Jupudi Prabhakar Rao Explained Case On Pinnelli Ramakrishna Reddy | Big Question |
Вставка
- Опубліковано 22 тра 2024
- Jupudi Prabhakar Rao Explained Case On Pinnelli Ramakrishna Reddy | Big Question | @SakshiTV
#jupudiprabhakarrao #pinnelliramakrishnareddy #sakshitv #chandrababu #apnews
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...
యూనివర్స్ మొత్తం చూస్తుంది. మీకందరికీ కరెక్ట్ శిక్ష వేస్తాడు.
మరి ఎందుకు పారిపోతున్నారు
తప్పు చేసిన వాణ్ణి సమర్దిస్తున్నారు మీ మనసాక్షిని నేల మీద పడుకోబెట్టి తొక్కి పిన్నెల్లి కి మద్దతు ఇస్తున్నారు మీరేం మనుషులు సార్ మీ మనసాక్షి ఎలా తప్పుని ఒప్పని చెబుతుంది సార్ ఆఖరికి యాంకర్ కూడా రాజకీయ నాయకుడు ఐపోయాడు
మీరంతా జనం గుడ్డి వాళ్ళు.. వెఱ్ఱి పప్ప లు అనుకుంటున్నారు.. కదా 😂😂
Breaking EVM is not a crime, right blue channel ,?
It is also like who killed Viveka ?
మీనా గారు చంటి సినిమాలో బాగా నటించారు.
ఆ కమిషన్ మనసులకు పిన్నెల్లి గారు చేసినదే కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందో అందరికీ తెలుసు. కానీ ఆ వీడియో ప్లే చేయట్లేదు. కేవలం అందరూ కుమ్మక్కై ఆయన్ని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊరు గుడ్డు పోలేదు. కోర్టులు ఉన్నాయి న్యాయమూర్తులు న్యాయవాదులు ఉన్నారు. చివరకు ఏది ఏమైనా న్యాయమే గెలుస్తుంది.
Ipudu meeku Mee pakkinti valaki godavalu ayyayi saar aa godavalalo meeru valani kathi tho podichesaru anukondi adhi vedio proof kuda untey evaraina em chustharu meeru podichindhe chustharu....! Elanti paristhithiloo ayina podavadam thappe kadha mari....!
అక్కడ కూర్చున్న వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టినా కూడా ఎవరూ లోపల వెయ్యలేరు అంటావ్??
ఈశ్వర్ జుపుడి ప్రబాఖర్ మీరు ఇదరు ఒక విషయం మరిచి పోతునారు ప్రకుృతి అనేది ఒకటుంది అని
😊😊,👌👌
Super.prakruthi andhariki sikshavestudhi
Please Change EC
మొత్తం బ్యాచ్ అంతా ఒకటే స్కూలా? EC change చెయ్యడం ఏంట్రా?
I can clearly see that AP isn't going anywhere in the next 10-15 yrs. Memu errihholuluam
So Sakshi saying as a MLA destroying evm is good thing😂
Journalism neutral ga ledu chala badaga undi Andra Pradesh paristhiti chustunte
వైఎస్సార్సీపీ ఏంచేస్తుంది rigging మీద హైకోర్టు కు వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వాలి. నాయకులు అలెర్ట్ గా ఉండాలి
Good debate 💐
ప్రజాస్వామ్యం లో
ప్రజాస్వామ్య వాదికి “ పోలింగ్ స్టేషన్ ఒక దేవాలయం EVM ఒక దేవుడు” .. ప్రజల స్వేచ్చ , స్వతంత్రం మరియు ఎంతో మంది వీర స్వాతంత్ర యోధుల త్యాగం ఇ ఓటు హక్కు....అలాంటి EVM ని అవమానించిన వారు ఇ ప్రజలకి మరియు దేశానికి ద్రోహులు ...దేశ ద్రోహులు....
Bro UA-cam lo e channel rakunda undalante emcheyyali plz cheppandi
Rojantha bavunna morning ✌️ki vellina tarvata penta kadukkoka tappadu. Idi kuda alantide anukondi brother.
Partly publicty tv.
ఒక్కడు కూడా సరిగ్గా లేదు కదా మీరు,,
అరే అంత బాగా ఈవీఎం ధ్వంసం చేస్తే మీ కండ్లు కనబడత లేదా,,
తూ,,,,
EC ni counting ki mundu maarchalani prajala demand 💯😮
ఆ మహా దేవుని దయ వల్ల 🙏, gouravaniyulu sri YS JAGAN MOHAN REDDY gariki అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారు 👍 🙏 ♥️, జై జగన్ 👍 🙏 ♥️
Aa maha devuni divenallu valla me ❤da lo anna vadipothunadu
సైకో 420జగన్ గాడు గెలవడు జెల్ కి పోతాడు రా సైకో
😂😂@@azzubhai8533
😊
😂😂😂
సార్ మాచర్లలో గెలిచేది పులి పిన్నెల్లి.
వైసీపీ వాళ్ళని కొట్టినోళ్ళకి జూన్ 10నుండి కౌంటడౌన్ స్టార్ట్ చుడండి ఆలా.
Bochu Bochu kuda gelavadhu ra ❤de ycp
Goda dukipoinadu annaru aayanane anna
మరి పులి ఎందుకు పారిపోయింది?
పల్నాడు పులి. కోడెల. ఉరి వేసుకుని చచ్చాడు. . మరి పులి. ఎలా సచ్చింది
Rigging is biggest crime
Sir meeru correct chepperu sir
వీడియో మొత్తం బయట పెట్టాలి. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు ఎవరిది తప్పు ఉంటే వాళ్ళను శిక్షించాలి
మంద నుంచి తప్పిన గొర్రెల్లారా మిమ్ము దేవుడు శిక్షించ నున్నాడు.
Jai jagananna Jai PRK Anna Jai ysrcp
Only Dr.Subramanya Swamy M.P. is right person who can deal with it.
7 murders caselu unna julakanti brahmam , prajaswamyam gurinchi matladuthunnadu
Poling boothlo MLA shirt pattukunnadu okadu😮vaadu akkada YCP person ni koduthunte EC case yenduku file cheyaledu 💯
I request everyone here to watch Sakshi on June 4th, thapukunda choodavalanu😂😂😂😂.
Corrupt and humanless
Super sir.ceo meda case file chaiyade.total video chudakuda .1minet chuse over Action ainadu
Mari enduku paripoyadu pinelly😮😮
కాదు పిన్నెల్లి రామకృష్ణా మీ స్నేహితుడు
తప్పుని మూసదము అంటే కుదరదు
Totally central bjp government failure
చట్టం మీద కొంచెం కూడా భాధ్యత లేని మీరు పాలకులు..ఖర్మ రా బాబు..
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇటలీ గాంధీ సుసు 😂 బొల్లి స్నేహ బ్లాక్😂 డ్రామోజీ బెడ్😂 ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కరిని కూడా వదలడు జగన్ 🦁🦁🦁
Ya ya
పోలీసులు మనవాళ్లేగా ...
Jupudi aa party adhikram lo untta aa party loki jump 😅😅
వైసిపి విన్ 🎉🎉🎉🎉❤❤❤❤
Jai jagananna
Ante court lu chattalu em pikalevu. Ane kada ...adi ra mana country
పల్నాడు లో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అన్ని వైసీపీకి చేస్తున్నారని టీడీపీ కావాలనే ఎలా చేస్తున్నారు మాది కూడా పల్నాడు కావాలని చేస్తున్నారు టిడిపి వాళ్ళు అందరూ తెలుసుకోవాలని కోరుచున్నాము ఇట్లు మీ పల్నాటి వాసిగా మా విజ్ఞప్తి
Enduku meere judgements kuda ivvandi
6th tharuvatha e naluguru plus pennelli total 5 bokkaloki veltaru
Eday 😂 Devuni agna
me vadanalu studio lo kadu...surrendar cheyyenchi meru cheyyalanu kuna vadanalani vinipenchi bayataku tesukurandi
మరి ఎందుకు పారిపోయాడు
Jai. Prk 🔥🔥🔥🔥
420 jail jagan 🐖 and supporters 🐑 will be crying stars 😢😢😢after 4th😂😂😂
Jupdi next jansena ka leka bjp ki na
Debate chala clearga chala vivaranga vidamarachi marie chepparu mee muggururiki thanks andi Idantha a yellow batch Patcha media kutrallo bhaagame idi mummatiki nijam
Jupudy garu janasena loki entry epudu😊
EVM Pagalagottardu antunnaru asalu EVM ante emiti inka slips box ni emi antaru or Eloctol mition antey emiti ples telme asalu edi pagalagottaru. ।.
4 mbrs merey matladukondi discuss chesukondi. Meku merey teerpulu icchukondi
Operation success patient died, similarly EVM broken but data is Safe . Why they saying about it .They opposes ready RE POLING why ?
why has ramakrishna reddy run away
Soumyulu andaru...ekada vunnaru... education kuda anta anta matrame
Mari enduku ra paripoyadu
Good joke 😁
Ysr Cheyutha pending amount release chestharaa cheyara oka mata cheppandi deniki ela waiting cheppistunaru. Ma addavalu thiddthunaru mimalini ippati dakka amount credit cheyaledu deniki mosam chesaru jagan anna ki votes vesina
Pedollameeda crores sampadinchav
SEC జూపూడి 😅
Jupudigarugalivatammatalumatladavaddu
Tappulu Anni YCP vipu chupinchi jaga sir ni blame cheili Ani chustunnaru
ZOOPUDEE....REALLY ZOO
Jupudi. Ni. Chiputo. Kotali
Mari aa padhi nuvvu release cheyyarapuspam
Bokka news
Jagan kie raya gaa thagilindhe 🤕
Marri chavaladhuga marri andhuku arrest chesaru 😅😅 All is well 😅😅
ఒరే యాంకరు.
Evm లు బద్దలు కొట్టం తప్పు కదరా.?
Mana daridram veella speech chudatam
Meeru ysrcp em pikutharuuuu??? Go against both Modi and Congress in center
EVM Lu pagalakottadam small issue inka prathi okaru pagala kodatharu
ఆపరా జూపూడి
Thumrikota lo YCP vallani vote vese hakku ledhani venakki pompincharu
కమ్మ వారి గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఓట్లు వెయ్యకుండా అడ్డుకున్నారు, చంద్రబాబు కుట్ర, రాజకీయాలకు partner పురంధేశ్వరి
అంతా జోకర్ గాల్లు తయారయ్యారు😂😂. భలే వున్నార్ర మీరూ 😂
EVM pagalagodithe parledannamata .....
Ycp channel
Ycp, డ్రామాలు, అడుతుడి
Sanka naaku ra vaanidhi
ఒరేయ్ 4 గురు వైసీపీ పేటం గాలు వీలు
Orey janalu verri pappalu anukungunnara meeru.. Meeru mi latkor journalism.
Pora
YCP క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి కౌంటింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రతి కౌంటింగ్ కేంద్రం లో చాలా అప్రమత్తంగా ఉండాలి
కూటమిని EC విజేతగా ప్రకటించే అవకాశం కూడా వుంది వుంది
Phone chesi vacheyimannu. Dakhodam enduku
గొంతులో పురుగులు పడి చచ్చిన ఇషు
ఒరేయ్ ఎలక్షన్స్ commission కేవలము 1 లేదా ఒకటిన్నర నెల చూస్తారు. మరి మీరు 4 సంవత్సరాలనుండి 10 నెలలు ప్రజలకు చుక్కలు చూపించారు కదరా ??
ఒరేయ్ మీరు ఎలక్షన్స్ లో ఏమని ప్రచారం చేశారు. మీ ఇంట్లో మీకు సహాయం చెసింటే మాత్రమే మీరు ఓటు వేయండి అని అన్నారు. ప్రజలు ఓటు తో కాదు ఇంకా ఏమిటితో నో కొట్టారు. అది మీకు June 4 వ తేది తెలుస్తుంది.
Paytm Galla discussions funny ga undi
Juuuupudi ..????...veedu aa party lo unnadu present