పురుషుడు చేయకూడని పనులు | నిత్య జీవితంలో అనేక రకాల సందేహాలు |

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • #viral, #trending, #motivational, #teluguquotes, #motivation, #తాళపత్ర, #telugumotivationalquotes, #నిత్యాసత్యాలు,
    Motivational quotes | Telugu motivational quotes | Inspirational quotes | jeevitha satyaalu | real life quotes | famous telugu quotes | telugu quotes | telugu inspirational videos | manchi maatalu | life quotes in telugu | telugu devotional thoughts | telugu motivational truths | సూక్తులు | ఆచారాలు కట్టుబాట్లు | తెలుగు కట్టుబాట్లు | తెలుగు ఆచారాలు | తెలుగు సాంప్రదాయాలు | భక్తి మాటలు | భక్తి పాటలు | తెలుగు పండుగలు | మంచి మాటలు | దైవ వ్యవహారాలు | సంప్రదాయాలు మరియు పద్ధతులు | ప్రవచనాలు | తెలుగు ప్రవచనాలు | దైవభక్తి | తాళపత్ర గ్రంథ రహస్యాలు | చాణక్య నీటి కథలు | తాళపత్ర రహస్యాలు | శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కాలజ్ఞానం
    #motivationalquotes, #telugufacts, #chanakyaneeti, #telugudevotional, #telugumotivational, #teluguinspirational, #lifequotesintelugu, #bhaktimaatalu, #telugupravachanaalu, #telugupravachanam, #pravachanam, #nityasatyaalu,#universaltruths
    #thalapatragrandhalu,#thalapatranidhi,#jeevithasatyalu,#nithyasatyalu,#devotional,#motivationalquotesintelugu,#shorts,#youtubeshorts,#viral,#trending,#devotionaltruths,#motivationalquotes,#inspirationalwordsintelugu,#teluguquotes,#reallifefactsintelugu,#factsintelugu,#lifequotesintelugu,#telugudevotional,#bhaktimaatalu,#bhakti,#telugurahasyam,#motivational,#devotional,#inspirational,#thalapatra,#chanakyaneeti,#chanakyawords,#thalapatragrandhalu,#thalapatranidhi,#jeevithasatyalu,#nithyasatyalu,#devotional,#motivationalquotesintelugu,#shorts,#youtubeshorts,#viral,#trending,#devotionaltruths,#motivationalquotes,#inspirationalwordsintelugu,#teluguquotes,#reallifefactsintelugu,#factsintelugu,#lifequotesintelugu,#telugudevotional,#bhaktimaatalu,#bhakti,#telugurahasyam,#motivational,#devotional,#inspirational,#thalapatra,#chanakyaneeti,#chanakyawords
    Latest speech es in telugu,
    Thala patra grandham rahasyam,
    Chanakya neeti in telugu,
    Real life facts in telugu,
    Telugu pravachanalu,
    Telugu sampradayalu,
    Telugu pandugalu,
    Motivational truth in telugu,
    Devotional videos,
    Inspirational words,
    Real life truths,
    Wife and husband life facts,
    Telugu truths,
    Universal facts in telugu,
    Motivational words in telugu

КОМЕНТАРІ • 115

  • @nagaraju.devanga8766
    @nagaraju.devanga8766 25 днів тому +10

    హిమాలయాలకు వెళ్లి సన్యాసం తీసుకుంటే బాగుంటుంది

  • @Kodelliprasadbabu-ys3qf
    @Kodelliprasadbabu-ys3qf 5 місяців тому +32

    మంచి మాట చెప్పారు కానీ ఈరోజుల్లో ఉన్నవారికి అర్థం కాదు ఇలాంటి మాటలు నా చిన్నప్పుడు వినిపించి ఉంటే ఎంత బాగున్నా

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 5 днів тому +1

    Super

  • @narsareddykoti9201
    @narsareddykoti9201 2 дні тому

    Ok good information thank you

  • @anjalaaparna509
    @anjalaaparna509 11 днів тому +1

    Hat's off, bagu padali, tappu cheyagudadu ane vallaki chala important. Thanks.

  • @amarprem6120
    @amarprem6120 6 місяців тому +17

    గడ్డం పెంచవద్ధు , గుండు చేయించుకోవద్దు అంటే , ఋషులు , మునులు గడ్డాలు పెంచుకోవడం , గురుకుల విద్యార్ధులు గూండ్లు చేయించుకోవడం తప్పు అంటారా స్వామి 🙏🙏🙏🙏🙏🙏

    • @R.K642
      @R.K642 3 місяці тому +2

      Vaaru sanyaasulu.brahma gnanam kaliginavaaru.vaaritho manalni polchukovadam mana agnaanam.

    • @rocky-do8krkkl
      @rocky-do8krkkl 3 місяці тому +6

      ​@@R.K642మరి ఇంత అజ్ఞాని లా వున్నావ్ ఏంట్రా మూర్కుడ

    • @amarprem6120
      @amarprem6120 3 місяці тому +3

      @@R.K642 మరి గురుకుల విద్యార్థులు?????

    • @srichannel4989
      @srichannel4989 3 місяці тому +1

      Me dabbaki sound ledu

    • @suryagondu9523
      @suryagondu9523 Місяць тому +5

      గురుకులం లో ఉన్న విద్యార్థి కి గుండు చెయ్యడంలో కారణం అతనికి జుట్టు పైన అందం పైన శ్రద్ధ లేకుండా తన ధ్యాసని చదువు పైన నిలపడం. ఇప్పటి పిల్లలు ఐతే దిక్కుమాలిన క్రాఫ్లు దానికి మధ్యలో గీతలు లవ్ సింబల్స్ పెట్టుకొచ్చి పక్కనే ఉన్న ఆడపిల్లలు వాడి క్రాఫ్ గురించి మాట్లాడుకుంటూ న్నారో లేదో అని ఉత్సుకత మరి ఇంకా వాడెప్పుడు చదివేది... నువ్వెప్పుడైన గుండు చెయ్యించుకుని ఉంటే నీకు కూడా ఇప్పుడు నేను చెప్పే విషయం అనుభవం లోకి వచ్చే ఉంటుంది. గుండు చెయ్యించిన వాడు అమ్మాయిలకి ఏదురు పడాలన్న క్లాస్ లో cap తీసి కుర్చోవాలన్న నామోషీ కారణం జుట్టు ఉంటే వాడి ధ్యాస స్టైల్ పైన ఉంటుంది కానీ చదువు పైన కాదు

  • @AtikamKrishnaveni-x5x
    @AtikamKrishnaveni-x5x 21 день тому +2

    Jaisriram

  • @SuryaSurya-hk4xz
    @SuryaSurya-hk4xz 2 місяці тому +6

    Last line nachindi....jeeva himsa cheyradhu..... Actually Anni lines bagunnai.... Useful.... But aa chirigina dress dhi teseyandi..... Poor people kastalu avi....

  • @marrapumurlaikrishna8025
    @marrapumurlaikrishna8025 3 місяці тому +11

    మంచి మాట చెప్పాలనుకున్న వారు చెబుతారు. వినేవాళ్ళు వింటారు. విన్నవాళ్ళలో కొంతమంది పాటిస్తారు.పెట్టుబడి లేదు.బలవంతంలేదు.

  • @sankarbr4587
    @sankarbr4587 3 місяці тому +8

    మంచి విషయాలు చెప్పారు కానీ హెడ్డింగ్ లో వదిన మరదలు అని మంచి విషయాలు మంటలో కలిపావు

  • @Gvkgroup2
    @Gvkgroup2 5 місяців тому +13

    Video loo cheppinavi Anni nen patisthunna

  • @harishbandi3727
    @harishbandi3727 6 місяців тому +64

    మొత్తానికి బానిసత్వం అలవాటు చేసుకోవాలి రోషం మర్యాద విడిచిపెట్టి ఎవడు ఎం అన్న మూసుకొని పని చేసుకోవాలని చెప్తున్నారు

    • @venkatreddyboppidi3037
      @venkatreddyboppidi3037 6 місяців тому +6

      ఈ సూచన మనకు వర్తించదు బానిసలు కానివారికి మాత్రమే

    • @whynot7124
      @whynot7124 5 місяців тому +3

      ​@@venkatreddyboppidi3037
      అంటే మనం.... బాల బానిసలం అన్నమాట.
      😂......

    • @raaa8600
      @raaa8600 5 місяців тому

      Inthaa erri puvvu gadivi entraa

    • @ramprasadannepu3057
      @ramprasadannepu3057 3 місяці тому +1

      Nuvu super bro

    • @ramprasadannepu3057
      @ramprasadannepu3057 3 місяці тому

      Ok meru chipedi vadenitho sex chiya vachu ani mare anti purana lu vadina anti talli antaru kada

  • @nani8679
    @nani8679 14 днів тому +2

    Good

  • @rayalaprav7283
    @rayalaprav7283 6 місяців тому +28

    వీడు చేయలేని పనులు మనతో చెప్పాడు.🧐🧐🧐🧐🤣

  • @ARSR614
    @ARSR614 5 місяців тому +2

    ఓం శాంతి

  • @sravanvasuvasu4916
    @sravanvasuvasu4916 5 місяців тому +2

    👌🏻

  • @Sreeeni
    @Sreeeni 10 днів тому

    కలియుగం లో మనుషులు జీవించ రాదు కూడా add చెయ్యండి

  • @kandivamshi930
    @kandivamshi930 5 місяців тому +12

    ఈ కాలంలో ఇవి భూమి మీద ఒక్కడు కూడా పాటించలేడు ‌‌😂

  • @mainperson3467
    @mainperson3467 Місяць тому +1

    Jai bhajrang bali🙏🙏

  • @whynot7124
    @whynot7124 5 місяців тому +5

    Thumbnail తో Western Culture ను జొప్పిస్తున్నావు అనుకున్నా.😂.....
    బానే attract చేసావు😂.....

  • @MeRamyaVlogs
    @MeRamyaVlogs 6 місяців тому +2

    Evandi,meku monitization ayinda?

  • @homiebaba
    @homiebaba Місяць тому +1

    Gaddam, juttu mundhu kalam lo andhariki undecided kadha. Inka munulaku chala undevi kadha. Mari Elaine? ¿

  • @eerukirankumar5611
    @eerukirankumar5611 6 місяців тому +3

    Ok,Mari meelanti varu cheyakudani panulu enti

  • @mohankrishna6429
    @mohankrishna6429 6 місяців тому +3

    Correct 💯

  • @GaniJesusfollower
    @GaniJesusfollower 5 місяців тому +2

    అద్భుతంగా చెప్పారు. చేతికి దారం అనే పాయింటు తప్పా అన్నీ నాకు నచ్చాయి. దాదాపు అవి నేను నమ్మే బైబిల్ కూడా చెబుతుంది.

    • @rocky-do8krkkl
      @rocky-do8krkkl 3 місяці тому

      అవి సొంత మాటలు

    • @anilinoffers
      @anilinoffers 6 днів тому

      BTW.. Which Bible you are referring to?
      Old or New?
      If possible put references here.

  • @govardhannraobitti9656
    @govardhannraobitti9656 21 день тому +1

    తిరుపతి వెంకన్నకు తలనీలాలు ఎలా

  • @satya7120
    @satya7120 16 днів тому

    Please change your Thumbnail Text ... The last sentence

  • @vinodhadpa3991
    @vinodhadpa3991 6 місяців тому +6

    Mari srilu vere vallatho akrama sambandam pettukovacha

    • @kongarabhaskar8727
      @kongarabhaskar8727 6 місяців тому +2

      ఎవరి పాపాన వాళ్ళు పోతారు

    • @anilpadmakoti9920
      @anilpadmakoti9920 6 місяців тому

      Nuvvu evvari venta pothav.....

    • @kongarabhaskar8727
      @kongarabhaskar8727 6 місяців тому

      అందరూ ఎటు వెళ్తే నేను అటే వెళ్తాను

  • @gudipudirambabu
    @gudipudirambabu 2 місяці тому

    చదువుతుంటే నిజంగా బాగున్నాయి ఇలా నేను కూడా చాలా చెప్తా వినే వాడి ఉంటే 😂

  • @jy-oe5fz
    @jy-oe5fz 6 місяців тому +4

    All quotes were good but practically in Kalikalam all these are very tough.

  • @RamRam-il6fj
    @RamRam-il6fj 2 місяці тому +1

    Kotlatalo poradu ,evadanna kodithe debbalu thinali 😂😂😂

  • @shravanbujji
    @shravanbujji Місяць тому

    అవన్నీ చెయ్యాలంటే దేంగదు ఇక్కడ

  • @shivashankaral1749
    @shivashankaral1749 2 місяці тому +1

    ವದಿನ ಅಂಟೆ ಅಮ್ಮ , ಈ ವರ್ಡ್ delit chayali darmamu kadu

  • @BABU.515
    @BABU.515 5 місяців тому +2

    Ahaa😂😂😂

  • @SreenivasuluTekumanda
    @SreenivasuluTekumanda 3 місяці тому

    😢

  • @rajuvalluri2907
    @rajuvalluri2907 3 місяці тому +2

    రోగలోస్తాయని స్త్రీని తాకకూడదా. కాదు భార్యను తప్ప ఎవరిని ముట్టుకున్న అది పాపమే. పాపం అంటే ఇ ప్రపంచంలో ఎంతమందికి తెలుసు. బైబిల్ చదివిన వారికీ పాపం అంటే ఎమిటో తెలుస్తుంది. సత్యాన్ని తెలుసుకోవడం మన జీవిత సత్యం.

    • @mahammadalibhai9006
      @mahammadalibhai9006 3 місяці тому +3

      బైబిల్ చదవడం ఒక పెద్ద పాపం బైబిల్ ఒక అజ్ఞానం.
      అసలు ఒక మనిషికి వంశం అనేది తండ్రి ద్వారా వస్తుంది.
      అసలు తండ్రే లేని ఏసుక్రీస్తుకి వంశావళిని అంటగట్టిన పరమ దుర్మార్గులు క్రైస్తవులు.
      ఒక సువార్తలో యోసేపు యాకోబు కుమారుడు అని ఉంటుంది.
      ఇంకో సువార్తలో యోసేపు హేలి కుమారుడు అని ఉంటుంది.
      ఏసుకు తండ్రి ఉన్నాడు అని చెప్పడమే అసహ్యమైతే మరల అందులో అబద్దాలను జోడించడము వంశవలిలో మరింత దుర్మార్గం.
      బైబిల్లో 40 కంటే ఎక్కువ పెద్ద తప్పులు ఉన్నాయి.

    • @mahammadalibhai9006
      @mahammadalibhai9006 3 місяці тому +3

      అసలు బైబిల్ లో సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉందని చాలా క్రైస్తవ దేశాల్లో బైబిల్ లోని కొన్ని అధ్యాయాలపై నిషేధం విధించారు.
      బైబిల్లో ఎన్ని అసత్య వాక్యాలు ఉన్నాయో చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు నువ్వు.
      ఒక పురుషుడు నీకంటే స్త్రీ
      40 రోజులు అపరిశుద్ధురాలుగా ఉంటుంది అదే స్త్రీని కంటే 80 రోజులు ఉంటుందని బైబిల్ లో ఉంది.
      ఎవరు పుట్టినా అశుద్ధం అనేది ఒకే విధంగా ఉంటుంది కదా.

    • @suryagondu9523
      @suryagondu9523 Місяць тому

      ​@@mahammadalibhai9006ఇరగతేసావ్ బ్రో

    • @suryagondu9523
      @suryagondu9523 Місяць тому

      ఈ ప్రపంచంలో లైబిల్ ( అబద్ధాల పుస్తకం) ఒక్కటే గొప్ప గ్రధం అన్నట్టు చెబుతున్నావ్. లైబుల్ పిల్లల్ని కనడమే తప్పు అని చెబుతుంది. అలా కన్న పిల్లల తలల్ని బండకేసి బాధండి అంటుంది. అంటే స్త్రీ నీ కలిసిన ప్రతి భర్త (క్రైస్తవుడు) పాపిఎనా....

  • @vamsikiranvlogs
    @vamsikiranvlogs 2 дні тому

    😂😅😂😅😂

  • @arraraja9342
    @arraraja9342 2 місяці тому

    Mg

  • @dadakalandhar799
    @dadakalandhar799 Місяць тому

    ఇవ్వని చేయకపోతే ఇక బ్రతికి ఏం ప్రయోజనం 😅😅

  • @venkateshwarlum1489
    @venkateshwarlum1489 Місяць тому

    ఒకటి రెండు తప్ప ఏది సాధ్యం కాదు

  • @anilpadmakoti9920
    @anilpadmakoti9920 6 місяців тому +1

    Ee panulu anni cheyakunda vundatam kante chachipovadam better,or sanyaasi gaa maradam jaragaali.....evi aacharana sadhyam kaani panulu

  • @Kalipurushudu
    @Kalipurushudu 4 місяці тому

    Parayi stree ye teepi ee rojullo.. Meeru cheppina evadu vinadu... Udaharaniki gorantla madhav eppudu open ga choopistuntaadu vallu potuntaaru roja laaga

  • @adhurs5747
    @adhurs5747 3 дні тому

    Deentlo okkati kuda possibility ledhu 😂😂😂😂😂😂😂😂😂😂

  • @satyanarayanamaadishetty7087
    @satyanarayanamaadishetty7087 6 місяців тому +1

    Plz don't promote non veg foods. Be vegetarian and be happy

  • @davidson3875
    @davidson3875 3 місяці тому

    All the commandments set by god to all the humans is to be Holy. Since God is holy, we have to be holy being his children. Internal conscience is more important that the outward things.

  • @kirankumarjammalamadugu7470
    @kirankumarjammalamadugu7470 3 місяці тому

    Rules follow aitey manam jaffa gani ga chustaru...

  • @mainperson3467
    @mainperson3467 Місяць тому

    Mujhe doosri badi naukri Kab milega

  • @akhilp17
    @akhilp17 3 дні тому

    Thelisina sthree ayithye ok na😅

  • @inthiyaz753
    @inthiyaz753 2 місяці тому

    Nv pettina photo lo rushi ki gaddam undi ga

  • @madhusudanraovanka6657
    @madhusudanraovanka6657 3 місяці тому

    Aha oho hahhahha

  • @mainperson3467
    @mainperson3467 Місяць тому

    Maine officer ke vaje se permanent govt naukri chod di

  • @bulliroyal9258
    @bulliroyal9258 4 місяці тому

    Naku తెలిసి ఇలాంటి వాడు పుట్టి వెస్ట్

  • @narayanrao4069
    @narayanrao4069 3 місяці тому

    Sannasulu ki maatrame saadyam bro

  • @sr_facts2003
    @sr_facts2003 5 місяців тому

    Chaala kastam ayya

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 3 місяці тому

    మీరు వీటన్నిటినీ దేని ఆధారంగా చేసుకుని చెప్తున్నారు

  • @krishnakumar-pp8ie
    @krishnakumar-pp8ie 3 місяці тому

    Fake thubnails pettaradhu 😂😂😂😂

  • @vijayasarvasiddi8599
    @vijayasarvasiddi8599 5 місяців тому +1

    Orey vedavallara kalikalm kabatte ilanyivi patinchamanedi patiste koddi rojulu untavu lekapote sankanakipotavu

  • @vanaravikumar
    @vanaravikumar 3 місяці тому

    Naku anni oposite lo unnai ivi😂😂😂😂😂

  • @muripintipavankalyan1529
    @muripintipavankalyan1529 5 місяців тому

    గెడ్డం పెంచ కూడ దా.....😂😂😂

  • @Venkatagopal21
    @Venkatagopal21 3 місяці тому

    Asalu mamsam tinaradu cheppina vadu tinakunda vundaldu kabbatti varam lo reyndu rojulu tinachhu ani pettadu pasuvulanu himsincharadu annadu em meka ,kodi pasivi,pakshi kada

  • @anjiartteacher3421
    @anjiartteacher3421 5 місяців тому

    Ivanni chesinavadu manishi kadu 😂😂😂😂😂😂😂

  • @PManohar-d1b
    @PManohar-d1b 5 днів тому

    Re evarra merantha 😂😂😂😂

  • @Dattebayo-oyo
    @Dattebayo-oyo 3 місяці тому

    ఇయ్యని అయ్యె పనులు లాగా కనిపించట్లేదు పైగా పిజికల్ గా మెంటల్ గను స్ట్రెయిను 😂

  • @prathapnagisetti8391
    @prathapnagisetti8391 5 місяців тому

    గుండు చేయించ రాద ? మరి ఆలయాలలో తల నీలాలు ఎందుకు ఇస్తున్నారు......? మనిషి చేసిన పాపాలు అన్ని మన తల వెంట్రుకలలో ఉంటాయని ఆ పాపాలు పోవడానికి మనం దేవుడు దగ్గర తల నీలాలు సమర్పిస్తామని ఒక సార్ చెప్పాడు మాకు 😮 మీరేమో ఇక్కడ గుండు చేయించుకో కూడదు అంటున్నారు

    • @suryagondu9523
      @suryagondu9523 Місяць тому

      దేవుని సన్నిధిలో మరియు మనిషి అంత్య కార్యేషు లో వినా మిగిలిన సార్లు గుండు చేయరాదని ఇక్కడి అర్థం

  • @ShivaChepuri-vs6ng
    @ShivaChepuri-vs6ng 2 місяці тому

    ఇలాంటివి చెప్పుకోడానికి బాగుంటాయి

  • @SekharB-327
    @SekharB-327 2 місяці тому

    Inka batakadam deniki

  • @pasupuletiravindrababu2129
    @pasupuletiravindrababu2129 6 місяців тому +1

    Super