YSRCP MLA Pinnelli Rama Krishna Reddy EVM issue | Advocate KKalyaan Dileep Sunkara| Commoner Library
Вставка
- Опубліковано 21 тра 2024
- #kalyandileepsunkara #pinnelliramakrishnareddy #ysrcp #janasenaparty #tdpparty #kkalyaandileepsunkara #commonerlibrary #trendingvideo
క్యాండిడేట్స్ క్యారెక్టర్ చూసి ఓటు వేసేలా ఉంటే నోటా బటన్ ఊడిపోతుంది
ముందు ప్రజలు కరెక్ట్ గ వున్నారా? మన నాయకులు మన లో నుంచే కదా వచ్చేది ? మనం డబ్బు తీసుకొని వోట్ వేసినన్నీ రోజులు నోటా బట్టున్ చెక్కు చదరదు.. దాన్ని వాడే వారే చాల తక్కువ 😃
4 సార్లు ఎమ్మెల్య్ అయి వుండి , ఒక ఈవీఎం పగలుకొట్టినవాడికి కనీసం వారం రోజులు కూడా రిమాండ్ విధించకుండా, ముందస్తు బెయిల్ వస్తే, సమాజానికి ఏ సందేశం ఇస్తున్నట్టు? మీరు ఏ చట్ట విరుద్ధమైన పనులైనా చెయ్యండి, ఈవీఎం పగలుకొట్టేయండి, మీకు ముందస్తు బెయిల్ వస్తుంది, ఈ కేసు తేలేసరికి ఇంకో 10 ఏళ్ళు పడుతుందేమో.
ఇదే మాచర్ల స్థానిక మునిసిపల్ ఎన్నికల్లో, టీడీపీ వారిని బెదిరించి, దౌర్జన్యం చేసి, ఒక్కరిని కూడా పోటీ చెయ్యనియ్యకుండా, నామినేషన్ కూడా వెయ్యనియ్యకుండా, మొత్తం వార్డ్ లన్ని ఏకగ్రీవం చేసుకున్నాడు పిన్నెల్లి. అంత అరాచకాలు చేసాడు. ఆ ఎన్నికలప్పుడే టీడీపీ బోండా ఉమా, బుద్ధా వెంకన్న, మాచర్ల రూట్ లో కార్ లో వెళుతుంటే, ఆ కార్ లోకి ఒక పెద్ద చెక్క దూలం దూర్చి వాళ్ళని చంపబోయాడు, ఈ పిన్నెల్లి అనుచరుడు గాదరి కిషోర్. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో వుంది. అతని మీద ఏ కేసు లేదు, పైగా మెచ్చుకుని, అతనికి మునిసిపల్ చైర్మన్ పదవి ఇచ్చాడు పిన్నెల్లి. అన్ని అరాచకాలు చేసాడు పిన్నెల్లి, తక్కువ వాడేమి కాదు.
బాబోయ్ అవునా 😮 మరి కారెక్టర్ చూసి ఓటు వేసే జనాలు మన వాళ్ళు ఐతే జయ ప్రకాష్ నారాయణ గారు పోటీ చేసినప్పుడు ఎన్ని విజిల్ గుర్తు buttons ఉడిపోయాఈ ???
నిజాయతి గా వచ్చిన వాడికి వంకలు పెడతారు, మొండిగా దోచుకున్న వాడిని అబ్బా వాడి మొండితనం అబ్బబ్బా చాలా గొప్పగా ధైర్యం గా ఉన్నాడు అని పలికే మన ap ప్రజలకు CHARECTOR ane padham గురించి మాట్లాడే హక్కు లేదు....
Pavan kalyan ala cheyali ra ....abbebe ila chesi undali ra ani ...అరెరె ఇలా చేస్తుంటే ఎలా??
అని మీద కాళ్లు చాపుకొని sollu కబుర్లు చెప్పటం lo మన AP వల్ల tarvta evaryna !!
(Including myself , Since I've been the one when pavan kalyan took 21 seats)
Honest Op ...
@@try2bReasonableNote icchinappudu Nota enduku vadataru mana vallu…
వీడియో చూస్తున్నంతసేపు నన్నే తిడుతున్నారా లేక నువ్వే తప్పుచేస్తు వేరొకరిని వెలుపెట్టి ఎందుకు చూపిస్తున్నావ్ అని అడుగుతున్నట్టు ఉంది..అన్న..
కాసేపు మీ వీడియో విన్నాను కానీ సిగ్గుతో చూడలేక పోయాను
నావరకు నేను ఒక మంచి నాయకుడికి ఓట్ వేసాననే అనుకుంటున్న....
జై. భీమ్ ..... జైజై..జనసేన
Manchi nayakudha India lo asalu vunnara nonsense
ఒకరేమో చెంప దెబ్బలు కొడతారు మరొకరు ఈవీఎంలు పగల కొడతారు..తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష పడాలి
తలలు పగలకొట్టి న వారి రెడ్ కార్పెట్ వెయ్యాలి అంతేనా
@@balaramk6345prati daaniki modalu tudi ani okati vuntadi, ninnu kottanu guba meeda nenu, tarvata nuvvu nannu kottavu, nyayam vundi, kaani nannu Nv enduku kottav ani edavadam lo em nyayam vundi, pichi tanam tappa, eppudu e ycp gorre gaalu chese veshalu ive
కళ్యాణ్ గారు, ఒకవిషయం అర్థం కాలేదు నాకు కొంచం క్లారిఫయ్ చేయరా!! చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఈరోజు మాట్లాడుతూ..... EVM మర్చి పోలింగ్ చేయించాము అన్నారు. అంటే అక్కడ జరిగిన తతంగం అంతా వాళ్ళకి తెలుసు అలాంటప్పుడు... ఎందుకు అరెస్ట్ చేయలేదు?. మీ కామెంట్ ప్లీజ్.
ఇంకొకరు MRO ని కొడతారు అందరికి శిక్ష పడాలి
@@balaramk6345*Baabai ni lepesina vaadni CM cheyaali*
నీ ఎక్సిప్లినేషన్ వద్దులే అన్న,, ఎందుకంటే ఇక్కడ ఎవడి బలహీనతలు వాడికి వున్నాయి,, ఓడిపోతాము అని పిన్నెల్లి కి బలహీనత వుంటే,, టీడీపీ పైన కోపం తో నీకు చాలా గౌరవం ఇచ్చిన జనసేన కి వెన్నుపోటు పొడిచిన మనం,,, విలువలు గురుంచి సిద్ధాంతాల గురించి పోరాటాల గురుంచి మాట్లాడొద్దు అన్న,,
అక్కడ evm పగలగొట్టింది మా పిల్లి కాదు. మా పిల్లి వేరే ఉంది - సజ్జల
వైసీపీ ఏజెంట్ లను తన్ని తరిమేసి, టీడీపీ రిగ్గింగ్ చేయడమే అత్యంత నేరం....ఈవీయం పగలగొట్టడంమే కరెక్ట్... రీ పోలింగ్ జరగాలి
ఎక్కడ...తాడేపల్లి లోనా
@@nkmt9308 3 సార్లు mla గా గెలిచాడు ఎవరు రిగ్గింగ్ చేశారో తెలుసుకోవచ్చు.
@@nkmt9308Nee kancham lo na karakajjam...😂
సౌమ్యుడు...మంచివాడు... ఎన్నికల ముందు క్రిమినల్ కి భజనాత్ముడు.... ఎన్నికల తరువాత ముసుగు తొడిగిన యూట్యూబ్ లీడర్...😅😂
జై .యూ ట్యూబ్ . లీడర్ 😂😂😂
Chala mistake chesaru bro …avesham star
Exact ga election mundhe bro not after election
Janasena core committee...enduku konthamandi vedhavalani support cheyaledhu anukunna but hatsoff to Janasena core team. Veedu oka bafoon
ఇలాంటి లీడర్లు అన్ని పార్టీలలో వుంటారు, కానీ YCP 80% లీడర్స్ ఇలాంతోల్లో 😂😂
Inkaa....TDP percentage??
Jansena adaganu...TDP mushti vestey bathikey VEDHVVA package kukka antha scene ledu
అవునా...😂
అవునా 😂
Abbo chintamani prabhakar Chowdary police station ki velli accuse tesukoni velladu TDP party 😂😂😂😂😂
Yes, exactly
Jagan calls Avinash Reddy "chinna pillodu". Now this guy calls destroying EVM "chinna pillala cheshtalu". And he makes sure he mentions chintala prabhakar conveniently. And he tries to isolate the culprit from the party
జలగ అన్నా రాజ్యం లో ఇలాంటివి సహజమే గా... దిలిప్... అసలే జలగ సోమ్యుడు, మంచి వాడు, అంత అంతా మత్రమే...
ఎందుకో అన్న మీ ముఖం లొ పాత కళ కనపడటం లేదు మాకు, ఆ confidence కూడా ఇవ్వటం లేదు.
పసుపు కుర్చీ కలర్ బాగుంది...
Bagundhii
మీరు తటస్థంగా ఉండి ప్రజలు కొరకు మీరు తప్పుని తప్పుగా మంచిని మంచిగా సమాజానికి మీరు ప్రతిబింబంచంది ❤❤❤
😂😂😂😂 lekapothe EVM baddhalakottadam kudaa jagan garu batch goppathanam Ani cheppamantaraa ????
Mundu vote enduku veyyaledo cheppu sunkara.. finger meeda mark ledu😂
Yes
Pspk and kalyan dileep sunkara both are my favorite
వైసీపీ ఏజెంట్ లను తన్ని తరిమేసి, టీడీపీ రిగ్గింగ్ చేయడమే అత్యంత నేరం....ఈవీయం పగలగొట్టడంమే కరెక్ట్... రీ పోలింగ్ జరగాలి
వైసీపీ వాళ్ళని మనోళ్లు అంటున్నావ్, ఏంటి బ్రో, ఎంత Paytm వొచ్చింది ఏంటి....Rs.5, వొచ్చి వుంటది గానీ , ఇంక పడుకో
Amount eppati nuncho credit auvthunnai.. Auvnu naa istam antaadu.. Emantav
మన పార్టీ ఎమ్మెల్యే అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా..
మీకు వచ్చిన సర్వేలన్నీ తప్పని నాలుగో తారీఖున తెలుస్తుంది సార్
Pawala pitapuram govindaa naa...
So PK CM aitadanamata....Okay okay okay😂😂😂😂
@@chendran100pk highest mejority tho gelusthadu Kani mee ycheepi gajadonga Jaggu pulivendulalo dought anta ga adi chuskondra first paytm kukkallara
Ycp paytm dogs bow bow...😂@@chendran100
Ledu jalaganna SheM avuthadu....😂@@DTS....DareToSpeak
Pinneli lanti vallu anni party lo vunatru kani 80 % scrap antha ysrcp lo na vuntaru 🤣🤣
Correct ga cheppav bro. Valla leader criminal ainappudu megatha vallu ala ne pravathistharu.
Chettokati aithe kaya inkokati vasthada same to same jaggu le vastharu
Ananthpur gunthakal lo JSP MLA EVM pagalakotadu adhi evadiki kanapadadhu
Ohhh apara medhavulu TDP lo unnaru Kada andi
మొన్న మన పోలీస్ ఆఫీసర్ అన్నారు కదా, ఇటువంటివి జరిగితే పరిగెత్తించి...
కఠిన చర్యలు తప్పవు, ఎంత వారైనా అని అన్నారు కదా...
ఇప్పుడు కనిపించడం లేదు
ఆయన Kadapa sp సిద్దార్థ్ కౌశల్, ఇక్కడ కంట్రోల్ చేశాడు
Kadapa control chesaduga
Evadina sadharana karyakartalanu matrame bhayapettagalaru
Miru em matladero maku em అర్దం కాలేదు... కానీ evm పగులగొట్టి నా చెత్త vedavalanu సున్నితంగా pogidinattundi...
నాకు కూడా ఏమీ అర్ధం కాలేదు
Adenti...bro...idhi kuda jaganmohan reddy...prasthanam...edugudala lo bagame kadaaa
మీలాంటి వారు అసలు జీవితంలో ఏమన్నా సాధిస్తారా అండి? అతను చెప్తుంది ఏంటి? మీ అరణ్యరోధన ఏంటి?
Jagan lanti niyantha ni vyathrikenchi memu chala sadistham
@@Yuvakiranrana మీ మానసిక స్థితి చెప్తుంది మీలాంటి వాళ్ళు వ్యక్తిగత జీవితంలో ఏమి సాధించి ఉండరని 😁
@@1985-gp8wm samaja hitham kosam yevaraina paatu padithe vallu em sadhinchaleru ani nuv bhavisthe em cheyalem,June 4th na telusthadi neku...
Nenu oka IT employee ni ,Naku manchi yedho chedu yedho telusu
Ananthpur gunthakal lo JSP MLA EVM pagalakotadu adhi evadiki kanapadadhu
సత్యమేవ జయతే.....ఇలాంటి వీడియోలు ఎవరు ఎన్ని చేసినా.....చివరికి సత్యం, ధర్మం, న్యాయం గెలిచి తీరుతాయి....ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏
ఏ రాజకీయ పార్టీలు వద్దు మీరు న్యూట్రల్ గా ఉండండి అన్నా ఎప్పుడైనా మీకు తగిన గౌరవం గుర్తింపు వస్తుంది
వైసిపినీ పొగిడారు కదా సార్
వైసీపీ నాయకులను కూడా పొగడండి
కోపం తో చేస్తే ధైర్యం గా ఒప్పుకోవాలి.పారిపోవడం చూస్తుంటే కావాలనే చేసినట్లుంది.ఎన్నికల సంఘం కూడా కొంత వెనుకబడిందనే చెప్పాలి.
అన్న మీరు vote వేయలేదనుకుంటా.. finger కి ఇంక్ కనిపించటం లేదు
Pawala 📦 ki siggu unna vadu vote veyaru😂😂
Surgery iyyindanta sir ki. Anduke veyyalekapoyaranta..
@@srilakshmitirumalasetty7563piles surgery na ❤
@@srilakshmitirumalasetty7563mahasena rajesh 30000 manditho rally tho velli vote vesadu
@@TSPSC_MEMES_ADDA nenu cheppindhi kds gari gurinchi. Rajesh gari gurinchi kadhu.
తెలుగుదేశం అంటే నీకు పడదు
Ndhuku padadhu ani anukuntunnavo kuda cheppu,andharki o clarity vasthadhi.
@@suneeshduvvuru6581Kula gajji
Kammolu ante kadupu manta, pawan kalyan tdp ki support chestunte vadi nasinam kuda korukuntinadu alanti waste gadu vedu.
Jsp 21/21 ఎన్ని తీసుకున్నమనేది కాదు 100 స్ట్రైక్ రేట్ కొట్టమ anndi ముఖ్యం. చివర్లో plate మార్చవ్ అన్న కోపం నీ మీద వున్న నువ్వు జనసేన కోసం kastapaddav. అని గౌరవం వుంది. నువ్వు రగిలించిన నిప్పు జనసేన విజయానికి బూస్ట్ అప్ అయింది. ఎక్కడ నొక్కలో తెలిసిన వాడివి.
ఒక డౌటు అన్న ఒక ఊర్లో 1000 మంది ఉంటే 400 మంది చౌదరీ లు, 150 మంది కాపులు, 250 మంది BC లు, 50మంది ముస్లిమ్స్ 150 మంది SC ST వాళ్ళు ఉంటే ఆ 400 మంది కలిసి ఈ 600 మందికి ఓటు వేయించక పోవడం ఏంది దానికి EC వత్తాసు పలికి ఎక్కడ ఏ ఘటన లు జరగలేదు అని చెప్పడం ఏంది INDIA అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కదా ఎందుకు ఇలా అవుతుంది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ELECTION COMMISSION plz reply అన్న
మొదట రిగ్గింగ్ చేసిన వారిని, తరువాత ఈవీయం లు పగులగొట్టిన వారిని అనర్హులుగా ప్రకటించాలి. అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే పాలకులలో వ్యవస్థల మీద భయం భక్తి వస్తాయి.
ప్రజలు ఇంత పరిపక్వత తో ఆలోచించే రోజులు కావు ఇవి... ఓటుకు ఎవరు ఎంత ఇచ్చారు... ఎవరు ఎన్ని ఉచితాలు ఇస్తున్నారు... మన కులపోడు అధికారంలో ఉన్నాడా లేదా... ఇవే కావాలి మనకి.
వ్యవస్థలు బెత్తం పట్టుకొని నిలబడాల్సిన సమయం రావాలి ఇక !
అనిల్ సుంకర గారికి ఎలక్షన్స్ తర్వాత కేసులు డబ్బులు చాలా వస్తాయి 😝
అన్నా మీ మీద అభిమానం ఉండేది, చివరకి మీరు కూడ ఆ మహసేనా రాజేష్ గాడిలా ఎటు కాకుండా పోతారేమో చూసుకోండి
Superb KDS garu.. perfect ga class peekthunnaru… fact maatram chepparu ❤❤❤ love you anna
Great respect towards you KDS garu 🙏🙏🙏
Pellillu, peddamanisi functions lo ilanti chairs vaadutharu. Konchem maarchra babu.entha paytm vaste maatram ilanti chairs kontava😂
Commoner's Library అని చెప్పి నీకు TDP మీద వున్న కోపం తో YCP ని కాపు కాస్తున్నావు . నేను నీ నుండి ఎటువంటి వీడియొ ఊహించలేదు
మీరు చెప్పేది 100% నిజం ఇది అందరు జీర్ణిచుకోలేరు అర్ధం చేసుకుంటే ఇలాంటివాడికి మరోసారి ఓటు వేయరు
Na 30 yrs lo 2019 nundi new govtmnt systm chustunna..kottukovadam champukovadam,thittukovadam...pralalki,raaboye tharaaniki emi cheppadalchukunnaru asalu
అంటే అక్కడ ఎన్నిసార్లు ఏం జరుగుతుందో అని చెప్తుంటే గనుక కనీసం వినడం లేదని చెప్పిన ఎస్పీ కాల్ చేసిన ఎవరికి చెప్పినా గాని వినడం లేదని చెప్పింది ఉన్నది దానికి వాళ్ళు లేకో అంటేనే వాళ్ళు ఇలా చేశారని చెప్పింది మర్చిపోయాను అనేది ఉంది అంట భయ్యా అక్కడ
How can i speak to u directly? I have some questions to u also
Pawan kalyan gave a master stroke to Every one... Great maturity and sticking to the plan is Amazing
అన్నా కూర్చి బాగుంది కానీ
మీరు చికట్లొ చెప్పకండి
మీరు వెలుగులోకి రండీ సార్
Mottaniki ni darsanam dorkindi bayya chala rojula tharvaata 😅
లఫుట్ గా అని ప్రజలు అంటున్నారు అన్న. ఊసరవెల్లి అని అంటున్నారు అన్న. జగన్ ni కొట్టాలి అంటే దేవుడు రావాలి. జగన్ ni కొట్టాలి అంటే ఆపక్క కూడా జగనే ఉండాలి, ప్రజలు be ÷ హ మొగ్గ ఏంకాదు నువ్వు కూడా వాడి ni భజన చేసినావు ర అని ప్రజలు అంటున్నారు అన్న 😢.nuvvu Rajesh mahasena gadu eddharu chillar gallu ani prajalu antunnaeu Anna 😢.
ఇపుడు మీరు జనసేనా కి మారిపోయారు అంటారు అన్న మళ్ళీ 😂😂😂
ఆయన ఎప్పుడూ ఒకేలా ఉన్నారు..మనం చూసే కోణం వేరు
Nee Paytm,
మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో వాళ్ళు ఓడిపోతారు
He always with common man ... someone misunderstanding him like you
తను ఎవరు గెలుస్తారు అని చెప్పాడు ఆలా ఏంచెప్పలేదు కదా
Pawalaaa gaadu, Pappu gaadu gelvaali ani cheppadu bro 😂..video choodlee
@@vishalvissu9145Cheppindu raa howle previous 3 videos chudu raaa babu ,ycp govt form chestundhi annaadhi according to his survey ...
Pasupu color nachadannavu .. Malli Pasupu seat medha kurchunnavu 😅😅😅
Asalu nuvvu vote vesaava dileep sunkara 😂
Finger meeda mark ledu 😂
We preach we don’t follow 😂😂😂
@@smilepls14387 anna rules chepthadu.. paatinchadu.. Manam paatinchali antadu anthe...😂😂😂
Ananthpur gunthakal lo JSP MLA EVM pagalakotadu adhi kanapadadhu babai ki
dileep ki surgery aindanta vote vesava ani commentlu pettaku niku emergency aithe vote vesestava
@@brucebane6815Andhukene frustation lo pachhi buthulu vaaduthunnadu
చిన్న సందేహం
మీరు ఓటు వేశారా అన్నా!?
ఈ నెల 12 వ తారీకున అమికస్ హాస్పిటల్స్ నందు సర్జరీ జరిగింది అని నిన్న వీడియోలో ఆధారబూతంగా చెప్పిన తరువాత 13 న వోట్ వేసార అని అడిగే మీలాంటి వాళ్లకి ఓపిగ్గా సమాధానం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు
@@COMMONERLIBRARY
Sorry అన్న నేను ఆ వీడియో చూడలేదు
Nuv దొంగ ఆధారాలు చూపడంలో నిస్తనువి ఎందుకంటే nuv layar kadha kani puka vote veyyavu kani ippudu kthalu చెప్తావు
Vote vesi surgery cheinchukovachu
😂😂😂😂 vote veyiledu ite
in case of a regging that should be also in the cc camera?
Anna evm pagalagodutunte police lu emichestunnaru
ఈయన కూడా మహాసేన రాజేష్ లాంటి మేధావి 🤣🤣😂😂😂😂
అబ్బా ఏం అంటించారు జనాలకి చురకలు. మీ లాంటి వారు పది కాలాల పాటు ఉండాలి మీరు ప్రత్యక్ష
రాజికీయాలలోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.మీ
వాక్కు చాతుర్యం ప్రజలకు వంద శాతం ఉపయోగ పడాలంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి.జైభీం
జై భారత్.
Unsubscribed
Mari nuvvu kooda YCP ni e lanti prajalu accept cheysaru aney kadha neevu kooda accept cheysavu?
Na question ardham iythey reply ivvu , ardham kaka pothey restart ivvu .
Ananthpur gunthakal lo JSP MLA EVM pagalakotadu adhi evadiki kanapadadhu
దయచేసి పవన్ కళ్యాణ్ ను వదలకు అన్న.. 0% అవినీతి చేయని నాయకుడు అన్న అధికారం వచ్చిన కూడా అవినీతి చేయడు.. నిజాయితీ పరుడు అన్న.. పార్టీ పెట్టి పది ఏళ్ళు ఐనా ఇప్పటికి కూడా జనం సునామిలా వస్తున్నారు అంటే అది అయన నిజాయితీ అన్న.. దయచేసి పవన్ కళ్యాణ్ ను వదలకండి అన్న 😥
You are 💯 percent correct.
Nuvu new cases oppukovadam start cheyandi... Back stabbers paaripovadam better
Maaku kavalisindi idey anna
I rarely like videos, but I follow you because you genuinely provide feedback without bias toward any political parties. This sets a great example for many young people. Hats off to you, brother. I respect JP, you, and a few others like you. Please keep up the good work-you have a unique ability to express things in a way that everyone can understand.
Ekkadunav anna.. Pawan Kalyan gari winning meda nee reaction chudali ani undi. 🎉 Pawan Kalyan garu power lo lenappudu pakkana nilabadina athi kodhi mandhi lo nuv okadivi ❤
Ycp కి చెందిన ఏజెంట్ లను కొట్టి రిగింగ్ చేస్తే తప్పులేదా
Proof vundhaaa? Lekapothe kutha musko
Have common sense.
So daniki parishkaram EVM pagalakottadama...
రిగ్గింగ్ జరిగితే, కంప్లైంట్ చెయ్యాలి, సీసీ ఫుటేజ్ చూడమని డిమాండ్ చెయ్యాలి, ఆ బూత్ లో రీపోలింగ్ డిమాండ్ చెయ్యాలి. అంతే కానీ, చట్టానికి వ్యతిరేకంగా ఈవీఎం బద్దలు కొట్టెయ్య కూడదు, అది చాలా పెద్ద నేరం. నడి రోడ్ మీద ఎవరో దొంగ దొరికితే, వాడిని పోలీస్ లకు అప్పగించాలి కానీ, చంపేస్తే, ముందు మనకు శిక్ష పడుతుంది
ఇదే మాచర్ల స్థానిక మునిసిపల్ ఎన్నికల్లో, టీడీపీ వారిని బెదిరించి, దౌర్జన్యం చేసి, ఒక్కరిని కూడా పోటీ చెయ్యనియ్యకుండా, నామినేషన్ కూడా వెయ్యనియ్యకుండా, మొత్తం వార్డ్ లన్ని ఏకగ్రీవం చేసుకున్నాడు పిన్నెల్లి. అంత అరాచకాలు చేసాడు. ఆ ఎన్నికలప్పుడే టీడీపీ బోండా ఉమా, బుద్ధా వెంకన్న, మాచర్ల రూట్ లో కార్ లో వెళుతుంటే, ఆ కార్ లోకి ఒక పెద్ద చెక్క దూలం దూర్చి వాళ్ళని చంపబోయాడు, ఈ పిన్నెల్లి అనుచరుడు గాదరి కిషోర్. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో వుంది. అతని మీద ఏ కేసు లేదు, పైగా మెచ్చుకుని, అతనికి మునిసిపల్ చైర్మన్ పదవి ఇచ్చాడు పిన్నెల్లి. అన్ని అరాచకాలు చేసాడు పిన్నెల్లి, తక్కువ వాడేమి కాదు.
వైఛీపి లో ఇలా గుండాజం జరుగుతుందనే ఓడించాలనుకుంటున్నారు.
😂😂 మొన్న ఏమో జగన్ తన ఫేస్ చూసి వోట్ వెయ్యమన్నాడు ..సంక్షేమ కార్య్రమాలపై ఉన్న కాన్ఫిడెన్స్ అన్నారు 😂😂 ఇప్పుడు నాయకుడు ఎలా ఉండాలో చూడాలి మీరు అన్నారు...మీరు ముందు అన్నిటికీ మనమే కారణం అని ప్రస్తావించ వద్దు.... 🙏🙏🙏
జనాలు చాలా తెలివిగా నే ఉన్నారు...ఇలా దొంగ ముసుగులో ఉన్న నాయకులు, యూట్యూబ్ ఛానల్ నడిపే వారిని బాగానే కనిపెడుతున్నారు......
I am unsubscribing your channel not for this matter but u have lost your credibility during election last 2 weeks with your videos 🤝🙏🤗
We wish you all the very best 🤝🤗
❤❤ జై జనసేన ❤❤
How I can contact you brother ??? I really want to talk to u
యథార్థ వాది లోక విరోధి భీమవరం బుల్లోడా గుర్తించు.
Brother, you said before Election Day YSRCP president is great and he is running party well and maintain single handily .. so your party leaders behave like this ..
నీలాంటి బుర్ర తక్కువ వ్యక్తులకు అతని వీడియోలు అర్ధం కావులే..
వై ఎస్ జగన్ నిజంగానే ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో తన అభ్యర్ధులని నిలబెట్టి గెలిపించుకోగలిగాడు అన్నది వాస్తవం..
అలా గెలిచిన వాళ్లలో పిన్నెల లాంటి వాళ్ళు ఎందుకు వుంటారు అన్న అంశం పై ఈరోజు అతని విశ్లేషణ వాస్తవం..
కానీ రెండు వేరు వేరు అంశాలు తమ లేంటి బుర్ర తక్కువ వ్యక్తులకు పాపం జీర్ణించుకోబడవు.
మీలాగా ఏదొక పార్టీ భజన సోషల్ మీడియా లో చేసేస్తే సమాజ సేవకులు అయిపోతారు😅😅😅
That’s great .. I am not having brain .. you are having great analysis .. pls go ahead
Sir ee roju evening 4-6-24 mee speech kosam waiting
If any rigging happened
He is the MLA directly and he can inform the respected election commission officer.
ఒరేయ్ మా వైసీపీ నాయకుల జోలికి రాకు. నీ పని ఖతం 💪💪 చుస్కో
Aayana chesindi mummatiki tappu, and akkada unna tdp candidate brammNanda reddy aayanemi swamuloru kadu andaru ఒక్కటే. Maralasimdi manam
where are you Mr. Sunkara???? have you seen trends
తమ్ముడు కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, మీరు ఇలా మారిపోతారు అని కలలో కూడా ఊహించలేదు. Ycp రాక్షస పాలను ఈ ఐదు సవంత్సరాలు గా చూసి కూడా మీరు ఇలా మాట్లాడటం అసలు ఆమోదం కాదు. దయ చేసి మీరు వీడియోస్ చెయ్యదు. అసలు కనిపించవద్దు. మీ లాయర్ వృత్తి కైనా న్యాయం చేయండి. మరో మహా సేన రాజేష్ లా మరవద్దు. 🙏🙏
అన్న మన ఓట్ వైసీపీ కే వేశావు కదా. . గొప్ప నాయకుడు జగన్ కదా
Ithanu matalu manam pattinchukovalsina avasaram ledu
Rastram inta darunanni chustunte, inni days nijaani nirbhayam ga cheppina vadivi..okka sari oka daridrapu paripalanani metchukunna nuvvu ila malli sukti pravachanal enduku cheptunav anna..I am still following you, not unsubscribed because of your false analysis. Me lanti vaak chaturyam unna vallu nijayati vipu unte sagatu manishi jeevitam konchem better ga undedi..but meeru twisted reviews ivvadam anedi chala daridram ga undi. Anyways, good luck for your endeavours.
గుడ్ ఈవెనింగ్ దిలీప్ అన్న గారు ఈవీఎం పగలగొట్టడం తప్పే కానీ దానికి ముందు జరిగిన గొడవల గురించి కూడా తెలియజేయండి మొదటిగా మేమే సంతోషిస్తా తప్పును తప్పని ఒప్పుకుంటాం
Anna malli plate thipputhundu
ఎలక్షన్ కమిషన్ రూల్స్ మార్చాలి..evm పగలగొట్టి నా కుడా కేస్ బుక్ చెయ్యగూడదు..మర్డర్ చేస్తే 5 ఇయర్స్ no progress.. కోడికత్తి కేసు లాంటివి 20 ఇయర్స్ దాక లాగాలి
ఏది నేరం రిగ్గింగా? రిగ్గింగ్ ఈవీయం పగల గొట్టడమా? చిన్నపిల్లాడు చెబుతాడు రీ పోలింగ్ జరగాలి... రిగ్గింగ్ చేయడం ప్రజల ఓటు హక్కు ను కాలరాయడమే...
Excellence of analysis brother
The word candidate kind election is our future and also must.
Anna manam ycp kada lite tisko
When people lack quality, we get quality less representatives. Representatives are from people. Wonderfully explained Sir.
In my view You don't have any credibility over mega family n pawan...plz brother...stay way from them.
ఆ ధైర్యాన్నిచ్చింది డబ్బు
ఆ వస్తువు మనది కాదు అనే ప్రజల మనస్తత్వానిది
కాదు, అలా అరాచకాలు చేస్తేనే వాళ్ళ leader support ఉంటది..
అభ్యర్థులను చూసి ఓటేసే పద్దతి పోయింది.
ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటేసేవారే అధికం.
కులం ఇప్పటికే చాలా దిగజార్చి o ది
మీ కులం మీకు గొప్ప. మరి ఎదుటి వాళ్లకు???
కులం పేరుతో......ఒద్దo డి..... సుంకర చక్కగానే మాట్లాడతాడు
ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగడానికి.......మనం ఎంచుకున్న తప్పిదమే అన్న......ఓటు విలువ మనమే తగ్గించుకుతటున్నము
Tdp ki rigging chese swecha kuda Leda
Chepandi kds
Kallu dengi iya , rigging cheste video bayata pettakunda vundentha picha pulka vallu ycp lo lerule
Bayya inka mega family Niku credibility vundi just be patient and be with mega family we are always with you
Anna mission completed. ✔️ 🔥
మా జగనన్న అంట చూసుకుని మేము ఏమైనా చేస్తాం
Gudhalo pettuko
evm lo paamu ddorindi anta ayya. akkada unna vallani samaysphurthi tho baddalu gotti kapadadu ayya
😂 chakkani cover drive
Pamu during cc tv footage Leda
@@srinusrinivas7270 bayati nunchi evm techetappudu vachindi anduke cc camera lo kanapadadu. Mla nela kesi dengina tarvatha andhu lo ne naligi chachindi
Yes Sir. What you said is correct. People never elect good human beings
ఇన్సిడెంట్ గురించి కాకుండా ప్రజలకు పాఠాలు చెప్పడం ఎందుకు ? అక్కడ అభ్యర్థులు పార్టీల రౌడీలు. ప్రజలు ఏ పార్టీ రౌడి నీ ఎన్నుకుంటారు కాస్త ఆలోచన ఉన్న వాళ్ళు. అందుకే క్రింది వర్గం అంటే అవగాహన లేని మెజారిటీ ప్రజల రౌడి నాయకులు గెలుస్తున్నారు.
ఆ సంఘటన నీ ఖచ్చితం గా నూటికి నూరు పాళ్ళు తప్పు అని అవగాహన ఉన్న మీరే ఎందుకు చెప్ప లేక పోతున్నారు
ఉంగరాలు బాగున్నాయ్ బ్రదర్
టీడీపీ వాళ్లు రిగ్గింగ్ చేస్తే పోలీసు లు పట్టించుకోలేదు అందుకే అలా చేశాడు
వచ్చారండి సైకొలు
Prathi chetta paniki mee daggara oka answer untundi. Oka mp digambaruduga kanipiste deep fake chesaru antaru, babai ni meere champesaru ante ledhu 2nd setup valla valle champukunnaru antaru, evm pagalagottadu ante opposition rigging chesindantaaru, madya paana nisedam enduku cheyya ledante avva thatha laki pension ivvalemu antaaru,mega dsc enduku ivvaledante volunteer jobs ichha kadha antaru, mlc elections lo vodipoyaru ante maku vote vesevaalli vere antaaru, em paytm bratukulara meevi
ఈవీఎం పగలు కొడుతుంటే, అడ్డుకున్నందుకు, అక్కడ టీడీపీ ఏజెంట్ (వీడియో లో చుసిన అతను)ను, బయట చితకొట్టారు, పోలీస్ లు రావడంతో వదిలి వెళ్లిపోయారు, లేకపోతే, చనిపోయేవాడు. అతనికి 12 కుట్లు పడ్డాయి. రిగ్గింగ్ జరిగితే, కంప్లైంట్ చెయ్యాలి, సీసీ ఫుటేజ్ చూడమని డిమాండ్ చెయ్యాలి, ఆ బూత్ లో రీపోలింగ్ డిమాండ్ చెయ్యాలి. అంతే కానీ, చట్టానికి వ్యతిరేకంగా ఈవీఎం బద్దలు కొట్టెయ్య కూడదు, అది చాలా పెద్ద నేరం. నడి రోడ్ మీద ఎవరో దొంగ దొరికితే, వాడిని పోలీస్ లకు అప్పగించాలి కానీ, చంపేస్తే, ముందు మనకు శిక్ష పడుతుంది.
EVM మీద ESSAY రాయండి అని తీర్పు
Congratulations Dileep Garu .! We won 🎉🎉
మీరు చెప్పింది అక్షరాలా నిజ్జం అభ్యర్థిని చూసి ఓటు వెయ్యాలి కానీ అధ్యక్షుడిని చూసి కాదు అభ్యర్థి సమర్ధత చూసి వెయ్యాలి లేకపోతే మీ విష్యంలో జనసనికులకు జరిగిందే జరుగుతుంది పవన్ గారిని చూసి మిమ్ముల్ని అభిమానించారు ఇప్పుడు ఏడుస్తున్నారు అదే మీ వ్యక్తిత్వం చూసి అభిమానించి ఉంటే ఈ బాధ ఉండేది కాదు జనసైనికులకు
టీడీపీ వాళ్లు తలలు పగలకొడితే చీమ కుట్టినట్లు ఉండదు...evm పగల గొట్టగానే అందరు బయలు దేరారు😂😂😂
Yevadra start chesindi nuv okka video chupinchu TDP vallu thalalu pagalakottinattu ycp vallu provoke chesi dhaadulu start chesindi TDP vallu kadu telusukoni matladu
ఇదే మాచర్ల స్థానిక మునిసిపల్ ఎన్నికల్లో, టీడీపీ వారిని బెదిరించి, దౌర్జన్యం చేసి, ఒక్కరిని కూడా పోటీ చెయ్యనియ్యకుండా, నామినేషన్ కూడా వెయ్యనియ్యకుండా, మొత్తం వార్డ్ లన్ని ఏకగ్రీవం చేసుకున్నాడు పిన్నెల్లి. అంత అరాచకాలు చేసాడు. ఆ ఎన్నికలప్పుడే టీడీపీ బోండా ఉమా, బుద్ధా వెంకన్న, మాచర్ల రూట్ లో కార్ లో వెళుతుంటే, ఆ కార్ లోకి ఒక పెద్ద చెక్క దూలం దూర్చి వాళ్ళని చంపబోయాడు, ఈ పిన్నెల్లి అనుచరుడు గాదరి కిషోర్. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో వుంది. అతని మీద ఏ కేసు లేదు, పైగా మెచ్చుకుని, అతనికి మునిసిపల్ చైర్మన్ పదవి ఇచ్చాడు పిన్నెల్లి. అన్ని అరాచకాలు చేసాడు పిన్నెల్లి, తక్కువ వాడేమి కాదు.
After 165 😂😂😂
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవీ
1. పోలింగ్ రోజు గొడవ జరిగితే ఇప్పటి వరకు వీడియో ఎందుకు బయటకు రాలేదు, ఈసీ ఆ రోజు దీన్ని పరిశీలించలేదా..?
2. రీ పోలింగ్ ఎందుకు నిర్వహించలేదు
3. ఆ బూత్ లో రిగ్గింగ్ జరగడం వల్ల పిన్నెల్లి అలా స్పందించారు అంటున్నారు.. మొత్తం వీడియో బయటకు ఎందుకు రిలీజ్ చేయలేదు
4.
Corect bro