Sure Brother .Inka nundi varusaga videos upload chesthamu ee video type 1 for beginners miru denni follow avthu cheyyandi . Taruvatha vache videos lo kuda miku beginner ki exercises untai. Mudgar kosam discription lo insta id ichanu andulo miru message cheyyandi full deatils chepthanu.Thank you
నేను యోగ ప్రాక్టీస్ చేస్తాను.సాధారణంగా వెనకకు తిరిగేటప్పుడు శ్వాస తీసుకోవాలి, ముందుకు తిరిగినప్పుడు శ్వాస వదలాలి కదా. మీరు వెనకకు తిరిగేటప్పుడు శ్వాస తీసుకోమని చెప్తున్నారెంటి.
ప్రస్తుతం యూట్యూబ్ లో చూసి మీరు కూడా సాధన చెయ్యండి బ్రదర్ . మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వ్యాయామాలు మన సన్నిహితలకు , మిత్రులకు అందించాలి అనే మా ప్రయత్నం . Free ga UA-cam lone upload chestunnam . మీకు Mudgar కావాలి అనుకుంటే Instagram lo msg పెట్టండి మికు details chepthanu
Supper bro breathing guruche cheparu
Explanation బాగుంది అన్న
Supper speech Thamudu
TQ anna
Super
Thank you
Bro mimalni chusi nenu Kondam anukuntunna bro
Fat loss ki emaina mudgar to exercise chepoandi bro❤❤
Beginners ki vedios kavali
Sure Brother .Inka nundi varusaga videos upload chesthamu ee video type 1 for beginners miru denni follow avthu cheyyandi . Taruvatha vache videos lo kuda miku beginner ki exercises untai. Mudgar kosam discription lo insta id ichanu andulo miru message cheyyandi full deatils chepthanu.Thank you
Good brother
🎉🎉🎉🎉 good.explanation but oka chinna doubt
Yes brother, What's your doubt?
నేను యోగ ప్రాక్టీస్ చేస్తాను.సాధారణంగా వెనకకు తిరిగేటప్పుడు శ్వాస తీసుకోవాలి, ముందుకు తిరిగినప్పుడు శ్వాస వదలాలి కదా. మీరు వెనకకు తిరిగేటప్పుడు శ్వాస తీసుకోమని చెప్తున్నారెంటి.
Sorry. Wrong type చేసా.
వెనుకకు తిరిగేటప్పుడు శ్వాస వదలాలి, మళ్ళీ ముందుకు తిరిగేటప్పుడు శ్వాస తీసుకోవాలి కదా...
Good explanation brother 👍
🤝
వెరీ good explanation
Thank you 👍🙏
Nice information videos matram apaku bro
Sure brother
Where to get this
WhatsApp: 8500247458
Manchi vyayamalu mariyu weight growth chupinchuanna.🎉
Sure
Hi brother meru online classes estara? where to but the mudgar ?
ప్రస్తుతం యూట్యూబ్ లో చూసి మీరు కూడా సాధన చెయ్యండి బ్రదర్ . మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వ్యాయామాలు మన సన్నిహితలకు , మిత్రులకు అందించాలి అనే మా ప్రయత్నం . Free ga UA-cam lone upload chestunnam . మీకు Mudgar కావాలి అనుకుంటే Instagram lo msg పెట్టండి మికు details chepthanu
సవ్యదిశలో భ్రమణం put bro
Mudagar-Price please
Msg me on instagram prasad ji
ANNA. COST. ENTHA
Msg on instagram brother
Bro meru akkada nerchukunnaru?
From our seniors