అమెరికా: అతి పెద్ద ఫర్నిచర్ మాల్!

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ఇంట్లో ఫర్నేచర్, బెడ్లు, పరుపులు,సొఫాసెట్లు,ఇల్లు వాటంతట అవే ఆటోమాటిక్ గా చెమ్మే రోబోలు, టీవీలు, చెమ్మే ఎలక్ట్రికల్ ఉపకరణాలు, కంప్యూటర్లు, టీవీలు వందల రకాల లైటింగ్ సెట్లు, పిల్లల ఆటవస్తువులు, వాషింగ్ ఉపకరణాలు ఇంకా ఇంటిలో ఏది కావాలన్న ఎన్నో వెరిటీల్లో లేబ్రిస్కీ ఫార్నేచర్ మార్ట్, డాలస్ అమెరికాలో దొరుకుతాయి. వాటిల్లో కొన్ని ఏ వీడియోలో ఉన్నాయి.

КОМЕНТАРІ • 3