Ex Minister Sabitha Indra Reddy Son Criticized CM & Deputy CM | కార్తీక్ రెడ్డి విమర్శలు

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ఎవరిని ఎవరు మోసం చేశారు...? ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగిందనేది...? ఆ దేవుడికి తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి... మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, భారాస నేత కార్తీక్ రెడ్డి అన్నారు. శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎక్స్ లో పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చామని అక్కసుతో.. కొందరు కాంగ్రెస్ నేతలు... తమ కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయాలని చూశారన్నారు. 2018లో తాను రాజకీయంగా మాట సాయం అడిగితే... తన చేతిలో ఏమీ లేదని రేవంత్ రెడ్డి తప్పించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వల్లే తమకు రాజకీయ అస్తిత్వం ఉందన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపణల్ని కార్తీక్ రెడ్డి ఖండించారు. చరిత్రపై భట్టి విక్రమార్కకి అవగాహన లేదని తెలుస్తోందన్న ఆయన.. తన తండ్రి పట్లోళ్ళ ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీ స్థాపించి ఉద్యమించిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై నమ్మకంతో సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి... మరణించే వరకు అక్కడే ఉన్నారన్నారు. 2014, 2018 ఎన్నికల్లో కుటుంబానికి ఒక్కటే టిక్కెట్ అని చెప్పి.. తమ కుటుంబానికి అన్యాయం చేశారని... చాలా కుటుంబాలకు రెండేసి టిక్కెట్లు ఇచ్చారని తెలిపారు. చరిత్ర ఏమిటో, సత్యం ఏమిటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని భట్టి విక్రమార్కకు కార్తీక్ రెడ్డి సూచించారు
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 8