భూమికి పునాది లేనప్పుడు // BHUMIKI PUNADHI LENAPPUDU V. B. S(SUNDAY SCHOOL)SONG

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2024
  • పల్లవి : భూమికి - పునాది లేనప్పుడు
    మంటికి రూపం -రానప్పుడు
    అ||ప|| :దేవుడు ప్రేమించెన్
    క్రీస్తేసులో - ఏర్పరచెన్
    1. పరిశుద్ధ పరచెడి - ఆత్మతోను
    సత్యము నమ్మెడి - వరమొసగీ
    రక్షణ పొందుట కానాడే
    అందరినీ - ప్రభు - పిలిచెనుగా ||దేవుడు ||
    2. ఉన్నత దేవుని రాజ్యముకై
    నిత్యము నిలిచెడి -జీవముకై
    సత్యము చెప్పెడి - వారముగా
    సత్రియలెన్నో - చేయుటకు ||దేవుడు ||
    3. అతిశయపడకుము - ఏ మాత్రం
    హీనులము - బలహీనులము -
    వెఱివారమని - ఎరిగియునూ
    మనలనే ఏర్పరచేన్
    తన -మహిమకు - ప్రభు పిలిచెన్ ||దేవుడు ||
    4. విరిగిన మన హృదయాలన్నీ
    పగిలిన మన - బ్రతుకులనన్నీ
    ఘనమగు పాత్రగ రూపించే
    యేసునె వీడెదమూ
    తన సాక్షులుగా నుందుమ్ ||దేవుడు ||

КОМЕНТАРІ •