జై శ్రీమననారాయణ అడియెన్🙏దాసోహం అమ్మ రంగా,రంగా గోదా రంగనాథ🙏మాకు శ్రీరంగం గూర్చి తెలియని ఎన్నో విషయాలు తెలియ చేస్తున్నారు అమ్మ ,ఇవి ఏవి మాకు తెలియదు ఈ సంప్రదాయం లో కి వచ్చాక ప్రబంధాలు కూడా సేవిస్తునాము, చక్రాంతలు కూడా అయ్యము,*తొండరడిపొడి ఆల్వర్* అనుగ్రహించినటుగా మరుజన్మ వద్దు అమ్మ.....రోజు రోజు గుణానుభావం ఇంకా బాగా అనుగ్రహిస్తునరమ్మ😊 ప్రతీ రోజు విశేషమే.రైతు, చేను, సస్యం చేతికి వచ్చేదాకా ఎలా ఎదురుచూస్తాడో,శ్రీరంగనాథుడు ఈ జీవులని అందరినీ ఊజ్జీవించేవరకు శ్రీరంగం లోనే వుంటాడు. అన్వయం చాలా బాగా అనుగ్రహించారు అమ్మ 🙏 అడియెన్
Srimathe Ramanujaya namaha Dasoham padmaja garu శ్రీరంగం గురించి నామ వైభవం గురించి చాలా బాగా అనుగ్రహించారు అండి THIRUVAIMOZHI DIVYA PRABANDAM VINANTHA ANANDAM GA UNDHI ANDI
Hello....who ever is seeing this video please don't miss....really watch till end n don't miss chance of listening knowing many things .Elder,young any generation.🙏
శ్రీమతే రామానుజాయ నమః 🙏 శ్రీరఙ్గం లో భట్టర్ వంశస్థుల కి జరిగే మర్యాదలు, కాళబత్తు వైభవం,నమ్బిళ్ళై గారి వైభవం ఇవన్నీ నచ్చాయమ్మా... ఆకలిగా ఉన్న పిల్లలు, స్తోమత లేని తండ్రిని ఆకలి, ఆకలి అంటూ ఎలా వేధిస్తారో అలా మన శరీరంలో ఇంద్రియాలు విషయ వాసనల కోసం అర్రులు చాచడం....ఈ ఉదాహరణ బాగా నచ్చిందమ్మా..🙏
Adiyen dasoham amma.🙏🙇♀️
Atraiva srirange sukhamasva.
నంభిలై స్వామి వైభవం చక్కగా భోగ్యంగా కృప చేసారు దాసోహం అమ్మ
Sri ranga ranga ranga ranga ranga adiyan namassulu amma 🙏
Sriranga Vibhavam bog yam amma pallandu pallandu pallandu 🙏🙏👌👏👏👏
జై శ్రీమననారాయణ అడియెన్🙏దాసోహం అమ్మ రంగా,రంగా గోదా రంగనాథ🙏మాకు శ్రీరంగం గూర్చి తెలియని ఎన్నో విషయాలు తెలియ చేస్తున్నారు అమ్మ ,ఇవి ఏవి మాకు తెలియదు ఈ సంప్రదాయం లో కి వచ్చాక ప్రబంధాలు కూడా సేవిస్తునాము, చక్రాంతలు కూడా అయ్యము,*తొండరడిపొడి ఆల్వర్* అనుగ్రహించినటుగా మరుజన్మ వద్దు అమ్మ.....రోజు రోజు గుణానుభావం ఇంకా బాగా అనుగ్రహిస్తునరమ్మ😊 ప్రతీ రోజు విశేషమే.రైతు, చేను, సస్యం చేతికి వచ్చేదాకా ఎలా ఎదురుచూస్తాడో,శ్రీరంగనాథుడు ఈ జీవులని అందరినీ ఊజ్జీవించేవరకు శ్రీరంగం లోనే వుంటాడు. అన్వయం చాలా బాగా అనుగ్రహించారు అమ్మ 🙏 అడియెన్
Adiyane ramanuja dasi 🙏🙏
ఈ రంగనాథ గోవింద శ్రీ రంగనాథ గోవింద శ్రీకృష్ణ గోవిందా
అడియేన్ దాసోహం అమ్మ 🙏🏻
Adiyen dasoham amma
Dasoham amma🙏🙏
బోగ్యమైన విషయములను అనుభవింప చేసే భోక్తవి
బంగారు తల్లివి🙇🙇🙇
Chedra pushkarini gurinchi chala chakkaga bhogyamga Krupa chesaru super Amma
అనిశ్చితమైన ఈ శరీరములోని ఇంద్రియములు అన్ని విషయ వాసనల కోసం ఆకలి ఆకలి అంటూ వేధిస్తున్నాయి అని మనిషి యొక్క స్వభావాన్ని చాలా బాగా వివరించారు అమ్మగారు
అద్భుతం
Pallandu Pallandu Pallandu Pallandu amma
👏👏👌👌🙏
Sri. Ranga. Ranga
🎉🙏
Sree Ranga tha🙏🙏
Yes
శ్రీరంగ నాథ , శ్రీరంగ నాథ, శ్రీరంగ నాథ,🙏
Ranga sriranga dasoham amma
🙏
అడియేన్ రామానుజ దాసీ దాసోహం అమ్మ. ఈరోజు చాలా అద్భుతం గా వుంది అమ్మ క్లాస్. మీరు చిన్న పిల్ల లా మిమిక్రి చేసినట్టు వుంది అమ్మ.
ధన్యవాదాలండి🙏😊
Srimathe Ramanujaya namaha
Dasoham padmaja garu
శ్రీరంగం గురించి నామ వైభవం గురించి చాలా బాగా అనుగ్రహించారు అండి
THIRUVAIMOZHI DIVYA PRABANDAM VINANTHA ANANDAM GA UNDHI ANDI
అంతా భగవద్రామానుజుల వారి అనుగ్రహమండి🙏🤗
🙏🙏
పాలించరా "రంగా"
పరిపాలించరా"శ్రీ రంగా"
తొణ్డరడిప్పొడి ఆళ్వార్ తిరువడిగళే శరణమ్ 🙏
Jai Srimannarayana Srimathe Ramanujayanamaha Dasohamu andi amma Hyderabad 🙏🙏🙇♀️
S
Ok sound is audioble
38.09 That was hilarious Padmajagaru😂🙏🏼
😂
Hello....who ever is seeing this video please don't miss....really watch till end n don't miss chance of listening knowing many things .Elder,young any generation.🙏
ధన్యవాదాలండి🙏😊
Adiyendasoham amma
Ranganadhuni vaibhavam anno visheshalu andhisthunnaramma
Pallandupallandu amma
Padmaja Ammagariki Dasoham🙏🙏Thirumaalai 3rd Pasuram Explanation Chala Bagundhi Amma👌👌 In this Pasuram Thondaradippodi Alwarlu is Saying ARangamaNagarulanea means ArangaNagaram lo Pavalunchi vunna Swamy🙏 VedhaSastram Cheppinavidhamga Manishi 100 years Jeevinchinapatiki 50 years Nidralo Gadhichi Pothumdhi...Migilina 50 years... Pedhai Ante sisuvuga 4 years... Paalagan Ante Baalyam 4 to 16years....Adhaagum Ante Yavvanam.... Pini Ante Vyaadhulu... Pasi Ante Aakali.... Aakali Ante Vishayavaasanalu midha .... Moopu ante Moosalithanam... Thunbam Ante Mosalithanam valla vacche Dhukkaalu .... Andhuke Thondaradippodi Alwarlu O SriRanganadha naaku Parampadham oddhu....Nithyavibhudhi...Naaku Marojanma Oddhu... Leelavibhudhi.... Tripadhvibhudhi Ayina SriRangamlo Vundi Nithyam ni Nama Sankeerthana Chesukovaali Ani Korukuntunnaanu.... Kurath Alwarlu Kumaarulu Ayina VyaasaBattar, Paraasarabattar Aravani Prasadam thini Perigaaru.... Netiki Parasarabattarvamsamvariki Rangadu Aasthaanam Nundi Swayamga..Puttina Biddaku Aamudam... Thalli ane Baalinthaku Kaayam Ane Aahaaram Pampabaduthundhi.... Netiki KudandhaiPongal Ane Prasaadam Neruga Bhattarvaarivamsasthuluki Pampabaduthundhi... Kaalabatthuku Swayamga Ranganatha Swami Aravani Prasadam Talamedha Buttapettukuni Ivvadam Chaala Bhogymuga vundhi Amma.....SriRangamlo Gajam Sthalam vunte Goppathanam Ani Nambillaigaru Vrutthantham Dwara Chalabaaga Chepparu Amma.... Elaagaithae Raithu Pollamlo Vitthanaalu Vaesinakaadaninchi Sasyamkosam Edhuruchusthaaro..Alaagae Jeevulu Ane Vitthanaalu Esina Swami ee Sasyam Eppudu Thanadheggaraki Vosthundha ani Srirangamlo Pavalinvchi Edhuruchusthu Vuntaaru...Pallandu Pallandu Amma👏👏 Spellbinding Explanation Amma🙏
అంతా భగవద్రామానుజుల వారి అనుగ్రహమండి🙏🤗ధన్యవాదాలండి🙏😊 మీరు గ్రహించినదంతా వివరంగా శ్రద్ధగా టైప్ చేసి మరీ అందించారు, మీ ఆర్తికి పల్లాణ్డు...పల్లాణ్డు🙏
@@padmajaramanujadasi Dasoham Ammagaru🙏🙏
శ్రీమతే రామానుజాయ నమః 🙏
శ్రీరఙ్గం లో భట్టర్ వంశస్థుల కి జరిగే మర్యాదలు, కాళబత్తు వైభవం,నమ్బిళ్ళై గారి వైభవం ఇవన్నీ నచ్చాయమ్మా...
ఆకలిగా ఉన్న పిల్లలు, స్తోమత లేని తండ్రిని ఆకలి, ఆకలి అంటూ ఎలా వేధిస్తారో అలా మన శరీరంలో ఇంద్రియాలు విషయ వాసనల కోసం అర్రులు చాచడం....ఈ ఉదాహరణ బాగా నచ్చిందమ్మా..🙏
@@rajyalakshmivutukururamanu5648 చక్కగా అన్వయిస్తున్నారు!😍
Adiyen dasoham amma 🙏
VERY WELL AMMA!
Adiyen dasoham amma🙏
🎉❤🙏
❤🙏
Dasoham amma🙏🙏