l MANASIKA RUGMATALAKU VAYUVYA DISALO LOPAM l l Danturivastu l

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • ఈ లోకంలో మానసిక సమస్యలు లేకుండా ఎవరు ఉండరు.ఐతే మానసిక రుగ్మతలకు
    అసలు కారణం మన ఇంటిలోనే ఉంటుంది.ఇది కనిపెట్టకుండా మనం నివసిస్తున్నాం.
    ఆ దోశం ఎలా వస్తుంది.దానిని ఎలా అధిగమించాలి.ఎలాంటి భికర సమస్యలకైనా
    మనకు సులభ దారిలోనే పరిష్కారాలు ఉన్నయాని తెలియజేస్తున్నారు వాస్తు విద్వాన్ సాయిశ్రీ దంతూరి పండరినాథ్ గారు తెలియజేస్తున్నారు.వారు తెలిపిన పరిష్కారాలను పాటించి ఎంతోమంది ప్రశాంత జీవనంతో పాటు సుఖమయ జీవితాన్ని గడుపుతున్నారు.

КОМЕНТАРІ • 25

  • @chandrashekar3970
    @chandrashekar3970 2 роки тому +2

    Good Message

  • @MVSPRASAD-yr6js
    @MVSPRASAD-yr6js Рік тому

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u 7 місяців тому

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏
    గ్రువుగారు ఇంటిలోపల వాయువ్య మూల టాయ్లెట్ వుండవొచ్చున
    వుంటే కలిగే. లాబ నష్టాలు ఎంటే🙏🙏🙏

    • @danturivastu4685
      @danturivastu4685  7 місяців тому

      వుండకూడదు. వ్యసనములు, మానసిక సమస్యలు, అనారోగ్యం . ఇంట్లో అందరికీ వర్తించ ధు.

  • @umapilla3115
    @umapilla3115 11 місяців тому

    Correct ga chepparu guruvugaru

  • @srinivasrao3093
    @srinivasrao3093 2 роки тому +3

    🙏🙏🙏

  • @maddinenirajendraprasad6664
    @maddinenirajendraprasad6664 Місяць тому

    నమస్కారం గురువు గారు తూర్పు ఫేసు మాఇల్లు ఉత్తర వాయువ్యంలో ఇంటి గోడకు ఆని దొడ్లు పెట్టాడు ఉత్తరం వైపు డోర్లు అలా ఉండవచ్చా సార్ నేను చాలా నష్టపోయాను ఎలాంటి ఇబ్బందులూ ఉంటాయి

  • @palabhavyasri6053
    @palabhavyasri6053 Рік тому

    Super sir meeru

  • @sweetysetty91
    @sweetysetty91 10 днів тому

    ఉత్తర వాయువ్యం లో ఇంటికి ఆనుకొని బయట వైపు lift ఉండవచ్చా appartment లలొ, ఉంటే ఏమవుతుంది? పడమర వాయువ్యం సింహాద్వారం ఉండవచ్చా?

  • @kalpanachinthakindi7129
    @kalpanachinthakindi7129 2 роки тому +1

    Namaskaram gurujii

  • @durgakumari979
    @durgakumari979 Рік тому +3

    వీడియో సాగధీయక చెప్పేదేదో చెప్పండి

  • @tripuram6697
    @tripuram6697 3 місяці тому

    నమస్కారం గురువుగారు ఇంటికి వాయువ్యంలో నీళ్ల డ్రమ్ము ఉండవచ్చునా

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 Рік тому

    TQ Sir

  • @narsireddyguduru1505
    @narsireddyguduru1505 Місяць тому

    నమస్కారము గురువుగారు మా ఇల్లు ఉత్తరం ఫేసు వెడల్పు 14 అడుగుల 3 అంగుళాలు బారు 29 అడుగుల 11 అంగుళముల సెంటర్ కొలతలు వార్తలు సెంటర్ కొలతలు అయితే 9 అంగుళాల పిల్లర్లు 8 పోసినా నువ్వు అయితే చేతకాక సిమెంట్ బ్రిక్స్ బిళ్ళలు 6 అంగుళంలో గోడలు కట్టినాను బయట వరకు సాయం చేస్తున్నాను లోపల 3 పిల్లర్ల కనిపిస్తున్నాయి ఉండవచ్చా అయితే వాయువును బారుగా మెట్లు వేసినాను అయితే ఇంటి దక్షిణం గోడ పరుణ్ పది అడుగులు గల్లీ వదిలిపెట్టి లెట్రిన్ బాత్రూమ్ కట్టినా ప్రహరీ గోడకి రెండు అడుగుల సందు ఉన్నది దక్షిణమున 4 అడుగుల స్థలం ఉన్నది అయితే సెప్టిక్ ట్యాంకులు మధ్య గర్భం బదులు కిటికీ కిటికీలో పడినట్లు ఉన్నవి ఉండవచ్చా స్వామి చెప్పగలరు

  • @dhatrisri5789
    @dhatrisri5789 9 місяців тому

    Swami 1st floor vayuvya mula vasthu video petara swami plz....

  • @srinivasuluPaluru
    @srinivasuluPaluru 9 місяців тому

    Naa inti vayvyamlo compound wall bayata septic thotti kattinanu. Intlo latrin lo nundi septic pipe septic thottiloniki pettaanu.idi vaayuvyam periginattena?

  • @srinivasuluPaluru
    @srinivasuluPaluru 9 місяців тому

    Naa vayuvyam compound wall mida sun shade vundhi. Doshama?

  • @Haseena1122
    @Haseena1122 6 місяців тому

    Padamara face illu..uttara vayuvyam moola ki uttaram road straight ga tagulutundi...parishkaram cheppandi sir.

    • @danturivastu4685
      @danturivastu4685  6 місяців тому

      Pl speak to 9885446501 our vastu office and take phone appointment to speak to Danthuri garu. Sairam

  • @arlarenuka6655
    @arlarenuka6655 6 місяців тому

    Namaskaram guruvugaaru
    Memu apartment theesukuntunnamu
    Danilo vayavya moola lift room loki
    vachindhi
    But lift maa room loki vachina kuda adhi total apartment ki
    Aa moola lift bayataku grills untaayi
    So adhi memu konavacha

    • @danturivastu4685
      @danturivastu4685  6 місяців тому

      Plan pampinchandi. చూసి చెప్పవచ్చును. సాయి రామ్

  • @khemanth1177
    @khemanth1177 2 роки тому

    నమస్కారం గురువుగారు గృహంలో 315 డిగ్రీలలో టాయిలెట్ ఉండవచ్చు న

  • @venugopalreddy683
    @venugopalreddy683 4 місяці тому

    Lift vayuvyam lo unddachha