచ్చింది. ఒక్క ఓటు కూడా ఆయన వలన BJP కి రాకపోయినప్పటికి..

    • @prasadjoshi1985
      @prasadjoshi1985 2 роки тому +2

      Modi prabutvam aayananu gouravinchi vupa rastra padavi ichindi.state governments yem voragabettayi?

    • @koppisettyraj
      @koppisettyraj 2 роки тому

      రాష్ట్రాన్ని విభజించే సమయం లో స్పెషల్ స్టేటస్ ని ఆశ చూపి తరువాత అదే సభలో ఉన్నత స్థానాన్ని అధిస్టిమ్ చి కూడా ఏమి పికలే ని వారికి ఏ పదవి ఉంటే యేమిటి పోతే యేమిటి.

  • @yvijayakumar9
    @yvijayakumar9 2 роки тому +6

    వెంకయ్య నాయుడు ఎవరికీ చేసింది ఏమి లేదు,

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 2 роки тому +1

    Respected media I request you please don't raise prejudice between bjp leaders all are equal opportunities in the party never cheat any one the party collective ness in the party

  • @kmrao06
    @kmrao06 2 роки тому +1

    ABN should give answers to these simple questions (1) Is it not a fact there was deliberate effort not to allow BJP to become strong in AP as its growth will impair TDP? (2) Is it not a fact to keep him away from AP politics, he was made Vice President, so that BJP can come out of the shadow of TDP?

  • @duddusivaa
    @duddusivaa 2 роки тому +44

    ఈ ABN గాడు చంద్ర బాబు నాయుడు గారి నీ కూడా నాశనం చేస్తున్నాడు

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 роки тому

      మరి అది నీకు సంతోషమే గా..!!ఎవరో చెబితే ఎవరో నాశనం కారు
      నీలాంటి పెయిడ్ కూలి బ్యాచ్ వల్ల ఫాల్స్ ఇమేజ్ రాదు. దుస్ప్రచారం పని చేయదు.

    • @duddusivaa
      @duddusivaa 2 роки тому

      @@sreeramgt5120 నువ్వురా కులీ గాడివి నీలాంటి అతి నాయల్ల వల్లే cbn కీ 23సీట్లు వచ్చాయి

  • @praveenkumaryennavaram3143
    @praveenkumaryennavaram3143 2 роки тому +68

    మీ అభిమాన చూసి Next AP CM candidate ga announce చేస్తారంట చూస్తా ఎంత సపోర్ట్ చేస్తారో

  • @ramagopalareddyvelagala7338
    @ramagopalareddyvelagala7338 2 роки тому +1

    బాగా కమ్మ దనం ఎక్కువై నది,తెలుగు రాష్ట్రాలకు ఏం ఒరగ బెట్టారు వంకాయ గారూ,ఇక్కడ బీజేపీ ని ఎదగ కుండా , కమ్మ నాయకుడిగా వ్యవరించింది ఎవరో. ...ఇప్పటికైనా భాజపా మేలుకుంది సంతోషం.పీడ విరగడైనది.జై భారత్,జై బాజపా...

  • @mdn_7106
    @mdn_7106 2 роки тому +1

    Venkayyanaidu no doubt is a good leader. But in our country there are hundreds and thousands of people who are more intelligent and capable than Avani and venkayyanaidu. These two people u have mentioned enjoyed power in many aspects.

  • @vijayakumarsajjan7019
    @vijayakumarsajjan7019 2 роки тому +487

    మీ విశ్లేషణ చాలా బాగుంది, గౌరవ వెంకయ్య నాయుడు గారిని ఎన్నిసార్లు తెలుగు రాష్ట్రాలు రాజ్యసభ గాని లోకసభకు గాని గెలిపించారు? ప్రతి సారి రాజ్యసభకు కర్ణాటక లేదా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల వారు పంపడం జరిగినది.

    • @vijayakumarsajjan7019
      @vijayakumarsajjan7019 2 роки тому +69

      తెలుగు వాడు అనే పదే పదే చెబుతున్నారు, కానీ ఎప్పుడు రాజ్యసభ పంపింది తెలుగు వారు కాదు ఇది గమనించగలరు.

    • @chandrakalavathamma5159
      @chandrakalavathamma5159 2 роки тому +7

      You can't expect from modiji

    • @venugopalgiddigam8234
      @venugopalgiddigam8234 2 роки тому +29

      తెలుగు వాడు అనకూడదు, కర్ణాటక, రాజస్థాన్, అలా ఇతర రాష్ట్రాల నాయకుడు anali,
      మన తెలుగు రాష్ట్రాల పార్టీలు ఎంతసేపు జాతీయ పార్టీలను వాడుకూని వదిలి వేసే రకాలు,ఇంకా vadukundam అంటే వాడుకొనే అవకాశం ఇవ్వలేదని దుగ్ధ, వీళ్లు ఎన్నిసార్లు ఆయనను mp గా, ఎన్నుకున్నారు

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 роки тому

      ఈ కుల గజ్జి పార్టీ మరియు కుల గజ్జి నాయకులు కు కుల గజ్జి మీడియా .....ఏడుస్తుంది....హిందువులను వేరు చెయ్యడమే ఈ కుల గజ్జి మీడియా కుల గజ్జి మాటలు😂😂😂😂కుల గజ్జి మీడియా త్వరలో మీ ఛానెల్ ని బుల్డోజర్ తో తొక్కుటరురు.... జాగ్రత్తా 😂😂😂😂అప్పుడు కుల గజ్జి తో అడుక్కు తింటవు

    • @openmind8823
      @openmind8823 2 роки тому +4

      Vijay - Venkaiah ji is a senior leader , alantivallu lekapothe BJP ipatidaka Batiki undede kadu - vari tyaga phalotalane - ipudu Mee Gujji lu kunukutunna padavulu

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 2 роки тому +50

    వెంకయ్య నాయుడు వ్యక్తిగా ప్రతిభ కలవాడైనా, సంకుచిత కుల, ప్రాంతీయ దురభిమానం... ఆయన కొంపముంచాయి...ఆయన మేధావితనం కు మచ్చ... తీరని మచ్చ...

    • @giriprasadhbjp
      @giriprasadhbjp 2 роки тому

      కుల అభిమానం ఆంధ్ర జ్యోతి కు

    • @syamalaakkiligunta2584
      @syamalaakkiligunta2584 2 роки тому +1

      Chai vala sketch phalinchindi

    • @prasadjoshi1985
      @prasadjoshi1985 2 роки тому +2

      @@syamalaakkiligunta2584 desha pradani gurinchi yelamaatladali ani kuda teliyani neeku samskaram ledu

  • @janardhanaavvaru636
    @janardhanaavvaru636 2 роки тому

    బాబుగారి తో స్నేహం కొంపముంచింది అనుకుంటున్న....!!!! అంతేనంటారా...!!??
    కానీ వెంకయ్య గారు
    One Man Army...!
    ఈ బ్రహ్మాస్త్రనీ భవిష్యత్తు లో అవసరం అయితే ఖచ్చితంగా బీజేపీ వినియోగిస్తుంది... అవరం అయిన చోట ప్రయోగిస్తుంది....!!
    దుష్ప్రచారలు చెయ్యద్దు...!
    All the Best Sir..., You did Smart Job for Country Sir.....
    God Will give Health and Wealth ...
    Sir వేo.నా.గారు మీకి నా ధన్యవాదాలు ..., మీలోని విద్యకి, వాగ్ధాటికి ,చతురత కి సదా అభిమాణీని.....💐💐

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому

    నైతిక విలువలు లేని నాయకులే పాలకులయితే ఇక ప్రజల సంగతి చెప్పక్కర్లా.

  • @sathishgarvandulags
    @sathishgarvandulags 2 роки тому +72

    మనం ఎన్ని సార్లు ఆయనను ఎంపీ గా గెలిపించాం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకటేఒక సారి గెలిచిన ఆయనకు బీజేపీ పార్టీ ఎక్కువ అవకాశాలు ఇచ్చింది ఉపరాష్ట్రపతి ఇవ్వడం అంటే మాములు విషయం కాదు కదా. మనకు అంత అభిమానం వెంకయ్య నాయుడు గారి మీద ఉంటే పార్లమెంట్ ఎలెక్షన్స్ లో గెలిపించుకోవాలి లేదంటే రాజ్య సభ సభ్యునిగా ap,ts ల నుండి పంపి ఉండొచ్చు కదా. అవకాశాలు ఇచ్చిన వల్లనే ఎందుకు విమర్శించడం....

  • @7269you
    @7269you 2 роки тому +69

    అచ్ఛమైన పచ్చ పార్టీ విధేయుడు కూడా అని చెబితే అన్నీ నిజాలు చెప్పినట్టుగా ఉంటుంది.

    • @naren56
      @naren56 2 роки тому +2

      💯💯✔✔✅✅

    • @mathaanimationmedia
      @mathaanimationmedia 2 роки тому

      meerinka elane alochinchandi state position ela vunna samanulam entha suffer avtunnamo meeku anavasaram

  • @indirasudanagunta8896
    @indirasudanagunta8896 9 місяців тому

    ఎవరినైనా అనడం కాదు కావాల్సింది.పదవులమీద ఎనలేని మోజు వున్నవారికి,ఎవరైనా ఏం గుర్తు చేస్తారులే

  • @shaiksanamhusna195
    @shaiksanamhusna195 Рік тому +1

    ఐతే భారతదేశం నుంచి విడిపోదామా 🤣🤣🤣🤣🤣

  • @krajender9664
    @krajender9664 2 роки тому +116

    తెలుగు వాడిగా bjp కి గత కొన్ని దశాబ్దలుగా ఎన్ని ఓట్లు సీట్లు వెయుంచాడు....అసలు తెలుగువారు ఎన్నిసార్లు వెంకయ్యను ఎన్నుకొన్నారు

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu 2 роки тому +146

    అంత పెద్ద నాయకుడు అలాంటి పదవులో ఉన్నా కూడా ఆంధ్రాకి ఏ విధంగా న్యాయం చేయలేదు సెంట్రల్...... అలాంటప్పుడు ఆ నాయకుడుకి ఏ పెద్ద పదవులు ఇచ్చిన మన రాష్ట్రంకు మాత్రం సూన్యం...... మాటలు గారడీ చేసి ఇన్నాళ్లు ఉండటమే చాలా గ్రేట్..... ప్రతీ దానికి ఒక ఎక్స్పీరీ డేట్ ఉంటాది....... టైం ఆయేగా 🤦‍♂️🤦‍♂️

    • @syamalaakkiligunta2584
      @syamalaakkiligunta2584 2 роки тому +4

      Emi cheya kudadani vupa Rastra pathini chesaru Modi Amithsha lu.

    • @sridharsk7312
      @sridharsk7312 2 роки тому

      You halka good spokes man to nayion

    • @sridevissvm5946
      @sridevissvm5946 2 роки тому

      Yes ur right, enough his govt, he neglected South India

    • @k.paarthasarathy3492
      @k.paarthasarathy3492 2 роки тому +1

      Kani dellilo peddalu Ayana maatalu laskhya pettaru Kada. Eeyana Matalaku viluve ledu kada. Ee position lo evarunna A te. Dakhshinadi paina eppatiki Chinna Choope . TN sangati vere. Vaaru Elagaina Pattu patti Sadhinchukuntaru. Endukante Vaaru Ye party VARAiNANU
      Vaaru Anta Okkatavutaru , Sadhinchukuntaru . Varilo Aa Ikayta vunnadi. Manalo Adi Ledu .Ide Vastavam

    • @dongalarajender7099
      @dongalarajender7099 2 роки тому +4

      వెంకయ్య నాయుడు గారు బిజెపిలో ఉండడం వల్లే చాలా పదవులు అనుభవించారు బిజెపిని మాత్రం అభివృద్ధి పరచలేదు

  • @srikanth8353
    @srikanth8353 Рік тому +1

    అప్పటి LK ABVP ల బీజేపీయే NO 1
    ఇప్పటి BJP అంటే బోడి షా ల మేక వన్నె పులుల పార్టీ

  • @sudheendrar8087
    @sudheendrar8087 2 роки тому +1

    Sir Venkaiah Naidu Lion of India'👍🏾👍🏾👍🏾👍🏾🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kancheruvrocks4374
    @kancheruvrocks4374 2 роки тому +10

    భరత్ దేశం అంటే ఆంధ్ర ఒకటే కాదు అన్ని రాష్టాలు ఉంటాయి

  • @onepluslatest
    @onepluslatest 2 роки тому +30

    ఈ టాపిక్ అత్యంత హేయమైన చర్య
    అది బీజేపి అంతర్గత వ్యవహారం
    బీజేపి పార్టీ ఏదీ మేలో ఎంత వరకు ఉపయోగపడుతుందో అదే చేస్తారు
    ABN అతి తెలివి తేటలు ఖర్చూ పెడుతూ దిగజారిపోవద్దు
    ఇలాంటి న్యూస్ సాక్షి టేలెకాస్ట్ చేస్తే సరిపోతుంది
    మీరు అలా తయారు అయితే..... గోబెల్స్ బ్యాచ్ అంటారు

  • @kishorekumardas5662
    @kishorekumardas5662 2 роки тому

    After enjoying vice president, still you expect every thing 🤔🙏how ❓ sir how many MP did venkayah gave from South Side 🤔🤔🤔 pls tell

  • @avssarma5743
    @avssarma5743 2 роки тому +1

    Venkayyanaidu actually was honoured more than his actual capacity

  • @thimmaraju7899
    @thimmaraju7899 2 роки тому +69

    DUPLICATE Present B J P, ORIGINAL B J P IS VAJPAYEE

    • @kechi_kechi
      @kechi_kechi 2 роки тому +6

      రేపు యోగి వచ్చాక...మోడీ చాలా బెస్ట్ అంటారు

    • @yasangiprasad7315
      @yasangiprasad7315 2 роки тому

      👍👍👍👌👌👌

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 роки тому +1

      😂😂😂😂Rey Christian gaa nee vesalu పిల్లలు దగ్గర మా దగ్గర కాదు.....😂😂😂not a old bjp and not a new bjp.... BJP is only one that is Modi....nee pichcha😂😂😂😂

  • @venuvuuudevaduvenuvu6458
    @venuvuuudevaduvenuvu6458 2 роки тому +21

    ఇదే చాలా ఎక్కువగా చేశారు.....నానాజీ

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 2 роки тому +1

    తెలుగు రాష్ట్రాల్లో నేడు నాకు వెంకయ్య నాయుడు గారి చేసిన అభివృద్ధి అంటే హర్ష టయోటా డీలర్షిప్స్ హర్ష ట్రక్స్ డీలర్ షిప్స్ ఏ పట్టణానికి పోయిన ఇవే కనబడతాయి అవి సొంత ఫ్యామిలీ వారివని అందుకే వాటిలో అభివృద్ధి ఇవి కాక చాలా ఉన్నాయి

    • @BRaja-qk1rh
      @BRaja-qk1rh 2 роки тому

      Nenu kuda 20 yrs back Vizag(gajuwaka)e Harsha show room lone oka bike konnanu,showroom dealer venkayya Naidu gari menalludu,athanu chala good person,chudataniki chala simplega untadu🙏

  • @rameshmatha3622
    @rameshmatha3622 Рік тому +1

    అసలు చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారికి ఇలాంటి పరిస్థితులు రావడానికి ముక్యంగా వారి దరిద్రం ABN ఛానల్ వల్లే

  • @nijamnippu7610
    @nijamnippu7610 2 роки тому +45

    జరగాల్సిందే జరిగింది ,కన్నతల్లి లాంటి రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అవుతుంటే
    ఏ రకమైన అడ్డుకట్ట వేయకుండా ,ప్రేక్షకపాత్ర వహించి ,రాష్ట్ర భవిష్యత్తు ని చెరజేతులారా వారి పార్టీ దగ్గరుండి నాశనం చేయిస్తుంటే , " క్రమశిక్షణ గల కార్య కర్త " పేరుతో చూస్తూ కూర్చోవడం క్షమించరాని నేరం .

    • @koppisettyraj
      @koppisettyraj 2 роки тому

      రాష్ట్రాన్ని విభజించే సమయం లో స్పెషల్ స్టేటస్ ని ఆశ చూపి తరువాత అదే సభలో ఉన్నత స్థానాన్ని అధిస్టిమ్ చి కూడా ఏమి పికలే ని వారికి ఏ పదవి ఉంటే యేమిటి పోతే యేమిటి.

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Рік тому

      నాశనం చేసిన వాడిని నెత్తిన పెట్టుకొని, పక్కన ఉన్న వాడిని అంటె... మా అబ్బాయి మంచోడు, ఫ్రెండ్స్ చెడగొడతారు అన్నట్టు

  • @anupuramparshuram5566
    @anupuramparshuram5566 2 роки тому +17

    తెలుగు వాడికి రాష్ట్రపతి ఇవ్వకపోతే బాధపడే తెలుగువారు తెలుగు వారి దేవుడు ntr ni వెన్నుపోటు పొడిస్తే badhapadarra.

    • @shankarbatthula
      @shankarbatthula 2 роки тому +1

      avunu bro

    • @Gavvadrreddy
      @Gavvadrreddy 2 роки тому

      వెంకయ్య నాయుడు గారికి నమస్కారములు వారు ఒకసారి ఎన్టీ రామారావు గారితో కలిసి పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకొని తిరిగి చంద్రబాబు నాయుడు తో కలిసి ముదస్త్ ఎన్నికలకు నిర్వహించి భారత్ ఉజలరే అని అధికారం కోల్పోయారు

  • @vasupsps680
    @vasupsps680 9 місяців тому

    బీజేపీ లో మోడీ గారి పేరు పడిపోయింది. కానీ వెంకయ్య గారి పేరు స్థిరత్వం గా ఉంది

  • @futuredevelopmentskills4658

    ABN టీవీ కి కూడా టీవీ9 పరిస్థితి వస్తుంది ఈ న్యూస్ తో 100%

  • @jadakameswararao6645
    @jadakameswararao6645 2 роки тому +5

    ఆంధ్రప్రదేశ్ లో బి జే పీ లేకపోవడానికి కారణం వెంకయ్య చంద్రబాబే.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 2 роки тому +24

    భగవత్ గీత లో శ్రీ కృష్ణ భగవానుడు యొక్క శ్లోకాలు గుర్తు చేసుకోవాలి, ఎది ఎలా జరగాలో అన్ని కర్మ ననుసరించి అలాగే జరుగుతాయి, మానవులు నిమిత్తమాత్రులు
    కర్మలు అనుసరించి అన్ని జరుగుతాయి

    • @josyulaalivelumanga4515
      @josyulaalivelumanga4515 2 роки тому +1

      గౌ11లైన వెంకయ్య నాయుడు గారు గొప్ప వారు. ఎంతవారలైనా ఈ గొప్ప వారు తమకు తెలియకుండానే ఒకొక్క సారి అమాయకులకు అన్యాయం చేస్తుంటారు.చెప్పే నుగా తమకు తెలియకుండానే అని అదేమిటో మీకు తెలియాలంటే చాలా చెప్పాలి మీకు! ఆeffect ఇలా వారికి రావలసిన పదవి రాకుండా పోయింది.

  • @sambasivaraopunnam6478
    @sambasivaraopunnam6478 2 роки тому +1

    బిజెపి పార్టీకి కావలసినది అవినీతిపరులు జైలులో ఉండి వచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటేనే మోడీ కొంతకాలం ప్రధానమంత్రిగా ఉంటారని ఆయన అభిప్రాయం

  • @Ramme267
    @Ramme267 Рік тому +1

    🍊🍊🍊తనం ముదిరితే ఎవడైనా నాశనమైపోవాల్సిందే

  • @aravindk8243
    @aravindk8243 2 роки тому +12

    చంద్రబాబుతో స్నేహం దెబ్బతీసింది... అదే కారణం.....ఈ మీడియా ... రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఇంత బాధ పడలేదు......ఐనా ఒక్క ఎంపీ సీటు ఇవ్వని ఆంధ్రా ఎంత గోతెమ్మ కోరికలు కోరితే..75 ఎంపీ సీట్లు ఇచ్చినా.. యూపీ ఏమనాలి? పక్కానా ఉన్న తెలంగాణ చూడండి... 4 ఎంపీ సీట్లు ఇచ్చారు.. బీజేపీకి...బీజేపీ ఒక మంత్రివర్గం ఇచ్చింది.....అందరు ఆత్మ విమర్శ చేసుకోండి ...మనం ఏమి చేయకుందా .. మనకు అన్నీ కావాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ ?

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 роки тому +72

    For every action there is an equal and opposite reaction.

  • @CTReddy
    @CTReddy Рік тому +1

    Modi did only one correct thing in his entire life is keeping this tdp soul and bjp body Venkaiah out of the room .

  • @rameshandragudu8044
    @rameshandragudu8044 2 роки тому +1

    What Venkaiah has done to country, to BJP party, whether Venkaiah has won as MP at anytime, what Venkaiah has got from BJP is too much compare other BJP leaders, nothing has brought to even to Nellore

  • @mrindian5908
    @mrindian5908 2 роки тому +75

    BJP has given Venkiah naidu more than what he deserves or what he dreamt to be.

    • @sridharsk7312
      @sridharsk7312 2 роки тому

      He is fit petriot and good defining party and Country He was elected by people when he entered politics we like venkanna not Chandrababu

  • @sudarsanampsrravikumar1012
    @sudarsanampsrravikumar1012 2 роки тому +64

    ఇది కులపిచ్చ ఛానెల్ అని మరొకసారి రుజువు చేసింది abn. వెంకయ్య గారికి చాలా పెద్ద గౌరమే ఇచ్చారు. టిడిపి కి అండ పోతుందనే ఉద్దేశంతోనే abn ఎలా చెపుతోంది. ఆంధ్ర లో బీజేపీ కి వారు ఏమి చేసారో ఇంకో వీడియో చేయాలని abn కి సలహా ఇస్తున్నాను. వెంకయ్య నాయుడు గారు మోహాన్నతమైన వ్యక్తి. ఆయనని ఓడించిన మహానుభావుల మన తెలుగువార మే అనేది గుర్తు తెచ్చుకోవాలి. కర్ణాటక నుండి రాజ్యసభకు ఎందుకు వెళ్ళ వలసి వచ్చిందో చెప్పాలి......నిజాలు చెప్పాలి మీడియా అంటే.......అంతేకాని ఏదోఒక పార్టీకి కరపత్రం లా, cd క్యాసెట్ లా వుండకూడదు.

    • @triangle4490
      @triangle4490 2 роки тому

      AP nunchi peddha sathayilo unna venkayananaidu garini thapincharu enka suprimcourt lo unna ramana garini thapisthe modiki adu undadu enka AP nunchi peda sthayiloki Modi evarini rakunda chestharu AP bhavishathu purthiga deba thintundi

    • @ArunKumar-pp6tc
      @ArunKumar-pp6tc 2 роки тому

      @@triangle4490 Mandha buddhi ramana retire avutharu theeseyaru 🤣😂

    • @srinugouda453
      @srinugouda453 2 роки тому

      ఒరేయ్ ABN అనవసరపు మాటలు కట్టి పెట్టు

    • @sekhargn9767
      @sekhargn9767 Рік тому

      ABN always gives correct news. రాజకీయం కోసం channel కి కులం అంట కట్టటం.. cheap

  • @jangampurushothamreddy5524
    @jangampurushothamreddy5524 2 роки тому

    ఇంతకు ముందు, ఇప్పుటు..అయిన రాష్ట్రపతులు....అయా పార్టిలను ఎంత వరకు గెలిపించారురా.....మరి

  • @myraamseshu771
    @myraamseshu771 Рік тому

    బీజేపీ లో ఎవరు పదవుల కోసం రారు ...అలా వచ్చిన వారు బీజేపీ కి అవసరం లేదు .ఇది ఏ వ్యక్తి కి సంబందించినది కాదు .
    మీరు ఎవరూ చెప్తే బీజేపీ మీద విషం చిమ్ముతున్నరో అందరికీ తెలుసు

  • @phaneendrasagi
    @phaneendrasagi 2 роки тому +73

    One thing I noticed when venkaii was made president by Modi...ABN channel was busy in publishing TDP.when modi giving a chance to ST women ,ABN says vankaii was ingonored by Modi.he was the sole responsible for down fall of TDP .

  • @seshasaikumarkaturu1131
    @seshasaikumarkaturu1131 2 роки тому +125

    ఆర్థికంగా సామాజికంగా అత్యంత బలమైన నాయకుడు. పదవులతో పనిలేదు.

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 2 роки тому +1

      Noru vundi ga baagane vyaparam chesukuntunnaru family members.

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 Рік тому

    స్వయంకృతాపరాధాలను ఎవరు తప్పించుకోలేరు. గౌరవ అద్వాని గారు కానీ గౌరవ వెంకయ్య నాయుడు గారు కానీ రాజకీయ పతనానికి కారణం గౌరవ నరేంద్ర మోడీ గారిని బలపరచడం మాత్రమే
    చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా.

  • @drksreddy369
    @drksreddy369 2 роки тому

    Good and fluent speaker, he supported internally to non BJP politicians was not palatable. Silently his career was dislodged.

  • @vinaykumar-ew3jr
    @vinaykumar-ew3jr 2 роки тому +46

    In spite of all the good work he did, the main complaint is that he did not work for the party expansion in AP.

  • @sanjaysammuactivities2696
    @sanjaysammuactivities2696 2 роки тому +8

    వామ్మో....నీకు చాలా విషయాలు తెలుసే....

  • @shaikharunraheed6184
    @shaikharunraheed6184 Рік тому

    During Atalji ,Advaniji acted BJP Presidents, in Delhi BJP office Mr Modi was a party working member and when Atalji and Advaniji came to party office in Delhi Mr Modiji serving water classes to them. JAI Amaravathi.

  • @siddaiahbodagala5348
    @siddaiahbodagala5348 9 місяців тому

    తన ఉన్నతికి బాటలు వేసిన ఆద్వాని గారిని మరియు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందమచిన వ్యక్తికి, మన తెలుగు జాతి అభ్యున్నతినీ ఆహార్నిషలు ఆకాంక్షించే వెంకయ్య నాయుడు గారికి చేసిన రాజద్రోహ లకు తగిన శిక్ష రేపు జరుగాపోయే 2024 elections మోడీ గారికి పడబోతున్నది .

  • @ps_ps593
    @ps_ps593 2 роки тому +6

    Abn ఇది మరి దారుణం వాళ్ళ పార్టి లో ఎవరికి ఎమీ ఇవ్వాలో మీరే చెప్తారా, వెంకయ్య ఒక్కసారి అయినా ap లో అధికారం లోకి తెచ్చాడా, మీకు కావాల్సిన వాడు మీరే రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నారు, అయన ap కి ఎమీ చేయాలా టైం waste, మీకు అంత బాధ ఉంటే మీరే బీజేపీ లో జాయిన్ అయ్యి రోడ్డుమీద ధర్నా చేయండి, అమితాషా తిరుపతి వస్తే టీడీపీ వాళ్ళు రాళ్లు వేశారు, మరి వెంకయ్య వస్తే, టీడీపీ abn tv5 ntv etv, భజన చేసి మీటింగ్ పెట్టి ఆయనకు సన్మానం చేసారు , దీన్ని ఎమనుకోవాలి

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 2 роки тому

      Cbn ki anukulanga anni vishayalalo sahakarincha nanduku antha matram adagakunte ela

  • @venumadhav247
    @venumadhav247 2 роки тому +20

    YOUR ANALYSIS IS TOTALLY WRONG, VENKAYYA COULD NOT EVEN WIN AS AN MP, BECAUSE OF HIM BJP COULD NOT GROW IN ANDHRA

  • @ramunaidubokam8070
    @ramunaidubokam8070 2 роки тому

    మీ వార్త కధనల వలన ఆయన నష్ట పోయారు. ఇప్పటికైన వదిలేయండి

  • @kakarasudhakar2920
    @kakarasudhakar2920 Рік тому

    ఉప రాష్ట్రపతిగా ఉండి కూడా రాష్టానికి ఏమి ఉపయోగం లేదు..

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 2 роки тому +46

    భూతుకిట్టి ABN రాధాక్రిష్ణ గానికి ఇలా అనిపిస్తుందా ,వెంకయ్యనాయుడు గారికి అనేక పదవులు బీజేపీ ఇచ్చింది.స్వంత రాష్ట్రంలో బలం లేకున్నా 3 సార్లు రాజ్యసభ ఎంపీ పదవి కర్ణాటక నుండి ఇచ్చింది.2 సార్లు కేంద్రమంత్రి ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవి ఇచ్చింది.ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చింది.

    • @Koutilya60
      @Koutilya60 2 роки тому +1

      Correct

    • @anjaiahkandula7538
      @anjaiahkandula7538 2 роки тому +1

      Inkenni ivvali. Verevallaku vadda

    • @sameerkhasab2791
      @sameerkhasab2791 2 роки тому

      you're right bro

    • @cvnsprasaadchunduri1505
      @cvnsprasaadchunduri1505 Рік тому

      బీజేపీలో యొగ్యులు అర్హులు ఇంకాగొప్పవాల్లు చాలామంది ఉన్నా రు