Coriander Rice | కొత్తిమీర రైస్ | Variety Rice | Flavoured Rice | Vegan Lunch | Plant Based Food

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • కొత్తిమీర రైస్ను తాజా కొత్తిమీర ఆకులతో చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇదొక మంచి సాత్వికాహారం. దీన్ని లంచ్ బాక్స్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీను ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
    #kottimeerarice #homecookingtelugu #corianderrice #homecooking #hemasubramanian
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase www.amazon.in/...
    Here's the link to this recipe in English: bit.ly/3yeE6hv
    తయారుచేయడానికి: 15 నిమిషాలు
    వండటానికి: 20 నిమిషాలు
    సెర్వింగులు: 3
    కావలసిన పదార్థాలు:
    బాస్మతీ బియ్యం - 1 కప్పు
    నీళ్లు
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు:
    కొత్తిమీర
    పుదీనా ఆకులు
    చిన్న ఉల్లిపాయలు
    వెల్లుల్లి
    అల్లం
    పచ్చిమిరపకాయలు - 4
    తురిమిన పచ్చికొబ్బరి - 3 టీస్పూన్లు
    నీళ్లు
    నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
    నూనె - 1 టేబుల్స్పూన్
    మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు)
    ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
    క్యారెట్ - 2 (చిన్నగా తరిగినవి)
    తరిగిన బీన్స్
    ఉడికించిన పచ్చిబఠాణీలు
    ఉప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 4 టీస్పూన్
    నీళ్లు
    నెయ్యి - 1 టీస్పూన్
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK: / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...
  • Навчання та стиль

КОМЕНТАРІ • 11