Sri Garikapati about pandava's age | యుధ్దం అప్పుడు పాండవుల వయసు ఎంతో తెలుసా

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 49

  • @uwantcell2622
    @uwantcell2622 13 днів тому +2

    90 ఏళ్ల వయసు అంటే అర్జునుడికి మరి అభిమన్యులకు పదహారేళ్ల నోటికి వస్తది బాగుంది లాంటోళ్లు ఉండబట్టే

  • @LaNaidu-c9h
    @LaNaidu-c9h 13 днів тому

    పల్లె శంకర్ రావుగారివివరణఛాలాబాగుంది, ఆర్యా ! గరికపాటి గారూ ఒక్క సారి ఆ వివరణకు సవరణఛేయగలరు😂❤😂

  • @kokaliramarao1807
    @kokaliramarao1807 2 місяці тому +3

    Avunu
    Kurukshetra yudham Appudu Srikrishnudu age 89 years
    Dharmaraju vayassu 96 years

  • @gopakishore3567
    @gopakishore3567 2 місяці тому +15

    కృష్ణుడు ధర్మరాజు కంటే చిన్న వాడు కదా

    • @VellankiSombabu
      @VellankiSombabu 2 місяці тому +1

      Yes

    • @srinivasshankarabakthula513
      @srinivasshankarabakthula513 Місяць тому +2

      పెద్ద వాడు అని అతను చెప్పలేదు కదా

    • @girivyasthota9842
      @girivyasthota9842 Місяць тому +1

      Krishtnudu nu ta paatikellu bratikaadu annadu, darmaraaju kantey peddodu ani cheppaledu

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt Місяць тому +1

    Aliya Rama Raya Participated At Tali - Kota Yudham in 1565 CE ( Deccan Sultanate VS Forgotten Empire / Vijaya Nagara ...Tunga Bhadra / Krishna River Is The Battlefield ) ..During That Time , Rama Raya Is At 96 Year..?

  • @majjiseshagirirao4501
    @majjiseshagirirao4501 17 днів тому

    ఎలా తెలిసింది?. వీళ్ళ వయస్సు.😊

  • @chinamallisivakumar1486
    @chinamallisivakumar1486 Місяць тому

    13yrs

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 2 місяці тому +2

    సరిగ్గా మీ వయస్సు

  • @srenivasuluy164
    @srenivasuluy164 Місяць тому +1

    Mari bheeshmudi vayasu enta garika gaaru

  • @AshokYadav-cu3nr
    @AshokYadav-cu3nr 2 місяці тому

    Hello sir I want four Vedas books in Telugu or English

    • @taaraeducation8770
      @taaraeducation8770 Місяць тому

      Visalandhra book house lo available

    • @carniyadepths3591
      @carniyadepths3591 Місяць тому

      ​​@@taaraeducation8770 Address cheppu ayana nee intiki vachi istaru.

  • @pallesankarreddy9787
    @pallesankarreddy9787 Місяць тому +3

    గరికపాటి గారు ఏజులు తప్పు చెబుతున్నాడు, భీష్ముని తమ్ముడు విచిత్ర వీర్యుడు, విచిత్ర వీర్యుని కొడుకులు ధృతరాష్ట్రుడు పాండురాజు. ధృతరాష్ట్రుని కొడుకులు కౌరవులు, పాండురాజు కొడుకులు పాండవులు. కౌరవులకి పాండవులకి యుక్త వయస్సు అంటే 25 సంవత్సరాల నాటికి భీష్ముని వయస్సు ఎంత ఉంటుంది? అప్పటికి భీష్ముని వయసు దాదాపు విచిత్ర వీరుడు పుట్టిన నాటికిభీష్ముని వయసు 25 సంవత్సరాలు,మరి దృతరాష్ట్రుడు పాండురాజు కి 25 సంవత్సరాలు వచ్చేనాటికి భీష్మ వయసు 50 సంవత్సరాలు. ధర్మరాజు,దుర్యోధనకి 25 సంవత్సరాలు వచ్చే నాటికి భీష్ముని వయసు 70, 75 సంవత్సరాల అయి ఉండాలి. లేదు అప్పటికి వయసు భీష్మునికి 60 ఏళ్ల అనుకుందాం. వీళ్లు పెళ్లిళ్లు చేసుకుని రాజ్యాధికారం జూదం వరకు ఎన్నేళ్లు ఉంటారు. అప్పటికో 10 ఏళ్ళు అనుకున్నా కూడా ధర్మరాజు వయసు 35 సంవత్సరాలు. వాళ్లు వనవాసము 13 సంవత్సరాలు అయితే అప్పటికి ధర్మరాజు వయసు 50 సంవత్సరాలే కదా! అంటే యుద్ధం జరిగినటికీ ధర్మారాజు వయసు 50 సంవత్సరాలు, లేదు 60 సంవత్సరాలు అనుకుందాం. యుద్ధం తర్వాత ధర్మరాజు 36 సంవత్సరాలు పాలించాడు, అంటే మొత్తం ధర్మరాజు వయసు 96 సంవత్సరాలే. యుద్ధం జరిగేనాటికి భీష్ముని వయసు ఎంత ఉండాలి.దాదాపు 125 సంవత్సరాలు. మరి గరికపాటి గారు ధర్మరాజు వయసు తప్పు చెబుతున్నారు ఏంటి?

  • @-gj7dd
    @-gj7dd 25 днів тому

    Draupadi swayam appudu valla voyasu enta

  • @karthikseeram4u
    @karthikseeram4u 23 дні тому +1

    భీష్ముడి వయసు ఎంత అండి.

    • @LGCTM
      @LGCTM 12 днів тому

      256 ఏళ్లు బ్రతికారు...

  • @yarlagaddavara
    @yarlagaddavara 14 днів тому +1

    అంటే ధర్మరాజు శ్రీకృష్ణుడి కంటే ముందే పరమ పదించి నట్లె కదా....భారతంలో కృష్ణభగవాన్ నిర్యాణ వార్త అర్జునుడు ధర్మరాజుకు చెప్పినట్లు గుర్తు...మరి ఇది ఎలా.... మీలెక్క పాండవుల కంటే శ్రీకృష్ణుని వయస్సు ఎక్కువ అని పిస్తుంది కదా....
    సవివరంగా వీడియో చేయండి...

  • @narasimharao8841
    @narasimharao8841 2 місяці тому +3

    Sir,
    After Kurukshetra war, Pandavas ruled the country for 36 years. Thus the age of Pandavas mentioned by you is not correct.

    • @kokaliramarao1807
      @kokaliramarao1807 2 місяці тому +2

      No u r wrong
      After Kurukshetra war krishna
      Lived for another 36 years
      So by the time of Krishna mahaprasthanam he was aged 125 years old, on record.

    • @shivshakthi_love_lover
      @shivshakthi_love_lover Місяць тому

      Was Krishna younger than Dharmaraj ?​@@kokaliramarao1807

    • @kakarlasuresh1512
      @kakarlasuresh1512 Місяць тому

      100ante appatlo chala takkuv a age.

    • @ganeshgannu1863
      @ganeshgannu1863 15 днів тому

      ​@@kokaliramarao1807 That means 125-36 = 89. Lord Sri Krishna is 89 years old. Dharmaraja is 96 as per pravachana. Of course Dharmaraja was elder than Sri Krishna.
      Not doubting Garikapati garu knowledge but if clear picture was given people will be enlightened.
      I mean Pandavas first agnatavas ended with marriage with draupadi then Indraprastha Kingdom aswameghayagam then 14 years exile then prewar Krishna as messenger, then war. This took 96 years is my question.

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Місяць тому

    Little age abhimanyudu... but Abhimanyu age 50years sir not at 16years sir

  • @sivakumar1979S
    @sivakumar1979S Місяць тому +2

    Ages correct kadu anukuntunamu age of 90 ki munimanavalu kuda vachestaru ea ages valla bharatam confuse avutundi

    • @srivib6804
      @srivib6804 Місяць тому

      యుగాన్ని బట్టి ఉంటుంది

    • @srivib6804
      @srivib6804 Місяць тому

      కలియుగం వేరు

  • @Gopikrishna9885-s5u
    @Gopikrishna9885-s5u Місяць тому +1

    వీళ్ళకి తోచినట్టు చెపుతారు ప్రవచనాలు

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 14 днів тому +1

    మీలాంటి అరుపులు ఉండబట్టే ఇండియా ముందుకు బాగుంటుంది ఇజ్రాయిల్ ప్రజలు ఒక కోటి 90 లక్షల మంది అయినా కూడా ప్రపంచం మన ఇండియా కి ఎంతో సహాయం చేస్తుంది ఇజ్రాయిల్ ప్రజలు 90 లక్షల మంది అయినా 150 కోట్ల మంది జనాభాకు మందుగుండు సామాగ్రి సప్లై చేస్తుంది టెక్నాలజీని సహాయం చేస్తుంది ఇలాంటి అల్పులు ఏం చేస్తున్నారు ఇలాంటి పిచ్చి మాటలు మానుకొని ఇంట్లో కూర్చుంటే కూలి పనికి పోయి డబ్బులు సంపాదించండి గాని ప్రజలకు మూఢనమ్మకాలు వైపు మళ్లించి మన ఇండియాకి వెనక్కి నెట్ట మన దేశాన్ని ఏం చేయాలనుకున్నారు మీరు

  • @sandakasrinivasarao-gg3fh
    @sandakasrinivasarao-gg3fh Місяць тому

    Dharama Raju.Vayasu. 50..Kurukshetram.Timki

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 19 днів тому

    Bharatam itself is a myth

  • @subbareddy9268
    @subbareddy9268 Місяць тому +1

    Veedu maatala chamathkaari

  • @newmanimani5813
    @newmanimani5813 2 місяці тому

    Vaallavayasu yennellu bathikaaru ani chebuthunnaaru thamaru yennellu bathukuthaaru

  • @sarvadarsichannel9937
    @sarvadarsichannel9937 Місяць тому

    Nijame, em cheputaro emo

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 2 місяці тому +1

    వారి వ్యక్తిగత జీవితం గురించి జనాలకు అవసరమా

  • @punnamrammohanreddy5758
    @punnamrammohanreddy5758 2 місяці тому +2

    Nuvvu puranalnu vakrikaristv cheppaku hindhu drohivi

    • @8956deep
      @8956deep Місяць тому

      ardam cheskune sthayi niku ledu