నిజాలు బయటపెట్టిన సంజయ్ రాయ్ | Secrets Revealed by Accused Sanjay Roy in Kolkata Doctor Case |Aadhan

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • నిజాలు బయటపెట్టిన సంజయ్ రాయ్: Aadhan’s special report on the secrets revealed by accused Sanjay Roy in the Kolkata doctor case. Watch the full video to uncover the facts disclosed by Sanjay Roy.
    #sanjayroy #maumita #kolkata #kolkatanews #kolkatadoctor #specialreport #telugunews #aadhantelugu
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

КОМЕНТАРІ • 481

  • @bonam.srinivas1793
    @bonam.srinivas1793 19 днів тому +810

    ప్రతీ భారతీయుడు ఆలోచించండి.. ఇవ్వాళ ఇదీ చిన్న సమస్య అని వదిలేస్తే, రేపు మన పిల్లలా దాకా వస్తుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ స్పందించండి, త్వరగా కేసులోని దోషులు దొరకాలని దేవుడికి ప్రార్థన చేయండి.. ఇంకా మన అదృష్టం ఏమిటంటే మమతా లాంటి దిక్కుమాలిన చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లేరు.. థాంక్యూ దేవుడా 🎉

    • @farzanafarzana3418
      @farzanafarzana3418 19 днів тому +32

      Nice comment bro justice for Dr moumitha 😢😢😢😢

    • @Digitaldeepa_14999
      @Digitaldeepa_14999 19 днів тому +22

      100% correct

    • @user-yn3vx6mb8c
      @user-yn3vx6mb8c 19 днів тому

      కీలుబొమ్మ తోలుబొమ్మో ముందు ఈ సంజయ్ రాయ్ గాడిని ఉరితీయిలితరువాత పెద్ద తలకాయలపని పట్టాలి కేసు సాగదీస్తుంటే ఆమెకు న్యాయం జరగదు అసలు నేరస్తులు తప్పించుకుంటారు

    • @Radha1970channel
      @Radha1970channel 19 днів тому +3

      🙏🙏🙏🙏

    • @contrav8349
      @contrav8349 19 днів тому +7

      Meerannadi correct. Anthe kaadu mana rashtramlo kooda veluguloki raani sanghatanalu enno jarigaai, jaruguthunnai.

  • @prashanthchinala8600
    @prashanthchinala8600 19 днів тому +313

    ఇట్లనే టెన్ డేస్ కొనసాగుతుంది తర్వాత అసలు అయినా నేరస్తులని తప్పిస్తారు ఎందుకంటే డబ్బు రాజకీయం ఉంది కాబ్బటి

    • @mallavvasriramula4453
      @mallavvasriramula4453 19 днів тому +6

      Yes kani Sanjay manchi Pani chesadu but asalina dhoshulani pattkovadan ela

    • @twinsrohanrochan953
      @twinsrohanrochan953 18 днів тому

      Nijam chepparu.... Enno case lu elage jarigayee.... India lo nersthulu easy ga thapinchu kovachu dabbu, rajakiya palukubadi unte... This is our country goppathanam... Inka entha mandi adabiddalu balayepotharo....

    • @prashanthpothurala2794
      @prashanthpothurala2794 17 днів тому

      Njm

  • @vasanthavasu6651
    @vasanthavasu6651 19 днів тому +121

    రేప్ చేయటానికి వచ్చిన వారు single person అయితే ఆమె కొంతవరకు సులభంగానే ఎదుర్కొనేందుకు అవకాశం ఉండేదని పిస్తుంది.

  • @pathisrinivasu-oe7kl
    @pathisrinivasu-oe7kl 19 днів тому +146

    Ye ప్రభుత్వం ఏమి చేయలేదు, ప్రజలారా చట్టాన్ని ఇంక మనమే చేతుల్లోకి తీసుకోవాలి లేకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి

    • @thotasavitri2875
      @thotasavitri2875 18 днів тому +6

      Yes.this is 100% correct.prajaley chattanni chethulloki teesukovali

    • @madhulucky6478
      @madhulucky6478 18 днів тому +4

      Correct

    • @aaachannel7742
      @aaachannel7742 18 днів тому +7

      ఎక్కడ అక్కడ నరేకయ్యాలి

    • @satyanarayanatheeda9063
      @satyanarayanatheeda9063 18 днів тому

      We need hundreds of bulldozers and hundreds of Yogis to set right the humanity and our judiciary

    • @SaiKiran-t9s
      @SaiKiran-t9s 18 днів тому +2

      Currect ninditula ni samvstarala tarabadi mepi mepi skhsha veyaru andukey maname cha.pali

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 19 днів тому +204

    Immediate గా మమత నీ అరెస్టు చేయాలి.

    • @Venkateswarlu-v8e
      @Venkateswarlu-v8e 18 днів тому +2

      Yes

    • @turagasarma8541
      @turagasarma8541 18 днів тому +2

      ప్లీడర్ సిబాల్ ను నాల్కో టెస్ట్
      చేస్తే మొత్తం వ్యవహారం బయటక వస్తుంది

    • @turagasarma8541
      @turagasarma8541 18 днів тому +2

      ప్లీడర్ సిబాల్ ను నాల్కో టెస్ట్
      చేస్తే మొత్తం వ్యవహారం బయటక వస్తుంది

  • @prathyushatekuru814
    @prathyushatekuru814 18 днів тому +86

    దొరికి నోడిని దొరికి నట్టు చంపడం correct

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 19 днів тому +204

    మమతా బెనర్జీ ని డిస్మిస్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్

    • @Nagendrajinka
      @Nagendrajinka 18 днів тому +6

      yes sr

    • @NaveenGogula-u6u
      @NaveenGogula-u6u 17 днів тому

      ​@@Nagendrajinka🎉😂🎉😮🎉🎉😮rrr4r😮😮😮😮😮ī NV m ml nm mnñ NV. ,mn is hi ok l ml l ll n b l😢😢😅😮

    • @user-eu6nv7mk3n
      @user-eu6nv7mk3n 17 днів тому +1

      Ss

    • @dr.shahulh4143
      @dr.shahulh4143 17 днів тому

      Not necessary.
      This is BJP encashing the political milage.

    • @dr.shahulh4143
      @dr.shahulh4143 17 днів тому

      Why Narendra Damodar das not resigned when Manipur was burning.
      Shameful incident of Manipur.

  • @KvenuRao
    @KvenuRao 18 днів тому +6

    ముఖ్యంగా ముఖ్యమంత్రి వుండి దండగ అది కూడా ఒక స్త్రీ వుండటం అవమానం

  • @narayanavanammohan6211
    @narayanavanammohan6211 19 днів тому +144

    రాజీనామా చేయాలి మమతా

  • @eswariguda8445
    @eswariguda8445 19 днів тому +46

    న్యాయం జరగాలంటే అంతా కూడ
    మమతా బెనర్జీ చేతిలోనే ఉంది.

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 18 днів тому +22

    ఆ అమ్మయితో ముందురోజు డిన్నర్ చేసిన ఫ్రెండ్స్ నీ విచారణ లోకి తీసుకుంటే వాళ్ళు ఎవరెవరితో ఏమి మాట్లాడారో ఇంకా డైరీ పేజీస్ చించినవాళ్లేవారు తెలుసుకుంటే కొన్ని ఆధారాలు దొరకచ్చు ఇది పెద్ద స్కాం 😢😢😢

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 19 днів тому +82

    అసలు రాష్ట్ర పిశాచిని మొదట.....
    శిక్షించాలి.... ఇలాంటివి అనేక సంఘటనలు కూడా జరిగినవి..

  • @user-do5sx9pv1j
    @user-do5sx9pv1j 19 днів тому +73

    సింపుల్ గా చెప్పమంటారా ఇన్సిడెంట్ కి ముందు డిన్నర్ లో గొడవ జరిగింది ఎక్కడ పడుకోవాలో అని ఆమె తో డిన్నర్ చేసిన ప్రిన్సిపాల్ ఫ్రెండ్స్ & ఆమె ఫ్రెండ్స్...ఆ తర్వాత గొడవ పడ్డ ఫ్రెండ్స్ వెళ్లి డ్రగ్స్ తీసుకోని వచ్చి పడుకుని ఉన్నా ఈమెను డ్రగ్స్ మత్తులో కోపంతో కొట్టి రేప్ చేసి ఆమెను చంపేశారు. ఆ విష్యం ప్రిన్సిపాల్ కి చెప్పారు ఇలా జరిగింది గొడవ లో ఇలా చనిపోయింది అని ప్రిన్సిపాల్ కాలేజీ లో డ్రగ్స్ వ్యవహారం బయటకు పోతుందనే భయంతో సెమినార్ హాల్ నీ ఆమె బాడీ నీ క్లీన్ చెయ్యమని రాయ్ కి కాల్ చేసి చెప్పాడు, రాయ్ మందు తాగి ఉన్నాడు అప్పటికే బృతల్ హౌస్ నుండి వచ్చిన రాయ్ బాడీ నీ అక్కడ నుండి క్లీన్ చేసే ముందు శవాన్ని రేప్ చేసాడు వీడి స్పెర్మ్, ఫ్రెండ్స్ స్పెర్మ్ 150ml ఆమె బాడీలో ఉంది. రాయ్ కి అక్కడకి వచ్చే ముందు విష్యం పూర్తిగా తెలియదు, ఆమె బ్రతికే ఉంది అనుకున్నాడు అందుకే వాడు మెయిన్ సీసీ కెమెరా వైపు డైరెక్ట్ గా రావడం మరియు అతని బ్లుటూత్ మర్చిపోవడం, బట్టలకి బ్లడ్ అవ్వడం దీనివల్ల వాడినే నిందితుడు గా ప్రూవ్ అయ్యాడు మిగతా వాళ్ళు కూడా వీడినే అందులో ఇరికించి వాళ్ళని తప్పించారు థాట్స్ అల్ కేసు ఓవర్.

    • @Mounigunturu
      @Mounigunturu 18 днів тому +2

      Antha story jaragadaniki chala time paduthundhi miru cheppinadhaniki vallu cheppinadhaniki time sink avvatledhu sir

    • @user-do5sx9pv1j
      @user-do5sx9pv1j 18 днів тому +6

      @@Mounigunturu మేడం వాళ్ళు టైం కాలుకలేషన్ రాయ్ సెమినార్ కి వచ్చింది వెళ్ళింది మాత్రమే చేసి బయటకి 45 మినిట్స్ చెప్తున్నారు. అంతకు ముందు డిన్నర్ లో గొడవ జరిగింది ఆ గొడవ ఆమె కాల్ చేసి ఫ్రెండ్స్ కి కూడా చెప్పింది అని కాల్ డేటా లో ఉందని చెప్తున్నారు దాన్ని బట్టి చూస్తే అక్కడ దాదాపు 2 హౌర్స్ బిఫోర్ నుండి ఆమె డేంజర్ లో ఉంది.

    • @Sriniddhi
      @Sriniddhi 17 днів тому

      Baga Annalises chesaru,, postmortem loo tana time off death vuntundhi kadha? Sumaruga ee time ki chanipoaivunthundhi ani? Before sanjay roy entry or after roy entry .

  • @vahsravani5504
    @vahsravani5504 19 днів тому +45

    Madem మీరు ఈ కేసు విచారణను maneyandi ఆ అమ్మాయికి కాదు ఇక ఏ అమ్మాయి న్యాయం జరగదు madam

  • @Kd-questions
    @Kd-questions 19 днів тому +111

    సంజయ్ రాయ్ ప్రస్తుతం పోలీస్ ల కష్టడీ లో వున్నాడు కదా. అతనికి ఇలా చెప్పమని ఎవరు చెప్తారు. ఇందులో పోలీస్ ల హస్తం కూడా వుందా

    • @SR-2527
      @SR-2527 19 днів тому +8

      Police custody lo unna kuda layer matladochu kadha thanatho

    • @RudraBharath
      @RudraBharath 19 днів тому +5

      Lawyer matladochu custody lo unna sare

    • @jai5547
      @jai5547 19 днів тому +5

      100% undhi

    • @Kd-questions
      @Kd-questions 18 днів тому

      ​@@jai5547అవును bro అందరు కేస్ ని day by day dile చేస్తున్నారు

    • @swarnalatha3013
      @swarnalatha3013 18 днів тому +4

      పోలీసులు హస్తం ఉండడానికి వాడు ఇంత ఘనము తెగించి తిరుగుతున్నాడు వాళ్ళు అని వెనకేసుకొస్తున్నారు

  • @Kd-questions
    @Kd-questions 19 днів тому +66

    రోజు ఇట్లనే ఏదో ఒకటి చెప్పుకుంటూ టైమ్ వేస్ట్ చెయ్యకండి. ఇలా ఊహ్యుంచుకోవడానికే సరిపోతుంది. పోలిగ్రాఫ్ టెస్ట్ కి అనుమతి వచ్చింది కదా. టెస్ట్ చెయ్యండి ఈ ఊహలు అన్ని ఎందుకు. ఇలాంటి విషయాలు కూడా మీ వివ్స్ కోసం ఇలా చెయ్యొద్దు. ప్లీజ్ 🙏🙏. జస్టిస్ for మోమిత. మిగతా వాళ్ళని Church లాగండి. తొందరగా లై డిటెక్టివ్. టెస్ట్ చెయ్యండి.

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 19 днів тому +67

    ప్రజలు మారండి అందరూ ఏకం కండి ఏ ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు పదండి ముందుకు ఏ ఒక్కరిని వదలకండి

    • @venkataramanamma3157
      @venkataramanamma3157 19 днів тому +6

      Very good decision

    • @BhamchikBhamaBB
      @BhamchikBhamaBB 18 днів тому +5

      meru start cheyandi..me venaka memu ostham

    • @royalsuma1012
      @royalsuma1012 18 днів тому +3

      Ha nenu kuda vastha padhandi

    • @Lucky_playz150
      @Lucky_playz150 18 днів тому +2

      Avunu andaru munduku ravali

    • @pvrao7985
      @pvrao7985 18 днів тому +1

      Avunandi roju rojuki e case sagadhesthunnaru prajalandharu oka decision teeskuni dorikina valla ni dhorikinattuga kotti kotti champali

  • @neelisrinivaskadrekar7328
    @neelisrinivaskadrekar7328 18 днів тому +29

    ఆ హాస్పిటల్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసి విచారణ చేపెట్టాలి.

  • @Venkateswarlu-v8e
    @Venkateswarlu-v8e 18 днів тому +5

    దీనివెనుక చేలా పెద్దవాళ్ళు వున్నారు ఎవరిని విడిసిపెట్టిన సమాజం నాశనం అవుతుంది

  • @suripriya4230
    @suripriya4230 19 днів тому +32

    😢నాకు ఒకటి అర్థం కాలేదు అస్సలు ఆ డాక్టర్ నే ఎందుకు టార్గెట్ చేశారు....ఇది ఏ న్యూస్ ఛానెల్ లో బయటికి రాలేదు ఎందుకు?ఎవరికి డౌట్ రాలేదా??

    • @RamaDevi-cw5em
      @RamaDevi-cw5em 18 днів тому +6

      Medical mafiya jaruguthundanta andi hospital lo adhi emeku nachaka bayata pedathanu Ani cheppadam tho eme friends ye antha kalisi eme ni target chesi champaru anta andi papam friends ni kuda nammakudadhu e kalam lo a thalli yentha badha padindho nijam bayataki vasthundemo Ane vundesham tho e darunam chesaru 😢😢

  • @SaiAnanya-fy3zl
    @SaiAnanya-fy3zl 18 днів тому +3

    ఏమైనా మార్పులు ఉన్నాయా. ఉంటాయా, ఇది భారత దేశం... No changes... No one can change the country's thinking...

  • @satishvarma113
    @satishvarma113 19 днів тому +39

    పాలీ గ్రాఫ్ టెస్ట్ను సాక్ష్యంగా తీసుకోరు అది కేవలం మిగితా ఆధారాలు తీసుకోవడానికి పనికొస్తాయి

    • @ajjufanpage7021
      @ajjufanpage7021 18 днів тому +1

      Sperm test kuda chestharu bro ....case post murder ne change chestunaru bro ..e case pedda vallu involved bro .a roju night attect chest motham evidence nasanam chesinaru

  • @Sreasta
    @Sreasta 18 днів тому +7

    ఐనా body పైన ఫింగర్ ఫ్రింట్స్ ఉంటాయి. ఇప్పటి వరుకు తెలుసుకోలేకపోయారా. వాడు కాక ఇంక ఎవరైనా ఉంటే ఆ.. ఫింగర్ ఫ్రింట్స్ చెపుతాయి కదా

  • @ravulakistaiah5203
    @ravulakistaiah5203 18 днів тому +3

    ఆధారాలు దొరకబట్టి శిక్ష పడేటట్టు చేయండి కానీ చూపించి ఆమె ఆత్మకు శాంతి లేకుండా చేయకండి

  • @madankona2691
    @madankona2691 19 днів тому +13

    పశ్చ్చాత్తప పడి నిజం చెప్పే లెక్కే ఐతే.... పాలిగ్రాఫ్ టెస్ట్ అవసరం లేదు.

    • @kalyanikalyani5126
      @kalyanikalyani5126 19 днів тому +2

      Ala avaru chepparu prachathapa padela vunte thappe cheyru

    • @basha2430
      @basha2430 18 днів тому

      100 true @madankona2691

  • @VajraNetha988
    @VajraNetha988 18 днів тому +9

    దోషులను ఉరి తీయాలని మా ప్రార్థన.

  • @rojaramani9344
    @rojaramani9344 18 днів тому +13

    మమత దీదీ కూడ ఒక ఆడది కదా. ఆలోచించు అమ్మ. అదే నీ బిడ్డకు జరిగితే😢

  • @BaluJi-fw3qh
    @BaluJi-fw3qh 18 днів тому +6

    ఈ కేసులో ఎంతమంది అయితే ఉన్నారు ఎంతమందికి నడిరోడ్డు మీద ఉరి శిక్ష వేయాలి లేకపోతే అక్కడ మమతా బెనర్జీని చెప్పు తీసుకొని కొడతా

  • @RameshBabuKodeboyina-nd4ws
    @RameshBabuKodeboyina-nd4ws 19 днів тому +12

    పాలి గ్రాఫ్ టెస్ట్ లేకుండా చెప్పాలి.లేదా కంపల్సరీ గా టెస్ట్ చేయించి ఇందుకు సంబంధించిన అందరినీ ఉరి తీయాలి

  • @rkpestcontrolofindia5598
    @rkpestcontrolofindia5598 18 днів тому +7

    హాస్పిటల్ లో ఉండేవే blue బెడ్ sheet.. అలాంటప్పుడు ఎక్కడి నుండి వచ్చింది అనేది అర్ధం లేని ప్రశ్న

  • @budatichinna1751
    @budatichinna1751 19 днів тому +46

    నాకు తెలిసి డాక్టర్ చనిపోయింది ఎదురుగా ఉన్న రూమ్ లో అవుతుంది.. డాక్టర్ నిద్ర పోగానే ఆమె గొంతు పట్టుకొని ఎదురు రూమ్లోకి తీసుకొని వెళ్లి చంపి ఉండొచ్చు.. ఆ తర్వాత డాక్టర్ ఉన్న రూమ్లోకి బెడ్ పైన పడుకోబెట్టారు.. అప్పుడు సంజయ్ అనే వాడికి చంపిన వాళ్ళు ఫోన్ చేసి 3rd ఫ్లోర్కి రమ్మని చెప్పి ఉంటారు.. అప్పుడు 4 గంటల టైమ్ లో ఈ వేస్ట్ ఫెలో సంజయ్ అనే వాడు పైకి వెళ్లాడు,, వాడికి చంపిన వాళ్ళు చెప్పినట్టు విని నేనే నేరం చేశాను అని చెప్పమని స్టోరీ మార్చారు

    • @madankona2691
      @madankona2691 19 днів тому +8

      కరెక్ట్.
      వాడు వచ్చిన తీరు... ఎవరో రమ్మంటేనే వచ్చినట్టు వుంది.
      ఇన్ఫర్మేషన్ వున్నప్పుడే అలా డైరెక్ట్ గా వెళ్తారు.

    • @dasaravamshiben8938
      @dasaravamshiben8938 18 днів тому +2

      Correct

    • @pavanichowdary9906
      @pavanichowdary9906 18 днів тому +4

      నేను అదే అనుకున్నా , తప్పు చేసినవాడు నేనే చేశా అని ధైర్యం గా చెప్పడు
      అలా ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళు వీడికి ఒప్పుకోమని చెప్పి మేము నిన్ను బయటకు తీసుకువస్తాం అని చెప్పి ఉంటారు , డబ్బు కూడ బాగా ఇచ్చి ఉంటారు

  • @PallaviKondeti
    @PallaviKondeti 18 днів тому +5

    ఏఈ నా కొడుక్కుని వదలకూడదు ఎవరెవరు ఎవరెవరు వున్నారో వాళ్లందరిని ఉరి thiyyali

  • @rajamandrybujji
    @rajamandrybujji 18 днів тому +14

    రాజీనామా చేయాలి మమతా బెనర్జీ 🤬🤬🤬🤬🤬🤬🤬

  • @kilariswarnakumari6062
    @kilariswarnakumari6062 19 днів тому +10

    We want justice 😢

  • @user-rg6mk2vr3r
    @user-rg6mk2vr3r 19 днів тому +11

    మా వాడు 1month బ్యాక్ కోల్కతా వెళ్ళాడు క్యాబ్ డ్రైవర్ కూడ మొత్తం మోసం చేసాడంట తరువాత ఇంకో క్యాబ్ మాట్లాడుకుంటే వాడు అలాగే చేసాడంట ఆలా వుంది మమత పాలన

  • @ranjeethkumar-e4u
    @ranjeethkumar-e4u 17 днів тому +1

    అవును ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం tisukolenapudu ఇలాంటి రాక్షసులని జనాలకి వదిలేయాలి

  • @sirishag7977
    @sirishag7977 18 днів тому +3

    లాయర్లు పోలీసులు ప్రిన్సిపాల్ డాక్టర్లు అందరికి అందేది అందింది

  • @user-fn9qh8je5t
    @user-fn9qh8je5t 19 днів тому +5

    CBI should check Roy's phone calls

  • @user-lu5cc5iz2v
    @user-lu5cc5iz2v 19 днів тому +17

    Sandeep Ghosh ki Kolkata police commissioner,CM mamata benarjee veeri mugguruki telusu
    Rashtra pathi palana vidinchandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤡🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaishreeram6116
    @jaishreeram6116 18 днів тому +10

    ప్రతి భారతీయుడుగా మంనం బాగ ఆలోసించాలి. ఇది చిన్న విషయం అన్ని వదిలేస్తే ప్రతి మెడికల్ కాలేజ్ లో ఇలాంటి వ్యాపారం మెుదలు పెడతారు . మిడియావాండ్లు కొద్దిరోజులు చూపిస్తారు.మాములుగానే జరిపోతుంటవి మనం ఈఘటన్నను ప్రధాన మంత్రి వరకు తీసుకేలాలి జై హింద్ జైభారత్

  • @kamalprasad6439
    @kamalprasad6439 19 днів тому +20

    ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? ప్రజలు తిరగబడి తన్నుకుంటూ పోవాలా? అలాంటి రోజు చూడాలని ఉందా? Supreme court n అమిత్ n modi జై న్యాయం కావాలి. Games వద్దు sir.

  • @anjinappak7680
    @anjinappak7680 18 днів тому +2

    మొత్తం అన్ని రాజీయపార్టీలు అన్ని, మణిపూర్ రేప్ గురించి పార్లమెంటు లో విలన్ లాగా ప్రవర్తించారు. కానీ కోల్కతా రేపే గురించి రాహుల్ గ్యాప్చిప్ ఎందుకు. 😅😅😅

  • @mamata971
    @mamata971 15 днів тому +1

    రేప్ చేసే వాళ్ళకి పబ్లిక్ లో తీయాలి 100% నిజం

  • @kavyasree7726
    @kavyasree7726 18 днів тому +1

    చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు... మన భారత దేశంలో ఇది కామన్ విషయం... అందుకే ఇ రోజు వరకు ఏది కూడా ఫైనల్ కావడం లేదు 😢😢😢😢 సో sad..

  • @cbharathi4861
    @cbharathi4861 18 днів тому +6

    రాజకీయ వాళ్ళ డాక్టర్ కునాయంజరగదు

  • @balakumarivelamuri8879
    @balakumarivelamuri8879 19 днів тому +3

    Thought provoking ,clear voice and good modulation

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 19 днів тому +12

    Media very good job 👏 👍 👌 🙌 cm ni principal vuri thiahalli

  • @srilaxmi2625
    @srilaxmi2625 18 днів тому +3

    Blue tooth aa early morning time lo undante kachitam ga daanitho akkada nunchi byta evarithono chesina vedava pani gurinchi matladuthune untadu. Fir late ga rayadam, adhi hospital day shift, night shift duties kachitam ga untayi aa night aa doctor kekalu okkariki kuda vinipinchaledante ikkadey ardam avuthundhi aa hospital vallaki, aa principal ki kachitam ga telusu em jarigindhi... Pedda vallu involve ayyaru kabatte inni rojulu, ledante Telangana lo disa case lo la eppudo encounter chesevaru

  • @krishnaveni-bx9uq
    @krishnaveni-bx9uq 18 днів тому +2

    Justice jaruguthundi anna namakam laydu becoz money and politics. God pls save india.😮😢😢

  • @AnnapurnaAdabala-ss9px
    @AnnapurnaAdabala-ss9px 19 днів тому +6

    Very clear voice

  • @pratasaiprasad1109
    @pratasaiprasad1109 19 днів тому +4

    Hey God I m praying you. Requesting you plzzz give justice to abhaya madam plzz

  • @mandapatisunitha3890
    @mandapatisunitha3890 18 днів тому +1

    మనలాగా తొందరపడరుగా విచారణ తర్వాత ఐనా నిదానంగా ఇలా చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అప్పుడే కోర్ట్ లా నిజాయితీ గా పనిచేస్తున్నాయి అని ప్రజలు నమ్ముతారు

  • @cbharathi4861
    @cbharathi4861 18 днів тому +19

    మమతబెనరికి వేయండి ఉరిశిక్ష దోషులను బయటపెడుతుంది

  • @cbharathi4861
    @cbharathi4861 18 днів тому +11

    సందీప్ ఘెూష్ రావణుడు అందువలన ఉరితియించండి

  • @user-ij9qu3qq6e
    @user-ij9qu3qq6e 18 днів тому +1

    Yes absolutely waste that lady heartless fellow.plz dismiss that person immediately.

  • @SagamSujatha
    @SagamSujatha 19 днів тому +1

    Correct madam you are great

  • @ThammineniNarshima
    @ThammineniNarshima 19 днів тому +13

    ఇంత టెక్నాలజీ పెట్టుకొని పది రోజులైనా టేకప్అప్ చేయలేకుంటే పోలీసులు లాఠీలకు పని చెబితే పొలిటికల్ దగ్గరికి రాకూడదు ప్రజల సమక్షంలో నిర్భయంగా బయటికి తీయాలి మా ఆంధ్రప్రదేశ్ జగన్ ని ఫాలో అయినట్టున్నారు ఈ కేసులో మిస్టరీ వివేకానంద రెడ్డి కేసులో ఉంది అసలు నిందితులు ఇంట్లోనే ఉంటారు పైడికేమో కబుర్లు చెబుతారు మంచి విజనరీ ఉన్న పోలీస్ ఆఫీసర్ నెయ్యాలి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో దగ్గర రాకుండా చూడాలి

    • @salomikottam3797
      @salomikottam3797 18 днів тому +1

      Jaruguthunna dani gurinchi matladandi bro ,idi mana inti adapilla samasya ,valla gurinchi veella gurinchi matlade samayama idi ,yeppudu yem matlado kuda teliyakunte yetla anna

    • @rameshkondadadi
      @rameshkondadadi 18 днів тому

      Super counter....​@@salomikottam3797

  • @phaniram2325
    @phaniram2325 19 днів тому +7

    Vellu court lo case 14 days, 20 days, 30 days ala remind vachela chustharu yendukante ekuva days ithe janalu marchipotharu kabati so once protests agipothe vellu thapinchukuntaru so ala jaraganivakandi thana gurinchi edoka news circulate chesthu vundham thanaki justice jaragali ani social media lo janalaki gurthuchesthu vundham edey manam chyagaligee pedha help please chedham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LovelyPrince-vy1uk
    @LovelyPrince-vy1uk 19 днів тому +2

    సాధారణ వ్యక్తులు ఏమీ చెయ్యలేర..........

  • @gmreddygantagm1053
    @gmreddygantagm1053 19 днів тому +2

    Justice

  • @AnithaPamarthi
    @AnithaPamarthi 17 днів тому

    😂😂అది జరిగింది ఎక్కడో అని మన వాళ్ళు చాలా సింపుల్ గా తీసుకుంటారు అది మన అక్కకో చెల్లికో కుతురుకో జరిగితే కానీ ఆ బాధ తెలియదు ఇదే నిజం

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 19 днів тому +8

    మమతని కస్టడీ లోకి తీసుకోవాలి

  • @nizamali7027
    @nizamali7027 18 днів тому

    Madam your news is very clear information

  • @srinusrinu465
    @srinusrinu465 19 днів тому +13

    1 month offter case close...what do you say...

  • @srinivasaraoatla5759
    @srinivasaraoatla5759 18 днів тому +1

    In India there may be no justice to the Victim. This type of issue takes place several times, especially in the same hospital. No action from the central government till date.

  • @shreedevis8192
    @shreedevis8192 4 дні тому

    డా.బిటియా రేప్ ను కూడా ఫిల్మ్ తీసేవుంటాడు సందీప్ వాడి చీకటి సామ్రాజ్యం వెదికితే ఆ ఫిల్మ్ దొరికి తీరుతుంది వాడనుకోలేదుగా దొరుకుతనని సంజయ్ ని చూపించి సీన్ ముగించాలనుకున్నాడు. వెల్లికలా పడ్డాడు యావత్ భారత్ తిరగబడటంతో

  • @ravivarmapotturi3270
    @ravivarmapotturi3270 19 днів тому +2

    Narco analysis చేయించాలి

  • @PakalapatiSatyanarayanaraj-e5s
    @PakalapatiSatyanarayanaraj-e5s 12 днів тому

    Web want justice...seriously..

  • @vanis.a.s4525
    @vanis.a.s4525 19 днів тому +1

    Whoever whatever plz do justice....

  • @ArunSuryavamshi
    @ArunSuryavamshi 18 днів тому +1

    Avru aien uri seksha veyali

  • @gujjalajayamma8966
    @gujjalajayamma8966 17 днів тому

    దయచేసి వాల్లని చెప్పండి

  • @hannahjones....bangaloreth5591
    @hannahjones....bangaloreth5591 18 днів тому +1

    Our PM least bothered and went to Ukraine

  • @user-tu3bl7ok5e
    @user-tu3bl7ok5e 14 днів тому

    అస్సలైన వాళ్ళు బయటకి రాకూడదు అని ఏవోవో చెప్పుతున్నారు. ప్రజలు అంత అమాయకులు కారు. దేవుడు ఉన్నాడు. నిజాలు దొరుకుతాయి. ఈ కేసు తప్పు దారికి పోతే ప్రజల్లో పోలీస్ వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్తాను ఎవ్వరు నమ్మరు. మనకు మనమే నమ్ముకోవాలి. అన్ని కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి. కానీ ఎదో కుట్ర చేస్తున్నారు. కోల్కతా డాక్టర్స్ మరియు పేరెంట్స్ ఈ case ni వదలకండి. We want justice and సేఫ్ women. ఆఖరికి చిన్న పిల్లల్ని కూడా వదలని క్రూర మృగాలతో ఉన్నాం. సినీ ఇండస్ట్రీస్ ఏమి చేస్తున్నారు. మూవీస్ లోనే నా వాళ్ళు herios. నిజమైన హీరోస్ లేరా. ఎక్కడికి పోతుంది madam ఈ సమజమ్. Tq give more ఇన్ఫర్మేషన్.

  • @sepuripadmaja8757
    @sepuripadmaja8757 19 днів тому

    Good analysis

  • @user-zk7hc5gq2x
    @user-zk7hc5gq2x 18 днів тому

    Yes I want justice

  • @likhithamaddirala2410
    @likhithamaddirala2410 18 днів тому +1

    Inkoka 1 year aipoina kuda veellu justice thechela kanipinchatledu 😢😢

  • @anjumbubinas4560
    @anjumbubinas4560 19 днів тому +2

    No, I don’t think the victim and her family will get justice as most of the evidences are destroyed.

  • @Cpn-g8v
    @Cpn-g8v 19 днів тому +1

    Asalu nyayame jaragadhu cheyyaru kooda.that is power of Indian politics.💀

  • @rajeshkumar-r3c2i
    @rajeshkumar-r3c2i 19 днів тому +7

    Mottam sandeepgoesh chesadu venuka unnavallani chusukuni rechhipoyadU kani devudu chusadu vadiki mamuluga undadu

  • @rajurajesh-dk6rq
    @rajurajesh-dk6rq 18 днів тому +1

    Akka apu nuvu anni cc camera lu chusthe dhorukutharu ga exit entrance prathi sec chudandi dhorukutharu

  • @kalabhirava1207
    @kalabhirava1207 18 днів тому

    Merey investigation chesaindi

  • @kathoguguruvaiah5236
    @kathoguguruvaiah5236 10 днів тому

    మమతను సీబీఐ దర్యాప్తు చేయాలి

  • @prabhukumar7485
    @prabhukumar7485 13 днів тому

    సంజాయ్ శరీరంపై గాయాలు అయ్యాయి అన్నారు మెమితా గోళ్ళ మధ్యలో సంజాయ్ శరీరం ఉంది అన్నారు ? మర్ల ట్విస్టిలు ఎందుకు ఇస్తున్నారు కథన్ని ఎందుకు సాగిస్తున్నారు దోషులు అందరు దొరికారు దోషులు అన్న డానికి కారణాలు ఉన్నాయి కన్నిపిస్తున్నయి నిర్లక్ష్యం కనిపిస్తుంది మరి ఎందుకన్ని కోర్టు CBi వెన్నకి లాగుతున్నారు పర్సన్ ఎవరైన్న సరే దర్మం రక్షిత రక్షితం ఎవరికైన్న ఒక్కటే దర్మము నిందితులను కఠిన్నంగా శిక్షించాలి అపుడే మోమిత కి నాయ్యం జరిగినట్టు ఆదె దర్మం జైహింద్
    🧘🧘🧘

  • @gudipudisrinivasarao2945
    @gudipudisrinivasarao2945 19 днів тому +2

    President rule implement cheyanantavaraku nizalu bayataku raavu

  • @gujjalajayamma8966
    @gujjalajayamma8966 17 днів тому

    మమత బెనర్జీ మరియు అందరినీ చంపండి

  • @sumareshi
    @sumareshi 18 днів тому

    తప్పు చేసిన వాళ్లకి శిక్ష పెట్టాలి. సార్. అతను ఏడుస్తే వాదులేస్తారా.వంద మందిని బతుకించే డాక్టర్. చచ్చి పోతే ఏం కదా. ఏం చేస్తారో. నిర్ణయం. మీరు. మారరు...

  • @cbharathi4861
    @cbharathi4861 18 днів тому +2

    మమతబెనరిరాజీనామాచేయాలి

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg 18 днів тому

    You only bring out truth

  • @SimbaHacker
    @SimbaHacker 2 дні тому

    Justice for female doctor

  • @bhukyasunitha116
    @bhukyasunitha116 18 днів тому

    Yes frnd

  • @sirishag7977
    @sirishag7977 18 днів тому +1

    డబ్బుంటే ఎంత పాపమైన తిప్పి కొట్టొచ్చు

  • @MohammadArif-x8l
    @MohammadArif-x8l 18 днів тому +1

    Rgk college close chaiyali

  • @BabuJanumala
    @BabuJanumala 18 днів тому

    ఆరోజు రాత్రి ఆమె అరుపులు విన్నది ఎవరో కాదు మమత బెనర్జీ

  • @SaiAnanya-fy3zl
    @SaiAnanya-fy3zl 18 днів тому

    No one can do anything.. challenge

  • @shyamalagedala7110
    @shyamalagedala7110 18 днів тому

    మా కు కూడా అదే అనుమానం

  • @suseeladevi896
    @suseeladevi896 18 днів тому

    Doctor ki nayam chahiye we want justice ⚖️ please god

  • @srikrishna755
    @srikrishna755 19 днів тому +1

    Shame shame shame

  • @jmrflavours
    @jmrflavours 15 днів тому +1

    Please jestes

  • @sumaanthotisumaanthoti3688
    @sumaanthotisumaanthoti3688 18 днів тому

    In this case all States are involved in justice ⚖️ it's very vast crime 😢

  • @poornaakondi
    @poornaakondi 18 днів тому

    వాడెంత పశ్చాత్తాపం పొందిన చేసేదేమీలేదు వాడికి పాలీగ్రాఫ్ నార్కోలాంటి గాడిద గుడ్డు టెస్ట్ లన్నీ చేస్తూ....................... కాలం గడిపేస్తారు ఈలోగా అందరి ఆవేశం చల్లారిపోతుంది కేసును మెల్లగా పక్కదారి పట్టించి అసలు‌నేరస్తులు చల్లగా జారుకుంటారు ఎందుకంటే దీని వెనకాల.చీర కట్టి ఆడతనం అమ్మ మనసులేని ఒక ముదనష్టపు ది ఉంది కాబట్టి .నిజాయితీగా ఉండటమే డాక్టర్ పాలిట శాపం అయ్యింది