Premalekha Raasa Song | Karunya, Sunitha Performance | Swarabhishekam | 26th November 2017

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

КОМЕНТАРІ • 764

  • @sainathaj7388
    @sainathaj7388 5 років тому +353

    సునీత గారు...
    అందం, అభినయం, సుమధుర గాన మాధుర్యం, డ్రెస్ సెన్స్, తొనకని ఆత్మవిశ్వాసం అన్నీ కలబోసిన పాతికేళ్ళ అమ్మాయి పదహారేళ్ల పడుచుపిల్లలా, అపరంజి బొమ్మలా చిరునవ్వులతో దివి నుండి ముత్యాల వర్షం కురుస్తుండగా ముద్ద మందారం లా మీ అభిమానులు తడిసి ముద్దయిపోయారు.. Great... Great..

  • @banothraghu4076
    @banothraghu4076 3 роки тому +113

    సునీత మేడం గారు నీ exprission కి ఈ లోకం లోనే తిరుగు లేదు....లోకం లో ఉన్న ప్రజలందరి గుణమే నీది...

  • @tukaramvutla
    @tukaramvutla 2 роки тому +14

    సునీత గారు మీ గాత్రానికి నేను బానిసను,అలాగే బాలు గారికి కూడా.సూపర్ పెరఫార్మెన్స్.👍👌👌👌

  • @thehindu4018
    @thehindu4018 3 роки тому +44

    3:05 దగ్గర సునీత గారి ఎక్స్ ప్రెషన్ ఎవర్ గ్రీన్...👌👌👌

  • @srinuy6526
    @srinuy6526 6 років тому +15

    కారుణ్య, సునీత గార్ల కెమిస్ట్రీ ఎంతో అద్భుతం. వర్ణించలేము ..

  • @lakshmireddy4404
    @lakshmireddy4404 4 роки тому +86

    వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంతా బాగుంది పాట సునీత గారు కారుణ్య గారు పాడుతుంటే

  • @madanmohanvedala6497
    @madanmohanvedala6497 3 роки тому +37

    కరరుణ్యా గారి కి ధన్యవాధలు ఈ పాట వినుంటుటె మనస్సు ప్రశాంతంగా ఉంటుంది

  • @nagarajuchippa4709
    @nagarajuchippa4709 3 роки тому +51

    ఎన్ని సార్లు విన్నానో లెక్కనే లేదు.....

  • @saisri1463
    @saisri1463 3 роки тому +26

    Real song kante karunya gari voice chaala baagundi. Luvd it. Nd heard many more times. Still hearing daily.

    • @krishnamohan2144
      @krishnamohan2144 2 роки тому

      No body else can sing better than Balu garu. Listen to the original song. You'll change your mind.

    • @eswarasai4953
      @eswarasai4953 2 роки тому

      f $f

  • @adinarayanabehara5288
    @adinarayanabehara5288 21 день тому

    Mee iddariki oooo dandam...
    What an expression!!!
    What a chemistry!!!
    What a magic???
    Balu gari enjoyment chustunteeee....abbabbabbabba....
    Adursssss

  • @rahulmpota
    @rahulmpota 3 роки тому +34

    Singer sunitagaru evarki estamo varu vaka like kottandi

  • @indhub.manojreddy8651
    @indhub.manojreddy8651 5 років тому +69

    ప్రేమలేఖ రాసా నికు అ౦ది ఉ౦టాది...
    పులాబణ౦ వెసా యధ క౦దిఉ౦టాది...
    నిటివెన్నల వెడెకుతున్నాది...
    పిల్లగాలికి పిచ్చెకుతున్నాది..
    మాఘమాసామా వెడెకుతున్నాది,,,,మల్లిగాలికే వెర్రేకుతున్నాది...
    వస్తె,గిసెై వలచి వ౦దనలు చెసుకు౦టా...
    హ౦సలేఖ ప౦ప నికు అ౦ది ఉ౦టాది....
    పులపక్క వెసా అది వెచిఉ౦టది....
    గఆడసోగసు ఎక్కడఉ౦దో చెప్పన,,,అ౦దమెైన పొడుపుకధను విప్పనా...
    కొడిగాడి మనసు తీరు చెప్పనా,,,కొ౦గుచాటు కృష్ణా కధలు విప్పనా...
    సత్యభమ అలకలని పలకరి౦తలే అన్నడు ముక్కు తిమ్మన....
    మల్లితోటకడా ఎన్ని రాసలిలలో అన్నడు భక్తపోతన....
    వలచి వస్తినే వస౦తమాడవే...
    సరసామడిన క్షేమించలేనురా...
    వలచి వస్తినే వస౦తమాడవే...
    సరసామడిన క్షేమించలేనురా...
    కృష్ణా,గొదారిలో ఎది బెస్టో చెప్పమ్మ౦ట..
    హ౦సలేఖప౦ప నికు అ౦ది ఉ౦టది....
    పూల బాణం వెసా యథా క౦దిఉ౦టది.....
    మాఘమాస౦ వెన్నల ఎ౦త వెచ్చన....మ౦చివాడివెైతే నిన్ను మెచ్చనా...
    ప౦టకు ఎదుగుతున్న పెైరు పచ్చన....
    పెైటకొ౦గు జారకు౦డా నిలుచునా....
    సినిమాల కధలు వి౦టే చిత్తూకనులే,,చాలి౦చు ని కాధకాళి.....
    ఆడవారి మాటకు అర్థలు వేరులే అన్నడు గ్రేట్ పింగళి...
    అష్టాపదులతో అలాగ కొట్టకు..
    ఇష్టసఖివని ఇలాగ వస్తినే..
    అష్టాపదులతొి అలాగ కొట్టకు..
    ఇష్టసఖివని ఇలాగ వస్తినే...
    నుయ్యొ,గొయ్యొ ఎదొి అడ్డదారి చుసుకు౦ట...
    ప్రేమలేఖ రాసా నికు అ౦ది ఉ౦టాది.......
    పూలపక్క వెసా అదివెచిఉ౦టా...

  • @ashatasha9288
    @ashatasha9288 2 роки тому +3

    Hamsaleka gari Music Wonderfull

  • @rudreshjk1685
    @rudreshjk1685 4 роки тому +10

    Hamsalekha sir super duper music music is the hit of song

  • @user-lo6bz4wu7v
    @user-lo6bz4wu7v 3 роки тому +11

    Excellent ,talented n beautiful singer sunitha... 👌

  • @rambabukunduru7246
    @rambabukunduru7246 Рік тому +1

    సాధారణంగా సునీతగారి పాటలు అన్నీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @akshaykrishnan1841
    @akshaykrishnan1841 3 роки тому +2

    എന്തൊര് രസാണിത് കാണാനും കേൾക്കാനും, മനസിൽ വല്ല വിഷമങ്ങളും ഉണ്ടെങ്കിൽ അതിൽ നിന്നും മോചനം ലഭിക്കാൻ ഈ പാട്ടു മാത്രം മതി. കാരുണ്യ സുനീത. വളരെ നന്ദി:

  • @ramanamasapeta4365
    @ramanamasapeta4365 Рік тому +2

    రసగాణామృత మధుర్యము... అహో చెవులవిందు ...అభినయం అద్భుతం..

  • @DP-pc2qg
    @DP-pc2qg Рік тому +1

    వేటూరి గారి సాహిత్యానికి తగ్గట్టుగా గాయనీగాయకుల expression తో కూడిన singing 👌

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 4 місяці тому +1

    కారుణ్య గారు శ్రీ ఘంటసాల గారి గొంతు వాయిస్ ఎంతో బాగుంటుంది

  • @ganapanenisarala6971
    @ganapanenisarala6971 Рік тому +16

    2022 లో ఈ పాట వినే వాళ్లు ఒక లైక్ చెయ్యండి

  • @rameshkatkam55
    @rameshkatkam55 3 роки тому +5

    Karunya & Sunitha Best Singers....

  • @mahendarmanda4950
    @mahendarmanda4950 6 років тому +104

    సునీత మేడం గారు మీ వాయిస్ కోకిల స్వరం మీరు మరో చిత్ర గారు

    • @santoshkalaga9317
      @santoshkalaga9317 5 років тому +1

      Ssss

    • @padmajanagendran
      @padmajanagendran 5 років тому +4

      చిత్ర అమ్మ తొ పోల్చకండి, చిత్ర అమ్మ స్వరానికి ఎవరు సాటి రారు

  • @b.premsinghnayak.7313
    @b.premsinghnayak.7313 2 роки тому +1

    Never ever beats ur expressions Sunitha ...
    Naakaithe mee paatalu ila vintunte enno sarlo ollu pulakarinchipoyindhii

  • @indudinesh406dinesh3
    @indudinesh406dinesh3 5 років тому +6

    Karuniya voice is super....not alert...
    Super feelings...
    Sunitha mam.... don't talk about u...
    God bless u

  • @ismartvarunvolgs2190
    @ismartvarunvolgs2190 2 роки тому +1

    Super song karunya garu.meeru sunitha song paduthunte bagundee

  • @ushakiranvayuvegula
    @ushakiranvayuvegula Рік тому +9

    ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ
    పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ
    నీటి వెన్నెలా .. వేడెక్కుతున్నదీ
    పిల్ల గాలికే .. పిచ్చెక్కుతున్నదీ
    మాఘమాసమా .. వేడెక్కుతున్నదీ
    మల్లె గాలికే .. వెర్రెక్కుతున్నదీ
    వస్తే ..గిస్తే ..వలచీ .. వందనాలు చేసుకుంట !
    హంసలేఖ పంపా నీకంది ఉంటదీ
    పూలపక్క వేశా అది వేచి ఉంటదీ
    ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా ..
    అందమైన పొడుపు కథలు విప్పనా
    కోడెగాడి మనసు తీరు చెప్పనా ..
    కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా
    సత్యభామ అలకలన్ని పలకరింతలే ..
    అన్నాడు ముక్కుతిమ్మనా
    మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో ..
    అన్నాడు భక్త పోతనా
    వలచి వస్తినే వసంతమాడవే ..
    సరసమాడినా క్షమించలేనురా
    వలచి వస్తినే వసంతమాడవే ..
    సరసమాడినా క్షమించలేనురా
    కృష్ణా ..గోదారుల్లో .. ఏది బెస్టొ చెప్పమంట ... !
    హంస లేఖ పంపా నీకంది ఉంటదీ
    పూల బాణమేశా ఎదకంది ఉంటదీ
    మాఘమాస వెన్నెలెంత వెచ్చనా ..
    మంచి వాడివైతె నిన్ను మెచ్చనా
    పంటకెదుగుతున్న పైరు పచ్చనా ..
    పైట కొంగు జారకుండ నిలుచునా
    సినీమాల కథలు వింటె చిత్తు కానులే ..
    చాలించు నీ కథాకళీ
    ఆడవారి మాటకు అర్థాలే వేరులే ..
    అన్నాడు గ్రేటు పింగళీ
    అష్ట పదులతో అలాగ కొట్టకూ ..
    ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
    అష్ట పదులతో అలాగ కొట్టకూ ..
    ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే
    నుయ్యొ.. గొయ్యొ .. ఏదో అడ్డదారి చూసుకుంట ...!
    ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ !
    పూలపక్క వేశా అది వేచి ఉంటదీ

  • @satishr.p3213
    @satishr.p3213 5 років тому +6

    Wonderful music composition from hamsalekha sir

  • @tiruvanaja8012
    @tiruvanaja8012 6 років тому +22

    Karunya voice soo expressive , Sunitha as usual...

  • @akshay505
    @akshay505 5 місяців тому

    I love the way swarabhishekam is conducted with utmost values and respect to every artist .This is the program with no vulgar comedy and can always be watched with entire family

  • @pramakushamRaghu
    @pramakushamRaghu Місяць тому

    సునీత గారు సూపర్ చాలా చాలా బాగా పాడారు

  • @sankarb2493
    @sankarb2493 6 років тому +10

    madam sunitha you have given verymuch good face expressions while you were singing with karunya. super expressions especially in this son supurb

  • @shashih.k3215
    @shashih.k3215 3 роки тому +3

    God of music...our Hamsalekha❤️.

  • @subhashini6551
    @subhashini6551 6 років тому +182

    కారుణ్య గారు ఓల్డ్ సాంగ్స్ చాలా బాగా పడతారు.

  • @venkateshmurthy1200
    @venkateshmurthy1200 6 років тому +16

    Sunitha singing & smile super

  • @saidulusk8797
    @saidulusk8797 6 років тому +9

    me iddari attitude super,sunitha voice WOW

  • @vallisrinivas1150
    @vallisrinivas1150 6 років тому +7

    Sunitha garu mi dress sence chala bagutundhi, alage voice kuda, love you madam

  • @sivakrishna9033
    @sivakrishna9033 2 роки тому

    🙏🙏🙏 మీ పెర్ఫార్మన్స్ కి....
    చాలా బాగుంది...

  • @sureshbhaigaming7848
    @sureshbhaigaming7848 3 роки тому +2

    Sunitha Garu appatiki eppatiki beautiful ❤️

  • @lakshmipothalaiahlakshmi9924
    @lakshmipothalaiahlakshmi9924 3 роки тому +1

    Anisarlu viva mali mali vinalani pistondhi antha bagundhi Sunitha Karunya pata padutunte

  • @machendharmachi8760
    @machendharmachi8760 2 роки тому

    E song naku chala eistam

  • @HariPrasad-iz3yy
    @HariPrasad-iz3yy 4 роки тому +2

    Super singers karunya and sunitha performance is marvellous......

  • @humbleRaj
    @humbleRaj 5 років тому +2

    Ghantasala Master and Balu Gaaru Kalistey
    Karunya
    Devotional and Melodious Songs Kaani Karunya Ki Istey
    Super ga untundi

  • @pravallikavvuduthala2312
    @pravallikavvuduthala2312 3 роки тому +5

    సూపర్ మీ వాయిస్ సునీత గారు

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 4 роки тому +1

    సునీత గారు మీ రూపo, మీ గాత్రం ఎంత బాగుందో.

  • @seenucharlie7089
    @seenucharlie7089 4 роки тому +17

    Hamsalekha sir is a musical wonder

  • @chinnipasupula3370
    @chinnipasupula3370 3 роки тому +2

    Sunitha mom experience super smile nicc

  • @plnacharyulu997
    @plnacharyulu997 4 роки тому +4

    Amazing performance by Karunya and suneetha Garu. can't stop listening this song. Listening again and again. 💯💯💯

  • @lionking1634
    @lionking1634 5 років тому +10

    Talented singers. Best wishes for their dedication.

  • @ruththommamdru4864
    @ruththommamdru4864 6 років тому +20

    So cute expressions madam and karunya annaya .mi expressions kosam Chala times chusthunanu e song.

  • @tgff-hari_dinoyt9151
    @tgff-hari_dinoyt9151 6 місяців тому +1

    Sunitha Garu patalu navarasam

  • @vijayalaxmi4199
    @vijayalaxmi4199 3 дні тому

    Super Sunitha garu🙏🙏

  • @devigolla745
    @devigolla745 3 роки тому +1

    I love you sunitha gaaru 💝💝💖💖💕💕

  • @ganeshkumar-my1gx
    @ganeshkumar-my1gx 9 місяців тому

    I don't understand this language but expressions of both singers and sounds touching my hearts also background musician I love tollywood industry amazing show and again Loves

  • @gayathrikr8201
    @gayathrikr8201 3 роки тому +1

    Abba sunitha smile she's beautiful lady lovely singer....

  • @vjayvg6856
    @vjayvg6856 Рік тому

    ವ್ಹಾವ್ ಇವರು ಇಬ್ಬರು ಹಾಡುತ್ತ ಇದ್ದರೆ ನನ್ನ ನಾನೆ ಮರೆತು ಹೋದೆ ,, ಆ song AA antha ankodre koneyalli comedy ಕೂಡ sprrrrrrrrr🎉😂....it's nice one both combination FINO FINOTHSYA FINOBHYAHA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bindut5807
    @bindut5807 4 роки тому +5

    Karunya and Sunitha amazing singers

  • @bhattubalu8002
    @bhattubalu8002 6 років тому +2

    All songs superb thank s Karina gaaru

  • @musicalsoul_bala7165
    @musicalsoul_bala7165 3 роки тому

    Wow awesome awesome ... Ee song ippude paadeyali ela ayinaa

  • @hemasuni1080
    @hemasuni1080 3 роки тому +2

    Sunitha garu gundeni pendesaru🥰❤❤❤

  • @ramyasree7331
    @ramyasree7331 6 років тому +6

    Music mastero karunya.... Terrific

  • @hethwiknayan4125
    @hethwiknayan4125 6 років тому +1

    I think my baby who is present in my umb is listing songs... I am feeling very happy karunya....

  • @vankanaidu8549
    @vankanaidu8549 6 років тому +3

    Karunya garu superb...
    U both rockz

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 2 роки тому +1

    Sunitha madam expressing amazing so beautiful I love so much her smile

  • @akshay505
    @akshay505 5 місяців тому

    Veturi gari rasina prema patalalo kuda goppa tattvalu undevi🙏🙏🙏

  • @indusrirangamsrirangam2814
    @indusrirangamsrirangam2814 Рік тому

    Karunya Bangarutandri
    God bless you with abundance of Happiness

  • @usbabu5947
    @usbabu5947 Рік тому

    Beutiful song ....ala ala megalalo viharistuntidhu

  • @ruththommamdru4864
    @ruththommamdru4864 6 років тому +39

    Love you Sunitha madam looking so cute

  • @subbarayappasubbarayappa1662
    @subbarayappasubbarayappa1662 5 місяців тому

    Thank you

  • @hscnu400
    @hscnu400 5 років тому +5

    Lovely romantuc song ever...

  • @kD-wg3sr
    @kD-wg3sr 2 роки тому +1

    Female singer sung song with beautiful smiles 👌👌👌i dont know single word but i love south movies music all r very down to earth 👌👌👌 female singer name n male singer name

  • @venkateshu9968
    @venkateshu9968 2 роки тому +3

    All time my favorite song.

  • @rumyes2004
    @rumyes2004 5 років тому +2

    Good and marvellous song of hamsakekha...

  • @sulochanadomkonda2277
    @sulochanadomkonda2277 Рік тому

    Karunya and Sunitha garu I love you both of you,,,,,god bless you and your family,,,,,,, super song my favourite song

  • @mandadapuyesuraju5860
    @mandadapuyesuraju5860 6 років тому +3

    Wonderful, singing,sunitha and karunya.

  • @sathydevi4956
    @sathydevi4956 6 років тому +8

    Sweet song by Sunitha Mam & Karunya. So cute and beautiful voice & emotions. Wonderful combination.

  • @sangareddysindol3262
    @sangareddysindol3262 6 років тому +9

    I love this song

  • @gopigurram7988
    @gopigurram7988 3 місяці тому

    Shunitha garu.i love you

  • @seetharamsapavath1581
    @seetharamsapavath1581 6 років тому +3

    Sunitha Garu ur voice kirrak... Karunya super

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar2970 9 місяців тому

    సునీత గారి ముఖo లో expression చాలా బాగున్నాయి.

  • @sainathaj7388
    @sainathaj7388 5 років тому +32

    "అందమైన సునామి".. సునీత గారు..!!

  • @shivarajmoger4436
    @shivarajmoger4436 4 роки тому +2

    Hamsalekha Kannada music director

  • @VIJAYSETHUPATHI46
    @VIJAYSETHUPATHI46 3 роки тому +2

    Suuuuuperb Singing And Lyrics In Telugu 👌👌👌

  • @sathydevi4956
    @sathydevi4956 6 років тому +1

    Superb Sunitha Mam & Karunya. So nice & wonderful singing.

  • @sindhuvijay9151
    @sindhuvijay9151 3 роки тому +2

    Very happy to listen this song

  • @praveenkumar-gi6st
    @praveenkumar-gi6st 4 роки тому +4

    Hats of to Legendary music hamsaleka garu

  • @madeshb9330
    @madeshb9330 3 роки тому +2

    Romantic song in kannada also by hamsalekha music

  • @asirvathamruth427
    @asirvathamruth427 3 роки тому +2

    Very handsome boy God I wish I had brother or son like him God bless my boy..

  • @jyothikadari7242
    @jyothikadari7242 6 років тому +3

    Karunya garu miru song involve ayi padutharu sunitha mam miru kuda super ga padutharu so cute expression......

  • @prashanthahv
    @prashanthahv 11 місяців тому +1

    Hamsalekha ❤❤❤

  • @vindesigns6648
    @vindesigns6648 15 днів тому

    fan of this music and song

  • @uppahanuman5027
    @uppahanuman5027 6 років тому +4

    I love this song...thanks

  • @chandrunayak9385
    @chandrunayak9385 6 років тому +4

    Sunitha&karunya sweet voice

  • @bandisureshbabu2215
    @bandisureshbabu2215 3 роки тому +1

    Sunitha vaies supar

  • @arjunkavali_kk
    @arjunkavali_kk 8 місяців тому

    karunya gari voice suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper sir

  • @jyothisriram7478
    @jyothisriram7478 Рік тому

    Okkosari real song vinnadani kante kuda ilanti performances baguntai

  • @vijaykoyumuttur4757
    @vijaykoyumuttur4757 2 роки тому +1

    Super song Sunitha karunya

  • @pushapavathiachanti4637
    @pushapavathiachanti4637 3 роки тому +1

    Sunita garu chala manchi varu

  • @pavithrar7454
    @pavithrar7454 4 роки тому +3

    Karunya and sunitha garu good pair to sing Romantic songs

  • @mallikarjunsg2428
    @mallikarjunsg2428 2 роки тому

    Old isgold song what song evergreen song Gopikabothsong