సాంగ్ వింటుంటేనే ఏదో తెలియని అనుభూతి....[[థాంక్స్ మంగ్లీ గారు]](మీరింకా ఇలాంటి వీడియో లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను)....!!!!🔱❇️🔱ఓం నమః శివాయ🙏🙏🙏
ఓ తండ్రి శివయ్య మా కూతురు pinnika navya పుట్టినరోజు శుభాకాంక్షలు మా కూతురుని ఆశీర్వదించి శివయ్య మా కూతురుని అన్ని విధాలుగా నువ్వే కాపాడు ఓ తండ్రి శివయ్య
జగమంతా నీవే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా అర్థమవని ఆదిబిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాగుపాము నీ మెడలోన హారమా నరులనెపుడు గాచే చెడు సంహారమా తలన గంగ ఉన్నా తీరని దాహమా జోలెవట్టి తిరగడమూ నీకవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా //అర్థమవని........సారమా// //జగమంతా......శివలింగమా// పార్వతి సగభాగమై గణనాధుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో ఆ స్మశాన సంచారం కుబేరునికే వరములూ కుమ్మరించి అష్టసిద్ధ నిధులు నువ్వేమొ భిక్షాటన అసలు ఏంటి ఈ మర్మం యే విశ్వమంత నీ భక్తజనమే వాళ్ళ యెదలన్నీ నివాసమే అయినా నీకూ ఇల్లు లేదట ఎంతటి హాస్యమే నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటెయ్యదుగా ఓ పరమేశ ఓ చిటికేసి తీర్చెయ్యరాదే మా అందరి హరిగోస నిలకడంటూ లేనీ నిత్య ప్రయాణమా నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా //అర్థమవని...... సారమా// నటరాజ స్వరూపమా పంచభూతములన్నీ నీవశమా చావూ పుట్టుకలనే మించినదీ నీ మహిమ కైలాసం వీడవా కాస్తయినా చూడు జనము గొడవ అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకూ బంగారాలే నిలువెల్ల నీకు మాత్రము సిత్రంగా ఒళ్లంత బూడిదేల ఒక యేడు కాదు రెండేండ్లు కాదు ప్రతి యేడూ ఇంతే మా ప్రేమ నిను సుట్టమోలె ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేల ఒక్కపొద్దు జాగారాలకు దీటుగా సక్కదిద్దు మా బతుకులనే తేటగా కోటి పేర్లు నీకున్నా అలవాటుగా శంకరయ్య అంటే పలుకు ప్రేమగా జగమంతా నీవే కదరా జంగమా జనమందరు పూజించే శివలింగమా నాగుపాము నీ మెడలోన హారమా నరులనెపుడు కాచే చెడు సంహారమా అర్థమవని ఆదిబిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా తలన గంగ ఉన్నా తీరని దాహమా జోలెవట్టి తిరగడమూ నీకవసరమా
జగమంతా నీదే కదరా జంగమా.. జనమందరు పూజించే శివలింగమా. అర్థమవని ఆధిభిక్షు అవతారమా.. ఆచరించి తెలిపే జీవిత సారమా. నాగు పాము నీ మేడలోన హారమా.. నరులనెపుడు గాచే చెడు సంహారమా.. తలన గంగ ఉన్నా తీరని దాహమా.. డోలె పట్టి తిరగడము నీకు అవసరమా… నిండు నలుపు రూపమా..నిజాలేంటో చూపుమా. జంతు చర్మ దేహమా.. అంతులేని సందేహమా.. అర్థమవని ఆధిభిక్షు అవతారమా.. ఆచరించి తెలిపే జీవిత సారమా. జగమంతా నీదే కదరా జంగమా.. జనమందరు పూజించే శివలింగమా. ఓం.. హరోమ్.. హర.. ఓం.. హరోమ్.. హర.. పార్వతి సగభాగమై… గణనాథుడి పునాది పుట్టుకవై.. వెలిగే నీకెందుకో.. ఆ స్మశాన సంచారం.. కుభేరునికే వరములు.. కుమ్మరించి అష్టసిద్ద నిధులు.. నువ్వేమో భిక్షాటన.. అసలేంటి ఈ మర్మం.. విశ్వమంత నీ భక్త జనమే.. వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే.. అయినా! నీకు ఇల్లు లేదట.. ఎంతటి హాస్యమే.. నీ మాట దాటి చిన చీమ కూడ కాటెయ్యదుగా… ఓ పరమేశ, ఓ చిటికేసి తీర్చేయ్యరాద మా అందరి హరిగోస.. నిలకడ ఎటు లేని నిత్య ప్రయాణమా.. నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా.. అర్థమవని ఆధిభిక్షు అవతారమా.. ఆచరించి తెలిపే జీవిత సారమా. ఓం.. హరోమ్.. హర.. ఓం.. హరోమ్.. హర.. నటరాజ స్వరూపమా.. పంచభూతములన్నీ నీ వశమా.. చావు పుట్టుకలనే మించినది నీ మహిమ… కైలాసం వీడవా.. కాస్తైనా చూడు జనం గొడవ అనుమానం తీర్చవా నువ్ మనిషా దేవుడివా.. నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా… నీకు మాత్రం సిత్రంగా ఒళ్ళంతా బూడిదెలా… ఒక యేడు కాదు రెండేళ్లు కాదు ప్రతి యేడు ఇంతే మా ప్రేమా.. నిను సుట్టవోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేళ… ఒక్క పొద్దు జాగారాలకు ధీటుగా… సక్కదిద్దు మా బతుకులనే తేటగా… కోటి పేర్లు నీకున్నా అలవాటుగా.. శంకరయ్య అంటే పలుకు ప్రేమగా.. జగమంతా నీదే కదరా జంగమా.. జనమందరు పూజించే శివలింగమా. నాగు పాము నీ మేడలోన హారమా.. నరులనెపుడు గాచే చెడు సంహారమా.. అర్థమవని ఆధిభిక్షు అవతారమా.. ఆచరించి తెలిపే జీవిత సారమా. తలన గంగ ఉన్నా తీరని దాహమా.. డోలె పట్టి తిరగడం నీకు అవసరమా… ఓం.. హరోమ్.. హర.. ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర.. ఓం.. హరోమ్.. హర.. జగమంతా నీదే కదరా జంగమా.. జనమందరు పూజించే శివలింగమా. అర్థమవని ఆధిభిక్షు అవతారమా.. ఆచరించి తెలిపే జీవిత సారమా. నాగు పాము నీ మేడలోన హారమా.. నరులనెపుడు గాచే చెడు సంహారమా.. కళల గంగ ఉన్నా తీరని దాహమా.. జోలె పట్టి తిరగడము నీకు అవసరమా… నిండు నలుపు రూపమా..నిజాలేంటో చూపుమా. జంతు చర్మ దేహమా.. అంతులేని సందేహమా.. అర్థమవని ఆధిభిక్షు అవతారమా.. ఆచరించి తెలిపే జీవిత సారమా. జగమంతా నీదే కదరా జంగమా.. జనమందరు పూజించే శివలింగమా. ఓం.. హరోమ్.. హర.. ఓం.. హరోమ్.. హర.. పార్వతి సగభాగమై… గణనాథుడి పునాది పుట్టుకవై.. వెలిగే నీకెందుకో.. ఆ స్మశాన సంచారం.. కుభేరునికే వరములు.. కుమ్మరించి అష్టసిద్ద నిధులు.. నువ్వేమో భిక్షాటన.. అసలేంటి ఈ మర్మం.. విశ్వమంత నీ భక్త జనమే.. వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే.. అయినా! నీకు ఇల్లు లేదట.. ఎంతటి హాస్యమే.. నీ మాట దాటి చిన చీమ కూడ కాటెయ్యదుగా… ఓ పరమేశ, ఓ చిటికేసి తీర్చేయ్యరాద మా అందరి హరిగోస.. నిలకడ ఎటు లేని నిత్య ప్రయాణమా.. నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా.. అర్థమవని ఆధిభిక్షు అవతారమా.. ఆచరించి తెలిపే జీవిత సారమా. ఓం.. హరోమ్.. హర.. ఓం.. హరోమ్.. హర.. నటరాజ స్వరూపమా.. పంచభూతములన్నీ నీ వశమా.. చావు పుట్టుకలనే మించినది నీ మహిమ… కైలాసం వీడవా.. కాస్తైనా చూడు జనం గొడవ అనుమానం తీర్చవా నువ్ మనిషా దేవుడివా.. నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా… నీకు మాత్రం సిత్రంగా ఒళ్ళంతా బూడిదెలా… ఒక యేడు కాదు రెండేళ్లు కాదు ప్రతి యేడు ఇంతే మా ప్రేమా.. నిను సుట్టవోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేళ… ఒక్క పొద్దు జాగారాలకు ధీటుగా… సక్కదిద్దు మా బతుకులనే తేటగా… కోటి పేర్లు నీకున్నా అలవాటుగా.. శంకరయ్య అంటే పలుకు ప్రేమగా.. జగమంతా నీదే కదరా జంగమా.. జనమందరు పూజించే శివలింగమా. నాగు పాము నీ మేడలోన హారమా.. నరులనెపుడు గాచే చెడు సంహారమా.. అర్థమవని ఆధిభిక్షు అవతారమా.. ఆచరించి తెలిపే జీవిత సారమా. కళల గంగ ఉన్నా తీరని దాహమా.. జోలె పట్టి తిరగడం నీకు అవసరమా… ఓం.. హరోమ్.. హర.. ఓం.. హరోమ్.. హర..
ua-cam.com/video/9uyGkOSe_HE/v-deo.html Bharani gari paatalu Vinandi......... Aatagadaraa Sivaa... Liked from. USA Best wishes to all of you in India and all over the world.
""Ni mata datakunda China China aiyna dhatadhuga oo parameshaa "" nduko teliyadhu e line vinagane naa kanti nundi nillu vachesthunnai without any reason... Chala meaningful ga undi pata
Song music baga nrml ga undi...mangli voice ni sariga use chyledu.........last year song chala power ga undi ee year song tho compare chesthe......... Mangli❤🔥🔥
మంగ్లీ గారు మీ గొంతులో ఏదో మాయ ఉంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది....
Oni
Avuna bayya
@@nattalaramu609 avnu thammudu...
Andhra lo sangeetham nerchukundhi Andhra ammai kadha
@@prathapmangilipelly1991 Andhra అమ్మాయే
శివయ్య నీకు సాటి ఎవరయ్యా. మంగ్లీ గారు శివయ్య దీవెనలు ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను
,
సూపర్ అక్క.ఆ శివుని ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరుకుంటూ ఇలాగే ముందు ముందు కూడా కొనసాగలి
సాంగ్ బాగుంది.... మంగ్లీ అక్క చాలా బాగా పాడింది.... పాట లిరిక్స్ లో శివుని ప్రశ్నించడం / అడగడం..... కొత్తగా ఉంది.
❤
Nice
❤
Mangli.akka.shivaya.patala.kosam.puttinatundhi
Super, Song Performance.
అక్క పాట మస్తుంది. ఈ పాట విన్న కొద్దీ శివరాత్రి ప్రతిభ తెలుస్తుంది. నువ్వు super అక్క, పాట మాత్రం ఆధారగొట్టావు. 👌💐💐
పాట అద్భుతంగా ఉంది
మహా శివుని అనుగ్రహం పొందడానికి ఒక లైక్
Jsjuhd6whyeygwysgysguf
❤@@MadhanMadhan-b3z
Hmfzulqhrrii
Shee shivay namstubham
శివుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అంత నా అభిమానులు
Mahadev devda Mangal kahan padega😮😮😮😂
Uu
@@siddujammisiddujammi😊😊
जय श्री सीता राम जी 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ll...
😊
చాలా గొప్పగా తీయ్యగా వుంది శివుడు పాట, ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలని పిస్తుంది.
Oasis 👏👏👏👌👌👌
Yes
Chaala baagundhi
Hcjjcbjv
Mangli madem gopathanamuu
OM NAMASH SHIVAYAA............!
మహ శివుడు అంటే ఏతా మందికి ఈస్టం
Super
👇👇👇👇👇
శివుడు అంటే నాకు చాలా ఇష్టం
మరి మీకు
👇
👇
👇
👇
👇
Me to All
@@RohiniGuptaPandiri120 🔱🅰️💯💠✅
Hari Krishna🔱🅰️
ಮಹಾಶಿವರಾತ್ರಿಯ ಶುಭಾಶಯಗಳು ಎಲ್ಲರಿಗೂ
Hara hara మహాదేవ
BB.
శివయ్య కోసం ఎంత చెప్పినా తక్కువే అనంతమైనది శివయ్య లీల మహాదేవ అందరికీ చల్లగా చూడు తండ్రీ ని దయ ఉంటే అన్ని ఉన్నట్టే 💐💐💐💐🙏🙏🙏🙏💐💐💐💐💐
అక్కని పాట అంటే మాకు ఎంతో ఇష్టం ఇంకా ఇంకా ఎన్నో పాటలు పాడాలి అని కోరుకుంటున్నా నేను నీ అభిమాని
Hi
Me
Vec
🙏
😢Y you my @@Globalitsolution
@maheenimm❤😅--🎉😊ala3717
పాటలో పదాలు వింటుంటే మెదడులోని నరాలు స్పందిస్తున్నాయీ
సూపర్ సాంగ్ 😍😍😍🔥🔥🔥
Good
Om namah shivaya
., I
Super
Bad
Na ప్రాణము అంటూ శివయ్య మీకు ఎంత ఇష్టము శివయ్య అంటే
Har har mahadev
Very nice superb voice song
Akka nee voice lo adhi magic undhi chela baguntadi
V
మహా దేవుడు ఆ పరమ శివుడు అంటె మీలో ఎంతమంది కు istham
ìo
@@lovelygaanesh9834 khiifg
@@binnybinny7868qq QqqqQQqQQqqqQq
@@binnybinny7868 QQQ
@@binnybinny7868 q11qq1q1
জয় মা সন্ন্যাসী মা জয় মহাদেব ওঁ নমঃ শিবায়
సాంగ్ వింటుంటేనే ఏదో తెలియని అనుభూతి....[[థాంక్స్ మంగ్లీ గారు]](మీరింకా ఇలాంటి వీడియో లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను)....!!!!🔱❇️🔱ఓం నమః శివాయ🙏🙏🙏
J. N
TONY 0⁰4i⁹4i
Uuuu
Mani
Sivayya song vintunte kantamlo bakthi prabalambisthundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi
అద్భుతమైన గాత్రం తల్లి..
పరమేశ్వరుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ మీతోనే ఉండుగాక..
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ:శివయ..
గుడ్ బ్లెస్సింగ్
Night
Super song,mangli,gaaru
Bhom bhole nath
@@hariharshahari8708
Q
❤❤❤❤🎉🎉🎉🎉🎉హార హార mahadeva శంభో sankara బోలా sankara
2019 శివరాత్రి పాట చాలా బాగుంది. Compared to
Lyrics,
Direction,
Editing,
Acting .
Overall #2019 #Shivaratri Song best.👍
Yes
Yes correct... idi kuda bagundi kaani daanini match kaaledu
Yes
Absolutely right...this year song dominated last year song
విభూది రుద్రక్షామాలలు వేసుకున్న మాత్రానా పరమేశ్వరుడు మోసపోడు. మనసులో నిజమైన భక్తి కలవారికే ఆయన భక్తసులబుడు.
😮😅 0:17
ఓ తండ్రి శివయ్య మా కూతురు pinnika navya పుట్టినరోజు శుభాకాంక్షలు మా కూతురుని ఆశీర్వదించి శివయ్య మా కూతురుని అన్ని విధాలుగా నువ్వే కాపాడు ఓ తండ్రి శివయ్య
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 💐👏
Magali akka ne voice is excellent
Nuvu paditea pataina hillet
ప్రొద్దున యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మంగ్లీ అక్క సాంగ్ అక్క నీకు ఎప్పుడు ఆ శివుని ఆశీస్సులు ఉండాలి కోరుకుంటూ మరిన్ని god సాంగ్ పాడాలని కోరుకుంటున్న 🌹🌹
Netaji
Super song
Sister your voice is so nice, we are waiting for other God songs also
Akka please sing a song kotappakonda dakshinamurthi one song
Hii
Har har mahadev❤❤❤ I love you shivji❤❤❤
QL
L
L l llll 😮😂l lllll)),!)dll
L)
Zll😊😮😊
(!))))!,ll 🌹ll l😮km
. llll
Llll,,,,,
TT8
Such a beautiful place and song
ఆదిభిక్షుకి.... శతకోటి వందనా లు.... హర హర మహాదేవ్
Ipll
Hi
ஓம் நமச்சிவாய.. வாழ்க வளங்களுடன்.. சிவசக்தி அனுக்கிரகம்.. வாழ்த்துக்கள்..
o
Lp
L
L
Llpp
Ppplp
P
L
Ll
Plp
Pplllll
@@s.vijayabaskars.vijayabask1682 e ed a a-a
మహా శివుడు అంటే ఇష్టం ఉన్నవాళ్లు oka like కోటండి,👍👍
Maha sivudante naaku istam kaadu pitchu prema
Gug
@@munrathijyothi1186 A
Lokesh
B. Narasimhs
Love from Maharashtra mangli ❤ Jay sevalal praud to Banjara 🏳️
జగమంతా నీవే కదరా జంగమా
జనమందరు పూజించే శివలింగమా
అర్థమవని ఆదిబిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా
నాగుపాము నీ మెడలోన హారమా
నరులనెపుడు గాచే చెడు సంహారమా
తలన గంగ ఉన్నా తీరని దాహమా
జోలెవట్టి తిరగడమూ నీకవసరమా
నిండు నలుపు రూపమా
నిజాలేంటో చూపుమా
జంతు చర్మ దేహమా
అంతులేని సందేహమా
//అర్థమవని........సారమా//
//జగమంతా......శివలింగమా//
పార్వతి సగభాగమై
గణనాధుడి పునాది పుట్టుకవై
వెలిగే నీకెందుకో ఆ స్మశాన
సంచారం
కుబేరునికే వరములూ
కుమ్మరించి అష్టసిద్ధ నిధులు
నువ్వేమొ భిక్షాటన అసలు ఏంటి ఈ మర్మం
యే విశ్వమంత నీ భక్తజనమే
వాళ్ళ యెదలన్నీ నివాసమే
అయినా నీకూ ఇల్లు లేదట ఎంతటి హాస్యమే
నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటెయ్యదుగా ఓ పరమేశ
ఓ చిటికేసి తీర్చెయ్యరాదే మా అందరి హరిగోస
నిలకడంటూ లేనీ నిత్య ప్రయాణమా
నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా
//అర్థమవని...... సారమా//
నటరాజ స్వరూపమా పంచభూతములన్నీ నీవశమా
చావూ పుట్టుకలనే మించినదీ నీ మహిమ
కైలాసం వీడవా కాస్తయినా చూడు జనము గొడవ
అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా
నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకూ బంగారాలే నిలువెల్ల
నీకు మాత్రము సిత్రంగా
ఒళ్లంత బూడిదేల
ఒక యేడు కాదు రెండేండ్లు కాదు
ప్రతి యేడూ ఇంతే మా ప్రేమ
నిను సుట్టమోలె ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేల
ఒక్కపొద్దు జాగారాలకు దీటుగా
సక్కదిద్దు మా బతుకులనే తేటగా
కోటి పేర్లు నీకున్నా అలవాటుగా
శంకరయ్య అంటే పలుకు ప్రేమగా
జగమంతా నీవే కదరా జంగమా
జనమందరు పూజించే శివలింగమా
నాగుపాము నీ మెడలోన హారమా
నరులనెపుడు కాచే చెడు సంహారమా
అర్థమవని ఆదిబిక్షు అవతారమా
ఆచరించి తెలిపే జీవిత సారమా
తలన గంగ ఉన్నా తీరని దాహమా
జోలెవట్టి తిరగడమూ నీకవసరమా
❤
1:33 😅😅❤❤😂😂🎉😢😮😅😊😅😅😅
😮😂🎉❤ 2:36
K😊😊apkk9yyara😅❤😂
Super song
జగమంతా నీదే కదరా జంగమా..
జనమందరు పూజించే శివలింగమా.
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
నాగు పాము నీ మేడలోన హారమా..
నరులనెపుడు గాచే చెడు సంహారమా..
తలన గంగ ఉన్నా తీరని దాహమా..
డోలె పట్టి తిరగడము నీకు అవసరమా…
నిండు నలుపు రూపమా..నిజాలేంటో చూపుమా.
జంతు చర్మ దేహమా.. అంతులేని సందేహమా..
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
జగమంతా నీదే కదరా జంగమా..
జనమందరు పూజించే శివలింగమా.
ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర..
పార్వతి సగభాగమై… గణనాథుడి పునాది పుట్టుకవై..
వెలిగే నీకెందుకో.. ఆ స్మశాన సంచారం..
కుభేరునికే వరములు.. కుమ్మరించి అష్టసిద్ద నిధులు..
నువ్వేమో భిక్షాటన.. అసలేంటి ఈ మర్మం..
విశ్వమంత నీ భక్త జనమే.. వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే..
అయినా! నీకు ఇల్లు లేదట.. ఎంతటి హాస్యమే..
నీ మాట దాటి చిన చీమ కూడ కాటెయ్యదుగా… ఓ పరమేశ,
ఓ చిటికేసి తీర్చేయ్యరాద మా అందరి హరిగోస..
నిలకడ ఎటు లేని నిత్య ప్రయాణమా..
నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా..
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర..
నటరాజ స్వరూపమా.. పంచభూతములన్నీ నీ వశమా..
చావు పుట్టుకలనే మించినది నీ మహిమ…
కైలాసం వీడవా.. కాస్తైనా చూడు జనం గొడవ
అనుమానం తీర్చవా నువ్ మనిషా దేవుడివా..
నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా…
నీకు మాత్రం సిత్రంగా ఒళ్ళంతా బూడిదెలా…
ఒక యేడు కాదు రెండేళ్లు కాదు ప్రతి యేడు ఇంతే మా ప్రేమా..
నిను సుట్టవోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేళ…
ఒక్క పొద్దు జాగారాలకు ధీటుగా…
సక్కదిద్దు మా బతుకులనే తేటగా…
కోటి పేర్లు నీకున్నా అలవాటుగా..
శంకరయ్య అంటే పలుకు ప్రేమగా..
జగమంతా నీదే కదరా జంగమా..
జనమందరు పూజించే శివలింగమా.
నాగు పాము నీ మేడలోన హారమా..
నరులనెపుడు గాచే చెడు సంహారమా..
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
తలన గంగ ఉన్నా తీరని దాహమా..
డోలె పట్టి తిరగడం నీకు అవసరమా…
ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర..
Thank u
Super bro
Tq sis giving bueatifull
Beautiful song to lord Shiva peapul Tq very much sis
Hara hara Mahadev
🙏Om Namah Shivaya 🙏
కంఠ మాధుర్యం అద్భుతం.మీ గానం నభూతో నభవిష్యతి. ఆడియో రికార్డింగ్ వీనుల విందుగాను వీడియో చిత్రీకరణ కన్నుల పండువ గాను వుంది.
Good singing
ನನ್ನ ಮೆಚ್ಚಿನ ಹಾಡು 🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಮಂಜುನಾಥ ಯ ನಮಃ 🌺🌸
🌛🌹
మీ వాయిస్ చాలా బావుంది అక్క.........
మంగ్లీ అక్క కి ఓ లైక్ చేయండి
Mivayususupar
Super pata.. paduthau mangli
Very nice sing
Om namasivayaa ha
Nice... #dotentertainment
Maam, superb want more songs on lord❤❤❤❤❤❤❤❤❤ Har har Mahadev. Jai Sri Krishna
ఈ పాటలో ఎంత మర్మం ఉంది❤
ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర..
జగమంతా నీదే కదరా జంగమా..
జనమందరు పూజించే శివలింగమా.
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
నాగు పాము నీ మేడలోన హారమా..
నరులనెపుడు గాచే చెడు సంహారమా..
కళల గంగ ఉన్నా తీరని దాహమా..
జోలె పట్టి తిరగడము నీకు అవసరమా…
నిండు నలుపు రూపమా..నిజాలేంటో చూపుమా.
జంతు చర్మ దేహమా.. అంతులేని సందేహమా..
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
జగమంతా నీదే కదరా జంగమా..
జనమందరు పూజించే శివలింగమా.
ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర..
పార్వతి సగభాగమై… గణనాథుడి పునాది పుట్టుకవై..
వెలిగే నీకెందుకో.. ఆ స్మశాన సంచారం..
కుభేరునికే వరములు.. కుమ్మరించి అష్టసిద్ద నిధులు..
నువ్వేమో భిక్షాటన.. అసలేంటి ఈ మర్మం..
విశ్వమంత నీ భక్త జనమే.. వాళ్ళ ఎదలన్నీ నీ నివాసమే..
అయినా! నీకు ఇల్లు లేదట.. ఎంతటి హాస్యమే..
నీ మాట దాటి చిన చీమ కూడ కాటెయ్యదుగా… ఓ పరమేశ,
ఓ చిటికేసి తీర్చేయ్యరాద మా అందరి హరిగోస..
నిలకడ ఎటు లేని నిత్య ప్రయాణమా..
నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా..
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర..
నటరాజ స్వరూపమా.. పంచభూతములన్నీ నీ వశమా..
చావు పుట్టుకలనే మించినది నీ మహిమ…
కైలాసం వీడవా.. కాస్తైనా చూడు జనం గొడవ
అనుమానం తీర్చవా నువ్ మనిషా దేవుడివా..
నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా…
నీకు మాత్రం సిత్రంగా ఒళ్ళంతా బూడిదెలా…
ఒక యేడు కాదు రెండేళ్లు కాదు ప్రతి యేడు ఇంతే మా ప్రేమా..
నిను సుట్టవోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేళ…
ఒక్క పొద్దు జాగారాలకు ధీటుగా…
సక్కదిద్దు మా బతుకులనే తేటగా…
కోటి పేర్లు నీకున్నా అలవాటుగా..
శంకరయ్య అంటే పలుకు ప్రేమగా..
జగమంతా నీదే కదరా జంగమా..
జనమందరు పూజించే శివలింగమా.
నాగు పాము నీ మేడలోన హారమా..
నరులనెపుడు గాచే చెడు సంహారమా..
అర్థమవని ఆధిభిక్షు అవతారమా..
ఆచరించి తెలిపే జీవిత సారమా.
కళల గంగ ఉన్నా తీరని దాహమా..
జోలె పట్టి తిరగడం నీకు అవసరమా…
ఓం.. హరోమ్.. హర..
ఓం.. హరోమ్.. హర..
💕😍👌🤗
durgaprasad katreddi amigo nice
Kalana ganga kadhu talanaganga
Save cows pradeep joshi garu video ua-cam.com/video/V3tkNPuwjJ4/v-deo.html
Ft
Excellent LYRICS
సాహిత్యం, ప్రాస , పద ప్రయోగం, ఉచ్చారణ బావున్నాయి
Nicely
,
ఈ 2025 సంవత్సరంలో కూడా ఇలా మంచి శివుని పాటతో రావాలి అని కోరుకుంటున్నాము మంగ్లీ మేడం ఓం నమఃశివాయః 🙏
కోటి పేర్లు నీకున్నా అలవాటుగా....శంకరయ్య అంటే పలుకు ప్రేమగా 🙏🙏🙏🙏🙏🙏
0
🙏🙏
Chela Bagudhi Me Comment Om Namashivayya
What a lyrics
Good. Morning
ప్రతీ పండగకి తెలంగాణ. ఆంధ్రా ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్న మన మంగ్లీ (సత్యవతి)అక్క వాయిస్ కి ఒక లైక్ వేసుకోండి.
super
Nice voice
Nice.vice
Bangaru talli.challaga vundu
Keshavagowda
Mangali sister nice voice
Om namah shivaya🙏🌎 👑🙇♂️🕉💐
లిరిక్స్ బాగా వచ్చాయ్👌
పాట లో పదాలు అర్ధవంతంగా చాలా బాగున్నాయి
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
MN jk ojk)l
అక్క ఏ పాట పాడిన సూపర్ గా ఉంటుంది ఎన్ని సార్లు విన్నా కానీ మళ్ళీ కొత్తగా విన్నట్టే వుంటుంది nv సూపర్ అక్క,సాంగ్ supper
U said right
Akka is my favorite akka
Could you please share lyrics
M,sambasiva,Yadav
Kartheek Katla sxcf;
శివరాత్రికి వచ్చిన సాంగ్స్ అన్నిట్లో మంగ్లీ పాడిన సాంగ్ ఏ బాగుంది అనుకునే వాళ్లు లైక్ కొట్టండి
Pj
Nk
Mike
Om namah shivaya 🙏
Ardham avvani adhi bikshu avatharam
Om namah shivaya 🙏
How many people like mangli voice 👍👍
Im
om nama shivaya
🙏🙏
@@kerensajackson1946 QQQQQQQQQA
తఫఢషళఠఢశళ
మహబూబ్ నగర్ జిల్లా లో షూటింగ్ చేశారు
పముపురం మనేం కొండ
సూపర్ పాట మంగలి
Shivalingam unda bro akkada
S
Now wanaparthy district
Tq For Information Bro
Avuna
Om namo shivya namaha namasathe 🎉🎉
Enni sarlu vinna superb. Xlent voice rellly so sweet manchiga undi
.
@@rangantharanga9315 hostel paystub KFC Univ
Mangli medam garu super song
❤❤❤🎉🎉🎉🎉🎉i love u sivayya
Har Har Mahadev ❤ 🙏🙏
Love from maharshtra 🚩🚩
Mangli sister Aa పరమేశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సాంగ్ చాలా బాగా పాడారు
Excellent song
@@CHAUHAN-zd6er n
Super singing madum
Om nama shivaya
Manglisistel
Mangli sweet voice ki oka like veskondi frnds 🙏
Mangli sweet voice KO oka like veskondi frnds
Mangli sweet voice ko one like vesukondi
Super song
3 to
My favourite God is Shiva ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I love this song ❤️
Nenu Shiva rathri puja Ku e song e petukunta
Njnl
Vibuthi lingamaa..Sigana chandamama #YogiSivaMahadev
తలని గంగ ఉన్నా తీరని ధాహమా ... జోలే పట్టుకు తిరగడం నీకు అవసరమ...
🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యీ పాట ఎంత మందికి నచ్చింది అన్న వారు
మరియు మంగ్లీ అభిమానులు అయితే👍👍👍 ఓం నమః శివాయః 🌹
👍
కామెంట్ చదివినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు
ఓం నమశ్శివాయ
ua-cam.com/video/9uyGkOSe_HE/v-deo.html
Bharani gari paatalu Vinandi.........
Aatagadaraa Sivaa...
Liked from. USA
Best wishes to all of you in India and all over the world.
Super 🥰🥰
Shivaratri best song proud of mangli songs ❤😊
పూర్ణకుంభంలా యిన్ని కళలు నేర్చిన మంగ్లీ ,
శుభాశీస్సులు తల్లీ .
" మహేశ్వర దయా ప్రాప్తిరస్తు ." 💐
Okok
Csm
Very good
@@venkteswarluvenkat9078 to
Single
Aaa voice entra babu సింగర్సే ఈర్శ్య పడేల ఉంది👌👌
Super pata
అందం, అభినయం, గొంతులో మాధుర్యం.....awesome మంగ్లి.
You don't like shiva
Infhu
Indhu
Uday123
Udaykiran
ఓతండ్రి పరమేశ్వర శివయ్య ❤❤❤
ఒక సెట్టు వాగు లో ఉన్న శివుని దగ్గర పాడిన మంగ్లీ కు శివరాత్రి శుభాకాంక్షలు
""Ni mata datakunda China China aiyna dhatadhuga oo parameshaa "" nduko teliyadhu e line vinagane naa kanti nundi nillu vachesthunnai without any reason... Chala meaningful ga undi pata
జగమంత నిదే కదరా జంగమ
జనమంతా పూజించే శివ లింగమ
అర్తమవని ఆది భిక్షువు అవతారమా
Full song rayandi plz
@@pularichiranjeevulu7087 by_-5
💓💖
Har Har Mahadev, Om namah shivaya 🙏💙🧿
సోదరి. చాలా చక్కగా పాడినారు. ఓం నమశివాయ
U
Super sister nuvvu manchiga paadinav my favorite God shivayya 🙏🙏🙏🙏🙏🙏
🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪
Nice
Hi
Good song
Naaku sivudu ante caala istam nammakam by the way naa Peru kuudaa Jahnavi
Song music baga nrml ga undi...mangli voice ni sariga use chyledu.........last year song chala power ga undi ee year song tho compare chesthe.........
Mangli❤🔥🔥
మీరు అన్నది 100% కరెక్ట్
Can u plz send me link ? Last year di
Mangli voice magic kanapada ledhu. This Sankranthi song also not good...comparing with previous songs...previous songs are better
@@a.kishore2968 ua-cam.com/video/M129hwTnL-k/v-deo.html
@@naveenroyal .. thank you brother
ఎంతమంది కాదు bro, మనిషిని సృష్టించింది ఆ మహాదేవుడే కదా బ్రో
🕉️🕉️🕉️
మంగ్లీ గారు మీ పాట అద్భుతం...
ఇంత మంచి పాట అందించినందుకు ధన్యవాదాలు... 🙏🙏🙏
Nice
Nice one
Akka super
Nice mangli
9347473314
I'm new fan mam...my from karnataka...love you mam...god bless you mam...all the best.....
తెలంగాణ పేదల తిరుపతి మన్యంకొండ మహబూబ్ నగర్లో కూడా షూట్ చేశారు
Manyamkonda lo kadhu kothakota mandal pamapuram village lo shoot chesaru.. manyamkonda lo just konchem undhi bt 90% pamapuram shivalayame undhi
శివయ్య నా తండ్రి
ప్రతి సంవత్సరం శివరాత్రి జాతర దగ్గర ఈ పాట ఒక్కసారైనా పెట్టాలి కొత్త పాట పాత పాట అనేదేమీ లేదు
It be
Super 😘😘😘🇨🇮🎶🎶🎶
@@ManjuManju-ef9jh dhud👍
Energetic song ❤️👌👌👌
Sz
@@venkannababu199 h hhhh
శివుడు అంటే నాకు ఫెవరెట్ ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🌹🌹🍎🍎🎵🎵👌👌
Shankrayya swamy
How are you
👍👍👍👍
Shivay shivaya shivaya mantra
@@marrigopi1126 ,,,
Happy Mahashivaratri 2024
తలన గంగ ఉన్నా, తీరని దాహమా👌....
Super👌👌akka
👌👌👌👌👌👌👌👌
Shivudu ante istam unna vallu okko like vesukondi 👍❤️🙏🙏
Estam leni vallu kuda untara...
@@deepareddy2253 గొర్రె బిడ్డలు ఉంటారు బ్రో.
@@naveenroyal 😊
@@deepareddy2253 👍👍👍
@@deepareddy2253 ♥️♥️
1 day lo 100 times vinna 😘😘😘😘😘😘😘😘😘😘
Niku ardamkaledha
@@bunnychinnabunnychinna8184 ardam kaka kaadu neku epudu ardam iendha
Very good
O
Nice
Ohm namah shivaya 🔱
🌺ಓಂ ಶ್ರೀ ಮಂಜುನಾಥ🌺
பாட்டு சூப்பரா இருக்கு 💗💗💗💗💗💗💗
Mangli songs ante Istam unnavallu oka like veskondi good song
Hi
@@drajay-un2jl hi
Super
Hara hara మహాదేవ
మా ఊరిలో సాంగ్ చేసినందుకు tq అక్క
ఓం నమఃశివయ
Akada bro e place
@@akhilmaddela8838
Wanaparthy 'dist'
Kothakota 'm'
Pamapuram 'v'
Village ekkada
Beautiful place with ever green song
@@jummilaljatoth9281 hyd 160 kms
మంగ్లీ గారు మీరు పాడే శివ దేవుని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. హ్యాట్సాఫ్ to you మంగ్లీ గారు.
Good at singing and dancing
Good
Q
pssongs is
Super medam mangli garu
శివుని మహిమ తెలిపిన పాట నిజంగా క్రెడిట్ goes to mangli team...
Go
Yes
super akka
yen song guru chindi super 👌👌👌👌👌👌👌
Alva
Spr madam.. keep going on for better future 🙏🙏 Shiva bless you...and give her a like